Home / ANDHRAPRADESH (page 1042)

ANDHRAPRADESH

ఈ నెల 25న ఎస్సీ, ఎస్టీ నేతలతో జగన్‌ భేటీ

 ఏపీ ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఈనెల 25న పార్టీ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ ముఖ్యనాయకులతో సమావేశం కానున్నారు. వైఎస్సార్‌ సీపీ కేంద్ర కార్యాలయంలో ఈ  బుధవారం ఉదయం 10:00 గంటల నుంచి 11:30 గంటల వ‌ర‌కు ఈ స‌మావేశం జరుగుతుందని వైఎస్సార్‌ సీపీ సోమవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. ఎస్సీ, ఎస్టీ ముఖ్యనాయకులు సమావేశానికి హాజరు కావాలని పార్టీ జాతీయ ప్రధాన …

Read More »

జగన్ ,రామోజీరావు భేటీ వెనక అసలు కారణం ఇదే ..?

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ఈనాడు సంస్థల అధినేత రామోజీరావుతో సమావేశం అయిన సంగతి తెల్సిందే .వీరిద్దరూ దాదాపు నలబై నిమిషాలు పాటు పలు విషయాల గురించి చర్చించారు అని సమాచారం .ప్రస్తుతం ఏపీలో ఉన్న అన్ని మీడియా సంస్థలు గత మూడున్నర ఏండ్లుగా టీడీపీ సర్కారు చేస్తోన్న పలు అవినీతి అక్రమాలపై జగన్ కు చెందిన సాక్షి పత్రిక …

Read More »

రామోజీరావుతో జగన్ భేటీ ..

ప్రముఖ మీడియా సంస్థ ఈనాడు సంస్థల అధినేత రామోజీరావుతో ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ రోజు సోమవారం సాయంత్రం భేటీ అయ్యారు. ఈ భేటీ సందర్భంగా దాదాపు సుమారు 40 నిమిషాలపాటు మంతనాలు జరిపారు. ఈ రోజు తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని సీబీఐ ప్రత్యేక కోర్టు తీర్పు పరిణామాలు, పాదయాత్రపై రామోజీరావుతో చర్చించినట్లు సమాచారం.ఈ భేటీలో …

Read More »

వైఎస్సార్‌ పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన‌ సోము వీర్రాజు..!

బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు త‌న‌కు మూడ్ వ‌చ్చిన‌ప్పుడ‌ల్లా టీడీపీ బ్యాచ్‌ని ఓ రేంజ్‌లో ఆడేసుకుంటారు. త‌న‌కు వీలు చిక్కిన‌ప్పుడల్లా టీడీపీ నేత‌ల్ని గిల్లుతూ నిరంత‌రం హాట్ టాపిక్‌గా ఉంటారు. ఇక‌పోతే కొంద‌రు ఆయ‌న జ‌గ‌న్ పక్ష‌పాతి అని కూడా అంటారు. అయితే తాజాగా సోము వీర్రాజు వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి గురించి కొన్ని ఆశక్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. వైఎస్ నాడు త‌వ్వించిన కాల్వ‌ల వ‌ల్లే ప‌ట్టిసీమ ద్వారా కృష్ణా …

Read More »

చంద్రబాబు రైతుల రుణాలు పూర్తిగా మాఫీ చేస్తామని చెప్పలేదంట….?

ఒక అబద్దాన్ని కవర్ చేయడానికి వంద అబద్దాలు ఆడాలన్నది ఒక సామెత.ఇప్పుడు ఏపీ తెలుగుదేశం నేతల పరిస్థితి అలాగే ఉన్నట్లుగా ఉంది. మంత్రి పరిటాల సునీత ఒక అబద్దాన్ని ఎలా కవర్ చేయడానికి ప్రయత్నించారో చూడండి. మీడియాలో వచ్చిన ఒక కథనం ప్రకారం ఆమె మాటలు ఇలా ఉన్నాయి.ఎన్నికల హామీలో భాగంగా చంద్రబాబు రైతులకు రుణమాఫీ చేస్తానని చెప్పింది లక్షన్నర రూపాయలేనని సునీత అన్నారట. ఆదివారం చెన్నేకొత్తపల్లి మండలం మేడాపురం …

Read More »

వైసీపీ శ్రేణులకు శుభవార్త ..

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ,వైసీపీ శ్రేణులకు శుభవార్త .గత కొద్దిరోజులుగా అత్యంత ఆసక్తిరేపిన తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని సీబీఐ ప్రత్యేక కోర్ట్ తీర్పు వెలువడడంతో వైసీపీ అధినేత జగన్ తన పాదయాత్ర సన్నాహాలు ముమ్మరం చేశారు. కోర్టు తీర్పు ప్రకారం నెలలో ప్రతీ శుక్రవారం కోర్ట్ కి హాజరుకావాల్సిన అవసరం లేకపోవడంతో వైసీపీ శ్రేణులకు కొంత …

Read More »

జ‌గ‌న్ పిటీష‌న్ కొట్టివేత‌.. పై కోర్టులను ఆశ్రయిస్తారా..?

ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం వైసీపీ అధినేత జగన్‌కు సీబీఐ కోర్టులో చుక్కెదురయింది. పాదయాత్ర సందర్భంగా ప్రతి శుక్రవారం తాను వ్యక్తిగతంగా హాజరుకాలేనని, ఇందుకు మినహాయింపు ఇవ్వాలని వైఎస్ జగన్ పిటిషన్ వేశారు. అయితే దీనిపై సీబీఐ న్యాయస్థానం కొట్టేసింది. కేసు విచారణలో ఆలస్యమవుతుందని, అందువల్ల ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరుకావాల్సిందేనని కొత్త‌గా ఏం చెప్ప‌కుండా పాత పాటే పాడింది. దీంతో వైసీపీ నేతలు నిరాశ పడ్డారు. పాదయాత్రలో బ్రేకులు తప్పవని …

Read More »

వైసీపీలోకి స్టార్ హీరోయిన్ ఎంట్రీ ..

ఏపీలో అప్పడే సార్వత్రిక ఎన్నికల సమరం మొదలైనట్లు ఉంది .అప్పుడే ఇతర పార్టీలకు చెందిన నేతలు ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ పార్టీలోకి వలసలు వస్తోన్నారు .ఈ క్రమంలో ఇప్పటికే ప్రధాన ప్రతిపక్షంగా అధికార పార్టీ అయిన టీడీపీ నేతల అవినీతి అక్రమాలపై అలుపు ఎరగని పోరాటం చేస్తోన్న వైసీపీలో ఏపీ ఫైర్ బ్రాండ్ ,మహిళ ఎమ్మెల్యే ఆర్కే రోజా తోడుగా మరో స్టార్ హీరోయిన్ వైసీపీలోకి ఎంట్రీ …

Read More »

సాయికల్పనకు షాక్ ఇచ్చిన వైసీపీ శ్రేణులు

ఒకవైపు వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తనే పోటీ చేస్తానని ప్రకటించుకుంటున్న గిద్దలూరు వైసీపీ నేత సాయి కల్పనకు గట్టిషాకే తగిలినట్టు సమాచారం. పార్టీ నియోజకవర్గ సమావేశాన్ని నిర్వహించ బోయిన ఆమెకు కనీస స్పందన కూడా రాలేదని తెలుస్తోంది. ఆరు మండలాల నుంచి నేతలను ఆహ్వానించి.. నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సమావేశాన్ని నిర్వహిస్తామని ముందుగా ఆమె ప్రకటించారు. ఆ మేరకు సోమవారం మీటింగ్ కు ముహూర్తం …

Read More »

చుట్టూ జనాభా ఉన్న విషయాన్ని కూడా మర్చిపోయి మహిళపై అత్యాచారం

విశాఖ నగరంలో ఆదివారం దారుణ ఘటన చోటు చేసుకుంది. పట్టపగలే అందరూ చూస్తుండగా అచేతనంగా పడివున్న యాచకురాలిపై ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. మద్యం మత్తులో ఉన్న అతను చుట్టూ జనాభా ఉన్న విషయాన్ని కూడా మర్చిపోయి పైశాచికంగా ప్రవర్తించాడు. వాహనదారుడు ఇచ్చిన సమాచారంతో పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విశాఖ రైల్వేన్యూకాలనీకి చెందిన గంజి శివ(23) లారీ క్లీనర్‌గా పని చేస్తున్నాడు. …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat