Home / sivakumar (page 284)

sivakumar

ఫేస్ బుక్ కు మరోసారి జరిమానా…ఈసారి ఎంతో తెలిస్తే షాకే ?

ప్రజల వ్యక్తిగత వివరాలకు భద్రత కల్పించాలేకపోతున్నరనే కారణంగా ఫేస్ బుక్ పై 35వేల కోట్ల భారీ జరిమానా విదించింది ఫెడరల్‌ ట్రేడ్‌ కమిషన్‌.ఇంత భారీ జరిమానా విధించడం ఇదే మొదటిసారి.అయితే దీనిపై ఇంక తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.ఇంతకు ముందు 2011లో ఇదే విషయంపై వివాదం రాగా దానిని పరిష్కరించుకున్నారు. ఇప్పటికైనా ఫేస్‌బుక్‌ తన వ్యాపార పంథాను మార్చుకొని ఉంటండా లేదా జరిమానా చెల్లించి ఎప్పట్లాగే వ్యవహరిస్తుందా అనేది తెలియాలి.

Read More »

ప్రపంచకప్ పుట్టింటికా లేదా కివీస్ కా ?

ఎపుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆఖరి ఘట్టం మన ముందుకు వచ్చేసింది.ఈరోజు లార్డ్స్ మైదానంలో ఆతిధ్య ఇంగ్లాండ్ మరియు న్యూజిలాండ్ జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనుంది.ఇందులో ఒక స్పెషల్ కుడా ఉంది. యావత్ ప్రపంచం మొత్తం ఈ ఫైనల్ మ్యాచ్ ఎవరూ గెలిచినా సంతోషమే అని భావిస్తున్నాయి.ఎందుకంటే వీరిద్దరిలో ఎవరు గెలిచినా అది వారికి మొదటి వరల్డ్ కప్ నే.క్రికెట్ కు పుట్టినిల్లు ఐన ఇంగ్లాండ్ 27ఏళ్ల తరువాత ఫైనల్ …

Read More »

ధోనికి మద్దతుగా దిగ్గజాలు..రోజురోజుకి పెరుగుతున్న సపోర్ట్

భారత్ మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనికి దిగ్గజాలు సైతం సపోర్ట్ చేస్తున్నారు.ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్‌వాతో మరియు కీపర్‌ ఆడం గిల్‌క్రిస్ట్‌ ధోనీకి మద్దతు తెలిపారు.ప్రపంచకప్ లో భాగంగా టీమిండియా పరాజయం పట్ల ధోనిని ఒక్కడినే నిందించడం మంచిది కాదని. ధోని ఎన్నో మ్యాచ్ లను ఒంటిచేత్తో గెలిపించాడని,అవి ఒక్కసారి గుర్తుచేసుకోవాలని అన్నారు.ఒకపరంగా చెప్పాలంటే గెలవలేము అనుకున్న మ్యాచ్ లు కూడా ధోని గెలిపించాడని అన్నారు.మొన్న జరిగిన మ్యాచ్ లో …

Read More »

రాష్ట్రాన్ని దివాలా తీయించింది చంద్రబాబే..విజయసాయి రెడ్డి

2014 ఎన్నికల సమయంలో చంద్రబాబు తప్పుడు హామీలు ఇచ్చి గెలిచిన విషయం అందరికి తెలిసిందే.ప్రజల నమ్మకంతో ఆడుకున్న బాబూ ఎన్నికల్లో గెలిచిన తరువాత అందరికి చుక్కలు చూపించాడు.ఇచ్చిన హామీలు విషయం పక్కన పెడితే చిన్న చిన్న పనులకు కూడా లంచాలు ఇస్తేనే కాని ఏ పని జరిగేది కాదు.ఆంధ్రా ప్రజలన్ని పిచ్చివాళ్ళని చేసి వేల కోట్లు నోక్కేసాడు.ఈ ఐదేళ్ళ పాలనతో విసిగిపోయిన ప్రజలు,ఈ 2019 ఎన్నికల్లో బాబుకు సరైన బుద్ధి …

Read More »

చంద్రబాబు హయంలో తల్లడిల్లిన వ్యవసాయ రంగానికి..ప్రత్యేక బడ్జెట్ ఊపిరి పోసిందా ?

అసెంబ్లీ సమావేశాలు సందర్భంగా నిన్న శుక్రవారం నాడు ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బడ్జెట్ ప్రవేశపెట్టారు.ఈ మేరకు రాష్ట్ర ప్రజలు అందరు ఎంతో సంతోషంగా ఉన్నారని చెప్పాలి.ఎన్నికల హామీల్లో 80 శాతం అమలుకు తొలి బడ్జెట్‌లోనే శ్రీకారం చుట్టారని తెలుస్తుంది.దీనిపై వైసీపీ నేత విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా స్పందించారు.తుపాన్లు, కరువుకాటకాలతో తల్లడిల్లిన వ్యవసాయ రంగానికి ప్రత్యేక బడ్జెట్ ఊపిరి పోస్తుంది. 29 వేల కోట్ల కేటాయింపు రైతన్నలను …

Read More »

సెమీస్ లో భారత్ ఓటమికి తప్పిదాలు ఇవేనా..? వివరణ కోరనున్న బీసీసీఐ !

ప్రపంచ కప్పే లక్ష్యంగా భరిలోకి దిగిన భారత్ ఆసలు సెమీస్ తోనే ఆగిపోయాయి.లీగ్ దశలో వరుస విజయాలు సాధించి సెమీఫైనల్కు వెళ్ళిన ఇండియా అక్కడనుండి మరో అడుగు ముందుకు వెయ్యలేకపోయింది.సెమీస్ లో న్యూజిలాండ్ తో జరిగిన కీలక మ్యాచ్ లో ఓడడంతో టోర్నీ నుండి నిష్క్రమించింది.అసలు భారత్ ఈ టోర్నీకే హాట్ ఫేవరెట్ గా అడుగుపెట్టి చివరికి సెమీస్ లో ఓటమిపాలైంది.దీంతో బీసీసీఐ బాగా సీరియస్ గా ఉందని తెలుస్తుంది.ఆ …

Read More »

2019 ప్రపంచకప్ హీరోలు వీరే..!

రోహిత్ శర్మ: టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ ప్రస్తుత ప్రపంచకప్ లో తన కెరీర్ లో అత్యుత్తమ ఫామ్ లో కొనసాగాడు.ఈ టోర్నీలో 5శతకాలు సాధించి చరిత్ర సృష్టించాడు.ఈ టోర్నీలో అత్యధిక పరుగులు(648) చేసిన ఆటగాడిగా నిలిచాడు.   డేవిడ్ వార్నర్: ఈ ఆస్ట్రేలియన్ ఓపెనర్ గత ఏడాది బాల్‌ టాంపరింగ్‌ వివాదంలో ఏడాది నిషేదానికి గురయ్యాడు.అనంతరం ఈ వరల్డ్ కప్ లో రీఎంట్రీ ఇచ్చి మంచి ఆటను కనబరచాడు.ఈ …

Read More »

రైతు కుటుంబానికి అండగా వైఎస్ జగన్..ఇది ఒక సంచలన నిర్ణయం

అసెంబ్లీ సమావేశాలు సందర్భంగా నిన్న శుక్రవారం నాడు ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బడ్జెట్ ప్రవేశపెట్టారు.ఈ మేరకు రాష్ట్ర ప్రజలు అందరు ఎంతో సంతోషంగా ఉన్నారని చెప్పాలి.ఎన్నికల హామీల్లో 80 శాతం అమలుకు తొలి బడ్జెట్‌లోనే శ్రీకారం చుట్టారని తెలుస్తుంది.దీనిపై వైసీపీ నేత విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా స్పందించారు.’రైతు ఏ కారణంతో మరణించినా వారి కుటుంబానికి 7 లక్షల చెల్లించే బీమా పథకం దేశంలోని ఏ రాష్ట్రంలో …

Read More »

యువరాజ్ సింగ్ తండ్రిపై మండిపడుతున్న ఫాన్స్..ధోని జోలికి వస్తే?

ప్రపంచకప్ లో భాగంగా భారత్ న్యూజిలాండ్ తో సెమీస్ ఆడిన విషయం అందరికి తెలిసిందే.అయితే ఇందులో ఇండియా 18పరుగుల తేడాతో ఓడిపోయింది.మాజీ కెప్టెన్ ధోని, జడేజా కలిసి మ్యాచ్ ను గెలిపించే ప్రయత్నం చేసిన దగ్గరకు వచ్చి ఓడిపోయారు.అయితే దీనిపై స్పందించిన మాజీ భారత బౌలర్, యువరాజ్ సింగ్ తండ్రి యోగ్‌రాజ్‌సింగ్‌ ధోని పై విమర్శలు చేసాడు.ధోని అలా ఆడడం సరికాదని.. ధోని ఇప్పటికే ఎక్కువ క్రికెట్ ఆడాడని ఇలాంటి …

Read More »

ప్రపంచం జనాభా దినోత్సవం ను పురస్కరించుకుని ఆపరేషన్ లేకుండా కాన్పు నినాదంతో లోగో ఆవిష్కరణ..

ప్రపంచం జనాభా దినోత్సవం ను పురస్కరించుకుని సహజ జనానాలను ప్రోత్సహిస్తూ NO Cesarean Delivery అనే నినాదంతో తమ సంస్థ లోగోను ఈ రోజు హైటెక్ సిటీలోని పోనిక్స్ ఆరిన ఆర్ట్  కల్చరల్ ప్రాణoగములో తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక అధికారి డా: వేణుగోపాలచారి చేతుల మిదుగా ఆవిష్కరించారు.ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో సిజేరియన్ ఆపరేషన్లు తగ్గించేందుకు ప్రభుత్వం కేసీఆర్ బేబీ కీట్స్ పంపిణీ చేయడం వలన ప్రభుత్వ హాస్పిటల్స్ నందు డెలివరీల …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat