Home / Blog List Layoutpage 272

Blog List Layout

హ్యాట్సాఫ్ టూ కేసీఆర్.. అసెంబ్లీలో సీఎం జగన్

మహిళలపై అత్యాచారాలకు చట్టాలు ఎన్ని వున్నా వాటి వల్ల ఎంత ఉపయోగం అన్న విషయం మాత్రం అనుమానమేనని ముఖ్యమంత్రి జగన్ అన్నారు. అసెంబ్లీలో తమ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న మహిళా బిల్లుపై ఆయన మాట్లాడుతూ నిర్భయ అత్యాచారం కేసు జరిగి ఎంత కాలమైంది, ఇంతవరకు ఆ కేసులో తీసుకున్న చర్యలు నిరుత్సాహంగానే వున్నాయన్నారు. దిశ హత్యాచార సంఘటనలో తెలంగాణ సీఎం కేసీఆర్, తెలంగాణ పోలీసులు తీసుకున్న చర్యకు హ్యాట్సాఫ్ అన్నారు. ఆడపిల్లల …

Read More »

ఉల్లి ధరలపై బాబు, లోకేష్‌ల ఆందోళన..ట్వీటేసిన పవన్..!

ఏపీ అసెంబ్లీ సమావేశాల ప్రారంభం సందర్భంగా చంద్రబాబు, లోకేష్‌లు ఉల్లిపై తెగ లొల్లి చేశారు. వెంకటపాలెంలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసిన తెదేపా నేతలు అనంతరం ఉల్లిదండలతో, ప్లకార్డులతో కాలినడకన అసెంబ్లీకి వెళ్ళారు. కిలో ఉల్లి రూ.200 సిగ్గుసిగ్గు అంటూ నినాదాలు చేశారు. లోకేష్ బాబు ఉల్లిదండను మెడలో వేసుకుని ఫోటోలకు ఫోటోలు ఇస్తే..బాబుగారేమో ఉల్లిదండను అలా స్టైల్‌గా చేత్తో పట్టుకుని అసెంబ్లీ వరకు నడిచారు. ఇక మరో పార్టనర్ …

Read More »

ఏపీలో యువత కోసం సీఎం జగన్ సంచలన నిర్ణయం..!

ఆంధ్రప్రదేశ్‌లో మరో కొత్త ప్రభుత్వ శాఖ ఏర్పాటయింది. నైపుణాభివృద్ధి, శిక్షణ విభాగం పేరిట కొత్త పాలనా శాఖను ఏర్పాటు చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు వెలువరించింది. రాష్ట్రంలో ఏర్పాటైన పరిశ్రమల్లో స్థానిక యువతకు 75 శాతం రిజర్వేషన్లు, యువతకు నైపుణ్యాభివృద్ధి, శిక్షణ అంశాలను ఈ శాఖ పర్యవేక్షించనుంది. అలాగే గతంలో ఏర్పాటైన నైపుణ్యాభివృద్ధి, ఉపాధి, ఆవిష్కరణల విభాగాన్ని కొత్త శాఖలో విలీనం చేస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. కొత్త శాఖ కోసం …

Read More »

అసెంబ్లీలో సీఎం జగన్, అచ్చెన్నాయుడుల మధ్య వెల్లివిరిసిన ఆప్యాయత..!

ఏపీ రాజకీయాల్లో వైసీపీ అధినేత, సీఎం జగన్, మాజీమంత్రి, టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు మధ్య ఉన్న రాజకీయ వైరం అంతా ఇంతా కాదు. సభలో 11 సీబీఐ కేసులు, లక్ష కోట్ల అవినీతి అంటూ అచ్చెన్నాయుడు పెద్ద నోరు వేసుకుని రంకెలు వేస్తుంటే..అచ్చెం కూర్చో కూర్చో అంటూ ఆంబోతులా పర్సనాలిటీ పెంచడం కాదు..కాస్త బుద్ది ఉండాలని అంతే ఘాటుగా జగన్ కూడా రియాక్ట్ అవుతుంటారు. తాజాగా నిప్పు, ఉప్పులా ఉన్న …

Read More »

పౌరసత్వ బిల్లులో… ముస్లింలను మినహాయించిన అమిత్ షా.. బిల్లుపై విపక్షాల వ్యతిరేకత

లోక్ సభలో పౌరసత్వ చట్ట సవరణ బిల్లు ప్రవేశపెట్టనున్న హోంమంత్రి అమిత్ షా దీనియందు ముస్లింలను మినహాయిస్తూ మిగతా అందరికీ భారతదేశ పౌరసత్వం వర్తించేలా ఈ బిల్లును రూపొందించారు. ఇప్పటికే దీనిపై పలు రాష్ట్రాలు వ్యతిరేకత తెలుపుతున్నట్లు తెలుస్తుంది. ఈ బిల్లుపై టిఆర్ఎస్ ప్రభుత్వం పై వ్యతిరేకత తెలుపనున్నది దీనిలో భాగంగా నేడు, రేపు పార్లమెంటుకు సమావేశాలకు టీఆర్ఎస్ ఎంపీలు అందరూ హాజరు కావాలని, ఈ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు …

Read More »

చంద్రబాబు, బాలయ్య, లోకేష్‌లను ఏకి పారేసిన ఎమ్మెల్యే రోజా..!

ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో దిశ ఉదంతం నేపథ్యంలో మహిళల భద్రతపై డిసెంబర్ 9 న వాడీవేడి చర్చ జరిగింది. దిశ ఘటనపై వైసీపీ మహిళా నేతలు ప్రసంగిస్తుంటే..టీడీపీ ఎమ్మెల్యేలు మాత్రం ఉల్లి సమస్యను చర్చించాలంటూ పదేపదే అడ్డుకోబోయారు. ఈ సందర్భంగా వైసీపీ మహిళా ఎమ్మెల్యే రోజా చంద్రబాబు, లోకేష్‌, బాలయ్యలపై ఫైర్ అయ్యారు. మహిళల భద్రతపై చర్చిస్తున్న ఏపీ అసెంబ్లీని యావత్ దేశం గమనిస్తుందని..టీడీపీ ఎమ్మెల్యేలు ఎందుకు ఆందోళన చేస్తున్నారో …

Read More »

మరో చారిత్రాత్మక చట్టానికి శ్రీకారం చుట్టనున్న ఏపీ ప్రభుత్వం

ఈ బుధవారం అసెంబ్లీ సమావేశంలో మహిళల సంరక్షణకై ఏపీ ప్రభుత్వం కఠినమైన శిక్షలు ఉండేలా బిల్లును ప్రవేశపెట్టనున్నడని సీఎం జగన్ ప్రకటించారు. ఏపీలో మహిళలపై చిన్న పిల్లలపై జరిగే అఘాయిత్యాల లో నిందితులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడినా శిక్షలు అమలు కావడం లేదని అన్నారు. కోర్టులో ఈ తరహా కేసులు జాప్యం జరగకుండా చూడాలని జగన్ అన్నారు. కొన్ని రోజుల క్రితం జరిగిన దిశ ఘటనను దృష్టిలో ఉంచుకుని …

Read More »

సీఎం వైఎస్ జగన్ పై ప్రశంసలు కురిపించిన టీడీపీ ఎమ్మెల్యే

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ పై విశాఖ పశ్చిమ నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే గణబాబు ప్రశంసలు కురిపించారు. సీఎం జగన్‌కు క్షేత్రస్థాయిలో పరిస్థితులపై సమాచారం పక్కాగా అందుతోందని వ్యాఖ్యానించారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా లాబీలో ఆయన విలేకరులతో చిట్‌చాట్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా గణబాబు మాట్లాడుతూ… ‘ఇంటెలిజెన్స్ ద్వారా కాకుండా సొంత మార్గాల్లో సీఎం సమాచారం తెప్పించుకుంటున్నారు. మొన్న విశాఖలో జరిగిన సమీక్షలో ఈ విషయం స్పష్టమైంది. క్షేత్రస్థాయిలో ఇంటెలిజెన్స్ చెప్పని …

Read More »

డిఎస్సీ పోస్టుల భర్తీ పై శాసనసభలో వివరణ ఇచ్చిన విద్యాశాఖ మంత్రి సురేష్

గౌరవ సభ్యులు మెగా డిఎస్సీ గురించి అడిగారు.. సీఎం గారు ప్రతి సంవత్సరం ఖాలీలు అంచనా వేసి, ఒక క్యాలెండర్‌ తయారు చేసుకుని,ప్రతి శాఖకు కూడా ఈ క్యాలెండర్‌ అఫ్‌ రిక్రూట్‌మెంట్‌ను తయారు చేయమన్నారు. నిర్ధిష్ట కాలంలో రిక్రూట్‌మెంట్‌ చేయాలని చెప్పారు. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ ఆర్నెల్ల కాలంలో ఉపాధ్యాయుల స్ధితిగతులను మెరుగుపర్చేందుకు 15వేల పోస్టులకు ప్రమోషన్లకు ఆర్డర్లు ఇవ్వడం జరిగింది. దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat