ఏపీ అధికార పార్టీ టీడీపీ అధినేత ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గత మూడున్నర ఏండ్లుగా చెప్పే మాట వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో ఉన్న నూట డెబ్బై ఐదు నియోజక వర్గాల్లో గెలుస్తాము ..మనమే అధికారంలోకి వస్తాము అని ఆయన ఇటు పార్టీ సమావేశాల్లో అటు మీడియా సమావేశాల్లో పలు సార్లు చెప్పిన సంగతి తెల్సిందే .మరోవైపు ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం …
Read More »చిరంజీవిపై సెక్స్ వర్కర్ ..30 వేల నగదు ఎత్తుకెళ్లిన
నేరాలు ఎన్ని రకాలు ఉన్నాయో అన్ని రకాలు ఏపీలో జరుగుతున్నాయి. నెల్లూరులో రోడ్డుపై నిరీక్షిస్తున్న యువకుడిపై ఓ సెక్స్ వర్కర్ వల విసిరింది. అతన్ని సమీపంలోని ఖాళీ స్థలం వద్దకు తీసుకెళ్లి తన సహచరుడితో కలిసి దాడి చేసింది. యువకుడి వద్ద ఉన్న నగదు దోచుకెళ్లింది. పోలీసుల సమాచారం మేరకు.. నగరంలోని గుప్తాపార్కు నారాయణరావుపేటకు చెందిన ఎన్.చిరంజీవి ఓ ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థలో సేల్స్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తున్నాడు. అక్టోబర్ 29వ …
Read More »జగన్ క్యారెక్టర్ పై.. అసెంబ్లీ సాక్షిగా నిజం ఒప్పుకున్న చంద్రబాబు..!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష అధినేత వైఎస్ జగన్ పాదయాత్ర చేపట్టి ప్రజల బాట పట్టారు. ఇక పాదయాత్రకి విశేష స్పందన రావడంతో టీడీపీ నేతలు ఒక్కొకరుగా బయటకు వచ్చి జగన్ పై బురదజల్లడానికి పూనుకున్నారు. అయితే జగన్ కూడా తన పై వస్తున్న విమర్శలను తిప్పికొట్టడమే కాకుండా వారికి షాక్ ఇస్తూ సవాల్ విసురుతున్నారు. ఇక తాజగా ఏపీలో శాసనసభ సమావేశాలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. అయితే ఏపీలో ప్రధాన …
Read More »కొన్ని లక్షల మంది హృదయాన్ని కదిలిస్తున్న అవ్వతో జగన్ ..
వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ప్రజల సమస్యలను తెలుసుకోవడానికి ..గత మూడున్నర ఏండ్లుగా బాబు సర్కారు కొనసాగిస్తున్న అరాచక పాలనను ప్రజాక్షేత్రంలో ఎండగట్టడానికి ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్రను నిర్వహిస్తున్న సంగతి విదితమే .అందులో భాగంగా జగన్ గత ఐదు రోజులు రాష్ట్రంలో వైఎస్సార్ కడప జిల్లాలో పాదయాత్ర చేస్తున్నాడు . ఈ నేపథ్యంలోవైఎస్ జగన్ ప్రజాసంకల్పయాత్ర ఐదో రోజు జిల్లాలో ఎర్రగుంట్ల శివారులోని మైలవరం కాల్వ …
Read More »జగన్ భద్రతా సిబ్బందికి..వైసీపీ కార్యకర్తలకు మద్య గొడవ ..తీవ్ర ఉద్రిక్తత
ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర ఐదవ రోజు సాగుతోంది. వైఎస్సార్ కడప జిల్లా ఎర్రగుంట్ల శివారులోని మైలవరం కాల్వ నుంచి జగన్ శనివారం ఉదయం పాదయాత్రను పున:ప్రారంభించారు.జగన్ పాదయాత్రలో వైసీపీ కార్యకర్తలు, ఆ పార్టీ నేతలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పాదయాత్రలో జన సందోహం పెద్ద ఎత్తున వచ్చారు.అయితే యర్రగుంట్ల మండలం పోట్లదూర్తి దగ్గర వైసీపీ అభిమానులను జగన్ దగ్గరికి పంపలేదని భద్రతా …
Read More »వెలుగులోకి వచ్చిన టీడీపీ నేతల అరాచకం!
ప్రస్తుతం అధికారం మాదే.. మేము ఆడిందే ఆట.. పాడిందే పాట.. అన్నట్లుగా విర్రవీగుతున్నారు టీడీపీ నేతలు. టీడీపీ నేతల ఆగడాలు అంతటితో ఆగడం లేదు. ప్రభుత్వ అధికారుల నుంచి సామాన్య ప్రజల వరకు టీడీపీ నేతల బాధితులే. టీడీపీ నేతల ఆగడాలపై పోలీసులకు ఫిర్యాదు చేద్దామన్నా అక్కడ కూడా టీడీపీ నేతల పెత్తనమే చెలామణి అవుతుంది. దీంతో సామాన్య ప్రజలు అటు మింగలేక.. ఇటు కక్కలేక చంద్రబాబు ప్రభుత్వంపై విమర్శలు …
Read More »వైఎస్ ‘పావురాళ్ళగుట్ట’ ప్రమాదం పై పాస్టర్ సంచలన వ్యాఖ్యలు..!
వైసీపీ అధినేత వైఎస్ జగన్ పాదయాత్ర విజయవంతంగా కొనసాగిస్తున్నారు. జగన్ పాదయత్రకి జనం నుండి విశేష స్పందన వస్తోంది. ఒక వైపు జగన్ పాదయాత్ర చేస్తూనే మరోవైపు తన పై వస్తున్న విమర్శలను తిప్పికొడుతున్నారు. ఇక ఇప్పటి వరకు జగన్‌ను టీడీపీ నేతలే టార్గెట్ చేయగా తాజాగా ఓ పాస్టర్ జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలు విషయం ఏంటంటే.. జగన్ పాదయత్నని ప్రారంబించడానికి ముందు తిరుమల వెంకటేశ్వర …
Read More »జగన్ కు జై కొట్టిన మాజీ ఎంపీ ..త్వరలోనే వైసీపీలోకి ..
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత ఐదు రోజులుగా ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్రను నిర్వహిస్తున్న సంగతి విదితమే .అందులో భాగంగా ప్రస్తుతం వైఎస్సార్ కడప జిల్లాలో జగన్ పాదయాత్ర కొనసాగుతుంది .ఈ తరుణంలో అప్పటి ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచి ఎంపీగా పనిచేసిన ,దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్య అనుచరుడుగా ముద్ర పడిన ఉండవల్లి అరుణ్ …
Read More »బ్రేక్ తర్వాత.. జనంలోకి వచ్చిన జగన్..!
జగన్ పాదయాత్రకు శుక్రవారం బ్రేక్ పడిన సంగతి తెలిసిందే. గురువారం తన పాదయాత్రను ముగించుకున్న జగన్ సీబీఐ కోర్టుకు హాజరు కావాల్సి ఉండటంతో చిన్న విరామిచ్చిన సంగతి తెలిసిందే. శుక్రవారం సీబీఐ కోర్టుకు హాజరైన జగన్ తిరుగుముఖం పట్టారు. శనివారం యధావిధిగా జగన్ తన పాదయాత్రను కొనసాగించనున్నారు. ఇక జగన్ చేపట్టిన పాదయాత్ర ఏడు నెలల పాటు కొనసాగనుంది. అయితే ప్రతి శుక్రవారం తన పాదయాత్రకి బ్రేక్ తప్పనిసరి అయ్యింది. …
Read More »ఐదోరోజు ప్రజాసంకల్పయాత్ర షెడ్యూల్ ఇదే
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర ఐదోరోజు షెడ్యూల్ విడుదల అయింది. శనివారం ఉదయం తొమ్మిది గంటలకు ఆయన ప్రొద్దుటూరు బైపాస్ నుంచి పాదయాత్ర ప్రారంభిస్తారు. పాదయాత్ర షెడ్యూల్ వివరాలు… ఉదయం 11 గంటలకు పొట్లదుర్తి మధ్యాహ్నం 1.30 గంటలకు-ప్రొద్దుటూరు శివారు అయ్యప్పగుడి దగ్గర భోజన విరామం మధ్యాహ్నం 3 గంటలకు తిరిగి పాదయాత్ర ప్రారంభం …
Read More »