Home / sivakumar (page 119)

sivakumar

పవన్ తర్వాతి సినిమాకు స్క్రిప్ట్ సిద్ధం.. మాటతప్పిన జనసేనాని

ఓ మెసేజ్‌ ఓరియంటెడ్‌ రీమేక్‌ సినిమా లో పవన్ నటించడానికి ఆసక్తి చూపిస్తున్నారని సమాచారం. ఇటీవల రామ్‌ చరణ్‌ మలయాళ సూపర్‌ హిట్ లూసీఫర్‌ రీమేక్‌ హక్కులు సొంతం చేసుకున్నాడు. అయితే ఈ సినిమా పవన్‌ హీరోగా రీమేక్‌ చేస్తున్నారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కానీ మెగా ఫ్యామిలీ ఆ వార్తలను ఖండించింది. లూసీఫర్‌ రీమేక్‌ హక్కులు తీసుకున్న మాట వాస్తవమే అయినా.. అది ఎవరితో తెరకెక్కించాలన్న విషయం …

Read More »

టీడీపీకి భారీ షాక్.. ఎమ్మెల్యే రాజీనామా !

ఎమ్మెల్యేగా ఎన్నికయ్యేందుకు రెండు సార్లు అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు అంటూ వంశీ చంద్రబాబుకు లేఖ రాశారు.గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ టీడీపీకి టాటా చెప్పేశారు. టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి, శాసన సభ్యత్వానికి రాజీనామా చేయడమే కాకుండా రాజకీయాలకు దూరంగా ఉంటున్నట్లు సంచలన ప్రకటన చేశారు. ఈ క్రమంలో తన రాజీనామా లేఖను టీడీపీ అధినేత చంద్రబాబుకు వంశీ పంపారు. అసలు తాను ఎందుకు రాజీనామా చేస్తున్నాను రాజీనామాకు దారితీసిన అంశాలేవీ …

Read More »

ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ వాఖ్యలపై స్పందించిన బిజేపీ..!

ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ బోపాల్ బీజేపి ఎంపి, ఎప్పడు వివాదాస్పవ వాఖ్యలు చేస్తు వివాదాలను తెచ్చుకుంటుంది. బుధవారం కూడా లోక్ సభలో గాడ్ సే దేశభక్తుడని ఆమె చెప్పడంతో విపక్షాలు తీవ్రంగా ఖండించాయి. ప్రజ్ఞా ఠాకూర్ వాఖ్యలను బిజేపి పార్టీ నాయకులు ఖండించాలని ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. ఠాకూర్ వాఖ్యల పై దేశవ్యాప్తంగా నిరసనలు రావడంతో బిజేపీ పార్టీ స్పందించింది. వివాదస్పద వాఖ్యలు చేసిన ఎంపీ ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ పై …

Read More »

అప్పుడు ఎన్టీఆర్ పై నువ్వు చెప్పులు వేయిస్తే ఇప్పుడు నీపై రైతులు చెప్పులు వేసారు.. సరిపోయిందా చంద్రబాబు.?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు రాజధాని పర్యటన అత్యంత వివాదాస్పదం అవుతుంది. రాజధానిని పరిశీలిస్తారని వెళ్లిన చంద్రబాబుకు రైతులు భారీ షాక్ ఇచ్చారు. అంతేకాదు.. కొందరైతే బాబు గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. మరి కొందరు చంద్రబాబు నాయుడు కాన్వాయ్ పై చెప్పులు కూడా వేశారు.  అయితే ఈ ఉదంతాన్ని పలువురు ఎన్టీరామారావు పై చెప్పులు వేసిన ఘటనను గుర్తు చేసుకున్నారు. పిల్లనిచ్చి పార్టీలో పదవిని …

Read More »

రెచ్చిపోతున్న చిచ్చర పిడుగులు..నవతరం ముందుకొచ్చేసింది !

ప్రస్తుతం టీమిండియా సెలక్షన్ కమిటీకి ఇది చాలా తలనొప్పి తెప్పించే వ్యవహారమే అని చెప్పాలి. ఎందుకంటే ఇండియాలో ప్రస్తుతం యంగ్ స్టర్స్ ఎక్కువ అయ్యారు. వారి ఆట చూస్తుంటే మతిపోతుంది. ప్రత్యర్ధులను మట్టి కరిపిస్తున్నారు. ప్రత్యేకించి నిన్న సైయిద్ ముస్తాక్ అలీ ట్రోఫీ లో భాగంగా ముంబై, పంజాబ్ మధ్య మ్యాచ్ జరగగా ముందుగా బ్యాట్టింగ్ కు దిగిన ముంబై ఓపెనర్ పృథ్వి షా విరుచుకుపడ్డాడు. మరోపక్క పంజాబ్ నుంచి …

Read More »

జగన్ మరో విజయం.. కడప జిల్లాలో  స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి రంగంసిద్ధం..!

ప్రభుత్వం వచ్చి ఆరు నెలలు కూడా కాకముందే ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ముఖ్యమంత్రి వై ఎఎస్ జగన్ తనదయిన ముద్ర వేశారు. మొట్ట మొదటిసారి ముఖ్యమంత్రి గా పనిచేస్తున్నా ఎంతో అనుభవం ఉన్న వ్యక్తిగా పరిపాలన సాగిస్తున్నారు.వైఎస్సార్‌ జిల్లాలో స్టీల్‌ప్లాంట్‌ నిర్మాణానికి ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేసింది. ఈ ఏడాది డిసెంబరు 26వ తేదీన స్టీల్‌ప్లాంట్‌ నిర్మాణానికి శంకుస్థాపం చేయుటకు  ముఖ్యమంత్రి జగన్ అద్యక్షతన జరిగిన మంత్రి మండలి సమావేశం …

Read More »

దిగొచ్చిన వర్మ..ఏ రాయయితే ఏముంది పళ్ళు రాలగొట్టుకోడానికి !

టాలీవుడ్ వివాదాస్పద మరియు సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ కమ్మ రాజ్యంలో కడప రెడ్లు చిత్రంతో రాజకీయాల్లో సెగను రేపిన విషయం అందరికి తెలిసిందే. జగన్, చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ కేఎ పాల్ ఇలా అందరిని వాడుకున్నాడు. ప్రత్యేకంగా చెప్పాలంటే ఈ చిత్రంలో ఒక పార్టీని మాత్రం టార్గెట్ చేసాడు. అయితే ఈ చిత్రానికి సంబంధించి తాను విడుదల చేసిన ప్రతీ క్లిక్ ఇప్పుడు దుమారం రేపుతుంది. అయితే …

Read More »

ఎగిరెగిరి అందాలారబోస్తున్న వర్మ హీరోయిన్..తేడా వస్తే ఎంటర్ ది డ్రాగన్ !

టాలీవుడ్ సెన్సేషనల్ మరియు వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ తాను తీసే ఏ సినిమాలో ఐనా ఏదోక ప్రత్యేకత కచ్చితంగా ఉంటుంది. జీవితకధలు, ప్రేమ, గ్యాంగ్ స్టర్స్ ఇలా ఏ చిత్రమైన ఏదోక స్పెషల్ ఉంటుంది. దీనికి ఉదాహరనే కమ్మ రాజ్యంలో కడప రెడ్లు. ఈ చిత్రంలో రాజకీయాల్లో ఒక్కసారిగా సెగలు పుట్టించాడు. అయితే ఇప్పుడు తాజాగా వర్మ ఒక లేడీ డ్రాగన్ తో సినిమా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. …

Read More »

ఇది సినిమా కాదు నలుగురు పోగవ్వడానికి..రాజకీయం !

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు సినిమా, రాజకీయం ఒకటి కాదని ఇప్పటికీ అర్ధం కాలేదనే చెప్పాలి. ఎందుకంటే సినిమాలో ఉన్న ఫాలోయింగ్ తో రాజకీయాలోకి అడుగుపెట్టి పవన్ ఉన్న కాస్త పరువు పోగొట్టుకున్నాడు తప్ప సాధించింది అయితే ఏమి లేదనే చెప్పాలి. దీనిపై స్పందించిన విజయసాయి రెడ్డి “సినీ నటుడు వస్తున్నాడంటే నలుగురు పోగవుతారు. తమాషా చూద్దామని జనం వస్తే అర్థం పర్థం లేని డైలాగులు దంచుతాడు. పార్టీ …

Read More »

ఇది తెలుగు ఇండస్ట్రీ కాదు మూసుకొని ఉండడానికి….తమిళ్ అక్కడ !

ప్రస్తుతం ఎక్కడ చూసినా ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్స్ హవానే నడుస్తుంది. అంటే అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్ష్. ఇవి వచ్చిన తరువాత ప్రేక్షకులు థియేటర్లుకు రావడమే మానేసారు. కొత్త సినిమాలు విడుదలైన 10 రోజులకే ఫుల్ క్లారిటీతో బయటకు వచ్చేస్తే ఇంకా థియేటర్లు మూసుకోవల్సిందే. ఈ విషయంపై సురేష్ బాబు గొంతుచించుకొని అరుస్తుంటే ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. చిన్న చిన్న సినిమాలు అయితే పర్వలేదుగాని పెద్ద సినిమాల పరిస్థితి ఏమిటి …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat