స్వర్గీయ ఎన్టీఆర్ మనవడు, టాలీవుడ్ స్టార్ హీరో, టీడీపీ భావి రథసారథిగా భావించే జూనియర్ ఎన్టీఆర్‌ను చంద్రబాబు పూర్తిగా పక్కన పెట్టేసిన సంగతి తెలిసిందే. వాస్తవానికి జూనియర్ ఎన్టీఆర్‌కు ఉన్న నాయకత్వ లక్షణాలు, ఛరిష్మా టీడీపీలో ఎవరికి లేరు. 2009 ఎన్నికలలో అధికారం కోసం ఎన్టీఆర్‌ను అక్కున చేర్చుకున్న చంద్రబాబు ఎన్నికల ప్రచారం తర్వాత పట్టించున్న పాపాన లేదు. చంద్రబాబు తర్వాత టీడీపీని నడిపించే సత్తా ఒక్క జూనియర్ ఎన్టీఆర్‌కే …
Read More »ఆ నగ్న వీడియోను చూపించి..ఏం చేశారో తెలుసా
తూర్పుగోదావరి జిల్లాకు చెందిన వ్యక్తిని యువతితో ట్రాప్ చేయించి ఘరానా మోసానికి పాల్పడిన ముఠాను సామర్లకోట పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న దుర్గారెడ్డి పరారీలో ఉండగా, రాకేష్ అనే వ్యక్తితో పాటు మరో ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు. వివరాలు.. ముఠాకు చెందిన రాకేష్ భార్య అశ్వినీతో గొల్లలమామిడాడకు మణికంఠరెడ్డి అనే వ్యక్తిని ట్రాప్ చేయించారు. అతడితో పరిచయం పెంచుకునేలా పథకం రచించారు. ఈ …
Read More »చంద్రబాబు ముసలిపళ్లు ఊడిపోతాయన్న వల్లభనేని వంశీ
గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని ప్రెస్‌మీట్‌లో టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేష్, దేవినేని ఉమ, ఇతర టీడీపీ నేతలపై తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. దీంతో టీడీపీ నేతలు ఆయనపై విరుచుకుపడుతున్నారు. ఇక చంద్రబాబు అయితే టీడీపీ పార్టీ నుండి వంశీని సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించాడు. అయితే టీడీపీ నుంచి తనను సస్పెండ్ చేయడంపై స్పందించిన వల్లభనేని వంశీ, చంద్రబాబునాయుడుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. “నేను రాజీనామా చేస్తానన్నాను. లోకేశ్ …
Read More »చంద్రబాబుకు టీడీపీ ఎమ్మెల్సీ షాక్..?
ఏపీ మాజీ ముఖ్యమంత్రి,ప్రధాన ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడుకు ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత,ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ షాకిచ్చారు. టీడీపీకి చెందిన గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఆ పార్టీకి గుడ్ బై చెప్పి వైసీపీ ప్రభుత్వానికి మద్ధతు ఇస్తాను. త్వరలోనే ముఖ్యమంత్రి,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి సమక్షంలో ఆ పార్టీలో చేరతాను. కేవలం గన్నవరం నియోజకవర్గంలో గుడిసెలు లేని నియోజకవర్గంగా.. ఇరవై వేల …
Read More »చంద్రబాబుపై మరోసారి మండిపడిన వల్లభనేని వంశీ..!
టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేష్ ఇతర టీడీపీ నేతలపై గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ చేసిన విమర్శలపై టీడీపీ శ్రేణులు మండిపడ్డాయి. ఈ మేరకు ఇవాళ వంశీ దిష్టిబొమ్మను దగ్ధం చేసిన టీడీపీ నేతలు..కన్నతల్లి లాంటి పార్టీకి వంశీ ద్రోహం చేశాడని, గంగానదిలాంటి పార్టీని వదిలి సముద్రంలోకి వెళ్లాడంటూ విమర్శలు గుప్పించారు. అలాగే వంశీని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు చంద్రబాబు ప్రకటించారు. తాజాగా టీడీపీ నేతల విమర్శలపై, తన …
Read More »పవన్ ను ఉతికి ఆరేసిన కొడాలి నాని
ఏపీ అధికార పార్టీ వైసీపీకి చెందిన మంత్రి కొడాలి నాని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను చెడుగుడు ఆడుకున్నాడు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ” ఏపీ ముఖ్యమంత్రి,అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డిని ఏమని పిలవాలో ఆ పార్టీ తరపున గెలుపొందిన నూట యాబై ఒక్క మంది ఎమ్మెల్యేలు కూర్చుని సమావేశమై సూచించాలని సలహా ఇచ్చిన సంగతి విదితమే. దీనిపై మంత్రి కొడాలి నాని తనదైన …
Read More »మీ పిల్లలు ఇంగ్లీష్ లో చదువుకుంటే..పేద పిల్లలు తెలుగులో చదవాలా..కొడాలి నాని
ఏపీలోని 47వేల స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టి దేశంలోనే ఏ సీఎం సాహసించని రీతిలో జగన్ చేసిన ధైర్యంపై ప్రశంసలు కురుస్తున్నాయి. ఇన్నాళ్లు ఎన్నికల ముందు వరకూ అందరూ ‘జగనన్నా’ అంటూ జగన్ ను ముద్దుగా పిలిచేవారు. కానీ ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలల దశాదిశా మారుస్తూ ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టిన జగన్ ను ముద్దుగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులంతా ‘జగన్ మామా’ అంటూ పిలుస్తున్నారని మంత్రి కొడాలి నాని అన్నారు. …
Read More »ఆడపిల్లల మార్ఫింగ్ ఫోటోలతో వంశీపై టీడీపీ సోషల్ మీడియా వింగ్ దుష్ప్రచారం…సీపీకి ఫిర్యాదు..!
గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని ప్రెస్‌మీట్‌లో టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేష్, దేవినేని ఉమ, ఇతర టీడీపీ నేతలపై తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. దీంతో టీడీపీ నేతలు ఆయనపై విరుచుకుపడుతున్నారు. అంతే కాదు ఏకంగా వంశీపై లోకేష్ ఆధ్వర్యంలోని టీడీపీ సోషల్ మీడియా వింగ్ రంగంలోకి దిగింది. ఆడపిల్లల పేరుతో ఫోటోలు మార్ఫింగ్ చేస్తూ సోషల్ మీడియాలో వంశీని కించపర్చేలా ప్రచారం చేస్తోంది. సోషల్ మీడియాలో తనపై …
Read More »బ్రేకింగ్..వల్లభనేని వంశీని సస్పెండ్ చేసిన టీడీపీ..!
టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేష్, దేవినేని ఉమ, ఇతర టీడీపీ నేతలపై ప్రెస్‌మీట్ పెట్టి మరీ తీవ్ర విమర్శలు చేసిన గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై సస్పెన్షన్ వేటు పడింది. ఈ మేరకు వంశీని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు అధిష్టానం ప్రకటించింది. నిన్న రాత్రి ప్రెస్‌మీట్‌లో వంశీ చేసిన వ్యాఖ్యలపై చంద్రబాబు సీరియస్ అయ్యారు. ఇవాళ ఉదయం టీడీపీ సీనియర్ నేతలతో సమావేశమైన చంద్రబాబు వంశీ విమర్శలపై చర్చించినట్లు …
Read More »నేనేమైనా పప్పా..నాకు ఏమీ తెలియదా..? వల్లభనేని వంశీ
తెలుగుదేశం పార్టీ నుంచి సస్పెండ్ చేయడంపై గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ స్పందించారు. ‘టీడీపీ నుంచి చంద్రబాబు నన్ను సస్పెండ్ చేయడమేంటి?. నేను ముందే పార్టీకి రాజీనామా చేశా. నేను ప్రజల్లో ఉన్న మనిషిని. ప్రజలు ఎటువైపు అనుకూలంగా ఉన్నారో నాకు తెలియదా?. ప్రజలకు ఉపయోగపడే పథకాలు వచ్చినప్పుడు అందరూ స్వాగతించాల్సిందే. ’ అని ఆయన అన్నారు. కాగా పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడిన ఎమ్మెల్యే వంశీని టీడీపీ శుక్రవారం పార్టీ …
Read More »