Home / ANDHRAPRADESH (page 1046)

ANDHRAPRADESH

వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి కొత్త సంప్రదాయం… ప్రజల్లో ఆనందం

వైసిపి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి కొత్త సంప్రదాయం పెట్టారు. ఆయన తన నియోవజకవర్గంలోని అదికారులు, జడ్పిటిసి,ఎమ్.పిటిసిసర్పంచ్ లు వార్డు సబ్యులు తదితరులందరికి కొత్త దుస్తులు పెట్టారు. దీపావళి సందర్భంగా ఆయన వారందిరికి కానుకలు అందించారు. ఇందుకోసం చెవిరెడ్డి సుమారు 35 లక్షల రూపాయలు వ్యయం చేశారట. ప్రతి ఏటా ఆయన ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్తున్నారట. త్యేకంగా 25 బృందాలను ఏర్పాటు చేసి మంగళవారం ప్రతి ఇంటికీ వెళ్లి పంపిణీ చేశారు. …

Read More »

టీడీపీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరికి దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన వర్మ …

టీడీపీ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ,దివంగత మాజీ ముఖ్యమంత్రి ,ప్రముఖ నటుడు ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా తాను తీయనున్న లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాపై విమర్శలు చేస్తోన్న అధికార టీడీపీ పార్టీకి చెందిన నేతలకు వ్యంగ్యంగా సమాధానాలు ఇస్తోన్న దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఈ రోజు టీడీపీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరికి సమాధానం ఇచ్చారు. ప్రభాకర్ చౌదరి తనను విమర్శిస్తూ చేసిన ప్రతి అంశానికి ఫేస్ బుక్ ద్వారా …

Read More »

ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ – జగన్ సంచలన నిర్ణయం ..

ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత ,వైసీపీ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు .రాష్ట్రంలో మరో ఏడాదిన్నర సమయంలో ఎన్నికలు రానున్న నేపథ్యంలో జగన్ తీసుకున్న ఈ నిర్ణయం ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం సృష్టిస్తుంది .అసలు విషయానికి వస్తే వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిన్న రాష్ట్రంలో అనంతపురం జిల్లా ధర్మవరం లో చేనేత కార్మికులు చేస్తోన్న నిరసన కార్యక్రమానికి మద్దతుగా …

Read More »

సాక్షి ఎఫెక్ట్ -టీడీపీ నేత అరెస్ట్ ..

ఏపీలో గత మూడున్నర ఏండ్లుగా అధికారాన్ని అడ్డుపెట్టుకొని టీడీపీ నేతలు కొనసాగిస్తున్న అక్రమాలను ..అన్యాయాలను మనం చూస్తూనే ఉన్నాం .వీటిపై ఇటు ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీకి చెందిన శ్రేణులు ప్రజాక్షేత్రంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో అలుపు ఎరగని పోరాటం చేస్తోన్నారు . ఈ నేపథ్యంలో అధికార పార్టీకి చెందిన నేత ,రాష్ట్ర ఎస్సీ కార్పోరేషన్ డైరెక్టర్ అయిన గుడిసె దేవానంద్ ను పోలీసులు …

Read More »

‘ఆక్వా’ ఆందోళ‌న‌..పోలీసుల రాక‌.. ఒక‌రి మిస్సింగ్‌!

ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా న‌ర‌సాపురం మండ‌లం ప‌రిధిలోగ‌ల కంసాల‌బేతపూడిలో ఈ రోజు తెల్ల‌వారు జామున నుంచి తీవ్ర ఉద్రిక్త‌త వాతావ‌ర‌ణం చోటు చేసుకుంది. చంద్ర‌బాబు స‌ర్కార్ తుంద‌ర్రులో నిర్మించ త‌ల‌పెట్టిన ఆక్వాపార్క్‌కు వ్య‌తిరేకిస్తూ.. ఆక్వాపార్క్‌ను ఇక్క‌డ్నుంచి త‌ర‌లించాల‌ని అక్క‌డి ప్ర‌జ‌లు దీక్ష‌లు చేస్తున్న విష‌యం విధిత‌మే. ఈ నేప‌థ్యంలో ఆక్వా పార్క్‌ను త‌ర‌లించాల‌ని కోరుతూ బాధితులలు చేస్తున్న ఆమ‌ర‌ణ దీక్షను పోలీసులు భ‌గ్నం చేశారు. అయితే, ఇప్ప‌టి వ‌ర‌కు త‌మతోపాటు …

Read More »

ఏపీ డీజీపీగా మ‌ళ్లీ సాంబ‌శివ‌రావు?

ఏపీ డీజీపీగా ప్ర‌స్తుత డీజీపీ నండూరి సాంబ‌శివ‌రావునే కొన‌సాగించేందుకు చంద్ర‌బాబు స‌ర్కార్ నిర్ణ‌యించింది. ఇందుకు సంబంధించిన ప్ర‌క్రియ కూడా ఇప్ప‌టికే పూర్త‌యిన‌ట్లు స‌మాచారం. అయితే, డీజీపీ సాంబ‌శివ‌రావు డిసెంబ‌ర్‌లో రిటైర్డ్ కావాల్సి ఉండ‌గా.. ప్ర‌భుత్వ నిర్ణ‌యంతో మ‌రో రెండేళ్ల‌పాటు డీజీపీగా కొన‌సాగ‌నున్నారు. కాగా, సాంబ‌శివ‌రావు ప‌నితీరు, సామాజిక‌వ‌ర్గ కోణంలో భాగంగా డీజీపీగా మ‌ళ్లీ నియ‌మించేందుకు ఏపీ స‌ర్కార్ నిర్ణ‌యించింది. ఇందుకు సంబంధించిన ఉత్త‌ర్వులు డిసెంబ‌ర్‌లో జారీ చేయ‌నుంది ప్ర‌భుత్వం.

Read More »

చంద్రబాబుకు కేసీఆర్ కు మధ్య తేడా అదే -టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాబు మోహన్

బాబు మోహన్ అంటే టక్కున గుర్తుకు వచ్చే డైలాగ్ “ఒక ముద్ద ఉంటే వెయ్యండమ్మో”తో తన ప్రస్తానాన్ని స్టార్ట్ చేసిన ఆయన అనతికాలంలోనే స్టార్ కమెడియన్ గా ఎదిగారు .ఆ తర్వాత ప్రముఖ నటుడు ,దివంగత మాజీ ముఖ్యమంత్రి ,టీడీపీ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ పిలుపుతో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన బాబు మోహన్ ఆ తర్వాత ఎమ్మెల్యేగా ,మంత్రిగా పనిచేశారు .ప్రస్తుతం ఆయన తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ …

Read More »

చంద్ర‌బాబు ప‌త‌నం మాతోనే..!

ఎన్నిసార్లు ఆక్వాపార్క్‌ను త‌ర‌లించాల‌ని చంద్ర‌బాబు స‌ర్కార్‌కు విన్నించినా.. త‌మ విన్న‌పాల‌ను వినీ..విన‌న‌ట్టు పెడ‌చెవిన పెడుతున్నార‌ని, ప్ర‌జాభిప్రాయాల ఇష్టానుసారం పాల‌న సాగించ‌లేని చంద్ర‌బాబు ప‌త‌నం మాతోనే మొద‌ల‌వుతుంద‌ని తుందుర్రు ఆక్వా బాధితులు.. చంద్ర‌బాబు పాల‌న‌పై పెద‌వి విరుస్తున్నారు. ఆక్వాపుడ్‌ పార్కును వేరే ప్రాంతానికి తరలించాలని మూడేళ్లుగా కోరుతున్నా చంద్రబాబు పట్టించుకోలేదని, పైగా మహిళలను సైతం పోలీసుల ద్వారా దారుణంగా అవమానిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఆక్వాపార్క్ బాధితులు. చంద్రబాబు మాయమాటలు చెప్పి …

Read More »

మహిళలపై ఆగని చింతమనేని దాడులు -నిన్న వనజాక్షి ..నేడు మారతమ్మ ..

ఏపీ లోని దెందులూరు అసెంబ్లీ నియోజక వర్గ టీడీపీ పార్టీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మరోసారి వార్తల్లోకి ఎక్కారు .అయితే ఇటివల ఆయన ఇసుక అక్రమాలను అడ్డుకుంటుంది అని నెపంతో మహిళా ఎమ్మార్వో అధికారి అయిన వనజాక్షి మీద దాడి చేసిన సంగతి విదితమే .ఆ విషయంలో ఏకంగా అధికారిదే తప్పు అని తేల్చేసి ఆమె చేత క్షమాపణ చెప్పించారు రాష్ట్ర ముఖ్యమంత్రి ,టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా …

Read More »

దీక్ష‌ భ‌గ్నం చేస్తే ఆత్మ‌హ‌త్య చేసుకుంటాం.. ఆక్వాపార్క్ బాధితులు

ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా న‌ర‌సాపురం మండ‌లం ప‌రిధిలోగ‌ల కంసాల‌బేతపూడిలో ఈ రోజు తెల్ల‌వారు జామున ఉద్రిక్త‌త వాతావ‌ర‌ణం చోటు చేసుకుంది. చంద్ర‌బాబు స‌ర్కార్ తుంద‌ర్రులో నిర్మించ త‌ల‌పెట్టిన ఆక్వాపార్క్‌కు వ్య‌తిరేకిస్తూ.. ఆక్వాపార్క్‌ను ఇక్క‌డ్నుంచి త‌ర‌లించాల‌ని  అక్క‌డి ప్ర‌జ‌లు దీక్ష‌లు చేస్తున్న విష‌యం విధిత‌మే. ఈ నేప‌థ్యంలో ఆక్వాపార్క్ బాధితుల దీక్ష‌ను భ‌గ్నం చేసేందుకు చంద్ర‌బాబు స‌ర్కార్ కుట్ర‌ల‌కు ప‌న్నుతోంది. అంత‌టితో ఆగ‌క బాధితులపై దాడులు జరిపైనా ఆక్వాఫుడ్ పార్క్‌ను నిర్మించాల‌ని …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat