Home / siva (page 474)

siva

హేమ మాలినికి తృటిలో తప్పిన ప్రమాదం

అలనాటి నటి, భాజపా ఎంపీ హేమ మాలినికి తృటిలో ప్రమాదం తప్పింది. బుధవారం ఆమె తన నియోజకవర్గమైన ఉత్తర్‌ప్రదేశ్‌ మథురలోని ఓ రైల్వే స్టేషన్‌ను సందర్శించారు. ఈ నేపథ్యంలో ఆమె ప్లాట్‌ఫాంపై నడుచుకుంటూ వెళుతుండగా ఓ ఎద్దు మీదకు దూసుకొచ్చింది. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ఆమెకు రక్షణ కల్పించారు. అనంతరం పలువురు వ్యక్తులు ఎద్దును అదుపుచేసి బయటకు తరలించారు.ఇటీవల ముంబయిలోని ఎల్ఫిన్‌స్టోన్‌ వంతెన తొక్కిసలాట ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా …

Read More »

సినీ స్టార్స్ పొలిటిక‌ల్ ఎంట్రీ.. ప్రకాష్ రాజ్ సంచలన వ్యాఖ్యలు..!

ఫ్ర‌ముఖ విల‌క్ష‌ణ న‌టుడు ప్రకాష్‌ రాజ్‌ ది చాలా విలక్షణమైన వ్యక్తిత్వం. ఎలాంటి విషయం పైన అయినా ఒక అభిప్రాయం వెల్లడిస్తుంటారు. తమిళ, కన్నడ, తెలుగు, హిందీ.. ఇలా అనేక సినిమాల్లో నటించి, ఆయా సినిమాల ద్వారా నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రకాష్‌రాజ్‌, గత కొన్నాళ్ళుగా కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్‌ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ మధ్య ప్రముఖ హీరోలందరూ ఎవరికి వారు సొంతంగా రాజకీయ పార్టీలని ప్రకటిస్తున్న …

Read More »

ఇదేం ఆసుపత్రి…….డాక్టర్‌నే కోమాలోకి పంపిన ఆసుపత్రి

ఆమె హోమియోపతి వైద్యురాలు. అనుకోకుండా ఆమెకు సైనస్ సమస్య వచ్చింది. చికిత్స కోసం ఆమె పనిచేసిన ఆస్పత్రిలోనే చేరింది. రకరకాల పరీక్షలు చేసిన వైద్యులు ఆపరేషన్ చేయాలన్నారు. దీంతో అక్కడే ఆపరేషన్ చేయించుకుంది. అయితే ఆపరేషన్ సమయంలో మత్తు కోసం ఇచ్చిన అనస్తేసియా వికటించింది. దీనికి తోడు వైద్యుల నిర్లక్ష్యం ఆమెను కోమాలోకి నెట్టేసింది. ఇప్పుడు ఆమె కుటుంబ సభ్యులు, బంధువులు హైదరాబాద్ బేగంపేటలోని ఆస్పత్రి ముందు ఆందోళనకు దిగారు. …

Read More »

కోహ్లీ కొంప మునిగేనా..?

మూడు ట్వంటీ 20ల సిరీస్ లో భాగంగా న్యూజిలాండ్‌తో ఫిరోజ్ షా కోట్ల మైదానంలో బుధవారం జరిగిన తొలి మ్యాచ్ లో టీమిండియా 53 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. తద్వారా టీ 20 ఫార్మాట్ లో కివీస్ పై తొలి విజయాన్ని అందుకున్న భారత్ 10 ఏళ్ల నిరీక్షణకు తెరదించింది. అయితే ఆ మ్యాచ్‌లో కెప్టెన్ విరాట్ కోహ్లీ కొంపముంచాడు అదేంటి భారత్ ఈ మ్యాచ్‌లో …

Read More »

కుమార్తె ప్రేమ వ్యవహరం….తల్లి ఆత్మహత్య

కుమార్తె ప్రేమ వ్యవహారం విషయమై మనస్తాపానికి గురైన తల్లి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన గన్నవరం శివారు మర్లపాలెంలో బుధవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…మర్లపాలెం గ్రామానికి చెందిన చెరుకు జయబాబు ప్రైవేట్‌ బస్సు క్లీనర్‌గా పనిచేస్తున్నాడు. అతని భార్య శ్రీదేవి (35) ఇంటి వద్ద టైలరింగ్‌ పనిచేస్తూ జీవనం సాగిస్తోంది. వీరి కుమారై లావణ్య ఇంటర్మీడియట్‌ చదువుతోంది. శ్రీదేవి మేనల్లుడైన తెనాలికి చెందిన ధర్మసాయికి, …

Read More »

చంద్రబాబును టార్గెట్ చేస్తూ.. ఢిల్లీ పెద్దలకు చిన్నమ్మ లేఖ..?

పోలవరం ప్రాజెక్ట్ పై కేంద్రమంత్రి నితిన్ గడ్కరీకి పురందేశ్వరి లేఖ రాశారు. ప్రాజెక్ట్ అంచనా వ్యయాన్ని పునః పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుత కాంట్రాక్టర్ ట్రాన్స్ ట్రాయ్ 14% తక్కువ కోట్ చేసి కాంట్రాక్టు దక్కించుకుందని… అంత తక్కువకు ప్రాజెక్టు పూర్తిచేయడం అసంభవమని లేఖలో పేర్కొన్నారు. ఆ కంపెనీకి ఉన్న అనుభవం, సమర్ధత లోటు తెలిసి కూడా రాష్ట్రప్రభుత్వం 3సంవత్సరాల విలువైన సమయం వృధా చేసిందని విమర్శించారు. కేంద్రం అన్ని …

Read More »

రేప్‌ చేయడం ‘జాతీయ బాధ్యత’

అల్‌ అస్సీమా ఈజిప్ట్‌కు చెందిన జాతీయ చానెల్‌. వ్యభిచారంపై చట్టాన్ని చేయడంపై చర్చించేందుకు కొందరు నిపుణులను షోకు ఆహ్వానించింది. చర్చకు వచ్చిన వారిలో నబీ అల్‌ వాల్ష్‌ అనే కన్జర్వేటివ్‌ న్యాయవాది కూడా ఉన్నారు. చర్చలో పాల్గొన్న ఓ మహిళతో నబీకు వాగ్వాదం జరిగింది. ఈ సందర్భంగా నబీ చేసిన వ్యాఖ్యలు ప్రపంచ వ్యాప్తంగా దుమారం రేపాయి. రిప్డ్‌ జీన్స్‌ వేసుకునే ప్రతి అమ్మాయిని సెక్సువల్‌గా హారస్‌ చేయోచ్చని, అలాంటి …

Read More »

అమెరికాలో మరో దాడి…30 రౌండ్లు కాల్పులు

న్యూయార్క్‌లో జరిగిన ఉగ్రదాడి నుంచి తేరుకోకముందే అమెరికాలోని కొలరాడో ప్రాంతంలో మరో ఘటనచోటుచేసుకుంది. స్థానిక వాల్‌మార్ట్‌ స్టోర్‌లో బుధవారం రాత్రి కాల్పులు చోటుచేసుకున్నాయి. ఓ దుండగుడు ఒక్కసారిగా స్టోర్‌లోకి చొరబడి కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ముగ్గురు మృతిచెందగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఓ మహిళను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో చనిపోయింది. ఇప్పటివరకు నిందితుల గురించి ఎలాంటి వివరాలు తెలియరాలేదని థార్న్‌టన్‌ నగర పోలీసులు తెలిపారు. క్షతగాత్రుల్ని చికిత్స నిమిత్తం …

Read More »

ఎన్టీఆర్ రెండ‌వ భ్యార్య.. ల‌క్ష్మీ పార్వ‌తి కాదా..?

తెలుగు సంచ‌ల‌నం విశ్వ‌విఖ్యాత.. మాజీ ముఖ్య‌మంత్రి నందమూరి తారక రామారావు గురించి తెలియ‌ని తెలుగు వారు ఉంటారంటే అది అతిశ‌యోక్తి అవుతుందేమో.. ఆయ‌న సినిమాల్లోనే కాకుండా.. రాజ‌కీయాల్లో కూడా ఒక సంచ‌ల‌న‌మే అని చెప్పొచ్చు. అయితే తాజాగా ఆయ‌న‌కు సంబంధించి ఒక వార్త ఇప్పుడు సోష‌ల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది. ఎన్టీఆర్ సినిమాల్లోకి రాకముందే బసవతారకం గారిని పెళ్లి చేసుకున్నారు, ఆవిడా మృతి చెందిన త‌ర్వాత‌ లక్ష్మి పార్వతిని …

Read More »

అమ్మాయిలు చున్నీలను ముడివేసి కిందకి పంపించి… ఏం చేశారో తెలిస్తే షాక్

ఓ ప్రైవేటు మహిళా కళాశాల హాస్టల్‌ వద్ద ప్రమాదం జరిగింది.  స్నేహితురాలికి బిర్యాని ప్యాకెట్లు, బిస్కెట్లు తీసుకువచ్చి చున్నీల సహాయంతో భవనంలోని మూడో అంతస్తుకు పంపే క్రమంలో విద్యుత్‌ ప్రమాదం జరిగింది. కాకతీయ యూనివర్సిటీ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని కేయూ జంక్షన్‌ సమీపంలోని ఓ ప్రైవేటు కళాశాలలో ఈ సంఘటన చోటుచేసుకోగా స్థానికుల అప్రమత్తతతో ప్రమాదం తప్పింది. వివరాల్లోకి వెళితే.. ప్రైవేటు కళాశాలలోని హాస్టల్‌లో ఉంటున్న స్నేహితురాలి కోసం బయటి …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat