Home / sivakumar (page 363)

sivakumar

ఐటీ గ్రిడ్స్‌ సంస్థ బోల్తా పడడంతో.. అజ్ఞాతంలోకి చిట్టి నాయుడు

ఐటీ గ్రిడ్స్‌ సంస్థ..ఈ పేరు వినగానే టక్కున గుర్తుకొచ్చేది ఓటర్ స్కాం.అయితే ఆ సంస్థ మూతబడడంతో మన చిట్టి నాయుడు బుర్ర పనిచేయడం లేదట. మంగళవారం నాడు వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా సీఎం చంద్రబాబు,లోకేష్ పై వ్యంగ్యాస్త్రాలు వదిలారు. ‘ఐటీ గ్రిడ్ క్లోజయినప్పటి నుంచి చిట్టి నాయుడు మెదడులో అమర్చిన ‘చిప్’ సిగ్నల్స్ తీసుకోవడం లేదట. ‘ఎర్రర్’ చూపిస్తోంది. అందుకే వారం రోజులుగా అజ్ణాతంలోకి పంపించాడు పెద్ద …

Read More »

పార్టీ శ్రేణులంతా ఎక్కడికక్కడ అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చిన వైసీపీ

తూర్పు గోదావరి జిల్లాలో యథేచ్ఛగా ఎన్నికల కోడ్‌ ఉల్లంఘన జరుగుతుందని వైసీపీ నేత పినిపే విశ్వరూప్‌ అమలాపురం ఆర్డీవోకు ఫిర్యాదు చేశారు. ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్నా సైకిళ్లు పంపిణీ చేయడం పట్ల విశ్వరూప్‌ ఆగ్రహం వ్యక్తంచేశారు. తెలుగుదేశం పార్టీ నిబంధనలకు పాతరేస్తుందని తీవ్రంగా మండిపడ్డారు. అమలాపురం, రావులపాలెం, గోకవరంలో టీడీపీనేతలు సైకిళ్లు పంపిణీ చేస్తున్నారని, ఇవే కాకుండా కొన్ని ప్రభుత్వ పాఠశాలల్లో పంపిణీ చేయడానికి సైకిళ్లను సిద్ధంగా ఉంచారని …

Read More »

వైసీపీకి పీవీపీ.. నాగార్జున ప్రచారం చేసే అవకాశం

ఏపీ ఎన్నికకు మరికొద్దిరోజులే గడువుండడంతో పార్టీల హడావిడి స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా ఈ ఎన్నిక‌ల‌లో సినీ నటుల, సినీ ప్రముఖుల హ‌వా ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. భారీగా సినీనటులు వైసీపీలో చేరడంతో సినీ గ్లామ‌ర్ వైసీపీకి ప్ల‌స్ కాబోతోంది. తాజాగా చేరిన అలీ, ఇప్పటికే ఉన్న 30 ఇయర్స్ ఫృథ్వీ, పోసాని కృష్ణ‌ముర‌ళి, జయసుధలు వైసీపీలో చేరగా ఇప్పటికే చాలామంది జగన్ మద్దతిస్తున్నారు. ఈ క్రమంలో ప్ర‌ముఖ నిత ప్ర‌సాద్ వీ …

Read More »

టీ.కాంగ్రెస్‌కు కొత్త టెన్ష‌న్‌..ప్ర‌తిప‌క్ష హోదా గ‌ల్లంతే

తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి కొత్త టెన్ష‌న్ వ‌చ్చిప‌డింది. అసెంబ్లీ ఎన్నిక‌లలో ఘోర ప‌రాజ‌యం పాలైన ఆ పార్టీ నేత‌ల్లో కొత్త టెన్ష‌న్ మొద‌లైందని అంటున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా ఉంటుందా ? పోతుందా ?! అన్న‌ది ఇప్పుడు ఆ పార్టీ నాయకుల్లో జరుగుతున్న చర్చ. కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేలు ఒకరొకరుగా కారెక్కేందుకు క్యూ కడుతుండడంతో ఆ పార్టీ నేతలు తీవ్రంగా కలవరపడుతున్నారు. ఇద్దరు గిరిజన ఎమ్మెల్యేలు ఆత్రం …

Read More »

బాబుకు షాక్‌..రేపు వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీలో చేరనున్న సిట్టింగ్ ఎంపీ

సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌కు కౌంట్ డౌన్ మొద‌ల‌యినప్ప‌టికీ తెలుగుదేశం పార్టీ అధ్య‌క్షుడు, ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడుకు షాకుల ప‌రంపర త‌గ్గ‌డం లేదు. ఆ పార్టీని వీడుతున్న ముఖ్య‌నేత‌ల సంఖ్య‌ పెరిగిపోతోంది. తాజాగా సిట్టింగ్ ఎంపీ ఆ పార్టీకి గుడ్‌బై చెప్పేశారు. కాకినాడ ఎంపీ తోట నరసింహం స‌హా ఆయ‌న కుటుంబం అంతా పార్టీని వీడేందుకు సిద్ధ‌మైంది. గ‌త కొద్దికాలం క్రితం న‌ర‌సింహ ఆరోగ్యం బాగ లేద‌నే వార్త‌లు …

Read More »

బ్యాంకులో ద‌ర‌ఖాస్తు..ఎన్నిక‌ల్లో పోటీకి అప్పు ఇవ్వాల‌ట‌

ఎన్నిక‌ల ఎఫెక్ట్ బ్యాంకుల‌పై కూడా ప‌డుతోంది. ఎన్నిక‌ల బ‌రిలో దిగిన సంద‌ర్భంగా జ‌రిగే ఆస‌క్తిక‌ర ఎపిసోడ్‌ల‌కు బ్యాంకులు కూడా వేదిక‌ల‌య్యాయి. తాజాగా, నల్లకుంట, శంకర్‌మఠం ఎదురుగా ఉన్న కెనెరా బ్యాంకుకు ఓ చిత్ర‌మైన ద‌ర‌ఖాస్తు వ‌చ్చింది. పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయడానికి బ్యాంకు అప్పు కావాలని కోరుతూ బాగ్‌అంబర్‌పేట, డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌నగర్‌లో నివాసముండే కె.వెంకటనారాయణ ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు.   త్వరలో జరగనున్న ఎన్నికల్లో తాను పోటీ చేయాలనుకుంటున్నానని కాబట్టి …

Read More »

చంద్రబాబు దర్మార్గ పాలనపై ప్రతీ ఇంట్లో చర్చ జరపండి.. చంద్రబాబు ఇచ్చే డబ్బుకు మోసపోవద్దు

వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తు ఫ్యాన్‌ గాలికి తెలుగుదేశం పార్టీకి బీటలు ప‌డాల‌ని పార్టీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పిలుపునిచ్చారు. చంద్ర‌బాబు దుర్మార్గ‌పు పాల‌న‌పై ప్ర‌తీఇంట్లో చ‌ర్చ జ‌ర‌గాల‌న్నారు. రేపు అన్న ముఖ్య‌మంత్రి అవుతాడ‌ని అందరికీ చెప్పాల‌ని సూచించారు. రేపు మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మన పిల్లలను కేవలం బడులకు పంపిస్తే చాలు బడికి పంపించినందుకు సంవత్సరానికి రూ. 15 వేలు అన్న ఇస్తాడని, …

Read More »

విజయవాడలో భారీ సభ అనంతరం రాష్ట్రమంతా బస్సులో చుట్టేయనున్న జగన్

కాకినాడలో జరిగిన సమర శంఖారావం వేదికగా వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు వైయ‌స్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఎన్నికల నగారా మోగించారు. కాకినాడ నుంచి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. బూత్‌ కమిటీ సభ్యులు, నేతలతో జరిగే సభలో పార్టీ శ్రేణులకు ఎన్నికల దిశానిర్దేశం చేసేందుకు కాకినాడలో త‌ల‌పెట్టిన స‌మ‌ర శంఖారావం స‌భ‌లో వైయ‌స్ జ‌గ‌న్ ఢంకా కొట్టి ఎన్నికల న‌గారా మోగించారు. దివంగ‌త ముఖ్య‌మంత్రి వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి విగ్ర‌హానికి పూల‌మాల …

Read More »

ఒక్క ప్రశ్నకైనా సమాధానం చెప్పే దమ్ము టీడీపీ నేతలకు ఉందా.?

1.పోలీసులు IT Grids ఆఫీస్ కు వెళ్ళాక Seva Mitra App లో ఎందుకు Feb 27 న మార్పులు చేసారు? 2.తెలంగాణ పోలీస్ విచారణ వేగవంతం అయ్యాక సేవా మిత్ర అప్లికేషన్ ను ఎందుకు మూసివేశారు? మీ టీడీపీ వెబ్ సైట్ ఎందుకు డౌన్ అయింది? 3.ఐటి గ్రిడ్స్ పై తెలంగాణ పోలీసులు ఫిబ్రవరి 23నే దాడి చేసి డేటా తీసుకున్నారంటున్న ఎపి ప్రభుత్వం అరెస్టుల విషయం రచ్చకెక్కేవరకూ …

Read More »

తొల‌గిన ముసుగు..టీడీపీలోకి సీబీఐ మాజీ జేడీ

మ‌రో ముఖ్య‌మైన వ్య‌క్తి ముసుగు తొల‌గింద‌నే చ‌ర్చ జ‌రుగుతోంది. సీబీఐ జేడీ హోదాలో తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా వ్య‌వ‌హ‌రించార‌నే ఆరోప‌ణ‌లు ఎదుర్కున్న‌ లక్ష్మీనారాయణ తాజాగా తెలుగుదేశం పార్టీలో చేరతారనే ప్రచారం జోరందుకుంది. స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన ఐపీఎస్‌ అధికారి, సీబీఐ మాజీ జేడీ ప‌చ్చ పార్టీ గూటికి చేరనున్నార‌నే చ‌ర్చ జ‌రుగుతోంది. ప‌ద‌వీ విర‌మ‌ణ చేసిన అనంత‌రం ల‌క్ష్మీనారాయ‌ణ రాష్ట్రవ్యాప్తంగా పర్యటించిన రైతు సమస్యలు, ఇతర అంశాలపై అధ్యయనం …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat