Home / NATIONAL / దేశంలో కొత్తగా 15,786 కరోనా కేసులు

దేశంలో కొత్తగా 15,786 కరోనా కేసులు

దేశంలో కొత్తగా 15,786 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,41,43,236కు చేరింది. ఇందులో 1,75,745 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. మరో 231 మంది మరణించడంతో మృతుల సంఖ్య 4,53,042కు పెరిగాయి. కాగా, కొత్తగా నమోదైన కేసుల్లో కేరళలోనే 8,733 కేసులు ఉన్నాయి.