Home / siva (page 537)

siva

పవన్ మోసం చేస్తే..రేణు దేశాయ్‌ని తిడుతున్నతిక్క‌ ఫ్యాన్స్…!

టాలీవుడ్ ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ మొద‌టి బ్యార్య నందినీకి విడాకులు ఇచ్చి బ‌ద్రి సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన రేణుదేశాయ్‌తో స‌హ‌జీవ‌నం చేసి ఆ త‌ర్వాత పెళ్లి చేసుకున్నారు. అయితే కొన్నాళ్ళు కాపురం చేశాక.. ప‌వ‌న్ రేణూకి కూడా విడాకులు ఇచ్చి.. మూడోసారి విధేశీ భామ‌ని పెళ్లి చేసుకున్న‌సంగ‌తి తెలిసిందే. అయితే ఇటీవ‌ల ప‌వ‌న్ మాజీ భార్య రేణుదేశాయ్ ఒక ఇంట‌ర్వ్యూలో మ‌ళ్ళీ పెళ్లి చేసుకునే ఆలోచ‌న‌లో ఉన్నాన‌ని.. …

Read More »

జ‌గ‌న్‌కు చినజీయర్ స్వామి ఆశీర్వాదం.. త‌ట్టుకోలేక పోతున్న టీడీపీ త‌మ్ముళ్ళు..!

వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తాజాగా త్రిదండి చినజీయర్‌ స్వామితో సమావేశమయ్యారు. శంషాబాద్‌లో ఉన్న చినజీయర్ ఆశ్రమానికి ఆయన ఈ రోజు తన పార్టీ నాయకులతో కలిసి విచ్చేశారు. జగన్ వచ్చిన సమయంలో ఆయన ను సాదరంగా తన ఆశ్రమానికి ఆహ్వానించిన చినజీయర్ స్వామీజీ.. వెళ్లేడప్పుడు కూడా జగన్‌ కారు దగ్గరకు వచ్చి మరీ వీడ్కోలు పలికారు. దసరా సెలవుల నిమిత్తం వైఎస్ జగన్ బెంగుళూరు తన కుటుంబంతో కలిసి …

Read More »

నాని-సాయి పల్లవిల మధ్య గొడవ.. అస‌లు నిజం ఇదే..!

టాలీవుడ్ యంగ్ నేచుర‌ల్ స్టార్ నాని, హీరోయిన్ సాయి పల్లవి గొడవ పడినట్టు జోరుగా ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. అయితే, ఈ ప్రచారాన్ని టాలీవుడ్ సినీ వ‌ర్గీయులు పెద్దగా పట్టించుకోలేదు. సినిమా అన్నప్పుడు గాసిప్పులు వస్తూనే ఉంటాయని లైట్ తీసుకొన్నారు. అయితే ఫిల్మ్‌న‌గ‌ర్‌లో చక్క‌ర్లు కొడుతున్న విశ్వసనీయ సమాచారం ఏంటంటే.. నాని-సాయిపల్లవిల గొడవ నిజమేనని తెలిసింది. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో నాని-సాయిపల్లవి జంటగా ఎంసీఏ సినిమా తెరకెక్కుతోన్న విషయం …

Read More »

డైలమాలో ప‌డ్డ డీఎల్‌.. త్వ‌ర‌లో జ‌గ‌న్‌తో భేటి..!

మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి టీడీపీలో చేరేందుకు సిద్ధమయినా వెనకడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది. టీడీపీలోకి వెళితే తనకు నియోజకవర్గంలో పాటు, జిల్లాలోకూడా ప్రాముఖ్యత ఉండదని డీఎల్ ఆలోచిస్తున్నారు. ఈ మేరకు ఆయన సన్నిహితులతో సమావేశం కూడా నిర్వహించారు. అయితే కొద్దిరోజుల క్రితం డీఎల్ అధికార టీడీపీలో చేరేందుకే నిర్ణయించుకున్నారు. డీఎల్ చేరికకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన చంద్ర‌బాబు.. డీఎల్ చేరికకు మార్గం సుగమం చేసేందుకు మైదుకూరు నియోజకవర్గ ఇన్ ఛార్జిగా …

Read More »

డేరా అనుచరులంతా ఇస్లాంలోకి.. సంచలన ప్రకటన చేసిన డేరా అధికార ప్రతినిధి..!

డేరా చీఫ్ గుర్మీత్ రామ్ రహీం సింగ్ హిందువు కావడం వల్లే ఆయనకీ దుర్గతి పట్టిందని ఆయన అనుచరులు ఆవేదన వ్యక్తం చేశారు. తామంతా ఇస్లాంలో చేరుతామంటూ సంచలన ప్రకటన చేశారు. సాధ్వీలపై అత్యాచారం కేసులో గుర్మీత్‌కు 20 ఏళ్ల జైలు శిక్ష పడింది. హిందూ సంస్థలు చాలా సులభంగా టార్గెట్ అవుతున్నాయని, గుర్మీత్ హిందువు కావడం వల్లే ఆయన జైలుకు వెళ్లారని డేరా అనుచరులు ఆరోపించారు. ఈ మేరకు …

Read More »

ప‌వ‌న్ అభిమానుల పై రేణు దేశాయ్ సంచంల‌నం..!

టాలీవుడ్ ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ మాజీ భార్య రేణుదేశాయ్ ఇటీవ‌ల ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ.. త‌న‌ని, త‌న పిల్ల‌ల్ని చూసుకోవ‌డానికి ఓ వ్య‌క్తి తోడుంటే బాగుంటుంద‌ని త‌న మ‌న‌సులోమాట చెప్పిన విష‌యం తెలిసిందే. అయితే రేణు చేసిన వ్యాఖ్య‌ల‌పై సోష‌ల్ మీడియాలో ప‌వ‌న్ అభిమానులు తీవ్రంగా స్పందిస్తూ కామెంట్లు చేస్తున్నారు. మరో పెళ్లి చేసుకుంటే మీ గౌరవం తగ్గుతుందని కొందరు, మిమ్మల్ని అసహ్యించుకుంటామని మరికొందరు నెటిజన్లు కామెంట్లు చేయడంపై …

Read More »

టీడీపీ మ‌రో బ్లాస్టింగ్ షాక్‌.. ఒకేసారి 9 మంది నేత‌ల మూకుమ్మడి రాజీనామా..!

ఏపీలో టీడీపీ కంచుకోట అయిన పశ్చిమ గోదావరి జిల్లాలో టీడీపీకి భారీ షాక్ త‌గిలింది. 2014 ఎన్నికల్లో టీడీపీ పశ్చిమగోదావరి జిల్లాలో అన్ని నియోజకవర్గాలలో గెలిచి క్లీన్ స్వీప్ చేసింది. అయితే తాజాగా రాజకీయంలో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ప.గో జిల్లాలోని ఏలూరు మండలం వెంకటాపురం గ్రామ పంచాయితి మాజీ సర్పంచ్ రెడ్డి అప్పలనాయుడిని టీడీపీ నుంచి సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. ఓ నేత హత్యకు రెడ్డి …

Read More »

కంగ‌నా న‌న్ను లైంగికంగా వేధించింది.. హృతిక్‌ మ‌రో సంచ‌ల‌నం..!

బాలీవుడ్‌లో సెన్షేష‌న్ క్రియేట్ చేసిన‌ హృతిక్‌ రోషన్‌-కంగనా రనౌత్‌ డర్టీ వివాదం మళ్లీ తెరపైకి వచ్చింది. ఈసారి రిపబ్లిక్‌ టీవీ ఈ వివాదాన్ని తెరపైకి తెచ్చింది. కంగనపై గత ఏడాది ఏప్రిల్‌లో హృతిక్‌ లాయర్‌ మహేశ్‌ జఠ్మలానీ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదును వెలికితీసి.. రిపబ్లిక్‌ టీవీ ప్రసారం చేసింది. హృతిక్‌ చేసిన ఈ ఫిర్యాదులో కంగనపై పలు తీవ్ర ఆరోపణలు ఉండటం గమనార్హం. కంగనను తనను వెంటాడి వేధించిందని, ఆమె …

Read More »

వైసీపీ కోట‌లో చంద్ర‌బాబు భారీ స్కెచ్‌.. చివ‌రికి..!

ఏపీ ముఖ్య‌మంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు జ‌గ‌న్ కంచుకోట అయిన క‌డ‌ప జిల్లాలో బ‌లోపేతం అయ్యేందుకు విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. కడపలో టీడీపీ పటిష్టత కోసం చంద్రబాబు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా అవి మాత్రం రివర్స్‌లో కొడుతున్నాయి. క‌డ‌ప‌ జిల్లాకు చెందిన మంత్రి ఆదినారాయణరెడ్డిని వైసీపీ నుండి తీసుకువచ్చి మంత్రి పదవి కూడా ఇచ్చారు. అయినా పార్టీ కడప జిల్లాలో బలోపేతం అవుతుందని చంద్రబాబు భావించారు. తాజాగా మైదుకూరులో మాజీ మంత్రి …

Read More »

టాలీవుడ్ ఫ్లాష్ న్యూస్.. డిసెంబర్‌లో అనుష్క‌తో ప్రభాస్ నిశ్చితార్ధం..!

టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. అనుష్క మధ్య చాలా రోజులుగా లవ్ స్టొరీ నడుస్తున్నట్లు ఇండస్ట్రీలో బలంగా టాక్ వినిపిస్తుంది. అయితే త్వరలో వాళ్ళిద్దరూ పెళ్లి పీటలు ఎక్కడానికి రెడీ అవుతున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. ఇన్ని రోజులు ఈ వార్తలని అటు అనుష్క ఇటు ప్రభాష్ కొట్టిపారేస్తూ వచ్చారు. అయితే తాజాగా అంద‌రికీ షాక్ ఇచ్చే విధంగా ఈ ఏడాది డిసెంబర్ లో ప్రభాస్ – అనుష్క …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat