Breaking News
Home / MOVIES / RRR గురించి ఆదిరిపోయే వార్త

RRR గురించి ఆదిరిపోయే వార్త

జక్కన్న దర్శకత్వంలో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ హీరోలుగా నటించిన చిత్రం RRR. ఈ  మూవీ విడుదల తేదీని ఆ చిత్ర బృందం ఖరారు చేసింది.

కరోనా మహమ్మారి పరిస్థితులు తగ్గి.. అన్ని థియేటర్లు పూర్తి సామర్థ్యం మేరకు ప్రేక్షకులను అనుమతిస్తే మార్చి 18న రిలీజ్ చేయనున్నట్లు పేర్కొంది. పరిస్థితులు ఇలాగే కొనసాగితే మాత్రం ఏప్రిల్ 28న విడుదల చేసే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది.

aviator hile paralislot.com lightning rulet siteleri interbahis giriş sweet bonanza siteleri