Home / rameshbabu (page 901)

rameshbabu

జగన్ ” ప్రజా సంకల్ప” యాత్ర విజయవంతం కావాలని…

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ పార్టీ జాతీయ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ నెల 6వ తేదీ నుంచి చేపట్టనున్న ప్రజా సంకల్ప యాత్రకు మద్దతుగా కార్యక్రమం విజయవంతంగా కొనసాగాలని కోరుతూ వైఎస్ఆర్సిపి రంగారెడ్డి జిల్లా యువత అధ్యక్షులు శీలం శ్రీను ఆద్వర్యంలో నందిగామ HBL కంపెనీ ఆవరణలో గల సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. 3000 కిలోమీటర్ల మేర కొనసాగుతున్న పాదయాత్రలో …

Read More »

జగన్ పేరు మార్చుకున్నాడా -వైసీపీ క్లారీటీ ..!

అటు ఏపీ తెలుగు మీడియాలో ఇటు ఆ రాష్ట్ర అధికార పార్టీ అయిన టీడీపీ శ్రేణులు సోషల్ మీడియాలో చేస్తున్న ప్రచారం ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత ,ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన పేరును మార్చుకున్నారు .ఇక నుండి ఎవరైనా సరే తనను వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాకుండా జేఎంఆర్ అని పిలవాలని ఆదేశాలను జారిచేశారు అని వార్తలను గత కొద్ది రోజులుగా తెగ …

Read More »

20కోట్లకు లొంగని ఎమ్మెల్యే అన్ని కోట్లకు లొంగిపోయారా ..?

ఏపీ టీడీపీ పార్టీ అధ్యక్షుడు కళా వెంకట్రావు నేడు కళ తప్పి మాట్లాడుతున్నారా ..?.ఒక అధికార పార్టీ అధ్యక్షుడిగా దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారా ..?అంటే అవును అనే అంటున్నారు రాజకీయ వర్గాలు .అసలు విషయానికి వస్తే రాష్ట్రంలో రంపచౌడవరం అసెంబ్లీ నియోజక వర్గానికి చెందిన వైసీపీ ఎమ్మెల్యే రాజేశ్వరి ఆ పార్టీకి గుడ్ బై చెప్పి ముఖ్యమంత్రి ,టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో పసుపు …

Read More »

జహంగీర్ పీర్ దర్గాకు సీఎం కేసీఆర్ ..

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు పవిత్ర పుణ్యక్షేత్రమైన జహంగీర్ పీర్ దర్గాకు త్వరలో వస్తున్నారు.అందులో భాగంగా ఈనెల 10వ తేదీన సీఎం దర్గాలో 51 యాటల ద్వారా న్యాజ్ (కందూరు)మొక్కును చెల్లిస్తున్నారు.ప్రత్యేక ప్రార్ధనల ఏర్పాట్ల పరిశీలన కోసం రేపు డిప్యూటీ సీఎం మహమూద్ అలీ తొ పాటు మహబూబ్ నగర్ ఎంపీ జితేందర్ రెడ్డి దర్గాకు వస్తున్నట్టు వక్ఫ్ అధికారులు తెలిపారు ఈరోజు శనివారం నాడు రంగారెడ్డి జిల్లా …

Read More »

వైసీపీలోకి మాజీ కేంద్ర మంత్రి ..

ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నర సమయం ఉండగానే అప్పుడే పలు పార్టీలకు చెందిన నేతలు తాము పోటి చేయబోయే సెగ్మెంట్లను ఖరారు చేసుకునే పనిలో పడ్డారు .అందులో భాగంగా గెలవగల సత్తా ఉండి సీట్లు రాని అధికార మిత్రపక్షాలైన టీడీపీ ,బీజేపీ పార్టీలకు చెందిన నేతలు ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ లో చేరడానికి సిద్ధమవుతున్నారు . ఈ నేపథ్యంలో రాష్ట్ర విభజన తర్వాత జరిగిన తోలి …

Read More »

తెలంగాణలో రాహుల్ పర్యటన ఖరారు ..

త్వరలో కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడుగా బాధ్యతలు తీసుకోనున్న ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు రాహూల్ గాంధీ తెలంగాణ రాష్ట్ర పర్యటన ఖరారైంది.అందులో భాగంగా ఈనెల 20వతేదీన రాష్ట్రంలో వరంగల్‌లో జరిగే సభలో రాహూల్ గాంధీ పాల్గొననున్నారు అని ఆ పార్టీ వర్గాలు ఒక ప్రకటనను విడుదల చేశారు . రాహుల్ పర్యటనలో భాగంగా ఆ రోజు సాయంత్రం 6గంటలకు భారీ బహిరంగ సభ జరగనుంది. రాహుల్ వరంగల్ పర్యటనకు …

Read More »

ఆ వైసీపీ ఎమ్మెల్యేను పొమ్మనలేక పోగబెడుతున్న చంద్రబాబు .

ఏపీ రాష్ట్ర అధికార పార్టీ టీడీపీకి చెందిన నేతల్లో అప్పుడే ఆ పార్టీ అధినేత ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతల పనితీరుపై నిర్వహిస్తున్న సర్వే గుబులు మొదలయ్యింది. ఈ క్రమంలో కర్నూలు అసెంబ్లీ నియోజక వర్గ ఎమ్మెల్యే టికెట్‌ తెలుగుదేశం పార్టీ నుంచి ఎవరికిస్తే బాగుంటుందో అభిప్రాయం తెలపాలని ఐవీఆర్‌ఎస్‌ (ఇంటరాక్టివ్‌ వాయిస్‌ రెస్పాన్స్‌ సిస్టమ్‌) ద్వారా నియోజక వర్గానికి చెందిన ఓటర్ల నుంచి తెలుసుకుంటుండడం చర్చనీయాంశమైంది. అందులో …

Read More »

ప్రభుత్వ ఆస్పత్రిగా ఎన్టీఆర్ భవన్ ..

ఎన్టీఆర్ భవన్ అటు ఏపీలో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయం కదా ..ఎన్టీఆర్ భవన్ ను ప్రభుత్వ ఆస్పత్రిగా మార్చడం ఏమిటి అని ఆలోచిస్తున్నారా ..?.నిన్న మీడియాతో మాట్లాడిన తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎల్ రమణ “వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించి శాసనసభపై పార్టీ జెండా ఎగురవేస్తామని ..ప్రస్తుత ముఖ్యమంత్రి అధికారక నివాసమైన ప్రగతి భవన్ ను ప్రభుత్వ ఆస్పత్రిగా మారుస్తాము అని తెలిపారు …

Read More »

దాదా మదిని గెలిచిన నెహ్రా ..

అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన టీం ఇండియా స్టార్ బౌలర్ ఆశిష్‌ నెహ్రా ఎన్నోసార్లు తన బౌలింగ్‌తో టీమిండియాను ఆదుకున్నాడు. దాదాపు ఐదుగురు సారథులతో కలిసి ఆడాడు. 2003 ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్‌పై 23 పరుగులిచ్చి 6 వికెట్లు తీసి చరిత్ర సృష్టించాడు. 2004లో పాకిస్థాన్‌తో హోరాహోరీ మ్యాచ్‌లో భారత సారథి సౌరవ్‌ గంగూలీ సందిగ్ధంలో పడ్డాడు. అప్పుడు ‘దాదా భయపడకు. నేను చూసుకుంటా’ అని అభయమిచ్చాడు నెహ్రా. ఈ విషయాన్ని …

Read More »

కాంగ్రెస్‌ పార్టీ ఓ లాఫింగ్‌ క్లబ్‌ ..

కనీసం ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేని కాంగ్రెస్‌ పార్టీ ఓ లాఫింగ్‌ క్లబ్‌ అని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఎద్దేవా చేశారు. హిమాచల్‌ప్రదేశ్‌ రాష్ట్రంలోని కంగ్రాలో జరిగిన భాజపా ఎన్నికల ప్రచార సభలో ప్రధాని మోదీ పాల్గొని మాట్లాడుతూ.. కాంగ్రెస్‌పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ‘హిమాచల్‌ ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్‌ అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. కానీ ఆ పార్టీ విడుదల చేసిన మేనిఫెస్టోలో మాత్రం అవినీతికి వ్యతిరేకంగా పోరాడతామని అంటున్నారు. ఈ …

Read More »