Home / ANDHRAPRADESH (page 280)

ANDHRAPRADESH

శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి గ్రీన్‌ఛాలెంజ్‌కు స్పందించిన ఐఏయస్ అధికారిణి హరిచందన..!

తెలంగాణ ప్రభుత్వం ఆకుపచ్చని తెలంగాణే లక్ష్యంగా హరితహారం కార్యక్రమం చేపట్టిన సంగతి తెలిసిందే. ప్రతి ఏటా కోట్లాది మొక్కలు ప్రభుత్వమే నాటిస్తోంది. కాగా ప్రతి ఒక్కరిలో పర్యావరణ సృహ పెంచేందుకు, మొక్కలు నాటేలా చైతన్యం కలిగించేందుకు రాజ్యసభ సభ్యులు జోగినేపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో అపూర్వ స్పందన లభిస్తోంది. రాజకీయ, సినీ, క్రీడా ప్రముఖుల నుంచి సామాన్య ప్రజల వరకు …

Read More »

ఏంటి బాబు….భ్రమరావతిని బంగారుబాతును చేశావా.. గాడిదగుడ్డేం కాదు…!

టీడీపీ అధినేత చంద్రబాబు గత ఐదేళ్లలో ఆంధ్రుల కలల రాజధాని అమరావతిని కాస్త భ్రమరావతిని చేశాడు. సింగపూర్‌కు స్పెషల్ ఫ్లైట్లు వేసుకుని వెళ్లి అక్కడి మంత్రి ఈశ్వరన్‌‌ను తీసుకువచ్చి ఒప్పందాలు చేసుకున్నాడు. రాజధాని అమరావతి ప్రాంతంలో దాదాపు 1691 ఎకరాల్లో స్టార్టప్‌ ప్రాజెక్టును చేపడుతున్నట్లు బిల్డప్ ఇచ్చాడు. అయితే ఇంత వరకు ఒక్క పని మొదలు పెట్టింది. వైసీపీ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత సింగపూర్ కంపెనీతో చంద్రబాబు సర్కార్ …

Read More »

డాక్టర్ దుట్టాను కలిసిన వల్లభనేని వంశీ.. మద్దతు పలికిన టీడీపీ శ్రేణులు..!

బెజవాడ రాజకీయాల్లో నవంబర్ 20, బుధవారం ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. ఇటీవల టీడీపీకి రాజీనామా చేసిన గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ అడ్వైజర్, సీనియర్ నేత దుట్టా రామచంద్రరావును కలుసుకున్నారు. దాదాపు మూడు గంటల పాటు దుట్టా నివాసంలో గడిపిన వంశీ ఆయనతో పలు, రాజకీయ, వ్యక్తిగత అంశాలు చర్చించనట్లు తెలుస్తోంది. భేటీ అనంతరం మీడియాతో వంశీ మాట్లాడుతూ..సీనియర్ నాయకుడైన దుట్టా రామచంద్రరావును మర్యాదపూర్వకంగా …

Read More »

ఏపీలో మూడు కాన్సెప్ట్ సిటీలు..సీఎం వైఎస్ జగన్

రాష్ట్రంలో ఐటీ, సంబంధిత పరిశ్రమల కోసం మూడు ప్రాంతాల్లో కాన్సెప్ట్‌ సిటీలను తీసుకురావాలని సీఎం వైఎస్‌ జగన్‌ అధికారులను ఆదేశించారు. బుధవారం తన క్యాంపు కార్యాలయంలో ఆయన ఐటీ, ఎలక్ట్రానిక్స్‌ కమ్యూనికేషన్ల శాఖపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. విశాఖ, తిరుపతి, అనంతపురం ప్రాంతాల్లో ఈ కాన్సెప్ట్‌ సిటీల ఏర్పాటుకు ప్రణాళిక రూపొందించాలని సూచించారు. ప్రాథమికంగా 10 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఈ సిటీలను ఏర్పాటు చేసేలా …

Read More »

కర్నూల్ జిల్లాలో భర్తకు విషం ఇచ్చిన కేసులో..ఎవరూ ఊహించని మలుపు

కొత్త పెళ్లి కూతురు భర్తను చంపేందుకు నిజంగా ప్రయత్నం చేసిందా? మజ్జిగలో నవవధువు పురుగుల మందు కలిపిందా? అదే నిజమైతే ఆ యువతి భర్తతోపాటే ఆసుపత్రికి ఎందుకు పరుగులు తీస్తుంది? నిజంగా చంపే ఉద్దేశం ఉంటే మజ్జిగలోనే ఎందుకు విషం కలుపుతుంది? పెళ్లైన వారానికే మజ్జిగలో విషం కలిపిందంటూ వెలుగులోకి వచ్చిన కేసుకు సంబంధించి యువతి కుటుంబసభ్యులు అడుగుతున్న ప్రశ్నలివి. మొత్తం వ్యవహారాన్ని గమనిస్తే ఆ కొత్త పెళ్లికొడుకే వివాహబంధం …

Read More »

డిప్యూటీ సీఎం శ్రీవాణికి హైకోర్టు నోటీసులు

ఏపీ అధికార పార్టీ వైసీపీకి చెందిన మహిళా ఎమ్మెల్యే,డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణికి రాష్ట్ర అత్యున్నత న్యాయ స్థానం హైకోర్టు నోటీసులను జారీ చేసింది. ఇటీవల జరిగిన ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున ఎస్టీ నియోజకవర్గమైన కురుపాం నుంచి ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన మహిళాగా బరిలోకి దిగి గెలుపొందిన సంగతి విదితమే. అయితే ఆమె ఎస్టీ సామాజిక వర్గానికి చెందినవారు కాదు .. తప్పుడు కుల ధృవీకరణ …

Read More »

మత్స్యకారుల పాలిట దేవుడు..వైఎస్ జగన్ !

రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం వచ్చాక రాష్ట్ర ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారు. కులం, మతం అనే తేడా లేకుండా ప్రతీఒక్కరికి అండగా నిలుస్తున్నాడు సీఎం జగన్. తాను అధికారంలోకి రాకముందు రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన ప్రతీ హామీ నెరవేర్చడానికి నిరంతరం కృషి చేస్తున్నాడు. ఈ మేరకు తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా మత్స్యకారులకు శుభవార్త చెప్పారు.”దేవుని ఆశీస్సులు, ప్రజల దీవెనలతో ఇచ్చిన ప్రతిహామీని బాధ్యతగా నెరవేరుస్తున్నాం. మత్స్య దినోత్సవం సందర్భంగా …

Read More »

గ్రీ‌న్ ఛాలెంజ్ కార్యక్రమంలో విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారి శ్రీ శ్రీ శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి ..!

ప్రస్తుత కాలంలో జీవరాశులను రక్షించుకోవాలన్నా, మానవ జాతి మనుగడను కొనసాగించాలన్న పచ్చదనంతో కూడిన కాలుష్యరహిత వాతావరణం చాలా అవసరం. దానికి అనుగుణంగా రాజ్యసభ సభ్యులు జోగినేపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో అపూర్వ స్పందన లభిస్తోంది. రాజకీయ, సినీ, క్రీడా ప్రముఖుల నుంచి సామాన్య ప్రజల వరకు ఈ గ్రీన్ ఛాలెంజ్‌ కార్యక్రమంలో భాగస్వాములు అవుతున్నారు. ఇప్పటికే గ్రీన్ ఛాలెంజ్‌లో భాగంగా …

Read More »

చంద్రబాబుకు మరో ఎదురుదెబ్బ.. మరో టీడీపీ మాజీ ఎమ్మెల్యే రాజీనామా…?

ఒకపక్క జగన్ సర్కార్‌పై బురద జల్లే పనిలో చంద్రబాబు బిజీబిజీగా ఉంటే.. మరో పక్క టీడీపీ నేతలు ఒక్కొక్కరుగా పార్టీకి గుడ్‌బై చెప్పేస్తున్నారు. వల్లభనేని వంశీతో కృష్ణాజిల్లాలో మొదలైన రాజీనామాల పర్వం క్రమంగా అన్ని జిల్లాలలో పాకుతోంది. ఇప్పటికే గుంటూరు జిల్లాలో ధూళిపాళ, కృష్ణాజిల్లాలో బోడె ప్రసాద్ వంటి మాజీ ఎమ్మెల్యేలు , విశాఖలో గంటా, వాసుపల్లి గణేష్ తదితర ఎమ్మెల్యేలు, పార్టీకి రాజీనామా చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు …

Read More »

వైయస్‌ఆర్‌ ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా ఆరోగ్య విప్లవానికి శ్రీకారం చుట్టిన సీఎం జగన్

వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పధకాన్ని మరింత డెవలప్ చేస్తూ ముఖ్యమంత్రి జగన్ పలు నిర్ణయాలు తీసుకున్నారు.. దీనిద్వారా ఎంతోమంది పేదలతో పాటు మధ్య తరగతి కుటుంబాలకు మేలు జరగనుంది. గతంలో గ్రామీణ ప్రాంతాల్లో వార్షిక ఆదాయం రూ.60 వేల లోపు, పట్టణ ప్రాంతాల్లో రూ.70 వేల లోపు ఆదాయం గల కుటుంబాలు. ప్రస్తుతం కుటుంబ వార్షిక ఆదాయం రూ. 5 లక్షల లోపు ఉన్న వారిని కూడా అర్హులుగా చేశారు.. గతంలో …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat