తెలంగాణ ఉద్యమ గాయకుడు,ప్రజా కళాకారుడు, రాష్ట్ర గిడ్డంగుల కార్పోరేషన్ చైర్మన్ సాయిచంద్ అకస్మిక మరణం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు. సాయిచంద్ మరణం పట్ల సిఎం సంతాపాన్నిప్రకటించారు. ఇంత చిన్న వయస్సులో సాయిచంద్ మరణం తనను తీవ్రంగా కలచివేసిందని సిఎం ఆవేదన వ్యక్తం చేశారు. సాయిచంద్ మరణంతో తెలంగాణ సమాజం వొక గొప్ప గాయకున్ని కళాకారున్ని కోల్పోయిందన్నారు. చిన్నతనంలోనే అద్భుతమైన ప్రతిభను సొంతం చేసుకున్న …
Read More »అల్లా దయతో తెలంగాణ సుభిక్షంగా ఉండాలి
తెలంగాణ రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి వర్యులు శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు ముస్లిం సోదర, సోదరీమణులకు ఈద్ ఉల్ అధా (బక్రీద్ )పండుగ శుభాకాంక్షలు తెలిపారు. త్యాగం, సహనం బక్రీద్ పండుగ ఇచ్చే సందేశాలన్నారు. ‘‘దైవ ప్రవక్త ఇబ్రహీం మహోన్నత త్యాగాన్ని స్మరించుకుంటూ.. ఈ పండుగ జరుపుకొంటారన్నారు. భక్తి భావం, విశ్వాసం, కరుణ, ఐక్యతకు సంకేతమైన ఈ పండుగను భక్తి శ్రద్ధలతో ఘనంగా …
Read More »గుజరాత్‌లోని పిల్లల్లో పోషకాహారలోపం చాలా ఎక్కువ
గుజరాత్ దేశానికే రోల్ మాడల్‌గా నిలిచిందంటూ ఊదరగొట్టే బీజేపీ నేతల మాటలన్నీ కల్పితాలేనని మరోసారి రుజువైంది. ప్రధాని మోదీ స్వరాష్ట్రం గుజరాత్‌లోని పిల్లల్లో పోషకాహారలోపం చాలా ఎక్కువగా ఉన్నట్టు జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే-5 తాజా గణాంకాల్లో వెల్లడైంది. ఐదేండ్లలోపు మొత్తం చిన్నారుల్లో 9.7 శాతం కంటే ఎక్కువ మంది తక్కువ బరువుతో ఉన్నట్టు తేలింది. వయసుకు తగిన ఎత్తు లేని చిన్నారుల్లో రాష్ట్రం నాలుగో స్థానంలో, శారీరక బలహీనత …
Read More »పొద్దున్నే ఖాళీ కడుపుతో టీ తాగుతున్నరా..?
పొద్దున్నే ఖాళీ కడుపుతో తాగడం మాత్రం హానికరమే అంటున్నారు పరిశోధకులు. దీనిలోని కెఫీన్ కారణంగా.. ఎసిడిటీలాంటి సమస్యలు రావచ్చని చెబుతున్నారు. జీర్ణ వ్యవస్థ మీద కూడా ఆ ప్రభావం పడుతుందని హెచ్చరిస్తున్నారు. శరీరానికి ఉత్తేజాన్ని ఇచ్చే కార్టిసోల్ హార్మోన్ ఉత్పత్తికి ఈ అలవాటు అవరోధం కలిగిస్తుంది. దీంతో రోజంతా మగతగా అనిపిస్తుంది. నిస్సత్తువ ఆవహిస్తుంది.చాయ్ మనల్ని మరిన్నిసార్లు వాష్‌రూమ్ వైపు నడిపిస్తుంది.మూత్ర విసర్జన అధికం అవుతుంది. దీనివల్ల శరీరంలో నీటిశాతం …
Read More »చీరకట్టులో హోయలు పోతున్న శ్యామల
వైట్ అండ్ వైట్ మిస్తీ చక్రవర్తి అందాలు
చూపులతో చంపేస్తున్న పూజ కిరణ్
చిరునవ్వుతోనే మత్తెక్కిస్తోన్న యామిని
బీఆర్‌ఎస్ భారతదేశ గతిని మార్చే మిషన్
బీఆర్‌ఎస్‌ను తెలంగాణ పార్టీ అంటున్నారని.. కానీ బీఆర్‌ఎస్ భారతదేశ గతిని మార్చే, పరివర్తన తెచ్చే ఒక మిషన్ అని సీఎం కేసీఆర్ అన్నారు. ఇది జాతీయ స్థాయిలో పనిచేసే పార్టీ అని స్పష్టం చేశారు. మహారాష్ట్రలోని సర్కోలి బహిరంగ సభలో ప్రసంగించిన సీఎం కేసీఆర్.. మన దేశానికి ఏదైనా లక్ష్యం ఉందా లేక మనం దారి తప్పి చీకట్లో మగ్గుతున్నామా? అని ప్రశ్నించారు. ఈ విషయంపై ప్రజలు ఆలోచించాల్సిన అనివార్య …
Read More »టీఎస్‌పీఎస్సీ అభ్యర్థులకు అలెర్ట్
హార్టికల్చర్ ఆఫీసర్ నియామక పరీక్షకకు సంబంధించిన ప్రాథమిక ‘కీ’, రెస్పాన్స్ షీట్లను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మంగళవారం విడుదల చేసింది. వెబ్‌సైట్ అందుబాటులో ఉంచినట్లు తెలిపింది. రేపటి నుంచి జులై ఒకటో తేదీ వరకు ప్రాథమిక కీపై అభ్యంతరాలు స్వీకరించనున్నట్లు పేర్కొంది. ఆన్‌లైన్‌లో ఇంగ్లిష్‌లో మాత్రమే అభ్యంతరాలు స్వీకరించనున్నట్లు స్పష్టం చేసింది.జులై 26 వరకు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉండనున్న రెస్పాన్స్ షీట్లు వెబ్‌సైట్ అందుబాటులో ఉంటాయని స్పష్టం చేసింది. …
Read More »