దేశంలో కరోనా కొత్త కేసులు తగ్గాయి. సోమవారం ఉదయం 8 గంటలకు గడిచిన 24 గంటల్లో 57,981 మంది వైరస్ బారినపడినట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ తెలిపింది. ఈ నెల 11వ తేదీన 53 వేల కేసులు రాగా.. తర్వాత ప్రతి రోజు 60 వేలు దాటాయి. కొత్తగా బాధితుల సంఖ్య తగ్గింది. అయితే, మరణాలు మాత్రం 941 నమోదయ్యాయి. మరోవైపు దేశంలో పరీక్షల సంఖ్య 3 …
Read More »ప్రధాని మోదీకి బాబు లేఖ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ ద్వారా రాజ్యాంగ ఉల్లంఘనలు జరుగుతున్నాయని ప్రధాని నరేంద్ర మోదీకి టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. ఏపీలో ప్రాథమిక హక్కులు కాలరాయడం, రాజ్యాంగంలో ఆర్టికల్స్ 19, 21 ఉల్లంఘనలు జరుగుతున్నాయని అన్నారు. వైకాపా ద్వారా ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారని… ప్రతిపక్ష పార్టీల నాయకులు, న్యాయవాదులు, జర్నలిస్టులు, కార్యకర్తల ఫోన్లను ట్యాపింగ్ చేస్తున్నారని ఆరోపించారు. తద్వారా ప్రజాస్వామ్య సంస్థలను నాశనం చేస్తున్నారని …
Read More »ఏపీలో మాజీ ఎమ్మెల్యేకు కరోనా
ఏపీలోని శ్రీకాళహస్తికి చెందిన ఓ మాజీ ఎమ్మెల్యేకు కరోనా సోకిర.ది. ఆదివారం రాత్రి వైద్య వర్గాలు విడుదల చేసిన పాజిటవ్ జాబితాలో ఆయన పేరు ఉన్నట్లు నిర్ధారణ అయింది. ఈయన 14వ తేదీన కరోనా పరీక్షలు చేసుకోగా ఫలితం ఆదివారం వచ్చింది. శ్రీకాళహస్తికి చెందిన ఓ ప్రజాప్రతినిధికి, ఆయన కుటుంబ సభ్యులకు కరోనా సోకడంతో… ఈ మాజీ ఎమ్మెల్యే కూడా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. అయినా కరోనా బారిన పడటంతో …
Read More »తెలంగాణలో కరోనా తగ్గుముఖం
తెలంగాణ రాష్ట్రంలో ఆదివారం 894 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయినట్లు వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. ఇందులో ఒక్క గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్‌కార్పొరేషన్ పరిధిలోనే 147 నమోదయ్యాయి. ఇప్పటివరకు రాష్ట్రంలో 92,255 కరోనా పాజిటివ్‌నిర్ధారణ కాగా, వైరస్‌ప్రభావంతో ఇవాళ 10 మంది మృతి చెందగా, మొత్తం మరణించిన వారి సంఖ్య 703కు చేరింది. ఇవాళ 2,006 మంది వైరస్‌నుంచి కోలుకొని ఇళ్లకు వెళ్లగా, మొత్తం 70,132 మంది డిశ్చార్జి అయ్యారు. …
Read More »కంగనా కు ఎమ్మెల్యే టికెట్ ఆఫర్
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ రాజకీయపరంగా బీజేపీకి అనుకూలమని ఎప్పుడూ చెబుతారు. ప్రధాని మోదీకి మద్దతుగా సోషల్‌మీడియాలో తన గళం వినిపిస్తుంటుంది. ఈ నేపథ్యంలో కంగనా రనౌత్ రాజకీయాల్లోకి వస్తోందంటూ సోషల్‌మీడియాలో ప్రచారం జరుగుతోంది. దీనిపై ఆమె ఓ ట్వీట్ చేశారు. ‘నాకు రాజకీయ ఆకాంక్షలు ఉన్నందువల్లే మోదీకి మద్దతునిస్తున్నానని అనుకుంటున్నారు. అందులో నిజం లేదు. మా తాతయ్య వరుసగా 15 సంవత్సరాల పాటు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా పనిచేశారు. …
Read More »మహేష్ ఫ్యాన్స్ రికార్డును బ్రేక్ చేసిన పవన్ ఫ్యాన్స్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్ డేకు కొద్ది రోజులు మాత్రమే ఉంది. దాంతో పవన్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ట్రెండ్డింగ్ మొదలు పెట్టారు. ఇప్పటికే పవన్ బర్త్ డే సందర్బంగా కామన్ డీపీ విడుదల చేశారు. అందులో పవన్ వెనుక చాలామంది జనం ఉండగా ఆ డీపీకి ‘సేనాని’ అని పేరు పెట్టారు. ఈ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. ఈ కామన్ డీపీని …
Read More »ఏపీలో కరోనా డేంజర్ బెల్స్
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు భారీ సంఖ్యలో పెరిగిపోతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో ఏపీలో 8,012 కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 2,89,829కి చేరింది. ఇందులో 85,945 కేసులు యాక్టివ్ గా ఉంటె, 2,01,234 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఇక గడిచిన 24 గంటల్లో ఏపీలో 88 కరోనా మరణాలు సంభవించాయి. దీంతో ఏపీలో నమోదైన మొత్తం మరణాల సంఖ్య 2650 …
Read More »ధోని రాత్రి గం.19:29 లకు కే తన వీడ్కోలు ఎందుకు చెప్పాడో తెలుసా…?
మూడు ఐసీసీ ట్రోఫీలు అందుకున్న ఒక్కే ఒక కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని తన అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికాడు. ఈ విషయాన్ని నిన్న తన ఇంస్టాగ్రామ్ వేదికగా తెలుపుతూ ”ఈ రోజు 19:29 నుండి నేను రిటైర్ అయినట్లు భావించాలి” అని తెలిపాడు. అయితే ధోని రిటైర్మెంట్ పై ఎప్పటినుండో వార్తలు వస్తున్న నిన్న అది కూడా 19:29 కే ఎందుకు వీడ్కోలు ప్రకటించాడు అనే ఓ అనుమానం …
Read More »క్షీణించిన నవనీత్ కౌర్ ఆరోగ్యం
కరోనా మహమ్మారి ప్రముఖులను సైతం వదలట్లేదు. ఇప్పటికే దేశ వ్యాప్తంగా చాలామంది లోక్ సభ సభ్యులు, మంత్రులు కరోనా బారిన పడ్డారు. ఇటీవల సినీ నటి, ఎంపీ నవనీత్ కౌర్ కు కూడా కరోనా పాజిటివ్ అని నిర్ధారణ ఆయన విషయం తెలిసిందే . ప్రస్తుతం ఆమె ఆరోగ్యం విషమంగా ఉందని తెలుస్తుంది. ఆమెతో పాటు ఆమె కుటుంబంలో మరో 11 మంది కరోనా బారిన పడ్డారు.కరోనా సోకిన తన …
Read More »ధోనీ బాటలో రైనా
టీమిండియా సీనియర్ ఆటగాడు సురేష్ రైనా ధోనీ బాటలో నడిచారు.. తాను కూడా క్రికెట్ కు గుడ్ బై చెబుతున్నట్లు ప్రకటించాడు. మొట్టమొదటిగా 2005 జూలై 30న శ్రీలంకపై సురేష్ రైనా తొలి వన్డే ఆడారు. మరోవైపు 2010 జూలైలో లంకపై తొలి టెస్ట్ ఆడాడు.. 19టెస్టులు, 226 వన్డేలు, 78 టీ20 మ్యాచులు రైనా ఆడాడు. వన్డేల్లో 5, టెస్టుల్లో 1, T20లో 1 సెంచరీ నమోదు చేశాడు. …
Read More »