టాలీవుడ్ మన్మథుడు అక్కినేని నాగార్జున నటుడు కంటే ముందు వ్యాపారవేత్త. ఆయన ఏం చేసిన అందులో బిజినెస్ యాంగిల్ ఉటుంది. చాల కమర్షియల్‌గా ఆలోచిస్తారు. చిత్రాల నిర్మాణంలోనూ ఆయన అదే పంధాని కొనసాగిస్తున్నారు. దాదాపుగా ఆయన నష్టపోయిన సినిమాలు చాలా తక్కువగా ఉంటాయి. మరోసారి సేఫ్ గేమ్ ఆడుతున్నారు నాగార్జున. శివ వచ్చిన 28ఏళ్ల తర్వాత వర్మ- నాగార్జున కాంబినేషన్ లో ఓ సినిమా రానుంది. ఈ సినిమాను నాగార్జున …
Read More »కోహ్లీ చిన్నప్పుడు ఆశిష్ నెహ్రాతో దిగిన ఫోటో…. ఈ రోజు ఏ స్థానంలో ఉన్నాడో
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ చిన్నప్పుడు సీనియర్ క్రికెటర్ ఆశిష్ నెహ్రాతో దిగిన ఫోటో ఒకటి ఈ మధ్య విపరీతంగా వైరల్ అవుతోంది. అంతర్జాతీయ క్రికెట్ నుంచి నెహ్రా రిటైరవుతున్న సందర్భంగా ఇది సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ విషయం కాస్తా నెహ్రా దృష్టికి వెళ్లడంతో.. ఈ వెటరన్ క్రికెటర్ స్పందించాడు. ‘‘నేను సోషల్ మీడియాలో లేను. అయితే విరాట్ కోహ్లీ ఇవాళ ఏ స్థానంలో ఉన్నాడో …
Read More »జూనియర్ గొప్పతనం మరోసారి..!
టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నుండి వచ్చిన తాజా చిత్రం జై లవ కుశ బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ఇక తారక్ నంటించే తాజా చిత్రానిక మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్ట్ చేయనున్నారు. ఆ ప్రాజెక్ట్‌కు సంబంధించి కొబ్బరికాయ కూడా కొట్టేశారు. అయితే ఈ సినిమా గురించి ఇప్పుడొక వార్త నెట్‌లో హల్‌చల్ చేస్తోంది. అసలు విషయం ఏంటంటే ఈ చిత్రం కోసం ఎన్టీఆర్ తన రెమ్యునేషన్ ని …
Read More »టాప్ గేర్‌లో దూసుకుపోనున్న వైసీపీ..!
ఏపీ ప్రధాన ప్రతిపక్షం వైసీపీ అధినేత జగన్ పాదయాత్ర నుంచి గేరు మార్చి మరింత స్పీడ్ పెంచేందుకు వ్యూహం సిద్ధం చేశారు ఆ పార్టీ వ్యూహకర్తలు. నవంబర్ 6 నుంచి జగన్ జనంలోకి పాదయాత్రగా వెళతారు. ఆ తరువాత నవంబర్ 11 నుంచి ప్రతి నియోజకవర్గంలో క్యాడర్ అంతా రచ్చబండా, పల్లెనిద్ర కార్యక్రమాలు కొనసాగిస్తూ ప్రజల్లో ఉండాలి. ఇలా ఆరునెలలపాటు అధినేత తో పాటు క్యాడర్ కష్టపడాలి. ఇది ప్రస్తుతం …
Read More »షాకింగ్ న్యూస్.. పాకిస్తాన్ పై శ్రీలంక చేతబడి.. చండీమాల్ సంచలనం..!
శ్రీలంక క్రికెట్ టీమ్ కెప్టెన్ దినేష్ చండీమాల్ చేసిన సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రపంచ క్రికెట్‌లో పెద్ద దుమారమే రేపుతోంది. ఓ మంత్రగత్తె సాయం తీసుకోవడం వల్లే అక్టోబర్ నెలలో పాకిస్థాన్ మీద రెండు టెస్టుల సిరీస్‌లో గెలిచామని చండీమాల్ వ్యాఖ్యానించడం పెనుదుమారాన్ని రేపుతున్నాయి. అసలు విషయం ఏంటంటే.. టెస్ట్ సిరీస్ ను శ్రీలంక 2-0 తేడాతో కైవశం చేసుకుంది. ఇక వన్డే, టీ20 సిరిస్‌లను మాత్రం పాకిస్థాన్ క్లీవ్ …
Read More »వార్తల్లోకి ఎక్కిన వెంకటేష్ కూతురు..!
ప్రముఖ సినీ నటుడు విక్టరీ వెంకటేష్ కుమార్తె ఆశ్రిత దగ్గుబాటి తొలిసారి వార్తల్లో నిలిచింది. సినిమాలకు పూర్తిగా దూరంగా వుండే వెంకీ డాటర్… అమెరికాలో బిస్కెట్స్ వ్యాపారానికి సంబంధించిన కోర్సు ముగించారని తెలుస్తోంది. ఈ కోర్సు పూర్తికావడంతో ఆమె క్వాలిటీ బిస్కెట్స్ బిజినెస్‌ను వ్యాపారంలోకి అడుగుపెట్టనున్నట్లు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. కుకీస్ తయారు చేసి.. వాటిని రీటైల్ అవుట్‌లెట్లలో అమ్మాలని భావిస్తున్నట్లు సమాచారం. ఫుడ్ అండ్ ట్రావెల్‌పై …
Read More »సెక్స్ టార్చర్ పెట్టారు… ఆత్మహత్య చేసుకుంటానంది.. భువనేశ్వరి ఏం చేసింది..
గతంలో పలు వివాదాస్పద సంఘటనలతో హాట్ టాపిక్ అయిన నటి భువనేశ్వరి మరోసారి వార్తల్లోకి ఎక్కింది. తాజాగా భువనేశ్వరి మీద కిడ్నాప్ కేసు నమోదైంది. శ్రీలంకకు చెందిన చంద్రకుమార్ అనే వ్యక్తి భువనేశ్వరి మీద కేసు పెట్టారు. తన 23 ఏళ్ల కూతురిని భువనేశ్వరి చట్ట విరుద్ధంగా కస్టడీలో ఉంచుకుందని ఆరోపిస్తూ హెబియస్ కార్పస్ కేసు వేశారు. ఈ కేసును విచారణకు స్వీకరించిన మద్రాస్ కోర్టు…. సరెండర్ కావాల్సిందిగా భువనేశ్వరికి …
Read More »నటి ప్రగతి కేరీర్ మలుపుకు కారణం ఆమేనంట..!
తెలుగు చిత్రాల్లో తల్లిగా అత్తగా నటిస్తోన్న ప్రగతి తనకు సినీ రంగంలో అడుగు పెట్టినప్పుడు ఎదురైన ఆశక్తికరమైన అంశాలను బయటపెట్టింది. ఇటీవల ఓ యూట్యూబ్ చానెల్‌కి ఇంటర్వ్యూ ఇచ్చిన ప్రగతి ఆంటీ.. తాను అక్కాచెల్లెళ్లు సీరియల్ చేస్తుండగా సురేశ్ ప్రొడక్షన్స్ నుంచి కాల్ వచ్చిందని తాము నిర్మించనున్న కొత్త సినిమాలో హీరోయిన్ ఆర్తీ అగర్వాల్‌కి మదర్‌గా నటించవలసి ఉంటుందని చెప్పారు. సురేశ్ ప్రొడక్షన్స్ నుండి కాల్ వచ్చినా… నటించమంటుంది తల్లి …
Read More »హిదువుల పై కమల్ వివాదాస్పద వ్యాఖ్యలు..!
విశ్వనటుడు కమల్ హాసన్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. హిందూవుల్లో కూడా ఉగ్రవాదులు ఉన్నారని, రాబోయే రోజుల్లో వారితో చాల ప్రమాదం ఉందని.. కమల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద దుమారమే రేపుతోంది. గతంలో హిందూవులు ఉగ్రవాదం వైపు చూడలేదని, విధ్వంసాలు సృష్టించలేదని, సమస్యలు చర్చల ద్వారానే పరిష్కారం చేసుకునే వారని, అయితే ఇప్పుడు ఉగ్రవాదం వైపు మొగ్గు చూపుతున్నారని.. దాని వలన ఎవరికీ ప్రయోజనం ఉండదని …
Read More »నాగ చైతన్య – సమంతల రిసెప్షన్ హైదరాబాద్‌లో
నాగ చైతన్య – సమంతల రిసెప్షన్ హైదరాబాద్‌లో అక్కినేని నాగ చైతన్య, సమంత వివాహం అక్టోబర్ 6వ తేదీన గోవాలో గ్రాండ్‌గా జరిగిన సంగతి తెలిసిందే. హిందూ, క్రిస్టియన్ సాంప్రదాయాల్లో వేర్వేరుగా వీరి వివాహ వేడుక జరిగింది. పెళ్లయింది కానీ వెడ్డింగ్ రిసెప్షన్ మాత్రం పెట్టుకోలేదు. చైతన్య, సమంత తమ తమ సినిమాలతో బిజీగా ఉండటమే ఇందుకు కారణం. అయితే రిసెప్షన్ మాత్రం గ్రాండ్‌గా నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని నాగార్జున …
Read More »