Home / ANDHRAPRADESH (page 195)

ANDHRAPRADESH

టీడీపీ మహిళా నేత అరెస్ట్‌..ఏం చేసిందో తెలిస్తే షాక్

టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు అధికారులు, ప్రజాప్రతినిధుల అండతో కోట్ల రూపాయల విలువ చేసే ప్రభుత్వ భూమిని కబ్జాచేసిన టీడీపీ మహిళా నేతను సోమవారం పోలీసులు అరెస్ట్‌ చేసి జైలుకు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… గతంలో జీవీఎంసీ నాలుగో వార్డు టీడీపీ అధ్యక్షురాలుగా పనిచేసిన షేక్‌ జహనార అప్పటి మంత్రి అండదండలతో పీఎం పాలెం హౌసింగ్‌ బోర్డు కాలనీ సర్వే నంబరు 20లో ఉన్న భూమిని ఆక్రమించడానికి స్కెచ్‌ …

Read More »

చంద్రబాబు అను”కుల” మీడియాకు మంత్రి కొడాలి నాని చురకలు..!

ఏపీ అసెంబ్లీలో మూడు రాజధానుల బిల్లుపై చర్చ సందర్భంగా .. సేవ్ అమరావతి పేరుతో గత నెల రోజులుగా గగ్గోలు పెడుతున్న చంద్రబాబు, ఆయన అనుకుల మీడియాకు మంత్రి కొడాలి నాని చురకలు అంటించారు. మద్రాసు రాష్ట్రం నుంచి ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం వరకు గుంటూరు, కృష్ణా జిల్లాలు అభివృద్ది చెందే ఉన్నాయని తెలిపిన నాని అమరావతి వల్ల ఈ రెండు జిల్లాలకు పెద్దగా ఒరిగేదేం లేదని స్పష్టం …

Read More »

నువ్వు తడాఖా చూపించినా…తొడ కోసుకున్నా.. చేసేదేమి లేదు లోకేషూ..మీ పనై పోయింది..!

ఏపీ అసెంబ్లీలో జనవరి 20 , సోమవారంనాడు..జగన్ సర్కార్ అధికార, పరిపాలనా వికేంద్రీకరణ బిల్లును ప్రవేశపెట్టింది. ఈ బిల్లులో అమరావతిలో శాసన రాజధాని, వైజాగ్‌లో పరిపాలనా రాజధాని, కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటును ప్రతిపాదించింది. ఈ మేరకు అసెంబ్లీలో ఏపీ డీసెంట్రలైజేషన్ అండ్ ఈక్వల్ డెవలప్‌మెంట్ రీజియన్ యాక్ట్ 2020, అమరావతి మెట్రో డెవలప్‌మెంట్ యాక్ట్ 2020 బిల్లులను ప్రభుత్వం సభ ముందు ఉంచింది. అయితే ఈ బిల్లులు 21 …

Read More »

పవన్ కు ఎమ్మెల్యే రాపాక షాక్

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు ఆ పార్టీకి చెందిన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ రావు అదిరిపోయే షాకిచ్చారు. మొదటి నుండి తమ పార్టీ అధినేతకు షాకిస్తూ వస్తున్న ఎమ్మెల్యే రాపాక తాజాగా అసెంబ్లీలో ముఖ్యమంత్రి ,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం ప్రవేశపెట్టిన అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లుకు మద్ధతు ఇస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాపాక మాట్లాడుతూ” అభివృద్ధి అంతా ఒకే చోట …

Read More »

ఆఖరకు మీ ఎమ్మెల్యేకు బహిరంగ లేఖ రాసే దుస్థితి తెచ్చుకున్నావా పవనూ..!

జనసేన పార్టీ అధినేత పవన్‌కల్యాణ్‌కు, ఆ పార్టీకి ఉన్న ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌‌రావుకు మధ్య గత కొద్దికాలంగా విబేధాలు కొనసాగుతున్నాయి. ఒకపక్క సీఎం జగన్‌పై పవన్ రోజుకో అంశంతో తీవ్ర విమర్శలు చేస్తుంటే..రాపాక మాత్రం సమయం వచ్చినప్పుడల్లా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రశంసిస్తూ..సీఎం జగన్‌‌ను దేవుడిలా ఆకాశానికి ఎత్తేస్తున్నారు. రెండు సార్లు స్వయంగా జగన్ ఫోటోకు పాలాభిషేకం చేసి సంచలనం రేపారు. ఇంగ్లీష్ మీడియం విషయంలోకాని, …

Read More »

అసెంబ్లీలో బాబు, లోకేష్‌తో సహా టీడీపీ నేతల ఇన్‌సైడర్ ట్రేడింగ్‌‌ను బయటపెట్టిన మంత్రి బుగ్గన..!

ఏపీ అసెంబ్లీలో అధికార వికేంద్రీకరణ బిల్లును ప్రవేశపెట్టిన సందర్భంగా ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అమరావతిలో ఇన్‌సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడిన చంద్రబాబు, లోకేష్‌, టీడీపీ మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేల వివరాలను బయటపెట్టారు. అధికారంలోకి వస్తే రాజధానిని అమరావతి ప్రాంతంలో ఏర్పాటు చేయచ్చు అని ముందే భావించిన చంద్రబాబు, ఆయన సామాజికవర్గానికి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, కీలక నేతలు, పారిశ్రామికవేత్తలు ఇన్‌సైడర్ ట్రేడింగ్‌ కింద రైతులను మభ్యపెట్టి భూములు …

Read More »

పాపం బాలయ్యకు విగ్‌లు బోరుకొట్టాయేమో.. గుండు లుక్‌లో కేక పెట్టిస్తున్నాడుగా…!

నందమూరి బాలయ్య సినిమా, సినిమాకు హెయిర్‌స్టైల్స్ మారుస్తుంటారు..అదే విగ్‌లండీ….సింహా, లెజండ్ వంటి సినిమాల్లో విగ్‌‌లు సెట్‌ అయినా..మిగతా సిన్మాలలో మాత్రం బాలయ్యకు విగ్‌‌లు అంతగా సెట్‌అవడం లేదు..ఇటీవల విడుదలైన రూలర్ మూవీలో బాలయ్య గెటప్‌లు, విగ్‌లు చూసి తట్టుకోలేక ఆయన ఫ్యాన్సే థియేటర్ల నుంచి పారిపోయారంటే నమ్మండి..ఆ సిన్మాలో బాలయ్య పోలీస్ ఆఫీసర్ ధర్మ క్యారెక్టర్‌కు పెట్టిన విగ్‌పై అయితే సోషల్ మీడియాలో బీభత్సమైన ట్రోలింగ్ నడిచింది. ఒక్క సిన్మాల్లో …

Read More »

మూడు రాజధానులపై జగన్ సర్కార్ సంచలన ప్రకటన.. అమరావతి రైతులకు చెప్పింది ఇదే..!

ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. రాష్ట్రంలో మూడు రాజధానుల ఏర్పాటుకు జగన్ సర్కార్‌ ముందడగు వేసింది. తాజాగా ఏపీ అసెంబ్లీలో అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లును ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రవేశపెట్టారు. అమరావతిని శాసన రాజధానిగా కొనసాగిస్తూనే విశాఖలో పరిపాలన రాజధాని , కర్నూలులో , న్యాయ రాజధాని ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి బుగ్గన స్పష్టమైన ప్రకటన చేశారు. ఇక రాజధాని గ్రామాల రైతుల సమస్యల …

Read More »

అమరావతి రైతులకు ఏపీ సర్కారు శుభవార్త

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నాయకత్వంలో వైసీపీ ప్రభుత్వం అమరావతి ప్రాంత రైతులకు శుభవార్తను ప్రకటించింది. ఇందులో భాగంగా అమరావతి ప్రాంత రైతులకు మెరుగైన ఫ్యాకేజీ ఇవ్వాలని ముఖ్యమంత్రి జగన్ నేతృత్వంలోని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. రాజధాని ప్రాంతం కోసం తమ భూములను ఇచ్చిన రైతులకు ఇచ్చే కౌలు డబ్బులను పది నుండి పదిహేను ఏళ్లకు పెంచుతూ వైసీపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ రోజు సమావేశమైన కేబినెట్ …

Read More »

బాబుపై మరోసారి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు…!

ఏపీలో అధికార వికేంద్రీకరణకు వ్యతిరేకంగా అమరావతి రైతుల ఆందోళనలకు నాయకత్వం వహిస్తున్న చంద్రబాబు జిల్లాలలో పర్యటిస్తూ.. జోలెపట్టుకుని అడుక్కుంటూ సీఎం జగన్‌పై ఇష్టానుసారంగా నోరుపారేసుకుంటున్నారు.. సీఎం జగన్‌పై పిచ్చి తుగ్లక్, ఉన్మాది, బలి ఇవ్వాలంటూ అసాధారణ భాషలో ప్రజలను రెచ్చగొడుతున్నారు. సీఎం జగన్‌‌పై చంద్రబాబు చేస్తున్న వ్యాఖ్యలపై మంత్రి కొడాలి నాని ఘాటుగా స్పందించారు.   జనవరి 20న రాష్ట్రంలో పరిపాలన, అభివృద్ధి వికేంద్రీకరణకు సంబంధించి ఏపీ అసెంబ్లీలో చర్చ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat