విశాఖకు మెట్రో ప్రాజెక్టుకు ఒక్కో అడుగూ ముందుకు పడుతోంది.. మెట్రో కారిడార్ విస్తీర్ణాన్ని పెంచుతూ ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా ఈ ప్రాజెక్టు రూపుదిద్దుకుంటోంది. గతంలో తొలిదశలో 42 కిలో మీటర్లు మాత్రమే ప్రపోజల్స్ ఉండేవి. కానీ గాజువాకతో ఆపెయ్యకుండా స్టీల్‌ప్లాంట్ వరకూ పొడిగించాలన్న డిమాండ్ తో ఈ ప్రాజెక్టుని మరో 4 కిమీ మేర విస్తరిస్తూ 46.40 కిమీ పెంచారు. దీంతో గతంలో 8 కారిడార్లు మాత్రమే …
Read More »అమరావతిలో బయటపడుతున్న పెయిడ్ ఆర్టిస్టుల బాగోతం..?
టీడీపీ అధినేత చంద్రబాబు రాజధాని రాజకీయంలో చక్రం తిప్పుతున్నారు. అమరావతిలో జరుగుతున్న రైతుల ఆందోళనలను రాష్ట్ర స్థాయికి తీసుకువెళ్లేందుకు అమరావతి జేఏసీని ఏర్పాటు చేసి బస్సు యాత్రలకు శ్రీకారం చుట్టారు. ఈ ఆందోళన కార్యక్రమాల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో సహా, సీపీఐ నేతలు నారాయణ, రామకృష్ణ తదితరులు పాల్గొంటున్నారు. రాజధాని రైతులకు మద్దతుగా పవన్ కల్యాణ్ విజయవాడలో భారీ కవాతుకు సిద్ధమవుతున్నారు. అలాగే అమరావతిపై కేంద్రంలోని పెద్దలతో కలిసి …
Read More »నిరాదరణకు, నిర్లక్ష్యానికి గురైన వారిగురించి ముఖ్యమంత్రి జగన్ సమీక్ష !
నిరాదరణకు, నిర్లక్ష్యానికి గురైన సంచార వర్గాల వారి అభ్యున్నతికి కృషిచేయాలని,వారి జీవన ప్రమాణాలు పెంచేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమీక్షించారు.10వేల నుంచి లక్ష జనాభా ఉన్న బీసీ వర్గాల వారిని ఒక కేటగిరీగా, లక్ష నుంచి 10లక్షల వరకూ ఉన్నటు వంటి బీసీ వర్గాల వారిని రెండో కేటగిరీ, 10లక్షలు ఆ పైబడి జనాభా ఉన్న బీసీ వర్గాల వారిని మూడో కేటగిరీగా విభజించి… …
Read More »అమరావతి రాజకీయంలో చంద్రబాబు బిజీగా ఉంటే..తెలుగుతమ్ముళ్లు ఇలా చేశారేంటీ..!
అమరావతి ఆందోళన కార్యక్రమాల్లో చంద్రబాబు బిజీబిజీగా ఉంటున్నారు. విరాళాల సేకరణ దగ్గర నుంచి, రోడ్డుమీద బైఠాయింపులు, జోలె పట్టి భిక్షాటనలు..ఇలా వరుస కార్యక్రమాలతో బాబుగారు రాజధానిలో రచ్చ రచ్చ చేస్తుంటే…తెలుగు తమ్ముళ్లు మాత్రం వరుస షాక్‌లు ఇస్తున్నారు. అమరావతి ఆందోళనలు జరుగుతున్న రాజధాని జిల్లాలలోనే తెలుగు తమ్ముళ్లు వరుసగా వైసీపీలో చేరుతున్నారు. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ బాటలో గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మద్దాలి గిరి నడిస్తే.. దేవినేని అవినాష్ …
Read More »ఢిల్లీకి పవన్… అందుకేనా..?
ప్రముఖ సినీ మాజీ హీరో.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దేశ రాజధాని మహానగరం ఢిల్లీకి వెళ్లనున్నారు అని వార్తలు వస్తున్నాయి. అందుకే పవన్ కళ్యాణ్ అమరావతి పర్యటనను అర్ధాంతరంగా ముగించుకుని ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు అని ఆ పార్టీ శ్రేణులు చెబుతున్నారు. ఢిల్లీ నుండి పవన్ కు ఫోన్ కాల్ రావడంతోనే హుటాహుటిన పవన్ ఢిల్లీకి వెళ్లారు అని సమాచారం. రాజధాని తరలింపు నిర్ణయంపై కేంద్ర ప్రభుత్వంతో పవన్ …
Read More »రాణిగారి తోటలో సీఎం జగన్ మాస్క్‌లు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జగన్ మామయ్య సీఎం కావడం తమ పాలిట వరంగా భావిస్తున్నామని చిన్నారులు ఆనందం వ్యక్తం చేశారు. రాణిగారి తోటలో శనివారం సీఎం జగన్ మాస్క్‌లు ధరించి విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. థాంక్యూ సీఎం, జై జగన్ మామయ్య అంటూ నినాదాలు చేశారు. అనంతరం సీఎం జగన్ ఫ్లెక్సీకి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నేతలు దేవినేని అవినాష్, బొప్పన భవకుమార్ పాల్గొన్నారు. దేవినేని అవినాష్ మాట్లాడుతూ.. …
Read More »సుజనా చౌదరీ ఏంటీ..అంత మాటనేసారు.. నిజంగా అన్నంత పని చేస్తాడా ఏంటీ..?
అమరావతి జరుగుతున్న ఆందోళనల నేపథ్యంలో ఒకప్పటి బాబుగారి సన్నిహితుడు ప్రస్తుత ఎంపీ సుజనాచౌదరి సంచలన వ్యాఖ్యలు చేశారు. అమరాతిని కాపాడుకోకపోతే..పదేళ్లు ఎంపీగా ఉండి ఉపయోగం ఏంటి.. ఇంతవరకు చేసిన ఎంపీ, ఇకపై చేయబోయే పదవులు ఎందుకు అవసరం లేదని సంచలన వ్యాఖ్యలు చేసారు. అమరావతిలో ఆందోళనలు, అరాచకాలు ఆపలేకపోతే ఈ పదవులు అనవసరమంటూ ఉద్వేగానికి లోనయ్యారు. అమరావతి విషయంలో కేంద్రం జోక్యం చేసుకుంటుందని..అంగుళం కూడా కూడా మార్చలేరని ధీమా వ్యక్తం …
Read More »అమరావతిలో పెరిగిపోతున్న పెయిడ్ ఆర్టిస్టులు..!
అమరావతి పరిసర ప్రాంతంలో ఫీడ్ ఆర్టిస్టులకు సంఖ్య పెరిగిపోతోంది. రాజధాని వికేంద్రీకరణ మూడురోజుల నిర్ణయాన్ని రాష్ట్ర ప్రజలంతా ముక్తకంఠంతో మద్దతు తెలుపుతున్నారు. ఆ మూడు రాజధానుల్లో అమరావతి కూడా ఒకటి కాబట్టి ఆ ప్రాంత ప్రజలు కూడా కాస్త నిరుత్సాహానికి గురైన ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సపోర్ట్ చేస్తున్నారు. అయితే రాజధానిలో వేల ఎకరాల భూముల్లో మొత్తం తెలుగుదేశం పార్టీకి చెందిన అగ్రనాయకులు అవి ఆ పార్టీ నేతలే ఉండడంతో …
Read More »వార్నీ..లోకేష్ చేసిన పని చూసి.. అవాక్కవుతున్న ఒంగోలు ప్రజలు ..!
శవరాజకీయాలు చేయడంలో టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్ ఒకరిని మించి ఒకరు పోటీ పడుతున్నారు. గతంలో ఇసుక కొరత నేపథ్యంలో సహజంగా మరణించిన మరణాలను భవన నిర్మాణ కార్మికులుగా చూపించి శవరాజకీయం చేయించిన ఘనత వీరిద్దరిది. తాజాగా అమరావతి ఆందోళనల నేపథ్యంలో విధి నిర్వహణలో మరణించిన ఒక జర్నలిస్ట్ మరణాన్ని అడ్డంపెట్టకుని మరోసారి శవరాజకీయం చేద్దామని లోకేష్ ప్రయత్నించి భంగపాటుకు గురయ్యాడు. వివరాల్లోకి వెళితే..ఒంగోలులో జనవరి 9 …
Read More »చంద్రబాబూ నీ స్వభావం అంతే ఇంక..ప్రజా ధనాన్ని కూడా సొంత డబ్బుగా లూటీ చేస్తావ్ !
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకి 40ఏళ్ల రాజకీయ జీవితం అంటే మామోలు విషయం కాదు. ఈ మధ్యలో ఎన్ని చూసి ఉంటారో మరి. ప్రతీది ఆయనకు తెలుసనే చెప్పాలి. ఇదంతా చూస్తుంటే మీకు నేను బాబుని పొగడ్తలతో ముంచుతున్నాను అనుకుంటున్నారేమో. అదేం కాదు ఆయన రాజికీయ అనుభవంతో చివరికి ఆయన అధికారం లేకపోతే బ్రతకలేను అన్నట్టుగా ప్రవతిస్తున్నారు. పోనీ ఈ ఆతృత అంతా ప్రజలకు మేలు చెయ్యడానికి అనుకుంటే అదీ కాదు. …
Read More »