Home / Blog List Layoutpage 1129

Blog List Layout

జగన్ భద్రత పై గేమ్స్ ఆడుతున్న చంద్ర‌బాబు స‌ర్కార్‌..!

ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి భద్రత విషయంలో ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యంతో వ్యవహరిస్తోంది. కావాలనే చేస్తోందో లేక యాధృచ్చికమో తెలీటం లేదు. తాజాగా జరిగిన ఓ ఘటనే అందుకు నిదర్శనంగా నిలుస్తోంది. బుధవారం గుంటూరులో జరిగిన కార్యక్రమాలకు హాజరయ్యేందుకు జగన్ గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడి నుండి కాన్వాయ్ తో జగన్ బయలుదేరిన బుల్లెట్ ప్రూఫ్ వాహనంలో ఏసి లేదు. దానితో పాటు వాహనం …

Read More »

రాజధాని నిర్మిస్తున్నడా ..!సినిమా తీస్తున్నడా -బోయపాటితో బాబు భేటీ ..

ఏపీ ముఖ్యమంత్రి ,అధికార తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు అయిన నారా చంద్రబాబు నాయుడు గత మూడున్నర ఏండ్లుగా నవ్యాంధ్ర రాజధాని అలా కడతాను ..ఇలా కడతాను అని ఏ దేశ పర్యటనకు వెళ్ళిన కానీ ఆ దేశ రాజధానిలా నిర్మిస్తా తన ఆస్థాన మీడియా ద్వారా ప్రచారం చేస్తోన్న సంగతి తెల్సిందే . అధికారంలోకి వచ్చి మూడున్నర ఏండ్లు అయిన కానీ ఇంతవరకు రాజధాని నిర్మాణాలకు సంబంధించిన ఒక …

Read More »

దివంగత సీఎం మహానేత వైఎస్సార్ కు అవమానం ..

ఆయన ఉమ్మడి రాష్ట్రంలో టీడీపీ పార్టీకి ముచ్చెమటలు పట్టించిన మహానేత ..పాదయాత్రతో బాబు సర్కారు నిరంకుశ పాలనకు చరమగీతం పాడిన నేత ..అధికారమే అందని ద్రాక్షగా మిగిలిన కాంగ్రెస్ పార్టీకి చానా యేండ్ల తర్వాత అధికారం కారణమైన ప్రజానేత ..ఆయనే అప్పటి ఉమ్మడి ఏపీ రాష్ట్ర దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి . ఆయనకు నవ్యాంధ్ర రాష్ట్రంలో తీవ్ర అవమానం జరిగింది .రాష్ట్రంలో ఇటివల తూర్పు గోదావరి జిల్లాలో …

Read More »

టీడీపీ అత్యంత సీనియర్ నేత …మాజీ మంత్రి పార్టీకి గుడ్ బై …

ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అయిన నారా చంద్రబాబు నాయుడుకు ఆ పార్టీకి చెందిన తెలుగు తమ్ముళ్ళు ఒకరి తర్వాత ఒకరు ఝలక్ ల మీద ఝలక్ లు ఇస్తూ పార్టీకి గుడ్ బై చెప్తున్నారు .ఇటీవల జరిగిన మంత్రి వర్గ విస్తరణలో కానీ నిన్న కాక మొన్న జరిగిన పార్టీ పదవుల పంపకంలో జరిగిన తీవ్ర అన్యాయానికి విస్మయాన్ని వ్యక్తం చేస్తూ తమ అసంతృప్తిని …

Read More »

చేతులెత్తేసిన మోదీ -చిక్కుల్లో చంద్రబాబు .

ఏపీ ముఖ్యమంత్రి ,టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అయిన నారా చంద్రబాబు నాయుడుకు ఇప్పుడు సరికొత్త చిక్కు వచ్చి పడ్డది .ఒకవైపు అండగా ఉంటది అని భావించిన ఇటు రాష్ట్రంలో అటు కేంద్రంలో మిత్రపక్షమైన బీజేపీ పార్టీ చేతులు ఎత్తేసింది .గత సార్వత్రిక ఎన్నికల్లో ప్రస్తుత ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ తరపున గెలిచిన ఎమ్మెల్యేలలో దాదాపు ఇరవై మందికి పైగా ఎమ్మెల్యేలను అధికారాన్ని ,పదవులను ,నోట్ల కట్టలను …

Read More »

లైంగిక దాడి బాధితురాలికి10 లక్షలు .ఇల్లు మంజూరు చేసిన బాబు సర్కారు ..

ఏపీ ముఖ్యమంత్రి ,తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు తనను కల్సిన లైంగిక దాడి బాధితురాలికి పది లక్షల రూపాయల ఫిక్సిడ్ డిపాజిట్ తో పాటుగా ఉండటానికి ఇల్లు ను కూడా మంజూరు చేశారు .అంతే కాకుండా ఆమె ఉన్నత చదువులకు అయ్యే ఖర్చులను తమ ప్రభుత్వం భరిస్తుంది అని ఆయన కనిగిరి లైంగిక దాడి బాధితురాలికి భరోసా కల్పించారు . కనిగిరిలో ఒక డీగ్రీ కళాశాలలో చదువుతున్న ఒక …

Read More »

చంద్రబాబు జైల్లో ఉండేందుకే అర్హుడు..మహిళా నేత సంచలన వ్యాఖ్యలు..!

ఏపీ సీఎం చంద్రబాబు ఇంట్లో కాదు జైల్లో ఉండేందుకే అర్హుడని వైఎస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి పద్మజ  సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రపంచవ్యాప్తంగా గాంధీ సిద్ధాంతాలను అనుసరిస్తూ తూ.చ. తప్పకుండా  పాటిస్తుంటే ఆరోజున కూడా అబద్ధాల్లో అంతులేకుండా మాట్లాడి చంద్రబాబు గిన్నిస్ బుక్  రికార్డుకెక్కుతున్నారని ఆమె ఎద్దేవా చేశారు. గాంధీ జయంతి రోజు లక్ష ఇళ్లకు గృహ ప్రవేశాలని  చంద్రబాబు చెప్పడాన్ని దుయ్యబట్టారు. ఆమె తన సొంత ఐదారు నివా సాలకు, గెస్ట్ హౌస్‌లకు  మరమ్మతుల పేరుతో వందలకోట్ల …

Read More »

వైఎస్సార్ కుటుంబంలో ఇప్ప‌టివ‌ర‌కు ఎంత‌మంది చేరారో తెలుస్తే..!

ఏపీలో వైసీపీ త‌ల‌పెట్టిన కార్య‌క్ర‌మం వైఎస్సార్ కుటుంబంలో సభ్యత్వాలు జోరుగా జరుగుతున్నాయి. ఇప్పటికే సభ్యత్వాలు 80 లక్షలకు దాటినట్లు ఆ పార్టీ నేతలు ప్రకటించారు. అధికార పార్టీపై ఉన్న వ్యతిరేకత వల్లనే తమ పార్టీకి సభ్యత్వాల సంఖ్య పెరుగుతోందని, ఎవరికి వారు తమంతట తామే పార్టీ సభ్యత్వం తీసుకోవడానికి ముందుకు రావడం శుభపరిణామమని వైసీపీ నేతలు చెబుతున్నారు. గత నెల 11వ తేదీన వైఎస్సార్ కుటుంబం కార్యక్రమం ప్రారంభమైంది. కేవలం …

Read More »

చంద్ర‌బాబును భ‌య‌పెట్టిన ప‌వ‌న్.. చివ‌రికి బాబు..!

ఏపీ వంటి బ‌ల‌మైన ప్ర‌తిప‌క్షం ఉన్న రాష్ట్రంలో అధికార పార్టీకి ఎప్పుడూ టెన్ష‌నే. దీంతో ప్ర‌తిప‌క్షం ఏం చేస్తోంది.. ఎలాంటి వ్యూహంతో ముందుకు వ‌స్తోంది.. అధికార పార్టీని ఎలాంటి ఇబ్బందులు పెట్ట‌బోతోంది.. వ‌ంటి కీల‌క విష‌యంపై దృష్టి సారించ‌డాన్ని ఎవ‌రూ త‌ప్పుప‌ట్ట‌రు. అయితే మిత్ర‌ప‌క్షంగా ఉన్న జ‌న‌సేన విష‌యంలోనూ ఏపీ సీఎం చంద్ర‌బాబు త‌న వైఖ‌రిని మార్చుకోక‌పోవ‌డంపై ర‌క‌ర‌కాల సందేహాలు వ్య‌క్తం అవుతున్నాయి. జ‌న‌సేన పార్టీ అధినేత ప‌వ‌న్ ఎప్పుడు …

Read More »

జనసేనానికి “మ‌ళ్ళీ పెళ్లి” క‌ష్టాల్ షురూ..!

జనసేన అధినేత‌ పవన్‌కళ్యాణ్‌కి రేణుదేశాయ్‌ రూపంలో కొత్త సంకటం పుట్టుకొచ్చింది. పవన్ కళ్యాణ్‌తో విడాకులు తీసుకున్నాక ఒంట‌రి జీవితం గ‌డుపుతున్న రేణు ఇటీవ‌ల ఇచ్చిన ఇట‌ర్వ్యూలో మ‌ళ్ళీ పెళ్లి చేసుకునే ఆలోచ‌న‌లో ఉన్నాన‌ని చెప్పి హాట్ టాపిక్‌గా మారింది. దీంతో రెండో పెళ్ళి ముచ్చట వివాదాస్పదమవడం.. పవన్‌ అభిమానుల పేరుతో కొందరు అత్యుత్సాహం ప్రదర్శించడంతో రేణుదేశాయ్ కూడా సీరియస్‌గా తీసుకుని.. మగాళ్ళు మాత్రం ఎన్ని పెళ్లిళైనా చేసుకోవ‌చ్చు.. ఆడవాళ్ళు మాత్రం …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat