టీడీపీలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలకు మనస్తాపం చెందే పార్టీకి రాజీనామా చేశానని ఎమ్మెల్సీ శమంతకమణి అన్నారు. బుధవారం ఆమె.. కూతురు, మాజీ ఎమ్మెల్యే యామినిబాలతో కలిసి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. ఈ సందర్భంగా శమంతకమణి మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీలో ప్రస్తుతం అనుభవం లేని ఆధిపత్య పోరు ఎక్కువైందని, ఆధిపత్యం కోసం చేస్తున్న ప్రయత్నానికి విసిగి వేసారి వైసీపీలో చేరామని చెప్పారు. తనలాంటి సీనియర్లు చాలా మంది …
Read More »మై హోం లేడీస్ హాస్టల్ ల్లో యువతి బట్టలు మార్చుకుంటుండగా.. సడన్ గా గదిలోకి
కొంతమంది వ్యక్తులు లేడీస్ హాస్టల్లో చొరబడటం కలకలం రేగుతోంది. ఒక యువతి బట్టలు మార్చుకుంటుండగా మగవాళ్ళు గదిలోకి ప్రవేశించి చూశారంటూ ఆ యువతి పోలీసులు ఫిర్యాదు చేసింది. దీంతో స్పందించిన పోలీసులు సదరు వ్యక్తులపై కేసు నమోదు చేశారు. తిరుపతి బ్లిస్ హోటల్ సమీపంలోని మై హోం లేడీస్ హాస్టల్ లీజు వివాదంలో ఉంది. లీజుకు తీసుకునే హాస్టల్ నడుపుతున్న వారిని ఖాళీ చేయాలంటూ యజమాని కొంతకాలంగా బలవంతపెడుతున్నాడంటూ వార్త. …
Read More »ఎమ్మెల్సీగా కవితక్క నామినేషన్.. టీఆర్‌ఎస్ ఎన్నారై సౌతాఫ్రికా శాఖ హర్షాతికేతం..!
జన హృదయ నేత నిత్యము బంగారు తెలంగాణ కోసము కష్టపడే మహోన్నత వ్యక్తిత్వము నిరాడంబరతకి మారు పేరు టీఆర్ఎస్ ఎన్నారై సలహాదారు నిజమాబాద్ మాజీ ఎంపీ కల్వకుంట్ల కవితకు టీఆర్‌ఎస్ ఎన్నారై సౌతాఫ్రిక శాఖ అధ్యక్షులు నాగరాజు గుర్రాల మరియు ఇతర కోర్ కమిటీ సభ్యులు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. నిజామాబాద్ జిల్లా నుంచి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక అభ్యర్థిగా కవిత పేరును సీఎం కేసీఆర్ ప్రకటించిన …
Read More »వెరీ గుడ్‌న్యూస్ : భారీగా తగ్గిన బంగారం
కరోనా ధాటికి షేర్లు, కరెన్సీ కకావికలమవుతుంటే బంగారం ధరలు సైతం దిగివస్తున్నాయి. మహమ్మారి విజృంభణతో కొనుగోళ్లు పడిపోయిన క్రమంలో పసిడి ధర పతనమైంది. డెడ్లీ వైరస్ విస్తృత వ్యాప్తితో ప్రజలు నగదు నిల్వల వైపు మొగ్గుచూపడంతో చుక్కల్లో విహరించిన యల్లోమెటల్ దిగివచ్చింది. ఎంసీఎక్స్‌లో బుధవారం పదిగ్రాముల బంగారం ధర రూ 534 తగ్గి రూ 39,710 పలికింది. ఇక కిలో వెండి రూ 534 పతనమై రూ 34,882కు పడిపోయిం
Read More »ఏపీ స్ధానిక సంస్థల ఎన్నికల వాయిదాపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు
ఆంధ్రప్రదేశ్‌లో స్ధానిక సంస్థల ఎన్నికల వాయిదాపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఏపీలో ఎన్నికల కోడ్‌ను తక్షణం ఎత్తివేయాలని బుధవారం ఆదేశాలు జారీ చేసింది. స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను వాయిదా వేస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం జారీ చేసిన నోటిఫికేషన్‌ను రద్దు చేయాలని కోరుతూ ఏపీ ప్రభుత్వం పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్.ఎ.బాబ్డే, జస్టిస్ బి.ఆర్.గవాయ్, జస్టిస్ సూర్యకాంత్‌తో …
