Home / sivakumar (page 211)

sivakumar

అందాలతార నయన తార అంత పారితోషకం తీసుకుంటుందా.?

సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ అందాలతార నయనతారకు ఇన్నేళ్లు వచ్చినా క్రేజ్ కొచెం కూడా తగ్గట్లేదు. నయన్ తమ సినిమాల్లో నటించేందుకు ఎంత పారితోషికం డిమాండ్ చేసినా నిర్మాతలు సరేనంటున్నారు. లేడీ సూపర్‌స్టార్‌గా రాణిస్తున్న నయనతార దక్షిణాదిలో ఎక్కువ పారితోషికం తీసుకుంటున్న కథానాయికగా మారిందట. ఆమె కెరీర్ మెుదటిలో లింగుస్వామి దర్శకత్వంలో వచ్చిన పయ్యా సినిమాలో నటించేందుకు ఆమె ఏకంగా రూ.కోటి పారితోషికం  అడగడంతో ఒక్కసారిగా దక్షిణాది పరిశ్రమ నయన్ …

Read More »

కీర్తి సురేష్ చేసిన పనికి అప్సెట్ అయిన రానా..

బాహుబ‌లితో ప్ర‌పంచ వ్యాప్తంగా పాపుల‌రైన హీరో దగ్గుబాటి రానా రానాతో సినిమాలు చేసేందుకు ద‌ర్శ‌క‌ నిర్మాత‌లు ఇంట్ర‌స్ట్ చూపిస్తున్నారు. ఇటీవ‌ల విదేశీ టూర్ కి వెళ్లి ఇండియాకి వ‌చ్చిన రానా ప్ర‌స్తుతం సినిమాలపై దృష్టి పెట్టాడు. రానా హీరోగా సినిమా చేయడానికి నందినీ రెడ్డి రెడీ అవుతోంది. మాఫియా నేపథ్యంలో సాగే ఈ కథ ఒక కొరియన్ సినిమా రీమేక్ అట. అయితే ఈ సినిమా తెలుగు రైట్స్ ను …

Read More »

మరో సంచలనానికి తెరలేపిన వర్మ..దీనంతటికీ రెడ్లే కారణం !

టాలీవుడ్ లో వివాదాలకు తెరలేపుతూ సంచలనాలు సృష్టించే డైరెక్టర్ ఎవరైనా ఉన్నారు అంటే అది రాంగోపాల్ వర్మనే. అతడు డైరెక్ట్ చేసే ఒక్కో చిత్రం ఒక ప్రభంజనం అని చెప్పక తప్పదు. ప్రతీ దానికి ఒక చిరిత్ర ఉందని తన సినిమాల్లో చూపిస్తాడు. దీనికి ఉదాహరనే శివ సినిమాలో సైకిల్ చైన్, రక్తం ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. వర్మ అందరు డైరెక్టర్స్ లా కాదు ఎందుకంటే తాను …

Read More »

కేంద్రమంత్రితో వైసీపీ ఎంపీ భేటీ.. త్వరలోనే ఏపీ పర్యటన

కాకినాడ ఎంపీ వంగా గీతా కేంద్ర ఉక్కు, పెట్రోలియం – సహజ వాయువుల శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను బుధవారం అధికారికంగా కలిశారు. తూర్పుగోదావరి జిల్లాలోని ఓఎన్‌జీసీ కార్యకలాపాలపై గీత కేంద్రమంత్రితో చర్చించారు. ధర్మేంద్ర ప్రధాన్‌ కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గాన్ని సందర్శించి అభివృద్ధికి కృషి చేయాలని కాకినాడ పార్లమెంట్ ప్రజల తరఫున ఆమె కేంద్రమంత్రిని కోరారు. జిల్లాలో కాకినాడ కేంద్రంగా కేజీ బేసిన్ ఆపరేషన్ కార్యకలాపాలు, ఓఎన్‌జీసీ ఈస్ట్రన్‌ ఆఫ్‌షోర్‌ …

Read More »

అద్భుతం..ఇది దేశం గర్వించదగ్గ విషయం..జయహో భారత్..!

‘జనగణమన’.. ఈ పదం వినిపించగానే ప్రతీ భారతీయ పౌరుడుకీ శరీరం మొత్తం దేశభక్తితో నిండిపోతుంది. అలాంటిది ఈ గీతాన్ని వేరే దేశం వాళ్ళు పాడితే ఇంకెలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. ఈ సంఘటన అగ్ర రాజ్యంలో జరిగింది. ప్రపంచ అగ్ర రాజ్యమైన అమెరికా సైన్యం కు చెందిన బ్యాండ్ బృందం భారత దేశ జాతీయ గీతాన్ని అద్భుతంగా ప్రదర్శించారు. ఈ వీడియో చూస్తున్న ప్రతీ భారతీయుడికి ఒళ్ళు పులకరించిపోతుంది. ప్రస్తుతం …

Read More »

నిజమైన క్రికెట్ అభిమాని ఎవరూ ఈరోజుని మర్చిపోరు…ఎందుకంటే ?

ఆ సంవత్సరం టీమిండియా దిశ మొత్తం మారిపోయింది. రాహుల్ ద్రావిడ్ కెప్టెన్సీ నుండి తప్పుకోవడంతో వెలుగులోకి వచ్చిన ధోనికి కెప్టెన్సీ భాద్యతలు అప్పగించారు. దాంతో 2007 టీ20 ప్రపంచకప్ కు భారత్ జట్టుకు సారధిగా ధోని ఎన్నికయ్యాడు. అప్పుడే మొదటిసారి ఈ పొట్టి ఫార్మటును ఐసీసీ మొదలుపెట్టింది. అయితే ఇది ధోనికి సవాల్ అనే చెప్పాలి. అస్సలు అనుభవం లేని ధోని మిగతా జట్లను ఎలా ఎదుర్కుంటాడు అని అందరు …

Read More »

నాగార్జున ఫామ్ హౌజ్‌లో కుళ్లిన మృతదేహం

టాలీవుడ్ హీరో, బిజినెస్ మ్యాన్ ఫామ్ హౌజ్ లో డెడ్ బాడీ దొరికింది. దీంతో స్ధానికంగా తీవ్ర కలకలం రేపుతుంది. రంగారెడ్డి జిల్లా కేశంపేటం మండలం పాపిరెడ్డి గూడలో సేంద్రేయ పంటలు పండించేందుకు నాగ్ పొలం కొనుక్కోవటం జరిగింది. అయితే పొలం పనుల కోసం తనకు సంబంధించిన మనుషులను అక్కడికి పంపగా అక్కడ ఓ గదిలో కుళ్లిపోయిన మృతదేహం లభించింది. దీంతో పలు అనుమానాలకు తావు నిస్తుంది. వెంటనే పోలీసులకు …

Read More »

ఏ దేశమేగినా భారతీయులదే ఆధిపత్యం..!

ప్రస్తుత జనాభా ప్రకారంగా భారతదేశం రెండో స్థానంలో ఉండగా చైనా అగ్రస్థానంలో నిలిచింది. జనాభా పరంగా రెండో స్థానంలో ఉన్నప్పటికీ తెలివితేటలు విషయానికి వస్తే మనల్ని మించినవారే లేరని చెప్పాలి. ఎందుకంటే భారతీయులు ఏ దేశంలో అడుగుపెట్టిన తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటారు. ఇతర దేశాలు వాణిజ్య రంగంలో గాని, వేర్వేరు వాటిల్లో పైకి లేస్తున్నాయి అంటే దానికి కారణం భారతీయులే.ఈ క్రమంలో భారతదేశం ఒక రికార్డు కూడా సృష్టించింది. …

Read More »

జక్కన్న ఫుల్ సపోర్ట్ ఎవరికీ…ఎన్టీఆర్ ? రామ్ చరణ్ ?

టాలీవుడ్ లో సినిమాలు చేస్తూ తెలుగు ఇండస్ట్రీ కీర్తిని దేశవ్యాప్తంగా చాటిన డైరెక్టర్ ఎవరూ అంటే వెంటనే ఎవరికైనా గుర్తొచ్చేది రాజమౌళి నే. ఇతడికి ఉన్న క్రేజ్ ఇండస్ట్రీ లో ఏ డైరెక్టర్ కు ఉండదు. తన తెలివితేటలతో ప్రతీ హీరోని టాప్ లో ఉంచాడు. ఇక ప్రస్తుతం ఎన్టీఆర్, రామ్ చరణ్ ను హీరోలుగా గా పెట్టి ‘ఆర్ ఆర్ ఆర్’ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నాడు. దీనికి సంభందించి మొన్నటి …

Read More »

జైల్లో భారతీయుడు..అసలేం జరుగుతుంది..?

టైటిల్ చూసి కంగారు పడుతున్నారు..? భారతీయుడు జైలుకి ఎందుకు వెళ్ళాడు అనుకుంటున్నారా..? దేనికీ చింత చెందాల్సిన అవసరం లేదు. అసలు విషయం ఏమిటంటే తెలుగు చిత్ర పరిశ్రమలో మొదటిసారి డబ్బింగ్ తో వచ్చిన చిత్రం భారతీయుడు. ఇందులో కమల్ హాసన్ నటనకు యావత్ ప్రజానీకం ఫిదా అయిపోయారు. సినిమా వచ్చి చాలా ఏళ్ళు అయినా ఇప్పటికీ అందులో డైలాగ్స్, సంభాషణ, అందరి మదిలో ఫదిలంగా ఉండిపోయాయి. అయితే ప్రస్తుతం కమల్ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat