ఏపీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబుకు నయా షాక్ తగలనుందని రాజకీయ వర్గాల్లో చర్చించుకుంటున్నారు. అసలు విషయం ఏంటంటే.. నెల్లూరు జిల్లా ఉదయగిరి ఎమ్మెల్యే బొల్లినేని రామారావు పై ఏసీబీ అధికారులు మరో రెండు కేసులు నమోదు చేసేందుకు రెడీ అయిపోయారు. బొల్లినేని రామారావు తొలినుంచి కొంత వివాదాస్పదంగా మారారు. మహారాష్ట్రలో కాంట్రాక్టులు తీసుకున్న ఆయన అక్కడ అవినీతికి పాల్పడ్డారని మహారాష్ట్ర ఏసీబీ శాఖ నాలుగు కేసులు నమోదు చేసింది. …
Read More »బండ్ల గణేష్‌పై ఏపీలో మహిళా నేతలు ఆగ్రహం…తక్షణమే అరెస్ట్
‘బండ్ల గణేష్ మనిషి కాడు.. తోడేలు లాంటివాడు. ఎవడినైతే నమ్మకూడదో వాడితోనే వ్యాపారం చేశా. రూ.27 కోట్ల దాకా ఇవ్వాలి. అతడి మీద మొత్తం 14 కేసులు కోర్టులో దాఖలు చేశాం ..గణేష్‌ను అరెస్ట్ సమయానికి ఆయన తండ్రి కన్నీళ్లు పెట్టుకోవడంతో జాలిపడి వదిలేశానని సచిన్ జోషి వెల్లడించిన సంగతి తెలిసిందే..అయితే తాజాగా మరో వివాదంలో చిక్కుకున్నాడు నిర్మాత బండ్ల గణేష్. వైసీపీ పైర్ బ్రాండ్ నగరి ఎమ్మెల్యే రోజాపై …
Read More »చెన్నంపల్లి కోటలో గుప్తనిధుల వేట
కర్నూల్ జిల్లా తుగ్గలి మండలం చెన్నంపల్లి కోటలో గుప్తనిధుల వేట ఆగడం లేదు. నేరుగా అధికారులే రంగంలోకి దిగి వేట కొనసాగిస్తున్నారు. రేయింబవళ్లు తవ్వకాలు చేపడుతున్నారు. ఈ తవ్వకాల వెనుక పెద్దల హస్తం ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. దీనివల్లే అధికారులు పోలీసు బలగంతో వచ్చి.. గ్రామస్తుల అభ్యంతరాలను సైతం ఖాతరు చేయకుండా తవ్వకాలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది. సీఎం పేషీ ఆదేశాల మేరకే తవ్వకాలు జరుపుతున్నామని ఆదోని ఆర్డీఓ ఓబులేసు చెప్పడం …
Read More »సంక్రాతి బరిలో దిగిన మూడు చిత్రాల్లో.. బాక్సాఫీస్ విన్నర్ టైటిల్ ఎవరికి దక్కింది..?
తెలుగు సినీ అభిమానులకు 2017 సంక్రాంతి పండగ ఇచ్చినంత మజాను.. గత కొన్నేళ్ళగా మరే పండగ ఇవ్వలేదనే చెప్పాలి. దానికి కారణాలు కూడా అందరికీ తెలిసిందే. సంక్రాంతి బరిలోకి దిగిన మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ చిత్రం ఖైదీనెం150, నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన ప్రతిష్టాత్మక 100వ చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణి, వంటి రెండు పెద్ద సినిమాలతో పాటు.. ప్రముఖ నిర్మాత దిల్ రాజు, శర్వానంద్ కాంబినేషన్‌లో వచ్చిన శతమానం భవతి.. …
Read More »వ్యభిచారం చేస్తూ అడ్డంగా దొరికిన ఇద్దరు ప్రముఖ డైరెక్టర్ల్ …ముగ్గురు మోడల్ అమ్మాయిలు
హైదరాబాద్ నగరంలో విచ్చలవిడిగా వ్యభిచారం జరుగుతున్నది. గత 15 రోజుల క్రితమే ఓ టీవీ నటి వ్యభిచారం చేస్తూ పోలీసులకు పట్టుబడ్డ విషయం మరిచిపోకముందే మళ్లీ ఇప్పుడు ముగ్గురు మోడళ్ళు, దర్శకుడు, అసిస్టెంట్ దర్శకుడు దొరికిపోవడం సంచలనం కలిగిస్తోంది. ఓ ఇంట్లో వ్యబిచారం నిర్వహిస్తూ ముగ్గురు మోడళ్లు, ఓ దర్శకుడు, అసిస్టెంట్ డైరెక్టర్ పోలీసులకు పట్టుబడ్డారు. మేడ్చల్ జిల్లాలోని ఘట్‌కేసర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోగల వెంకటాద్రి టౌన్‌షిప్‌లో ఓ ఇంట్లో వ్యభిచారం …
Read More »రాంగోపాల్ వర్మ …కడప ట్రైలర్ విడుదల
వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ మరో వివాదాస్పద వెబ్ సిరీస్‌కు సంబంధించిన ట్రైలర్ విడుదల చేశాడు. రక్త చరిత్ర సినిమాలో అనంతపురం ఫ్యాక్షన్ గొడవలను చూపించిన వర్మ ఈసారి తన బాణాన్ని కడప రెడ్లపై ఎక్కుపెట్టాడు. ‘‘కడప-రాయలసీమ రెడ్ల చరిత్ర’’ పేరుతో వెబ్ సిరీస్‌ను వర్మ రూపొందించాడు.
Read More »గుజరాత్ ఎలక్షన్స్.. ఎగ్జిట్ పోల్స్ అవుట్ ..!
గుజరాత్‌లో మొత్తం 182 స్థానాలకు ఎన్నికలకు ముగిశాయి. ఈ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ తో పాటు బీఎస్పీ, ఎన్సీపీ, ఆమ్ ఆద్మీ పార్టీలు కూడా పోటీ చేశాయి. నిరుద్యోగం, రైతులకు గిట్టుబాటుధరలు, పాటీదార్ల రిజర్వేషన్లు, దళితులపై దాడులు, ఓబీసీ రిజర్వేషన్లు ఈ ఎన్నికల్లో బాగా ప్రభావం చూపినట్లు ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. ఈ ఎన్నికల్లో మొత్తం అభ్యర్థులు 1828 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ప్రధాని మోడీ, యువనేత రాహుల్ …
Read More »చంద్రబాబు పెయిడ్ ఆర్టిస్టుల పై జగన్ బౌన్సర్లు..!
ఏపీలో జగన్ పాదయాత్ర అనంతపురంలో జోరుగా సాగుతున్న సంగతి తెలిసిందే.పాదయాత్రలో భాగంగా నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడిన జగన్ చంద్రబాబు పెయిడ్ ఆర్టిస్టులందరికీ చుక్కలు చూపిస్తున్నారు. ప్రశ్నిస్తానని ప్రజల్లోకి వచ్చి చంద్రబాబుకు అండగా నిలుస్తూ.. చంద్రబాబు సిట్ అంటే సిట్.. స్టాండ్ అంటే స్టాండ్.. ఇలా బాబుకు బంటుగా జనసే అధినేత పవన్ కళ్యాణ్ మారిపోయాకరని విరుచుకుపడ్డ జగన్.. తాజాగా సీన్ లోకి రాజమౌళిని కూడా లాగారు. అమరావతిలో ఓ …
Read More »మా సొంత చెల్లే.. తన పుట్టింటికి వచ్చినంత సంతోషంగా ఉందన్న.. కేసీఆర్
ఉమా మాధవ రెడ్డి తన కుమారుడితో కలిసి గురవారం టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా తెలంగాణ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో కేసీఆర్ మాట్లాడుతూ…ఉమా మాధవరెడ్డి తనకు తోబుట్టువు లాంటివారని, తమ పార్టీలో చేరేందుకు ఆమె ఎలాంటి పదవుల కోసం డిమాండ్ చేయలేదని సీఎం కేసీఆర్ అన్నారు. ఎంతో దార్శనికత కలిగిన ఎలిమినేటి కుటుంబానికి.. ఇంతకాలం దూరంగా ఉన్నారని బాధపడినట్టు చెప్పారు. ఉమామాధవరెడ్డి టీఆర్‌ఎస్ పార్టీలోకి రావడం.. సొంత చెల్లి …
Read More »జగన్ పై పవన్ అభిమానులు ఏమైన అనవచ్చా..
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారసత్వ రాజకీయాల గురించి ప్రస్తావిస్తూ… వైసీపీ అధినేత జగన్ పై పరోక్షంగా సెటైర్లు వేశారు. ఇక అప్పటినుండి పవన్ కళ్యాణ్ పై వైసీపీ పార్టీ నేతలు, ఆయన అభిమానులు పవన్ పై ఓ రేంజ్ లో విమర్శలు గుప్పిస్తున్నారు. ఇక వెంకటరెడ్డి అనే ఓ అభిమాని పవన్ ను చంపడానికైనా సిద్ధమంటూ ఆవేశంగా నోరు పారేసుకున్నాడు. “జగన్ తో పోలిస్తే పవన్ కల్యాణ్ కోన్ …
Read More »