సూర్య వైవిధ్యమైన చిత్రాలతో ప్రేక్షకులని అలరిస్తున్నాడు. చివరిగా ఆకాశం నీ హద్దురా అనే సినిమాతో అలరించిన సూర్య ఇప్పుడు జై భీమ్ చిత్రంతో సందడి చేయనున్నాడు. చట్టం బలమైన ఆయుధం, అయితే ఎవరిని కాపాడటానికి మనం దానిని ఉపయోగిస్తున్నాం అనేది ప్రధానం’ ఇదే అంశంపై తెరకెక్కింది ‘జై భీమ్’ చిత్రం. తప్పుడు కేసులో ఇరికించిన గిరిజనులవైపు పోరాడే పాత్రలో సూర్య లాయర్‌గా నటించాడు. అతనితో కోర్టులో తలపడే మరో కీలకమైన …
Read More »సమంతకు కోర్టు దిమ్మతిరిగే షాక్
నాగచైతన్య, సమంత జంట గతనెల్లో విడిపోతున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. అప్పటినుంచి వారి వ్యక్తిగత జీవితంపై సోషల్ మీడియాలో పలురకాల వార్తలు పుట్టుకొచ్చాయి. సమంత పెర్సనల్ స్టైలిష్ట్ ప్రీతమ్ జుకాల్కర్ కి, ఆమెకి మధ్య గల బంధంపై యూ ట్యూబ్ లోనూ, ట్విట్టర్ లోనూ అభ్యంతరకరమైన రీతిలో కథనాలు వ్యాప్తిచెందాయి. ఈ నేపథ్యంలో దాన్ని చాలా సీరియస్ గా తీసుకున్న సమంత.. కొన్ని యూట్యూబ్ ఛానల్స్ పై పరువునష్టం దావా …
Read More »హైదరాబాద్ పై నాయినిది చెదరని ముద్ర
హైదరాబాద్ నగరంపై దివంగత మాజీమంత్రి నాయిని నరసింహా రెడ్డి చెరగని ముద్ర వేసుకున్నారని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. అటువంటి మహానేత ఆధ్వర్యంలో కార్మికుల హక్కుల కోసం రాజీలేని పోరాటాలు నడిచేవని ఆయన గుర్తుచేశారు. దివంగత మాజీ మంత్రి నాయిని నరసింహా రెడ్డి ప్రధమ వర్థంతి ని పురస్కరించుకుని లోయర్ ట్యాన్క్ బండ సమీపంలోనీ పింగళి వెంకటరామ్ రెడ్డి ఫంక్షన్ హాల్ లోజరిగిన కార్యక్రమంలో మంత్రి …
Read More »దేశంలో కొత్తగా 15,786 కరోనా కేసులు
దేశంలో కొత్తగా 15,786 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,41,43,236కు చేరింది. ఇందులో 1,75,745 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. మరో 231 మంది మరణించడంతో మృతుల సంఖ్య 4,53,042కు పెరిగాయి. కాగా, కొత్తగా నమోదైన కేసుల్లో కేరళలోనే 8,733 కేసులు ఉన్నాయి.
Read More »కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం దీపావళి కానుక
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం దీపావళి కానుక ప్రకటించింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన గురువారం భేటీ అయిన కేంద్ర మంత్రివర్గం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కరవు భత్యం (డీఏ), పింఛనుదారులకు డియర్‌నెస్ రిలీఫ్ (డీఆర్) ప్రకటించింది. జూలై 1, 2021 నుంచి అమలులోకి వచ్చేలా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మూడు శాతం డీఏ, పింఛనర్లకు మూడు శాతం డీఆర్ ప్రకటించింది. ఏడో వేతన సంఘం సిఫార్సుల మేరకు నిర్ణయం …
Read More »ఐశ్వర్య రాయ్ బాటలో నయనతార
గత కొన్నేళ్లుగా హీరోయిన్ నయనతార, దర్శకుడు విఘ్నేష్ శివన్ ప్రేమించుకుంటున్న సంగతి తెలిసిందే. ఇటీవల వీరి జంట వార్తల్లో నిలుస్తూ అభిమానులకు కనువిందు చేస్తూనే ఉంది. తాజాగా ఈ జంట షిర్డీతో పాటు పలు పుణ్యక్షేత్రాలను సందర్శించారు. అంతేకాదు తమ జాతకంలో దోషాల నివారణకై పలు పూజలు, హోమాలు కూడా నిర్వహించారు. నయనతార జాతకంలో చిన్నపాటి దోషం ఉన్నట్టు పండితులు చెబుతున్నారు. దోష నివారణకు నయనతార ముందుగా ఓ చెట్టును పెళ్లాడిన తర్వాత విఘ్నేష్ శివన్‌ను వివాహం చేసుకోనున్నట్లు తెలుస్తోంది. 2022వ …
Read More »క్రూయిజ్ నౌకలో డ్రగ్స్ కేసులో Twist
క్రూయిజ్ నౌకలో డ్రగ్స్ కేసు రోజురోజుకూ సీరియ్‌సగా మారుతోంది. ఓవైపు ఆర్యన్ ఖాన్‌కు ప్రత్యేక కోర్టు బెయిలు నిరాకరించగా.. మరోవైపు మాదక ద్రవ్యాల నియంత్రణ సంస్థ (ఎన్సీబీ) అధికారులు దూకుడు పెంచారు. గురువారం షారుక్ నివాసం ‘మన్నత్’లో సోదాలు నిర్వహించారు. బాలీవుడ్ నటి అనన్య పాండే ఇంట్లోనూ సోదాలు చేశారు. ఆమె మొబైల్ ఫోన్, ల్యాప్‌టా్‌పను సీజ్ చేశారు. విచారణకు హాజరు కావాల్సిందిగా అనన్యకు నోటీసులిచ్చారు. గురువారం సాయంత్రం 4 …
Read More »సూపర్ స్టార్ సరసన ఖిలాడీ మూవీ హీరోయిన్
సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా మాటల మాంత్రీకుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా మొదలవబోతున్న సంగతి తెలిసిందే. ఇందులో సెకండ్ హీరోయిన్ పాత్రకు మీనాక్షి చౌదరి ఎంపికైనట్టు సమాచారం. ప్రస్తుతం ఆమె మాస్ మహారాజ రవితేజ, రమేశ్ వర్మ కాంబినేషన్‌లో రూపొందుతున్న ‘ఖిలాడి’ మూవీలో ఓ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ క్రమంలోనే మహేశ్, త్రివిక్రమ్ మూవీలో ఛాన్స్ అందుకుందట. పూజ హెగ్డే ఇందులో మెయిన్ హీరోయిన్. మహేశ్ బాబు …
Read More »సైబర్ నేరాల నిరోధానికి పటిష్ఠ చట్టం
సైబర్ నేరాల నిరోధా నికి పటిష్ఠ చట్టాన్ని తెచ్చేందుకు కృషి చేస్తున్నట్టు ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. నల్సార్ యూనివర్సిటీతో కలిసి ముసాయిదా రూపొందిస్తున్నామని చెప్పారు. ప్రముఖ సాఫ్ట్‌వేర్, సైబర్ సెక్యురిటీ సేవల సంస్థ ఇవాంటి హైదరాబాద్‌లో గురువారం తమ సేవలను ప్రారంభించింది. బంజారాహిల్స్‌లోని దస్‌పల్లా హోటల్లో జరిగిన కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. 2016లో రాష్ట్ర ప్రభుత్వం దేశంలోనే తొలి సైబర్ సెక్యూరిటీ …
Read More »టీఆర్‌ఎస్ ప్లీనరీలో రుచికరమైన వంటకాలు
టీఆర్‌ఎస్ ప్లీనరీ అంటే రాజకీయ తీర్మానాలే కాదు రుచికరమైన వంటకాలకూ ప్రసిద్ధి. ఈ సారి సమావేశంలో పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ దగ్గరుండి మరీ మెనూ తయారు చేసి పసందైన వంటకాలను అందించేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఈ మేరకు 29 రకాల వంటలకు సంబంధించి మెనూ ఫైనల్ చేశారు. పార్టీ ప్రతినిధులతో పాటు, పోలీసులు, గన్‌మెన్లు, డ్రైవర్లు, పాత్రికేయులు ఇలా 15 వేల మందికి సరిపడా వంటలు సిద్ధం …
Read More »