Home / ANDHRAPRADESH (page 10)

ANDHRAPRADESH

టీడీపీకి ఇద్దరు ఎమ్మెల్యేలు గుడ్ బై

ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు ఆ పార్టీకి రాజీనామా చేసి తటస్థంగా ఉన్నారు. వీరు ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డిని కలుసుకున్నప్పటికీ.. అధికారికంగా మాత్రం వైసీపీలో చేరలేదు. ప్రకాశం జిల్లా చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం, గుంటూరు జిల్లా పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే మద్దాల గిరి, కృష్ణా జిల్లా గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ లు టీడీపీకి దూరంగా …

Read More »

ఏపీ రాజ్యసభ ఎన్నికల్లో గెలిచింది వీళ్లే..

ఏపీలో ఖాళీ అయిన నాలుగు రాజ్యసభ స్థానాల ఎన్నికల ఫలితాల ఉత్కంఠ వీడింది. అధికార వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధులు నలుగురు విజయం సాదించారు. ఒక్కొక్కరికి 38 తొలి ప్రాదాన్యత ఓట్లు వచ్చాయి. కాగా టీడీపీ అభ్యర్ధి వర్ల రామయ్య కు 17ఓట్లు మాత్రమే వచ్చాయి. వారి ఓట్లు నాలుగు చెల్లలేదు. ముగ్గురు తిరుగుబాటు ఎమ్మెల్యేలతో పాటు రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని పొరపాటు కారణంగా చెల్లలేదని …

Read More »

ఒక్కడి వల్ల 222మందికి కరోనా

ఏపీలో తూర్పుగోదావరి జిల్లా పెదపూడి మండలంలోని గొల్లల మామిడాడలో మే 21న నమోదైన పాజిటివ్‌ కేసు ద్వారా ఇప్పటివరకు 222 మంది వైరస్‌ బారిన పడ్డారు. ఒక్క మామిడాడ గ్రామంలోనే 119 పాజిటివ్‌ కేసులు వచ్చాయి. ఈ గ్రామం ఉన్న పెదపూడి మండలంలో మొత్తం కేసుల సంఖ్య 125కి చేరింది. మే 21న మామిడాడలో గుర్తించిన కేసు ద్వారానే రాయవరం మండలంలోని చెల్లూరు పంచాయతీ సూర్యారావుపేటలో 57 మంది కూడా …

Read More »

ఏపీలో 4రోజుల్లో 3గ్గురు మాజీ మంత్రులపై కేసులు

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం అధినేత చంద్రబాబు గవర్నర్‌ బిశ్వభూషణ్‌తో భేటీ అయ్యారు. రాష్ట్రంలో పరిణామాలను ఆయనకు వివరించారు. వైకాపా పాలనలో ప్రాథమిక హక్కులు కాలరాయడం, న్యాయ నిబంధనల ఉల్లంఘన, రాజ్యాంగ వ్యవస్థల విచ్ఛిన్నం, ప్రజాస్వామ్య మూల స్తంభాలను కూలదోసే దుశ్చర్యలు జరుగుతున్నాయంటూ 14 పేజీల లేఖను గవర్నర్‌కు ఇచ్చారు. తెదేపా నాయకులు, కార్యకర్తలపై తప్పుడు కేసులు పెడుతున్నారని, అరెస్టులు చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. దళితులపై దాడులు, దౌర్జన్యాలు, …

Read More »

మూడో ప్రపంచ యుద్ధం వస్తుందని ముందే చెప్పా-కేఏ పాల్

భారత్-చైనా సరిహద్దులో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. మూడో ప్రపంచ యుద్ధం వస్తుందని తాను ముందే చెప్పానన్నారు. చైనా గురించి తాను ఫిబ్రవరిలోనే చెప్పానని కేఏ పాల్ అన్నారు. కరోనా వైరస్‌ను వ్యూహన్ ల్యాబ్ నుంచి చైనా వ్యూహాత్మకంగా పంపించిందని.. ఈ విషయం ముందు చెప్పిందే తానని అన్నారు. మార్చిలో ప్రపంచ దేశాలన్నింటికి లేఖలు రాసి, వీడియోలు పంపించానని, దానికి లక్షలమంది …

Read More »

ఏపీలో కరోనా విజృంభణ

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా విజృంభిస్తోంది. రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. కరోనా నియంత్రణకు ప్రభుత్వం అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కేసుల ఉధృతి మాత్రం తగ్గట్లేదు. రాష్ట్ర వ్యాప్తంగా గత 24 గంటల్లో 425 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. రాష్ట్రంలో 299 మందికి పాజిటివ్‌ రాగా.. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినవారిలో 100 మందికి.. విదేశాల నుంచి వచ్చినవారిలో 26 మందికి పాజిటివ్‌ వచ్చినట్లు …

Read More »

వైసీపీ నేతలపై ఎంపీ రఘురామకృష్ణరాజు పంచ్ డైలాగ్

వైకాపా నేతల తీరుపై ఆ పార్టీ ఎంపీ రఘు రామకృష్ణరాజు మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. తనపై వైకాపా నాయకులు చేసిన విమర్శలపై విరుచుకుపడ్డారు. సింహం సింగిల్‌గానే వస్తుందంటూ రజనీకాంత్‌ డైలాగ్‌ను ప్రస్తావిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను విమర్శించిన వాళ్లు రాజీనామా చేస్తే తానూ చేస్తానని సవాల్‌ విసిరారు.

Read More »

మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడుపై కేసు నమోదు

ఏపీ మాజీ మంత్రి, ప్రధాన ప్రతిపక్ష పార్టీ టీడీపీకి చెందిన సీనియర్ నేత చింతకాయల అయ్యన‍్న పాత్రుడుపై కేసు నమోదయ్యింది. నర్సీపట్నం మున్సిపల్‌ కార్యాలయంలో ఆయన తాత లచ్చాపాత్రుడు ఫోటోని మరో గదిలో తాత్కాలికంగా మార్చిన దశలో తన పట్ల అయ్యన్న అనుచితంగా మాట్లాడారంటూ మున్సిపల్‌ కమిషనర్‌ కృష్ణవేణి పోలీసులకు ఫిర్యాదు చేశారు. లచ్చాపాత్రుడు ఫోటోను మున్సిపల్‌ సిబ్బంది మార్చడంతో గత రెండు రోజుల క్రితం మున్సిపల్‌ కార్యాలయం ఎదుట …

Read More »

చంద్రబాబుపై కేసు నమోదు

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ టీడీపీ అధ్యక్షుడు,మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడుపై నందిగామ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. ఆయన లాక్‌డౌన్‌ నిబంధనలు పాటించలేదని ఫిర్యాదు రావడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే.. దాదాపు రెండు నెలల తర్వాత ఏపీలో అడుగుపెట్టిన చంద్రబాబు పలు చోట్ల లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘించారు. భారీ కాన్వాయ్‌తో ఏపీలో అడుగుపెట్టిన చంద్రబాబు లాక్‌డౌన్‌ నిబంధనలకు విరుద్ధంగా జగ్గయ్యపేట, కంచికర్లలో జనసమీకరణకు …

Read More »

ఎంపీ రఘురామకృష్ణంరాజుపై మంత్రి పేర్ని నాని ఫైర్

సొంత పార్టీ నేతలపై నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు ఇటీవల చేస్తున్న వ్యాఖ్యలపై మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. పార్టీలు మారడం రఘురామకృష్ణంరాజు నైజమని విమర్శించారు. మంగళవారం ఆయన అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద విలేకరులతో మాట్లాడుతూ.. ఆనాడు టీడీపీ నామినేషన్, బీజేపీ నామినేషన్, స్వతంత్ర పార్టీ అభ్యర్థిగా నామినేషన్ వేసి ఎందుకు విత్ డ్రా చేసుకున్నారని ఎంపీ రఘురామకృష్ణంరాజును ప్రశించారు. ఈ రోజు ఎంపీగా గెలిచి సొంత పార్టీపై విమర్శలు …

Read More »