Home / rameshbabu (page 621)

rameshbabu

దేవి శ్రీ ప్రసాద్ ఇంట్లో వరుస విషాదాలు

తెలుగు ఇండస్ట్రీలో వరుస విషాదాలు జరుగుతూనే ఉన్నాయి. మొన్నటికి మొన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్‌ ఉత్తేజ్ భార్య క్యాన్సర్‌తో కన్నుమూసింది. అంతలోనే టాలీవుడ్‌లో మరో చేదు వార్త వినాల్సి వచ్చింది. టాలీవుడ్ అగ్ర సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ ఇంట్లో వరుస విషాదాలు జరిగాయి. డీఎస్పీ బాబాయి బుల్గానిన్ రోడ్డు ప్రమాదంలో మరణించాడు. ఈ విషాదం నుంచి కోలుకోక‌ముందే మ‌రో దారుణం జ‌రిగింది. బుల్గానిన్ మ‌ర‌ణ‌వార్త తెలిసి ఆయ‌న మేన‌త్త …

Read More »

సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం

బసవేశ్వర సంగమేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు టీఆర్ఎస్ ప్రభుత్వం ఆమోదం తెలిపిన సందర్భంగా రాయికోడ్‌లో సీఎం కేసీఆర్ చిత్రపటానికి టీఆర్‌ఎస్‌ శ్రేణులు పాలాభిషేకం చేశారు. సమావేశంలో మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు బస్వరాజు పాటిల్, ఆత్మకమిటీ చైర్మన్ విఠల్, మండల టీఆర్ఎస్ కార్యదర్శి శంకర్, ఎంపీటీసీ నిరంజన్, నాయకులు మారుతి, శంకర్, సర్పంచ్ ప్రవీణ్ కుమార్ తదితరులు ఉన్నారు. బసవేశ్వర ఎత్తిపోతల పథకానికి ప్రభుత్వం పరిపాలన అనుమతులు ఇచ్చిన సందర్భంగా …

Read More »

గిరిజన మహిళలతో కలిసి ఆడిపాడిన మంత్రి శ్రీనివాస్ గౌడ్

తెలంగాణ రాష్ట్రంలో గౌడ, ఎస్సీ, ఎస్టీ కులస్తులకు మద్యం దుకాణాలలో రిజర్వేషన్లు కల్పిస్తూ క్యాబినెట్ మీటింగ్లో తీసుకున్న చారిత్రక నిర్ణయాన్ని స్వాగతిస్తూ ఎక్సైజ్‌ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆయా కుల సంఘాలతో కలిసి రవీంద్రభారతిలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. గిరిజన మహిళలతో కలిసి ఆడిపాడారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..వైన్ షాపుల్లో గౌడ కులస్థులకు 15 శాతం, ఎస్సీలకు 10 శాతం, ఎస్టీలకు 5 శాతం కేటాయించాలని రాష్ట్ర క్యాబినెట్‌ …

Read More »

హైవే పైన పచ్చదనం పెంచాలి

కోదాడ నుంచి బళ్లారి వరకు వయా జడ్చర్ల మహబూబ్ నగర్ మీదుగా ఉన్న జాతీయ రహదారి వెంట ఒక క్రమ పద్ధతిలో మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ప్రస్తుతం హైదరాబాద్ నుంచి బెంగళూరు హైవేపై ఉన్న విధంగా జడ్చర్ల -మహబూబ్ నగర్ హైవే పైన పచ్చదనం పెంచాలని ఆయన అధికారులకు సూచించారు. మహబూబ్ నగర్ పట్టణ శివారులోని అప్పన్నపల్లి వద్ద జాతీయ …

Read More »

ఎన్‌బీఐ, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా బంఫర్ ఆఫర్లు

రాబోయే పండగల సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని ఎన్‌బీఐ, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా (బీఓబీ) ఆకర్షణీయమైన వడ్డీ రేట్లతో ఆఫర్లు ప్రకటించాయి. మంచి క్రెడిట్‌ స్కోర్‌ గల వారికి 6.70 శాతం వడ్డీ రేటుకే ఇంటి రుణాన్ని ఎస్‌బీఐ ఆఫర్‌ చేస్తుండగా సాధారణ వడ్డీ రేటు కన్నా 0.25 శాతం తక్కువ వడ్డీకే బీఓబీ ఇంటి, వాహన రుణాలు ఆఫర్‌ చేస్తోంది.  ఎంత రుణానికైనా ఒకే వడ్డీ : మంచి క్రెడిట్‌ స్కోర్‌ …

Read More »

హీరోయిన్ జాక్వెలిన్‌కు ఈడీ సమన్లు

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాక్వెలిన్‌కు ఈడీ సమన్లు జారి చేసినట్టు తాజాగా వార్తలు వస్తున్నాయి. టాలీవుడ్‌లో సినీ ప్రముఖుల డ్రెగ్ కేసులో విచార‌ణ జరుగుతున్న సంగతి తెలిసిందే. మ‌రోవైపు బాలీవుడ్ మ‌నీలాండ‌రింగ్‌, డ్రెగ్ కేసులోనూ కొంద‌రిని విచారిస్తున్నారు. ఇటీవ‌లే హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు డ్రగ్స్, మనీ లాండరింగ్  కేసుల్లో భాగంగా సమన్లు జారీ చేశారు ఈడీ అధికారులు. ఇందులో భాగంగా ఈనెల 25వ‌ తేదీన విచారణకు హాజరుకావాలని స్పష్టం చేశారు. …

Read More »

పోలీసు కమిషనర్‌ అంజనీకుమార్‌ కి బెదిరింపులు

హైదరాబాద్‌ నగర పోలీసు కమిషనర్‌ అంజనీకుమార్‌ను ఓ వ్యక్తి బెదిరించాడు. అసభ్య పదజాలంతో దూషించాడు. దీనిపై హైదరాబాద్‌ సైబర్‌క్రైమ్‌ పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. వివరాల్లోకి వెళ్తే.. రెండు రోజుల క్రితం సీపీ అంజనీకుమార్‌ పోలీసు కంట్రోల్‌ రూం సిబ్బందికి వాట్సాప్‌ ద్వారా రెండు మొబైల్‌ నంబర్లను షేర్‌ చేశారు. సదరు వ్యక్తి సమస్య ఏమిటో కనుక్కోవాలని సూచించారు. దీంతో.. కంట్రోల్‌ రూం విధుల్లో ఉన్న కానిస్టేబుల్‌ …

Read More »

హ్యాపీ బ‌ర్త్‌డే.. మోదీ జీ- ట్విట్టర్లో రాహుల్ గాంధీ

ప్ర‌ధాని న‌రేంద్ర మోదీకి ఇవాళ 71 ఏళ్లు నిండాయి. ఈ సంద‌ర్భంగా ఆయ‌నకు బ‌ర్త్‌డే విషెస్ వెల్లువెత్తుతున్నాయి. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ కూడా గ్రీట్ చేశారు. హ్యాపీ బ‌ర్త్‌డే, మోదీజీ అంటూ రాహుల్ త‌న ట్విట్ట‌ర్‌లో తెలిపారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కూడా మోదీకి బ‌ర్త్‌డే విషెస్ చెప్పారు. సుదీర్ఘ కాలం ఆయురారోగ్యాల‌తో జీవించాల‌ని ఆయ‌న ఆకాంక్షించారు.

Read More »

మాస్ట్రో హిట్టా ..? ఫట్టా..?

గత కొంతకాలంగా తెలుగు చిత్రసీమలో రీమేక్‌ సినిమాల సంస్కృతి పెరిగింది. ఇతర భాషల్లో విజయవంతమైన సినిమాల్ని తెలుగులో రీమేక్‌ చేసేందుకు అగ్రహీరోలు ఆసక్తిని ప్రదర్శిస్తున్నారు. ఈ బాటలో అడుగులు వేస్తూ నితిన్‌ నటించిన చిత్రం మాస్ట్రో. బాలీవుడ్‌లో విజయవంతమైన అంధాధూన్‌ చిత్రానికి రీమేక్‌ ఇది. కరోనా మహమ్మారితో పాటు థియేటర్స్‌లో నెలకొన్న సమస్యల మూలంగా ఓటీటీ ద్వారా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చింది. మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించారు. శ్రేష్ట్‌ …

Read More »

ఎస్వీబీసీ ద్వారా అన్నమయ్య సంకీర్తనల విస్తృత ప్రచారం

శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామి వారి ప్రియ భక్తుడు శ్రీ తాళ్ళ పాక అన్నమాచార్యులు స్వామి వారిని కీర్తిస్తూ రాసిన కీర్తనలకు శ్రీ వేంకటేశ్వర భ‌క్తి ఛాన‌ల్ ద్వారా విస్తృత ప్ర‌చారం క‌ల్పించాల‌ని టీటీడీ నిర్ణయించిందని చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి చెప్పారు.తిరుమల అన్నమయ్య భవన్ లో శుక్రవారం ఆయన ఇందుకు సంబంధించిన ప్రోమో లను విడుదల చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అన్న‌మ‌య్య సంకీర్త‌న‌ల‌కు బ‌హుళ ప్రాచుర్యం క‌ల్పించేందుకు ” …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat