ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత స్టీఫెన్ రవీంద్రను ఏపీ ఇంటిలిజెన్స్ చీఫ్‌గా తెచ్చుకునేందుకు సీఎం జగన్ ప్రయత్నించారు. అయితే అప్పుడు జగన్ సర్కార్ విజ్ఞప్తిని పక్కన పెట్టిన కేంద్ర ప్రభుత్వం తాజాగా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ చీఫ్‌గా స్టీఫెన్ రవీంద్ర నియమించేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డికి స్టీఫెన్ ఛీప్ సెక్యూరిటీ ఆఫీసర్‌గా విధులు …
Read More »నేడు కర్నూలులో సీఎం వైఎస్ జగన్
రాష్ట్రంలో ఇదివరకెన్నడూ జరగని విధంగా తొలిసారి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వం రాష్ట్రంలో 60 ఏళ్లు, ఆ పై వయసున్న 56,88,420 మంది అవ్వాతాతలకు వారు ఉంటున్న గ్రామ, వార్డుల్లోనే డాక్టర్ వైఎస్సార్ కంటి వెలుగు పథకం మూడో విడత కింద కంటి పరీక్షలు చేయాలని నిర్ణయించింది. ఉచితంగా కంటి పరీక్షలు, కంటి ఆద్దాలను ఇవ్వడమే కాకుండా, అవసరమైన వారికి ఉచితంగా శస్త్ర చికిత్సలు చేయించనుంది. ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి …
Read More »చంద్రబాబు మాజీ పీఏ అవినీతిపై ప్రశ్నించే నైతికత ప్రజలకు లేదన్న పీకే !
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి దిగజారుడు వ్యాఖ్యలు చేసారు. ఈసారి ఏకంగా ప్రజలనే తప్పుపడుతూ ఆయన మాట్లాడారు. ఇటీవల చంద్రబాబు వద్ద దీర్ఘకాలంగా పీఏగా పనిచేసిన శ్రీనివాస్ వద్ద ఐటీ సోదాల్లో ఏకంగా రెండు వేల కోట్లు అక్రమాస్తులు దొరికిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటనపై జనసేనాని స్పందిస్తూ ఓటు వేయడానికి ప్రజలు డబ్బు తీసుకుంటున్నారని అలాంటివారికి ఎదుటివారి అవినీతిని ప్రశ్నించే నైతికత ఎక్కడిదంటూ మాట్లాడారు. అయితే …
Read More »కోనేరు హంపిని అభినందించిన సీఎం జగన్..!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి గ్రాండ్ మాస్టర్ కోనేరు హంపిని అభినందించారు. కైర్న్స్ కప్ 2020 గెలవడం ద్వారా ఆమె మరో ఘనత సాధించింది. ఈ విజయం పట్ల జగన్ ఆనందం వ్యక్తం చేసారు. ఇలాంటి విజయాలు మరెన్నో సాధించి జీవితంలో ముందుకు వెళ్ళాలని ఆయన ఆకాంక్షించారు. మహిళా గ్రాండ్ మాస్టర్లలోనే కాదు మొత్తం గ్రాండ్ మాస్టర్లలో అతి చిన్న వయస్సులో గ్రాండ్ మాస్టర్ హోదా పొంది …
Read More »బ్రేకింగ్..బాబు బ్యాచ్‌కు షాక్..మండలి రద్దు, మూడు రాజధానులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్..?
ఏపీకి మూడు రాజధానుల ఏర్పాటు బిల్లును ప్రతిపక్ష టీడీపీ శాసనమండలిలో కుట్రపూరితంగా అడ్డుకుని సెలెక్ట్ కమిటీకి పంపించింది. దీంతో ఆగ్రహించిన జగన్ సర్కార్..ఏకంగా శాసనమండలిని రద్దు చేస్తూ…అసెంబ్లీలో తీర్మానం ఆమోదించి కేంద్రానికి పంపించింది. అయితే మూడు రాజధానుల విషయంలో కేంద్రం జోక్యం చేసుకుంటుందని..అమరావతి నుంచి రాజధానిని తరలించడాన్ని మోదీ సర్కార్ ఒప్పుకోదని..అదిగో ఏపీ బీజేపీ కూడా అమరావతిలోనే రాజధానిని కొనసాగించాలని తీర్మానం చేసిందని టీడీపీ అధినేత చంద్రబాబుతో సహా టీడీపీ …
Read More »సీఎం కేసీఆర్ కు వైసీపీ ఎమ్మెల్యే రోజా బర్త్ డే విషెస్
తెలంగాణ సీఎం కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు రాజకీయ, సినీ, ఇతర రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు చెబుతున్నారు. ఈ క్రమంలో కేసీఆర్ ని ఏపీ రాజకీయనేత, వైసీపీ ఎమ్మెల్యే రోజా కలిసి తన శుభాకాంక్షలు తెలిపారు. హైదరాబాద్ లోని ప్రగతి భవన్ లో కేసీఆర్ ను కలిసి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు చెప్పారు. ఈ విషయాన్ని రోజా తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ …
Read More »2 వేల కోట్ల స్కామ్‌పై ఎల్లో బ్యాచ్‌ను ఉతికారేసిన వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే..!
టీడీపీ అధినేత చంద్రబాబు మాజీ పీఎస్ శ్రీనివాస్‌పై జరిగిన ఐటీ దాడుల నేపథ్యంలో రెండు వేల కోట్ల స్కామ్ బయటపడడంతో ఏపీలో రాజకీయ రగడ మొదలైంది. అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ నేతల మధ్య విమర్శలు, ప్రతివిమర్శలతో మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. మరోవైపు 2 వేల కోట్ల స్కామ్‌లో తమ కుల ప్రభువు చంద్రబాబు ఎక్కడ ఇరుక్కుపోతాడో అన్న భయంతో ఎల్లోమీడియా కంగారుపడుతోంది. అసలు ఐటీ దాడుల్లో బయటపడింది..2 …
Read More »గూడెం నుంచే పోటీ చేస్తానంటున్న పవన్.. మళ్లీ మాట తప్పాడుగా !
అవసరమైతే తాడేపల్లిగూడెం నియోజకవర్గం నుంచే పోటీ చేస్తానని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ నియోజకవర్గ పార్టీ శ్రేణులకు భరోసా ఇచ్చారు. అమరావతిలో తాడేపల్లిగూడెం ఇన్చార్జి బొలిశెట్టి శ్రీనివాస్ నేతృత్వంలో ఆదివారం పవన్ కల్యాణ్ నియోజకవర్గ సమీక్ష నిర్వహించారు. నియోజకవర్గంలో పార్టీ కేడర్‌కు అధికార పార్టీ నుంచి వస్తున్న వేధింపులను బొలిశెట్టి ఈ సందర్భంగా తమ అధినేత దృష్టికి తీసుకెళ్లారు. అప్రజాస్వామికంగా వార్డుల విభజన, ఏకపక్షంగా పట్టణంలో గ్రామాల విలీనాన్ని పవన్ …
Read More »యనమల, చంద్రబాబు. పవన్‌ల బండారం బయటపెట్టిన వైసీపీ ఎమ్మెల్యే…!
టీడీపీ అధినేత చంద్రబాబు మాజీ పీఎస్ శ్రీనివాస్‌పై జరిగిన ఐటీ దాడుల నేపథ్యంలో బయటపడిన 2 వేల కోట్ల కుంభకోణం ఏపీ రాజకీయాలను కుదిపేస్తోంది..ఈ 2 వేల కోట్ల స్కామ్‌లో చంద్రబాబు, లోకేష్‌లపై విచారణ జరిపించాలని వైసీపీ నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. అయితే టీడీపీ నేతలు మాత్రం పీఎస్ శ్రీనివాస్‌కు, మా చంద్రబాబుకేం సంబంధం అయినా 2 లక్షలు దొరికితే…2 వేల కోట్లు దొరికాయంటూ వైసీపీ నేతలు ప్రచారం …
Read More »గ్రేట్ జగన్.. పేదలు తినే బియ్యం కోసం రూ.7,425 కోట్లు ఖర్చు !
మొత్తం 40.82 లక్షల మెట్రిక్ టన్నుల నాణ్యమైన బియ్యం కోసం ఏపీ ప్రభుత్వం రూ.7,425 కోట్లు ఖర్చు పెట్టింది. ఒకవైపు రైతులు పండించిన ధాన్యానికి మద్దతు ధర కల్పించడం, మరోవైపు అదే ధాన్యాన్ని మర ఆడించి పేదలకు నాణ్యమైన బియ్యం పంపిణీ చేసేలా ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంది.. ఇందులో భాగంగా నాణ్యమైన రకం బియ్యానికి సంబంధించిన ధాన్యాన్ని ప్రత్యేకంగా కొనుగోలు చేస్తున్నారు. ఇందుకోసం రాష్ట్రంలో 1,710 కొనుగోలు కేంద్రాలను …
Read More »