Read More »ఐటెం సాంగ్ లో హెబ్బా హద్దు మీరి ఎక్స్ పోజ్ ..యూత్ ఫిధా
ఇస్మార్ట్ శంకర్ చిత్రం తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి మళ్లీ ఫామ్ లోకి వచ్చిన హీరో రామ్..ప్రస్తుతం కిషోర్ తిరుమల డైరెక్షన్లో రెడ్ అనే సినిమా చేస్తున్నాడు. తమిళ మూవీ తాడం కి తెలుగు రీమేక్ గా తెరకెక్కుతుంది. రామ్ మొదటి సారి ఈ చిత్రంలో డ్యూయల్ రోల్ చేస్తున్నారు. నివేదా పేతు రాజ్ మెయిన్ హీరోయిన్ గా చేస్తుండగా మాళవికా మోహన్, అమృత అయ్యర్ మరో ఇద్దరు …
Read More »ఇళ్లకు బంధువులు వచ్చినట్టుగా వచ్చి కాలేజ్ అమ్మాయిలు…హైటెక్ వ్యభిచారం
చిత్తూరు పలమనేరు నియోజకవర్గంలో హైటెక్ వ్యభిచారం జోరందుకుంది. స్మార్ట్ ఫోన్ల ద్వారానే మొత్తం వ్యవహారం సాగుతున్నట్టు తెలుస్తోంది. కొంతమంది వ్యభిచార నిర్వాహకులు సంఘంలో మంచివారిలా చెలామణి అవుతూ రహస్యంగా హైటెక్ వ్యభిచారాన్ని నిర్వహిస్తున్నట్టు సమాచారం. వీరి మాయమాటలను నమ్మి పలువురు కళాశాలకు వచ్చే విద్యార్థులు సైతం ఈ ఊబిలో పడినట్టు భోగట్టా. తొలుత సోషల్ మీడియా ద్వారా అమ్మాయిలతో సంబంధాలను ఏర్పరుచుకుని ఆపై ఈజీ మనీ కోసం ఈ ఊబిలోకి …
Read More »బికినీలో బిగ్ బాస్ బ్యూటీ..మరి ఇంత హాట్
బిగ్ బాస్ సీజన్ 2లో వైల్డ్ కార్డ్‌తో ఎంట్రీ ఇచ్చి షోకి గ్లామర్ హంగులు అద్దిన బెంగుళూరు బ్యూటీ పూజా రామచంద్రన్ సోషల్ మీడియాలో హట్ హట్ అందాలతో పిచ్చెకిస్తుంది. వీడియో జాకీగా చేస్తూనే మోడల్‌గా రాణించిన ఈ ముద్దుగుమ్మ అందచందాలతో యువతను రెచ్చకొడుతుంది. అంతేకాదు బిగ్ బాస్ తెలుగు 2 సీజన్‌లో పాల్గొని మరింత పాపులర్ అయ్యింది. ప్రస్తుతం పలు తమిళ సినిమాల్లో నటిస్తూ అదరగొడుతోంది. అది అలా …
Read More »బ్రేకింగ్ న్యూస్..ఆ దేశంలో తొలి కరోనా మరణం
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ (కోవిడ్ -19) మన పొరుగు దేశం పాకిస్తాన్‌ను కూడా భయపెడుతోంది. పాకిస్తాన్‌లో తొలి ‘కరోనా’ మరణం నమోదైంది. కోవిడ్ -19 లక్షణాలతో బాధపడుతున్న ఓ వ్యక్తి మంగళవారం మృతి చెందినట్లు పాక్ ప్రభుత్వం ప్రకటించింది. హఫీజాబాద్‌కు చెందిన అతను ఇటీవలే ఇరాన్ నుంచి స్వదేశానికి తిరిగి వచ్చాడు. కరోనా లక్షణాలు ఉండడంతో ఇరాన్–టాఫ్టాన్ సరిహద్దుల్లో అతడిని రెండు వారాల పాటు క్వారెంటైన్‌లో ఉంచి చికిత్స …
Read More »ఏపీ సీఏం జగన్ పై సాదినేని యామిని సంచలన వాఖ్యలు..వైసీపీ ఫ్యాన్స్ ఫైర్
కరోనా వైరస్ ను ఎదుర్కోవడానికి ఒక పారాసెటిమల్ మాత్ర చాలని ఏపీ సీఎం జగన్ చెప్పడాన్ని బీజేపీ మహిళా నేత సాదినేని యామిని తప్పుబట్టారు. కరోనాను ఎదుర్కొనేందుకు పారాసెటిమల్ మాత్ర వేసుకుంటే అది ప్రాణాలకే ముప్పుగా పరిణమించే అవకాశముందని వ్యాఖ్యానించారు. బ్లీచింగ్ పౌడర్ చల్లితే సరిపోతుందంటూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని మండిపడ్డారు. అయితే వైసీపీ అభిమానులు పోషల్ మీడియాలో సాదినేని యామినిపై కౌంటర్ ఇస్తున్నారు. చైనాలో కరోనా వైరస్ నియంత్రణ …
Read More »