Home / ANDHRAPRADESH (page 1047)

ANDHRAPRADESH

లక్ష్మీస్ ఎన్టీఆర్ మూవీపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు ….

టీడీపీ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ,అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దివంగత మాజీ ముఖ్యమంత్రి ,ప్రముఖ నటుడు ఎన్టీఆర్‌ జీవిత చరిత్రపై వస్తోన్న లక్ష్మీస్ ఎన్టీఆర్ మూవీ గురించి ప్రస్తుత టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు ,ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పందించారు .ఆయన ఈ మూవీ గురించి మాట్లాడుతూ ఎన్టీఆర్ జీవిత చరిత్ర గురించిన వాస్తవాలకు విరుద్ధంగా ఎవరు సినిమా తీసినా ప్రజలు ఆమోదించరని ఆయన అన్నారు. …

Read More »

జై జగన్ ..జై సీఎం అనే నినాదాలతో మారు మ్రోగిన ధర్మవరం ..

ఏపీలో అనంతపురం జిల్లాలో ధర్మవరం లో ముడిపట్టు రాయితీ బకాయిల కోసం 37 రోజులుగా దీక్షలు చేస్తోన్న చేనేత కార్మికులకు సంఘీభావం తెలిపేందుకుగానూ ఈ రోజు ధర్మవరం పట్టణానికి వెళ్లిన ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధ్యక్షుడు,రాష్ట్ర ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డికి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. దీక్షా ప్రాంగాణానికి వెళ్లే దారులన్నీ లక్షల సంఖ్యలోని జనంతో కిక్కిరిపోయాయి.జనసందోహానికి అభివందనం చేస్తూ జగన్‌ ర్యాలీగా దీక్షా ప్రాంగణానికి చేరుకున్నారు. 37 రోజులుగా …

Read More »

ఏపీలో టీడీపీ నేత కుమార్తె దారుణ హత్య…

ఏపీలోని తూర్పుగోదావరి జిల్లాలో దారుణం జరిగింది. రామచంద్రాపురం నగర టీడీపీ అధ్యక్షుడు నదుల రాజు కుమార్తె జైదీపికను గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. తోటవారి వీథిలో ఇంట్లోనే రక్తపుమడుగులో ఆమె కనిపించింది. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. అందులో కూనపరెడ్డి మణికంఠ అనే వ్యక్తితో జై దీపికకు ప్రేమ వ్యవహారం ఉన్నట్లు సమాచారం. ఈ మేరకు అతనిని పోలీసులు విచారిస్తున్నట్లుగా …

Read More »

నారాయణ కాలేజీ అమ్మాయి “సాయి ప్రజ్వల” ఆచూకీ లభ్యం

నారాయణ కాలేజీలో చదువు కోవాలని ఒత్తిడి పెడుతున్నారని.. కాలేజీలో నరకం కనిపిస్తోందని లేఖ రాసి పెట్టి ఇంట్లోంచీ వెళ్లిపోయిన హైదరాబాద్ అమ్మాయి సాయి ప్రజ్వల ఆచూకీ లభించింది. సాయి ప్రజ్వల క్షేమంగా ఉన్నట్టు తెలిసింది. తిరుపతిలోని ఓ హోటల్ దగ్గర ఆమె తిరుగుతుండగా.. అప్పటికే  టీవీలో చూసిన స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆ వెంటనే.. సాయి ప్రజ్వలని అదుపులోకి తీసుకున్న తిరుపతి పోలీసులు, హైదరాబాద్ పోలీసులకు, అమ్మాయి …

Read More »

షాకింగ్ సర్వే -ఉద్యోగ కల్పనలో బాబు విఫలం …

ఏపీ ముఖ్యమంత్రి ,టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు దగ్గర నుండి ఆయన తనయుడు ,రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ నాయుడు చెప్పే మాట గత మూడున్నర ఏండ్లుగా లక్ష ఉద్యోగాలను కల్పించాం ..వచ్చే ఎన్నికల నాటికి మరో లక్ష ఉద్యోగాలను కల్పిస్తాం అని మీడియా ముందు అరిగిపోయిన రికార్డులా చెబుతుంటారు .అయితే అస్పైరింగ్ మైండ్స్ అనే స్వచ్చంద సంస్థ నిర్వహించిన సర్వేలో షాకింగ్ …

Read More »

టీడీపీలో రేణుక చిచ్చు -టీడీపీకి డిప్యూటీ సీఎం గుడ్ బై ..

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ ఎంపీ బుట్టా రేణుక ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి ,టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అయిన నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో విజయవాడలో టీడీపీ పుచ్చుకున్న సంగతి తెల్సిందే .ఎంపీ బుట్టా రేణుకతో పాటుగా ఆమె అనుచరవర్గం పది మంది నేతలు వైసీపీ పార్టీకి గుడ్ బై చెప్పి టీడీపీ లో చేరారు .అయితే కొండ నాలుకకి ఉప్పు వేస్తే ఉన్న …

Read More »

వ‌ర్షాకాల స‌మావేశాల‌కు చంద్ర‌బాబు స‌ర్కార్ స్వ‌స్తి!

వ‌ర్షాకాల స‌మావేశాలు నిర్వ‌హించేందుకు టీడీపీ స‌ర్కార్ విముఖ‌త చూపిస్తోంది. న‌వంబ‌ర్ 8 నుంచి 13వ తేదీ వ‌ర‌కు మొత్తం ఐదు రోజుల‌పాటు అసెంబ్లీ శీతాకాల‌ స‌మావేశాలు నిర్వ‌హించేందుకు చంద్ర‌బాబు స‌ర్కార్ నిర్ణ‌యించింది. అయితే వ‌ర్షాకాల స‌మావేశాలు నిర్వ‌హించ‌కుండా నేరుగా శీతాకాల స‌మావేశాలు పెట్టాల‌ని ప్ర‌భుత్వం నిర్ణయించ‌డంతో స‌ర్వ‌త్రా విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు మోస‌పూరిత హామీలు ఇచ్చి.. అధికారంలోకి వ‌చ్చిన టీడీపీ ప్ర‌భుత్వం చేసిన పాపాల‌పై అసెంబ్లీలో ఎక్క‌డ ప్ర‌శ్నిస్తామోన్న …

Read More »

ఇది పాటిస్తే జగన్ 2019లో ముఖ్యమంత్రి కావడం పక్కా …

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి చేపట్టిన పాదయాత్ర ఆయనకు బాగా కలిసొచ్చేదేనని రాజకీయ పండితులు అంటున్నారు. పాదయాత్ర అనేది జగన్‌ ఆశ్రయించిన ఒక మంచి మార్గమని.. దీనిని జగన్ సద్వినియోగం చేసుకుంటారనే దానిపై భవిష్యత్ రాజకీయాలు ఆధారపడి వుంటాయి.టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు ,సీఎం నారా చంద్రబాబు నాయుడు సర్కారుపై జనంలో ఉన్న వ్యతిరేకతను ఆయన నేరుగా తన కళ్లు, తన చెవులతో …

Read More »

ఎంపీ బుట్టా రేణుక టీడీపీలో చేరడానికి అసలు కారణం ఇదే ..?

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ తరపున గత సార్వత్రిక ఎన్నికల్లో కర్నూలు పార్లమెంట్ నియోజక వర్గం నుండి గెలిచిన ప్రముఖ వ్యాపారవేత్త బుట్టా రేణుక ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి ,టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో అమరావతి లో టీడీపీలో చేరారు .ఎంపీతో పాటు కేవలం ఆమె అనుచరవర్గం ఒక పది మంది నేతలు మాత్రమే చేరారు . కానీ వైసీపీ …

Read More »

‘ప‌ని త‌క్కువ‌.. ఆత్ర‌మెక్కువ‌’.. ఇదీ టీడీపీ ఎంపీ సీఎం ర‌మేష్ తీరు

ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు అండ‌దండ‌ల‌తో అందిన‌కాడికి దండుకునే ప‌నిలో ఉన్నారు అధికార పార్టీ నేత‌లు. సాధార‌ణ ఎన్నిక‌ల స‌మ‌యంలో చంద్ర‌బాబు నాయుడు ప్ర‌చారం సంద‌ర్భంగా కోటాను కోట్ల రూపాయ‌ల మేర ఖ‌ర్చు పెట్టిన టీడీపీ నేత‌ల‌కు.. ఖ‌ర్చు పెట్టిన మొత్తానికి వంద రెట్లును కాంట్రాక్టుల రూపంలో వెన‌కేసుకునేలా సీఎం చంద్ర‌బాబు వారికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేశారు. దీంతో ప్ర‌జా ధ‌నం టీడీపీ నేత‌లపాల‌వుతోంది. ఈ నేప‌థ్యంలోనే చంద్ర‌బాబు స‌ర్కార్ చేప‌డుతున్న …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat