టీడీపీ అధినేత చంద్రబాబు రోజుకో డ్రామాతో రాజధాని రాజకీయాన్ని రక్తి కట్టిస్తున్నారు.. ఏ రోజైతే బాబుగారి సతీమణి అమరావతి ఉద్యమానికి బంగారు గాజులు త్యాగం చేశారో..ఆ రోజు నుంచి విరాళాల తంతు మొదలైంది..బాబుగారు రండమ్మ రండి…ఫలానా ఆయన ఉంగం ఇచ్చారు..ఫలానా ఆవిడ గాజులు ఇచ్చింది…ఇంకో ఆవిడ దిద్దులు, డబ్బులు ఇచ్చింది అంటూ చదివింపుల పూజారి అవతారం ఎత్తి విరాళాలు సేకరిస్తున్నారు..ఆఖరకు బందర్లో భిక్షాటనకు కూడా దిగాడు..9 వ తేదీ బందర్ …
Read More »సీఎం జగన్ అంటే చంద్రబాబు నాయుడుకు ద్వేషం…ప్రముఖ నటుడు సంచలన వాఖ్యలు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అంటే ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుకు ద్వేషం అని ప్రముఖ నటుడు పోసాని కృష్ణ మురళి అన్నారు. ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మరణం తర్వాత జగన్ లేకపోతే తనకు అదికారానికి ఎదురు లేదని చంద్రబాబు అనుకున్నారని, అందుకే ఆయనను అడ్డు లేకుండా చేసుకునేందుకు కుట్ర పన్ని జైలుకు పంపించారని పోసాని అన్నారు. అయినా జగన్ తన పట్టు వీడకుండా ప్రజలలో తిరిగి వారి …
Read More »సీఎం జగన్ మరోసంచలన నిర్ణయం
ఏపీ ముఖ్యమంత్రి,అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆర్టీసీకి చెందిన ఉద్యోగులను,సిబ్బందిని ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణిస్తూ ఉత్తర్వులను జారీ చేశారు. ఈ ఏడాది జనవరి మొదటి తారీఖు నుండి వార్ని కూడా ప్రభుత్వ ఉద్యోగులగా గుర్తించాలని ఏపీ సర్కారు ఆదేశాలను కూడా జారీ చేసింది. తాజాగా ఆర్టీసీలో పనిచేస్తున్న డ్రైవర్ల సమస్యలను దృష్టిలో పెట్టుకుని మరో వినూత్న నిర్ణయం తీసుకున్నారు. ఆర్టీసీ …
Read More »హెచ్చరిక.. చంద్రబాబు చేపట్టనున్న బస్సుయాత్రను అడ్డుకుంటాం
పరిపాలనా వికేంద్రీకరణను అడ్డుకునేందుకు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు చేపట్టనున్న బస్సుయాత్రను రాయలసీమ జిల్లాల్లో అడ్డుకుంటామని రాయలసీమ విద్యార్థి సంఘాల జేఏసీ చైర్మన్ కోనేటి వెంకటేశ్వర్లు స్పష్టంచేశారు. గురువారం జేఏసీ ఆధ్వర్యంలో స్థానిక జిల్లా పరిషత్‌లోని మహాత్మాగాంధీ విగ్రహం ఎదుట ఆర్‌యూఎస్‌ఎఫ్ జిల్లా కార్యదర్శి బి. భాస్కర్‌నాయుడు ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చంద్రబాబు శ్రీబాగ్ ఒప్పందాన్ని అమలు చేయకుండా రాయలసీమకు అన్యాయం …
Read More »జయము జయము చంద్రన్న భజనతో మొదలై..చివరికి జోలె పట్టుకునే వరకు వెళ్ళిందా !
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గత ఐదేళ్ళ పాలన గురించి మాట్లాడుకుంటే ఒక స్టొరీనే రాయొచ్చని చెప్పాలి. 2014 ఎన్నికల్లో ప్రజలను నమ్మించి తప్పుడు హామీలు ఇచ్చి మొత్తానికి ఎలాగో గెలిచి చివరికి గెలిచాక అందరి ఆసలు నిరాశకు గురిచేసారు. బాబుపై ఎన్నో ఆశలు పెట్టుకుంటే అటు రైతులను, ఉద్యోగులను, నిరుద్యోగులను అందరిని మోసం చేసారు. ఇదేమిటని అడిగితే పోలీసులతో కొట్టించేవారు. చంద్రబాబు అండతో నియోజకవర్గ స్థాయి నాయకులు సైతం …
Read More »చంద్రబాబూ జోలె చాపడం ఏంటీ.. సాయుధ పోరాటం గాని మొదలు పెడతారా ఏంటి?
రాజధాని ప్రాంతంలో ఇన్ సైడ్ ట్రేడింగ్ జరిగిందని, ట్రేడింగ్‌కు పాల్పడ్డ టీడీపీ నాయకుల పేర్లు వారు కొనుగోలు చేసిన భూమి వివరాలతో సహా అన్ని విషయాలు అసెంబ్లీలో ఆర్దిక మంత్రి బుగ్గన బహిర్గతం చేసిన వైనం అందరికీ తెలిసిందే.టీడీపీ నేత, మాజీ మంత్రి లోకేష్ తెలివిగా ఇన్ సైడ్ ట్రేడింగ్ ను రైతుల వైపు మళ్లించే యత్నం చేయసాగారు. ఇలా రోజోకో ప్లాన్ వేస్తున్నారు టీడీపీ నాయకులూ. తాజాగా చంద్రబాబు …
Read More »బాబు జీవితంలోనే తొలిసారిగా..?
ఏపీ మాజీ ముఖ్యమంత్రి,ప్రధాన ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు తన జీవితంలో తొలిసారిగా జోలె పట్టాడు. రాజధానిని అమరావతి నుండి తరలించొద్దని .. రాజధాని రైతులకు మద్ధతుగా టీడీపీ అండ్ బ్యాచ్ ధర్నాలు .ర్యాలీలు నిర్వహిస్తున్న సంగతి విదితమే. ఇందులో భాగంగా గురువారం అమరావతి పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఒక కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు జోలెపట్టి ఉద్యమానికి …
Read More »స్కూల్ విద్యార్థినులు ఏం చేస్తున్నారో తెలుసా..ఈ ఆలోచన ప్రతి ఒక్కరికి వస్తే
బాన్సువాడ పట్టణంలోని మోడల్ స్కూల్ విద్యార్థినులు కొందరు తమ మానవత్వాన్ని చాటుకున్నారు. యాచిస్తున్న బాలుడిని దగ్గరకు తీసుకుని చదుకోవాలని సూచించారు. పట్టణంలోని రాజారాం దుబ్బా కాలనీకి చెందిన ఆరేళ్ల ఘన్‌వీర్ గురువారం ఉదయం యాచిస్తు న్నాడు. అదే సమయంలో మోడ ల్ స్కూల్‌కు చెందిన వర్షిక, శ్రేష్ట, నిఖిత, శృతిక, అక్షర, మమత పాఠశాలకు వెళ్లేందుకు బస్టాప్‌లో నిలుచున్నారు. బాలుడ్ని చూసిన విద్యార్థినులు అతడ్ని ఆపి వివరాలు ఆరా తీశారు. …
Read More »బిగ్ బ్రేకింగ్..కేశవరెడ్డి డిపాజిట్ల స్కామ్‌లో లోకేష్ భారీ సెటిల్మెంట్.. కోట్లలో ముడుపులు..!
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన భారీ కుంభకోణాల్లో కేశవరెడ్డి స్కూల్ డిపాజిట్ల స్కామ్ ఒకటి.. కేశవరెడ్డి తన స్కూల్లో చేరిన విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి ఏకంగా 850 కోట్ల డిపాజిట్లు సేకరించారు. తమ స్కూల్లో ఒకసారి డిపాజిట్ కడితే టెన్త్ క్లాస్ వరకూ ఫ్రీ అంటూ కేశవరెడ్డి దాదాపు 15 వేల మంది విద్యార్థుల నుంచి డబ్బులు వసూలు చేశారు. అలా 40 బ్రాంచ్‌ల్లో కట్టిన విద్యార్థులు ఆ తర్వాత …
Read More »ప్రత్యేక హోదాపై ఏపీ ప్రజలకు చంద్రబాబు, సుజనా చౌదరిల ద్రోహం..టీజీ సంచలన వ్యాఖ్యలు..!
ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటును టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. గత 20 రోజులుగా అమరావతి ముద్దు..మూడు రాజధానులు వద్దూ అంటూ రాజధాని గ్రామాల్లో రైతుల ఆందోళన కార్యక్రమాలను దగ్గరుండీ నిర్వహిస్తున్నాడు. అలాగే కర్నూలు, వైజాగ్‌లలో రాజధానులు ఏర్పాటు చేయద్దు..అమరావతిలోనే పూర్తి స్థాయి రాజధాని కొనసాగించాలంటూ బాబు రచ్చచేస్తున్నాడు…విశాఖలో రాజధాని పెడితే తుఫానులు వస్తాయని…అలాగే కర్నూలు రాజధానిగా పనికారాదని, తరచుగా వరద ముప్పు ఉంటుందంటూ…చంద్రబాబు అడ్డగోలుగా మాట్లాడుతున్నాడు. చంద్రబాబు …
Read More »