Home / sivakumar (page 147)

sivakumar

కనెక్ట్ టు ఆంధ్రా వెబ్ పోర్టల్ ప్రారంభించిన సీఎం జగన్..!

సచివాలయంలోని తన కార్యాలయంలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కనెక్ట్‌ టు ఆంధ్రా వెబ్‌ పోర్టల్‌ను ఆవిష్కరించారు. సీఎస్‌ఆర్‌ నిధులు, దాతలు, సంస్థలు, ప్రవాసాంధ్రులనుంచి వచ్చే సహాయం కోసం వైబ్‌సైట్‌ ప్రారంభించారు. దీనికి ముఖ్యమంత్రి ఛైర్మన్‌గా, సీఎస్‌ వైస్‌ ఛైర్మన్‌గా ఉన్నారు. ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాల్లో భాగస్వామ్యం కోసం సీఎం పిలుపు కోసం తమ సొంత గ్రామంలో అమలవుతున్న నవరత్నాలు, నాడు–నేడు సహా, ఇతర ప్రభుత్వ కార్యక్రమాలకు …

Read More »

ఒక్క ఇన్నింగ్స్..రెండు రికార్డులు..ఇద్దరూ ఇద్దరే..!

న్యూజిలాండ్ వేదికగా ఈరోజు ఇంగ్లాండ్ , బ్లాక్ కాప్స్ మధ్య నాల్గవ టీ20 జరిగింది. ఇందులో ముందుగా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది న్యూజిలాండ్. బ్యాటింగ్ లో ఇంగ్లాండ్ ఆటగాళ్ళు మోర్గాన్ 91, మలన్ 103* బౌలర్స్ పై విరుచుకుపడడంతో నిర్ణీత 20ఓవర్స్ కి ఇంగ్లాండ్ మూడు వికెట్లు నష్టానికి 241 పరుగులు సాధించి రికార్డు సృష్టించింది. ఇంక మరో విశేషం ఏమిటంటే ఈ మ్యాచ్ లో మోర్గాన్ 21 …

Read More »

జీవితంలో బాబు అండ్ బ్యాచ్ కు బుద్ధి రాదంటారా…?

గత ఐదేళ్ళ చంద్రబాబు పాలనతో విసిగిపోయిన ప్రజలు ఆయనకు ఎలాగైనా బుద్ధి చెప్పాలని నిర్ణయించుకున్నారు. దాంతో మొన్న జరిగిన ఎన్నికల్లో చాలా దారుణంగా బాబు ని ఓడిచించి అఖండ మెజారిటీతో జగన్ ని గెలిపించారు. ఇంత దారుణంగా ఓడించిన చంద్రబాబు అండ్ బ్యాచ్ కు ఇంకా బుద్ధి రాలేదనే చెప్పాలి. దీనిపై ఘాటుగా స్పందించిన విజయసాయి రెడ్డి మొత్తం బ్యాచ్ కి కౌంటర్ ఇచ్చాడు.”మానసిక పరిణితి లేని సొంత పుత్రుడు, …

Read More »

ఏ విధంగాను ధోని శిష్యుడివి కాలేవు..నెటీజన్లు ఫైర్ !

రాజ్కోట్ వేదికగా నిన్న భారత్, బంగ్లాదేశ్ మధ్య  రెండో టీ20 జరిగింది. ముందుగా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది భారత్. బంగ్లాదేశ్ నిర్ణీత 20ఓవర్స్ లో 153 పరుగులు చేసింది. అనంతరం చేసింగ్ కు దిగిన భారత్ కెప్టెన్ రోహిత్ శర్మ విరుచుకుపడడంతో అలవోకగా విజయం సాధించింది. ఇదంతా బాగానే ఉంది గాని ప్రస్తుతం ఇప్పుడు అందరి దృష్టి కీపర్ పంత్ పైనే పడింది. అంతగా దృష్టి పడిందంటే అతను …

Read More »

కుక్కలను ఉసిగొల్పి ఉన్న కాస్త పరువు పోగొట్టుకుంటున్నావా బాబూ..!

2014 ఎన్నికల్లో తప్పుడు హామీలు ఇచ్చి గెలిచిన చంద్రబాబు, గెలిచిన తరువాత ప్రజలకు చేసింది ఏమీ లేదనే చెప్పాలి. ఎందుకంటే గత ఐదేళ్ళ పాలనలో అధికారాన్ని సొంత పనులకే ఉపయోగించాడు తప్పా ప్రజలకు చేసింది ఏమీ లేదు. రైతుల ఆత్మహత్యలకు కారణమైన చంద్రబాబు అటు అగ్రిగోల్ద్ బాధితుల ఆశలతో ఆడుకున్నాడు. చంద్రబాబుని నమ్ముకున్న ఏ ఒక్కరిని ఆయన ఆదరించలేదు. చేసిన ప్రతీపనిలో అవినీతే కనిపించింది తప్ప న్యాయం ఏం లేదు. …

Read More »

బాలకృష్ణ సినిమా తరువాత దర్శకుడి పని అయిపోయిందట..?

గౌతమీపుత్ర శాతకర్ణి సినిమా తర్వాత బాలకృష్ణ తో ఎన్టీఆర్ బయోపిక్ తెరకెక్కించిన ప్రముఖ దర్శకుడు క్రిష్ పరిస్థితి ఇప్పుడు అగమ్య గోచరంగా మారింది. బాలయ్య తో తీసిన గౌతమీపుత్ర శాతకర్ణి తో పాటుగా ఎన్టీఆర్ బయోపిక్ లో కూడా ఇండస్ట్రీ వర్గాలను సంతృప్తి పరచకపోవడంతో ప్రస్తుతం క్రిష్ సినిమాలు రావడంలేదట. సినిమా చేసేందుకు కూడా ఎక్కువ మంది ఆసక్తి చూపించకపోవడం ఇక్కడ విశేషం. క్రిష్ పవన్ కళ్యాణ్ తో కలిసి …

Read More »

రేవంత్ ఇజ్జ‌త్ మొత్తం తీసేసిన అమెరిక‌న్లు..!

తాను పులిబిడ్డ‌న‌ని…తెలంగాణ ఫైర్  బ్రాండ్ నేత‌న‌ని త‌న‌ది తాను డ‌బ్బా కొట్టుకునే కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డికి…వ‌రుస‌గా అవ‌మానాలు ఎదుర‌వుతున్నాయ‌ని అంటున్నారు. ఇటు పార్టీలో నేత‌ల స‌హ‌కారం లేక‌…పైగా ఫిర్యాదులు చేస్తూ ఇబ్బంది ప‌డుతున్న రేవంత్‌కు…అటు ఆద‌ర‌ణ విష‌యంలోనూ అదే రీతిలో ప‌రేషాన్ అవుతున్నార‌ని అంటున్నారు. తాజాగా అమెరికాలో ఆయ‌న‌కు ఎదురైన అవ‌మానం నేప‌థ్యంలో ఈ చ‌ర్చ తెర‌మీద‌కు వ‌స్తోంది. అమెరికా ప‌ర్య‌ట‌న‌కు వెళ్లిన రేవంత్ రెడ్డికి న్యూయార్క్ ఎయిర్‌పోర్టులో …

Read More »

ఒక్క హిట్ కే అంత డిమాండ్..ఏం చూసుకొని ఇదంతా..?

ఒకప్పుడు హీరోయిన్ లు అంటే దశాబ్దాల తరబడి సినిమాల్లో నటిస్తూనే వారు కొన్ని సినిమాలు తక్కువ రేటుకు కొన్ని సినిమాల్లో గెస్ట్ రోల్స్ ఫ్రీగానే చేసే వారు. అప్పట్లో దర్శకులకు నటీమణులకు సాన్నిహిత్యం ఉండేది. కానీ ఇప్పుడు పది సినిమాలు చేయడం చాలా కష్టం అయిపోతుంది. నాలుగు సినిమాలు చేసిన హీరోయిన్లు మళ్ళీ కనిపించట్లేదు. అవకాశాలు ఎప్పుడు వస్తాయి, ఎప్పుడు పోతాయో తెలియని పరిస్థితి అందుకనే ఇప్పటి తరం హీరోయిన్లు …

Read More »

సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న అమితాబ్ బచ్చన్

అమితాబ్ బచ్చన్ ఈ పేరు తెలియని భారతీయ సినీ ప్రేమికుడు లేడంటే అతిశయోక్తి కాదు. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని భాషల్లోనూ అమితాబ్ బచ్చన్ కు అభిమానులున్నారు. అయితే అమితాబచ్చన్ మొట్టమొదటి చిత్రం సౌత్ హిందుస్తానీ 1969 నవంబర్ 7వ తేదీన విడుదల ఇప్పటికి 50 ఏళ్లు పూర్తి చేసుకుంది. 50 సంవత్సరాల తన సినీ ప్రయాణంలో అమితాబచ్చన్ చేరని గమ్యం లేదు ఆయన చేయని అద్భుతం లేదు అంటే అతిశయోక్తి …

Read More »

సుడిగాలి సుధీర్ తో రొమాన్స్ రెడీ ఐన టాప్ హీరోయిన్..!

జబర్దస్త్ ద్వారా మంచి పేరు తెచ్చుకున్న నటుడు సుడిగాలి సుధీర్ అనంతరం ఎన్నో స్టేజ్ షోల ద్వారా గుర్తింపు తెచ్చుకున్నాడు మీతో సుదీర్ అంటూ ఓ రొమాంటిక్ యాంగిల్లో బుల్లితెరపై ఇంతకాలం సందడి చేసిన ఈ సొట్టబుగ్గల కామెడీ నటుడు ఇప్పుడు హీరో అవుతున్నాడు. ప్రముఖ ఆర్టిస్ట్ ధన్య బాలకృష్ణన్ తో సుధీర్ రొమాన్స్ చేయబోతున్నాడు. రాజశేఖర రెడ్డి దర్శకత్వంలో వీరిద్దరూ నటిస్తున్నారు. అత్యంత వినోదాత్మకంగా సాగే ఈ సినిమాలో …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat