Home / ANDHRAPRADESH (page 134)

ANDHRAPRADESH

సీఎం జగన్ మరో కీలక నిర్ణయం..!

ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34శాతం రిజర్వేషన్లు కల్పిచడం చట్ట విరుద్ధమని హైకోర్టు తీర్పు వెలువరించిన నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కీలకనిర్ణయం తీసుకున్నారు. హైకోర్టు తీర్పుతో ప్రభుత్వం నిర్ణయించిన 34 శాతానికి బదులు బీసీలకు 24శాతం మాత్రమే రిజర్వేషన్లు అమలుకానున్న విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 10 శాతం సీట్లు పార్టీ తరుపున ఇవ్వాలని సీఎం జగన్‌ నిర్ణయించారు. టీడీపీ కోర్టుకు వెళ్లి …

Read More »

ఏపీలో మేయర్‌ పదవులకూ రిజర్వేషన్లు ఖరారు !

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 16 కార్పొరేషన్ల మేయర్‌ పదవులకు రాష్ట్ర ఎన్నికల సంఘం రిజర్వేషన్లను ఖరారుచేసింది. ఈమేరకు పురపాలకశాఖ కమిషనర్ విజయ్ కుమార్ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. వాటి వవరాల్లోకి వెళ్తే ! శ్రీకాకుళం – బీసీ మహిళ, విజయనగరం – బీసీ మహిళ, విశాఖపట్నం – బీసీ జనరల్, రాజమండ్రి – జనరల్, కాకినాడ -జనరల్ మహిళ, ఏలూరు – జనరల్ మహిళ, విజయవాడ – …

Read More »

ఆంధ్రనాట్యంతో ఆకట్టుకున్న రోజా..గవర్నర్ తమిళసై ప్రశంసలు..!

ఈ ఫొటోలో నాట్యం చేస్తున్న కళాకారిణిని గుర్తుపట్టారా.? చక్కని అభియనం.. అద్భుతమైన ముఖ వర్చస్సుతో నాట్యం చేస్తున్న ఆమె ఎవరో కాదు.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నగరి ఎమ్మెల్యే ఆర్కేరోజా.. స్వతహాగా నటి కావడంతో శనివారం రవీంద్రభారతిలో లైఫ్‌ ఎన్‌ లా ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన నవజనార్దన పారిజాతం శీర్షికన ఆమె ఆంధ్రనాట్య ప్రదర్శన నిర్వహించారు. ఇందులో ‘పుష్పాంజలి’ అనే అంశంపై రోజా చేసిన నాట్యం తన నృత్య పటిమను …

Read More »

మచిలీపట్నంలో తెలుగు తమ్ముళ్ల వీరంగం.. వలంటీర్లపై మూకుమ్మడి దాడి..!

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో టీడీపీ కార్యకర్తలు రెచ్చిపోతున్నారు. వైసీపీకి అనుకూలంగా పని చేస్తున్నారనే నెపంతో గ్రామ, వార్డు వలంటీర్లను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్నారు. శ్రీకాకుళం, పశ్చిమగోదావరి జిల్లాలో గ్రామ వలంటీర్లపై దాడులు చేసిన ఉదంతం మరువకముందే మచిలీపట్నంలో మరొక ఘటన చోటు చేసుకుంది. టీడీపీ నాయకులు, కార్యకర్తలు కొందరు తొమ్మిదో వార్డు సచివాలయం వద్ద వార్డు వలంటీర్లపై మూకుమ్మడి దాడికి పాల్పడ్డారు. రేషన్ కార్డుల గురించి …

Read More »

ఏబీవీకి దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన కేంద్రం… వణికిపోతున్న ఎల్లో బ్యాచ్..!

ప్రవర్తనా నియమాల ఉల్లంఘించినందుకు ఏపీ ఇంటలిజెన్స్ మాజీ డీజీ ఏబీ వెంకటేశ్వరరావును సస్పెండ్‌ చేస్తూ జగన్ సర్కార్ ఫిబ్రవరి 8న ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఏబీవీ అవినీతి వ్యవహారాలు బయటపడడంతో జగన్ సర్కార్ ఆల్‌ ఇండియా సర్వీసెస్‌ (క్రమశిక్షణ, అప్పీల్‌) నిబంధనల నియమం 3 (1) కింద ఆయన్ని సస్పెండ్‌ చేసినట్లు ఏపీ ప్రభుత్వం తన ఆదేశాల్లో పేర్కొంది. కాగా టీడీపీ హయాంలో చంద్రబాబు ఏరికోరి తన …

Read More »

ప్రతి జగన్ అభిమాని షేర్ చేయాల్సిన ఆర్టికల్ ఇది..!

వచ్చే రాజన్న రాజ్యంలో  నవరత్నాల పథకాలతో ప్రతి పేదవాడి ముఖంలో చిరునవ్వు వెలగాలి…ప్రతి పేదింట్లో నా ఫోటో ఉండాలి..అంటూ పాదయాత్రలో నాటి ప్రతిపక్షనాయకుడిగా జగన్ పదే పదే ఈ మాటలు చెబుతుండేవారు. ఆయన అనుకున్నట్లుగానే రాజన్న రాజ్యం వచ్చేసింది. వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న నవరత్నాల పథకాలతో నవ్యాంధ్ర ప్రదేశ్‌లోని ప్రతి పేదింటిలో సంతోషం వ్యక్తమవుతుంది. అవ్వాతాతలకు పింఛన్లు, పిల్లల చదువు కోసం అమ్మలకు అమ్మఒడి, చదువుకునే కాలేజీ విద్యార్థులకు …

Read More »

మాన్సాస్ ట్రస్ట్ బోర్డు ఛైర్మన్ నియామకంపై అశోక్ గజపతిరాజు ఆరోపణలు.. కంట తడిపెట్టిన సంచయిత…!

సింహాచలం దేవస్థానం ట్రస్టుబోర్డు చైర్‌పర్సన్‌గా, మహారాజా అలక్‌ నారాయణ సొసైటీ ఆఫ్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్సెస్‌(మాన్సాస్‌) ట్రస్ట్‌ చైర్మన్‌గా విజయనగరం రాజా వారసులు, ఆనంద గజపతి రాజు కుమార్తె సంచితా గజపతిరాజును నియమిస్తూ జగన్ సర్కార్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సంచితా గజపతి రాజు మాన్సాస్ ట్రస్ట్ ఛైర్మన్‌గా పదవీ బాధ్యతలు చేపట్టి…తనకు అవకాశం ఇచ్చిన సీఎం జగన్‌కు ధన్యవాదాలు తెలిపారు.. అయితే మాన్సాస్ ట్రస్ట్ …

Read More »

ఏపీలో రాజ్యసభ సభ్యుల ఎన్నికకు నోటిఫికేషన్‌ జారీ !

ఆంధ్రప్రదేశ్‌ నుంచి నలుగురు రాజ్యసభ సభ్యుల ఎన్నికకు సంబంధించి నోటిఫికేషన్‌ జారీ అయింది. శుక్రవారం నుంచి మార్చి 13 వరకు నామినేషన్ల దాఖలు చేసేందుకు అవకాశం ఉంది. 16న అభ్యర్థుల నామినేషన్ల పరిశీలన, 18న మధ్యాహ్నం 3గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు విధిస్తూ అసెంబ్లీ కార్యదర్శి నోటిఫికేషన్‌ను జారీ చేశారు. దీంతో రాజ్యసభ సభ్యులుగా ఎవరు ఎన్నికవుతారనే అంశంపై ఉత్కంఠ కొనసాగుతోంది.

Read More »

ఆ విషయంలో చంద్రబాబు చెప్పినా ఎవరూ వినట్లేదట.. ఓటమి భయమే!

ప్రజా చైతన్యయాత్ర పేరుతో మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు రాష్ట్రవ్యాప్తంగా జిల్లాల్లో పర్యటిస్తున్నారు సభలతో ప్రభుత్వాన్ని టార్గెట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. కార్యకర్తల్లో మళ్లీ జోష్‌ నింపేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగడంతో జిల్లాలవారీగా పార్టీ పరిస్థితిపై ఆరా తీస్తున్నారు. ఎక్కడైనా గెలిచే అవకాశం ఉందా అనే పరిస్థితలపై ఆరా తీస్తున్నారు. స్థానిక నేతలతో చర్చించి నియోజకవర్గ ఇంఛార్జ్ లను నియమించే పనిలో పడ్డారు. కానీ …

Read More »

అరెస్ట్ వారెంట్ జారీ కావడంతో కోర్టుకు హజరైన ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ

జగ్గయ్యపేటకు చెందిన నమస్తే పేపర్ ఎడిటర్ సైదేశ్వరరావు దాదాపేగా నాలుగు సంవత్సరాల క్రితం కృష్ణాజిల్లా జగ్గయ్యపేట సివిల్ కోర్టులో పరువునష్టం దావావేసారు. ఈక్రమంలో ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ ను అనేకమార్లు న్యాయస్థానానికి హాజరుకావాలని కోరినా ఆయన హాజరు కాకపోవడంతో కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ క్రమంలో అరెస్ట్ వారెంట్ సమన్లు జారీచేయడంతో రాధాకృష్ణ శుక్రవారం జగ్గయ్యపేట కోర్టుకు హజరయ్యారు.

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat