Home / rameshbabu (page 659)

rameshbabu

అదిరిపోయిన మహేష్ బాబు బర్త్ డే గిఫ్ట్ – మీరు చూసేయండి..?

సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘సర్కారు వారి పాట’. నేడు (ఆగస్ట్ 9) ఆయన పుట్టినరోజు. ఈ సందర్భంగా మహేష్ అభిమానులతో పాటూ యావత్ సినీ ప్రేమికులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న సూపర్ స్టార్ బర్త్ డే బ్లాస్టర్‌ వచ్చేసింది. పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ఇందులో ‘మహానటి’ కీర్తి సురేశ్ హీరోయిన్‌గా నటిస్తోంది. మ్యూజిక్ సెన్షేషన్ ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు. తాజాగా …

Read More »

దేశంలో కొత్తగా 35,499 కరోనా కేసులు

దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 35,499 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ సోమవారం తెలిపింది. తాజాగా 39,686 మంది బాధితులు డిశ్చార్జి అవగా.. వైరస్‌ కారణంగా 447 మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకు 3,11,39,457 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో యాక్టివ్‌ కేసులు 4,02,188 ఉన్నాయని పేర్కొంది.మహమ్మారి కారణంగా ఇప్పటి వరకు దేశంలో 4,28,309 మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు. …

Read More »

కుల వృత్తుల మనుగడకు సీఎం కేసీఆర్‌ పెద్దఎత్తున నిధులు

తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని  కుల వృత్తుల మనుగడకు సీఎం కేసీఆర్‌ పెద్దఎత్తున నిధులు కేటాయిస్తున్నారని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి తెలిపారు. రెండో విడత గొర్రెల పంపిణీకి రూ.10 వేల కోట్లు కేటాయించినట్టు వెల్లడించారు. ఆదివారం వనపర్తి జిల్లా కేంద్రంలోని నర్సింగాయిపల్లి కాలనీలో గొర్రెలకు నట్టల నివారణ మందు పంపిణీ కార్యక్రమానికి మంత్రి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పౌల్ట్రీఫాం మాదిరిగానే గొర్రెల పెంపకానికి ప్రోత్సాహకాలు అందించేలా …

Read More »

బిగ్ బాస్ ఎంట్రీపై బ్యూటీ క్లారిటీ

ఒక‌ప్పుడు ఇండ‌స్ట్రీలో ఓ వెలుగు వెలిగి ఆ త‌ర్వాత ఫేడ్ ఔట్ అయిన వారికి బిగ్ బాస్ ఓ వ‌రంగా మారుతుంది. ఈ షో ద్వారా మ‌ళ్లీ జ‌నాల‌లో బాగా గుర్తింపు ద‌క్కుతుంది. ఈ క్ర‌మంలోనే అవ‌కాశాలు రాక ఖాళీగా ఉన్న స్టార్స్ బిగ్ బాస్ ఎంట్రీ ఇచ్చేందుకు ఆస‌క్తి చూపుతున్నారు. తెలుగులో సీజ‌న్ 5 కార్య‌క్ర‌మం మ‌రి కొద్ది రోజుల‌లో మొద‌లు కానుండ‌గా, ఇందులో పాల్గొనే కంటెస్టెంట్స్ వీరేనంటూ …

Read More »

హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ పీ కేశవరావు కన్నుమూత

తెలంగాణ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ పీ కేశవరావు కన్నుమూశారు. అనారోగ్యంతో యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన సోమవారం తుదిశ్వాస విడిచారు. ఆయన మృతికి సంతాప సూచకంగా రాష్ట్రంలోని అన్ని కోర్టులకు హైకోర్టు సెలవు ప్రకటించింది. 2017 సెప్టెంబర్‌ 21 నుంచి హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్‌ కేశవరావు సేవలు అందించారు. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో జస్టిస్‌ కేశవరావు అంత్యక్రియలు జరగనున్నాయి.

Read More »

దళితులపై హాట్ బ్యూటీ సంచలన వ్యాఖ్యలు

నిత్యం వివాదాల‌తో వార్త‌ల‌లో నిలిచే త‌మిళ నటి, బిగ్ బాస్ ఫేం మీరా మిథున్ తాజాగా దళితుల‌ని ఉద్దేశించి సంచ‌ల‌న కామెంట్స్ చేసింది. సినిమా ఇండస్ట్రీ నుంచి దళితులతో పాటు షెడ్యూల్డ్ కులాలను గెంటేయాలంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేసింది. ఈమె వ్యాఖ్యలు తమిళనాట సంచలనం రేపుతున్నాయి. తాజాగా ఒక వీడియోను సోష‌ల్ మీడియాలో విడుద‌ల చేసిన మీరా.. ద‌ళిత డైరెక్టర్‌ని ఉద్దేశించి స్ట్రాంగ్ కామెంట్స్ చేసింది. ఒక డైరెక్టర్ నా …

Read More »

కుర్రకారును మత్తెక్కిస్తున్న శ్రీముఖి

టెలివిజన్ రంగంలో యాంకరింగ్ చేస్తూ అంద‌చందాల‌తో ప్రేక్ష‌కుల‌ని అల‌రిస్తున్న ముద్దుగుమ్మ శ్రీముఖి. ఈమె టాలెంట్ గురించి, ఫాలోయింగ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. హైదరాబాద్ టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ విమెన్ ఆన్ టీవీ విభాగంలో టాప్ ఫైవ్ లో చోటు దక్కించుకున్న శ్రీముఖి పాపులారిటీకి ఇది నిదర్శనం. బిగ్ బాస్ సీజ‌న్ 3లో పాల్గొన్న శ్రీముఖి త‌న ఫాలోయింగ్‌ని మ‌రింత పెంచుకుంది. చురుకైన మాటలతో యాంకరింగ్ చేస్తూ తెలుగువారిని గత కొన్నేళ్లుగా …

Read More »

దళిత బంధు ఆవిష్కరణ కార్యక్రమ ఏర్పాట్లపై మంత్రులు సమీక్ష

కరీంనగర్ జిల్లా కేంద్రంగా దళిత బంధు ప‌థ‌కాన్ని ఈ నెల 16న ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించ‌నున్నారు. ఈ నేప‌థ్యంలో కరీంనగర్ కలెక్టరేట్లో మంత్రులు కొప్పుల ఈశ్వ‌ర్, గంగుల క‌మ‌లాక‌ర్, కలెక్టర్, ఇతర ఉన్నతాధికారులతో కలిసి దళిత బంధు ఆవిష్కరణ కార్యక్రమ ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ.. గొప్పగా ఆలోచించి దళితవర్గాల కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన దళితబంధు కార్యక్రమం దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఇన్నేళ్లలో రాలేదన్నారు. …

Read More »

చేనేత అందాలు.. మన సంస్కృతికి చిహ్నాలు…

జాతీయ చేనేత దినోత్సవ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం చేనేత మరియు జౌళి శాఖ అధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని బాల భవనంలో సభ నిర్వహించారు..ఈ కార్యక్రమంలో జోగులాంబ గద్వాల జిల్లా జెడ్పి‌ చైర్ పర్సన్ శ్రీమతి సరిత తిరుపతయ్య గారు పాల్గొని మాట్లాడారు…జాతీయ చేనేత దినోత్సవ వేడుకలుజాతీయ చేనేత దినోత్సవం ఆగష్టు 7న దేశవ్యాప్తంగా ప్రతి ఏటా నిర్వహిస్తారు.. భారత స్వాతంత్ర్యోద్యమములో ప్రధాన భూమిక పోషించి,జాతీయ చేనేత దినోత్సవం స్వాతంత్య్ర సమపార్జనకు …

Read More »

తెలంగాణ నేత‌న్న‌ల‌కు దేశంలోనే ప్ర‌త్యేక‌మైన గుర్తింపు : మంత్రి కేటీఆర్

సీఎం కేసీఆర్ నాయ‌క‌త్వంలో ప్ర‌తి సంవ‌త్స‌రం జాతీయ‌ చేనేత దినోత్స‌వాన్ని ( National Handloom Day ) తెలంగాణ‌లో ఘ‌నంగా జ‌రుపుకుంటున్నాం అని రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ నేత‌న్న‌ల‌కు దేశంలో ప్ర‌త్యేక‌మైన గుర్తింపు ఉంద‌ని స్ప‌ష్టం చేశారు.న‌గ‌రంలోని పీపుల్స్ ప్లాజాలో జాతీయ చేనేత దినోత్స‌వ వేడుక‌ల‌ను ( National Handloom Day ) నిర్వ‌హించారు. ఈ వేడుక‌ల‌కు ముఖ్య అతిథిగా మంత్రి కేటీఆర్ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat