సిరిసిల్ల గురించి చెప్పాలంటే 2014కు ముందు.. 2014కు తర్వాత అని రెండుగా విడదీసి చెప్పాలి. అంతకుముందు ఏం ఉంది చెప్పుకోవడానికి అంటే.. ‘ఉరిసిల్ల’ మాత్రమే. అప్పుడు నేతన్నలు ఉరివేసుకొన్నారన్న వార్తలే వచ్చేవి. ఇప్పుడేముంది అంటే.. మరమగ్గాల సవ్వడి, కళకళలాడుతున్న పంటపొలాలు, నిండుకుండల్లా నీటిపారుదల ప్రాజెక్టులు, అందమైన రోడ్లు, కూడళ్లు, అత్యాధునిక దవాఖానలు, అధునాతన గోదాములు, రైతుబజార్లు, హైటెక్ భవనాలు.. ఇలా చెప్పుకుంటూపోతే పెద్ద లిస్టే ఉంది. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు …
Read More »70 ఏళ్లలో జరగని అభివృద్ధి.. ఏడేళ్లలో సాధించాం : మంత్రి హరీశ్‌రావు
డెబ్బై సంవత్సరాల్లో జరగని అభివృద్ధిని.. తెలంగాణలో సీఎం కేసీఆర్ ఏడేళ్లలో చేసి చూపించారని ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. ములుగు మండలం క్షీరసాగర్ గ్రామంలో నాలుగో విడుత పల్లె ప్రగతి కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. అనంతరం జరిగిన సభలో మాట్లాడుతూ గ్రామాల్లో చెత్తాచెదారం లేకుండా డంప్ యార్డులను నిర్మిస్తున్నామన్నారు. చెత్తను తీసుకు వెళ్లేందుకు ట్రాక్టర్, ట్రాలీ అందుబాటులోకి తీసుకువచ్చినట్లు తెలిపారు. అంత్యక్రియలకు ఇబ్బందులు …
Read More »అదే నా కోరిక -మంత్రి హరీష్
తెలంగాణ రాష్ట్రంలోని సిద్దిపేట జిల్లా ములుగు మండలం క్షీరసాగర్ గ్రామ పరిధిలో రైతు బాల్ రెడ్డి వ్యవసాయ క్షేత్రంలో 10 ఎకరాల ఆయిల్ ఫామ్ సాగు కు శ్రీకారం చుట్టిన మంత్రి హరీశ్ రావు. క్షీరసాగర్ లో ఆయిల్ ఫామ్ మొక్కలను మంత్రి హరీశ్ నాటారు. ఈ మేరకు ఆయిల్ పామ్ మొక్కలు నాటే కార్యక్రమం, వరి సాగులో వెదజల్లే పధ్ధతిపై రైతులకు నిర్వహించిన అవగాహన సదస్సులో మంత్రి మాట్లాడారు. …
Read More »రోజూ వెల్లుల్లి తింటే
రోజూ వెల్లుల్లి తింటే లాభాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.. రోగనిరోధక శక్తి పెరుగుతుంది శరీరం నుంచి ఆకర్షించే వాసన వస్తుంది బీపీ అదుపులో ఉంటుంది జ్ఞాపకశక్తిని పెంచుతుంది కండరాలు సమర్థంగా పనిచేసేలా సహకరిస్తుంది జుట్టు పెరుగుతుంది పంటినొప్పిని తగ్గిస్తుంది ఊబకాయాన్ని తగ్గిస్తుంది
Read More »రేషన్ కార్డుదారులకు ఇచ్చే బియ్యం కోటాలో కోత
తెలంగాణ రాష్ట్రంలోని రేషన్ కార్డుదారులకు ఇచ్చే బియ్యం కోటాలో కోత పడింది. జులై నెల కోటా కింద మనిషికి 5 కిలోలే ఉచితంగా ఇవ్వాలని ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. ఏప్రిల్, మే, జూన్ నెలల్లో ఒక్కొక్కరికీ ఉచితంగా 5 కిలోలు బియ్యం కేంద్రం ఇస్తామనగా, రాష్ట్ర సర్కారు 5 కిలోలు ఇస్తామంది. 3 నెలలు కలిపి మనిషికి 30 కిలోలు ఇవ్వాల్సి ఉండగా, 25 కేజీలే అందాయి. ఈ క్రమంలో తాజా …
Read More »ఉత్తరాఖండ్ సీఎంగా తీరత్ సింగ్ రావత్ రాజీనామా
ఉత్తరాఖండ్ సీఎంగా తీరత్ సింగ్ రావత్ రాజీనామా చేశారు. గవర్నర్ బేబీ రాణీ మౌర్యకు ఆయన తన రాజీనామా సమర్పించారు. CMగా తీరత్ సింగ్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి సెప్టెంబర్ 10 నాటికి 6 నెలలు ముగుస్తుంది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2 చోట్ల సెప్టెంబర్ 10 లోపు ఉపఎన్నికల నిర్వహణ సాధ్యం కానందునే ఆయన రాజీనామా చేశారు. తీరత్ బాధ్యతలు చేపట్టి 4 నెలలే కావడం గమనార్హం. రేపు …
Read More »శ్రీలంక క్రికెట్ జట్టు ఓ చెత్త రికార్డు
శ్రీలంక క్రికెట్ జట్టు ఓ చెత్త రికార్డును మూటగట్టుకుంది. వన్డే క్రికెట్లో అత్యధిక మ్యాచ్లు ఓడిపోయిన జట్టుగా శ్రీలంక నిలిచింది. ఇప్పటివరకు అత్యధిక వన్డేల్లో ఓడిన జట్టుగా టీమిండియా ఉండేది. తాజాగా ఇంగ్లాండ్తో జరిగిన రెండో వన్డేలో లంక టీం ఓటమిపాలై, భారత్ను రెండో స్థానానికి నెట్టింది. మొత్తం 428 మ్యాచ్ పరాజయాలతో ప్రథమ స్థానంలో నిలిచింది. 414 ఓటములతో పాకిస్థాన్ మూడో స్థానంలో ఉంది.
Read More »వైఎస్సార్ తెలంగాణ పార్టీ జెండా కలర్ తెలుసా..?
దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయ..నవ్యాంధ్ర సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోదరి అయిన వైఎస్ షర్మిల తెలంగాణ రాష్ట్రంలో సరికొత్త రాజకీయ పార్టీని పెట్టనున్నట్లు ఇటీవల ఖమ్మం జిల్లాలో జరిగిన బహిరంగ సభ సాక్షిగా ప్రకటించిన సంగతి విదితమే. ఇందులో భాగంగా షర్మిల ఈ నెల 8న ప్రారంభించనున్న వైఎస్సార్ తెలంగాణ పార్టీ జెండా పాలపిట్ట, నీలం రంగుతోకూడి ఉంటుందని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. ఇందులో …
Read More »దేశంలో కొత్తగా 44,111 కరోనా కేసులు
ప్రస్తుతం దేశంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. కొత్తగా 44,111 కేసులు నమోదవగా, 738 మంది చనిపోయారు. మరో 57,477 మంది కోలుకున్నారు. యాక్టివ్ కేసులు 5 లక్షల దిగువకు చేరాయి. మొత్తం కేసుల సంఖ్య: 3,05,02,362 మరణాలు: 4,01,050 కోలుకున్నవారు: 2,96,05,779 యాక్టివ్ కేసులు: 4,95,533
Read More »ఢిల్లీకి సీఎం కేసీఆర్
ఏపీ తెలంగాణ రాష్ట్రాల మధ్య ప్రస్తుతం హాట్ టాఫిక్ గా మారిన కృష్ణా నీటి వినియోగంపై వివాదం రోజురోజుకూ ముదురుతోంది. తెలంగాణ ప్రభుత్వం శ్రీశైలంలో జల విద్యుత్ ఉత్పత్తి చేస్తుండటంపై ఏపీ సీఎం జగన్ ప్రధాని మోదీకి లేఖ రాశారు. అయితే ఈ అంశంపై పరిష్కారం చూపాలని ప్రధానిని కలవాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. ఇందుకోసం ఆయన అపాయింట్మెంట్ కోరే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ సమస్యకు శాశ్వత …
Read More »