Home / shyam (page 102)

shyam

గ్రూప్ – 1 ప్రిలిమ్స్ రిజల్ట్స్ విడుదల.

గ్రూప్ – 1 పోస్టుల భర్తీకి నిర్వహించిన ప్రిలిమ్స్ రిజల్ట్స్‌ను శుక్రవారం నాడు ఏపీపీఎస్సీ విడుదల చేసింది. ప్రిలిమ్స్, ప్రిలిమ్స్‌ పేపర్‌–1, పేపర్‌–2 ఫైనల్‌ కీని కూడా ప్రకటించింది. మొత్తం 167 పోస్టుల భర్తీకి మే 26న ప్రిలిమ్స్‌ నిర్వహించిన ఏపీపీఎస్సీ అందులో నుంచి ఒక్కో పోస్టుకు 50 మంది(1:50) చొప్పున మొత్తం 8,350 మందిని మెయిన్స్‌కు ఎంపిక చేసింది. కాగా గతంలో జీవో 5 ప్రకారం ప్రిలిమ్స్‌ నుంచి …

Read More »

చంద్రబాబుకు షాక్..టీడీపీకి మరో ఇద్దరు ఎమ్మెల్యేలు గుడ్‌బై…?

గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఇచ్చిన షాక్ నుంచి కోలుకోకముందే చంద్రబాబుకు మరో ఇద్దరు ఎమ్మెల్యేలు కోలుకోలేని దెబ్బ కొట్టబోతున్నారు. గన్నవరంలో మొదలైన ప్రకంపనలు విశాఖ జిల్లాకు పాకాయి. విశాఖలో టీడీపీ నుంచి గెలిచిన నలుగురు ఎమ్మెల్యేలలో ఇద్దరు ఎమ్మెల్యేలు త్వరలోనే పార్టీకి గుడ్‌బై చెప్పబోతున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఆ ఇద్దరు ఎమ్మెల్యేలలో ఒకరు విశాఖ నార్త్ ఎమ్మెల్యే టీడీపీ సీనియర్ నేత గంటా శ్రీనివాస్‌రావు అయితే..మరొకరు విశాఖ …

Read More »

విశాఖ శ్రీ శారదాపీఠాధిపతి జన్మదినోత్సవ వేడుకలకు హాజరు కానున్న ఏపీ గవర్నర్…!

అక్టోబర్ 31 న అంటే రేపు విశాఖ శ్రీ శారదాపీఠాధిపతులు శ్రీ శ్రీ శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామివారి జన్మదినోత్సవ వేడుకలు విశాఖపట్టణం చినముషిడివాడలోని విశాఖ శ్రీ శారదాపీఠంలో అంగరంగవైభవంగా జరుగనున్నాయి. రేపు స్వామివారి జన్మదినోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు దేశం నలుమూలల నుంచి రాజకీయ, సినీ ప్రముఖులు, భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరానున్నారు. రేపటి స్వామివారి జన్మదినోత్సవ వేడుకల్లో స్వయంగా ఏపీ గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ పాల్గొననున్నారు. ఈ మేరకు ఏపీ …

Read More »

పవన్‌కల్యాణ్‌పై తప్పా..ఏ హీరోపై ఆ ఫీలింగ్ రాలేదు..కాజల్ హాట్ కామెంట్స్..!

మంచు మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మీ ” ఫీట్ అప్ విత్ ది స్టార్స్ ” పేరుతో ఓ షోకు హోస్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ షోలో ఇప్పటివరకు నిధి అగర్వాల్, నిఖిల్, సమంత, శ్రుతీహాసన్, వరుణ్‌తేజ్ లాంటి సెలబ్రిటీస్ పాల్గొన్ని ఎన్నో సీక్రెట్లను బయటపెట్టారు. తాజాగా టాలీవుడ్ చందమామ కాజల్ ఈ షోలో పాల్గొంది. ఈ సందర్భంగా మంచు లక్ష్మీ అడిగిన ఎన్నో ప్రశ్నలకు తనదైన …

Read More »

సీఎం జగన్ మరో కీలక నిర్ణయం.. మళ్లీ వార్డు వాలంటీర్ల పోస్టుల భర్తీ..!

ఏపీలో జగన్ సర్కార్ రాష్ట్రవ్యాప్తంగా 1.34 లక్షల గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలను భర్తీ చేసిన సంగతి తెలిసిందే. అయితే వీరిలో వార్డు, వాలంటీర్ల పోస్టులు ఖాళీగా మిగిలిపోయాయి. రాష్ట్రంలో మొత్తం వార్డు వాలంటీర్లు 70, 888 మంది ఉండగా, ప్రస్తుతం 51, 718 వాలంటీర్లు మాత్రమే పని చేస్తున్నారు. వార్డు సచివాలయ ఉద్యోగాలకు అర్హత సాధించినా..కొందరు వివిధ కారణాలతో ఉద్యోగాలలో చేరలేదు..మరి కొంత మంది తప్పుకున్నారు. అలా 19, …

Read More »

బ్రేకింగ్.. జనవరిలో ఒకేసారి 45 వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్..!

ఏపీ నిరుద్యోగ యువతకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటికే 1.34 లక్షల గ్రామవాలంటీర్ల పోస్టులను భర్తీ చేసిన ప్రభుత్వం కొత్త సంవత్సరం కానుకగా ఒకేసారి దాదాపు 45 వేల ఉద్యోగాల భర్తీ చేయనుంది. ఈ మేరకు సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. జనవరిలో ఒకేసారి 44,941 పోస్టుల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేయనుంది. పోస్టుల వారీగా చూస్తే గ్రూప్-2 లో 1000 పోస్టులు, పోలీస్ …

Read More »

పవన్ కల్యాణ్‌పై వైసీపీ మంత్రి సంచలన వ్యాఖ్యలు…!

ఏపీలో ఇసుక కొరతపై టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌‌లు తీవ్ర విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఏపీ ప్రజలకు చౌక ధరకే నాణ్యమైన ఇసుక అందించాలనే లక్ష్యంతో సీఎం జగన్ నూతన ఇసుకవిధానం తీసుకువచ్చారు. అయితే భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని నదులు, చెరువులు, వాగులు నిండుకోవడంతో ఇసుక తీసేందుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీంతో కాస్త ఇరుక రవాణాకు ఇబ్బంది ఎదురవుతున్న విషయం …

Read More »

టీటీడీ మరో బంపర్ ఆఫర్..వారికి ప్రతి రోజూ 4 వేల టోకెన్లు..!

టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి శ్రీవారి భక్తులకు మరో బంపర్‌ ఆఫర్ ప్రకటించారు. వయోవృద్ధులు, దివ్యాంగుల కోసం టీటీడీ ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇప్పటికే వృద్ధులకు అరగంటలోనే శ్రీవారి దర్శనం భాగ్యం కల్పించేలా టీటీడీ నిర్ణయం తీసుకుంది. తాజాగా వయోవృద్ధులు, దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా 4వేల టోకెన్లను కేటాయించినట్లు టీటీడి తెలిపింది. ఉదయం 10 గంటల స్లాట్‌కు వెయ్యి, మధ్యాహ్నం 2 గంటలకు 2వేల టోకెన్లు, 3 గంటల స్లాట్‌కు …

Read More »

అక్టోబర్ 31 న విశాఖ శ్రీ శారదాపీఠాధిపతి పుట్టినరోజు వేడుకలు…శ్రీ స్వాత్మానందేంద్ర..!

అక్టోబర్ 31న నాగులచవితి, గురువారం నాడు భారతీయ సనాతన సంస్కృతీ, సంప్రదాయాలే ఊపిరిగా..స్వధర్మ పరిరక్షణకు అహర్నిశలు పాటుపడుతున్న..విశాఖ శ్రీ శారదాపీఠాధిపతులు, గురువర్యులు శ్రీ శ్రీ శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామివారి జన్మదినోత్సవ వేడుకలు..అత్యంత ఘనంగా నిర్వహించేందుకు విశాఖ శ్రీ శారదాపీఠం సిద్ధమవుతోంది. ఈ రోజు చినముషిడివాడలో విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారి శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి వారు తమ గురువర్యులు, పీఠాధిపతులైన శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి జన్మదినోత్సవ వేడుకల …

Read More »

మరోసారి పూనమ్‌కౌర్‌ సంచలన ట్వీట్..సోషల్ మీడియాలో వైరల్..!

ఏపీ సార్వత్రిక ఎన్నికల సమయంలో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌‌పై మాజీ హీరోయిన్ పూనమ్‌కౌర్ సోషల్ మీడియా వేదికగా ఇన్‌డైరెక్ట్‌గా విమర్శలు చేసింది. అలాగే పవన్‌కు అత్యంత సన్నిహితుడైన ఓ సినీ డైరెక్టర్‌పై కూడా పూనమ్ కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు చేసింది.  ఆ టైమ్‌లో వాదాస్పద క్రిటిక్ కత్తి మహేష్, పూనమ్‌కౌర్‌ల మధ్య ఏకంగా మాటల యుద్ధమే జరిగింది. అయితే ఎన్నికల సమయంలో పవన్ కల్యాణ్ వల్ల నా జీవితం …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat