Home / ANDHRAPRADESH (page 291)

ANDHRAPRADESH

ఇలా అయితే చింతమనేనికి మీకు తేడా ఏముంది బాబూ..?

40ఏళ్ల రాజకీయ అనుభవం అని చెప్పుకునే చంద్రబాబుకి దళితులపై ఎలాంటి మమకారం ఉందో ఇవాళ వైసీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి బయటపెట్టేసాడు. తన వర్గానికి తప్పా మరో వర్గానికి ఎన్నడూ తాను సాయం చెయ్యలేదు. మరోపక్క ఆయన అండ చూసుకొని ఆ పార్టీ నాయకులు అందరు రెచ్చిపోయారు. దీనిపై ధీటుగా స్పందించిన విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా వారి పరువు తీసేసాడు. “దళితులకు రాజకీయలెందుకని బండ బూతులు తిట్టిన …

Read More »

బెజవాడలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి గృహ ప్రవేశం…!

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఓ ఇంటి వారయ్యారు. అదేనండి కొత్త ఇంట్లోకి వెళ్లారు. శుక్రవారం విజయవాడలో కొత్తగా నిర్మించిన ఇంట్లో విజయసాయిరెడ్డి గృహ ప్రవేశం చేశారు. కుటుంబ సభ్యులతో కలిసి సంప్రదాయ బద్దంగా కొత్త ఇంట్లోకి అడుగుపెట్టిన విజయసాయిరెడ్డి ఈ సందర్భంగా హోమం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అయితే విజయసాయి రెడ్డి నూతన గృహ ప్రవేశం చాలా సింపుల్‌గా జరగడం విశేషం. కొద్ది మంది పార్టీ నాయకులు మాత్రమే ఈ …

Read More »

జేసీ దివాకర్‌రెడ్డి మాజీ పీఏ సురేష్‌రెడ్డి ఇంట్లో ఏసీబీ దాడులు

అనంతపురం జిల్లా టీడీపీ సీనియర్‌ నేత జేసీ దివాకర్‌రెడ్డి మాజీ పీఏ సురేష్‌రెడ్డి ఇంట్లో అక్రమ ఆస్తులు ఉన్నట్లు ఏసీబీ దాడుల్లో బయటపడ్డాయి. తనిఖీల్లో రూ.3 కోట్ల ఆస్తులు ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు. అనంతపురం, పుట్టపర్తి, బేతంచర్ల ప్రాంతాల్లోని సురేష్‌ కుటుంబ సభ్యులు, బంధువుల ఇళ్లపైనా ఏసీబీ దాడులు కొనసాగుతున్నాయి. వివరాలు.. పంచాయతీరాజ్‌ శాఖలో అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌గా పనిచేస్తున్న సురేష్‌రెడ్డి గతంలో జేసీ దివాకర్‌రెడ్డి పీఏగా పనిచేశాడు. జేసీ …

Read More »

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌

ఆంధ్రప్రదేశ్‌ స్థానిక సంస్థల ఎన్నికలకు హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ నేతృత్వంలోని నూతన ప్రభుత్వం స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. దీనిపై విధివిధానాలు కూడా సిద్ధం చేసింది. అయితే ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేస్తూ.. ఎన్నికలపై స్టే ఇవ్వాలని పలువురు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై శుక్రవారం విచారణ చేపట్టిన ధర్మాసనం వారి విజ్ఞప్తిని తిరస్కరించింది. అలాగే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ, …

Read More »

దేవినేని అవినాష్ చేరికపై కొడాలి నాని ఆసక్తికర వ్యాఖ్యలు..ఏమన్నాడో తెలుసా..!

విజయవాడలో ఇసుక దీక్ష చేపట్టి ప్రభుత్వాన్ని బద్నాం చేయాలనుకున్న చంద్రబాబుకు అదే రోజు కోలుకోలేని దెబ్బపడింది. కృష్ణా జిల్లా టీడీపీలో కీలక యువనేత అయిన దేవినేని అవినాష్ ఇసుక దీక్ష జరుగుతున్న సమయంలోనే సీఎం జగన్ పక్షంలో వైసీపీలో చేరారు. మరోవైపు గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ప్రెస్‌మీట్ పెట్టి మరీ తన పదునైన విమర్శలతో చంద్రబాబు, లోకేష్‌, దేవినేని ఉమల పరువు తీశాడు. ఇక బెజవాడ టీడీపీలో మాస్ …

Read More »

అవినాష్ కూడా వచ్చేసాడు ఇంక కృష్ణాజిల్లాపై టీడీపీ ఆశలు వదులుకోవాల్సిందే…!

తెలుగుదేశం పార్టీకి కృష్ణాజిల్లా మొదటినుంచీ కంచుకోటగా ఉంది కృష్ణాజిల్లాలో కమ్మ సామాజిక వర్గానికి చెందిన కుటుంబానికి ఉండడం పట్ల ఆ పార్టీ తరఫున ఎవరు నిలబడిన గెలుస్తారు అనేది ఉండేది. అయితే అనూహ్య పరిణామాల నేపథ్యంలో గన్నవరం శాసనసభ్యుడు వల్లభనేని వంశీ అలాగే విజయవాడ లో యువతకు తలలో నాలుకగా ఉండే దేవినేని అవినాష్ కూడా వైసీపీలోకి రావడంతో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన పునాదులు కదిలిపోయాయి అని చెప్పుకోవాలి. ప్రస్తుతానికి …

Read More »

ఏపీలో పెద్ద కుటుంబానికి చెందిన ఓ మహిళకు 10 వేల ఈమెయిల్స్ పెట్టిన టీడీపీ నేత ఎవరు..?

తన స్వార్థ రాజకీయాల కోసం ప్రత్యర్థుల వ్యక్తిత్వహననం చేయడానికి కూడా వెనుకాడని మనస్తత్వం..టీడీపీ అధినేత చంద్రబాబుది. ప్రత్యర్థి పార్టీల్లోకి కోవర్టులను పంపించి..వారి ద్వారా తన కుట్రలను అమలు చేయడంలో చంద్రబాబు సిద్ధహస్తుడు. 2009లో వైయస్‌ను ఓడించడానికి..తొలుత ప్రజా రాజ్యం పార్టీని ఎల్లోమీడియాతో ఎంకరేజ్ చేయించిన చంద్రబాబు..అదే ప్రజారాజ్యం పార్టీ ద్వారా తనకు దెబ్బ పడుతుందని తెలిసి..వెంటనే చిరు ఇమేజ్ డ్యామేజ్ అయ్యేలా కుట్రలు చేశాడు. పరకాల ప్రభాకర్ వంటి కోవర్టులను …

Read More »

టీడీపీ ఇసుక దీక్ష లో హల్చల్ చేసిన పెయిడ్ ఆర్టిస్టులు..!

ఇసుక విషయంలో మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు గురువారం విజయవాడ వేదికగా ఆరు గంటల పాటు నిరాహారదీక్ష చేశారు. అయితే ఈ నిరాహార దీక్షలో ఎప్పుడు అనుసరించే పద్ధతినే టీడీపీ ఆరంభించింది. భవన నిర్మాణ కార్మికులు పెద్ద ఎత్తున రావాలంటూ స్వయంగా చంద్రబాబు విజ్ఞప్తి చేసినా ఎక్కువ సంఖ్యలో హాజరు కాకపోవడంతో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో దీక్ష ప్రాంగణాన్ని నింపారు. అదే విధంగా గతంలో శేఖర్ చౌదరి,  …

Read More »

జగన్ ని హత్య చేయించేందుకు విజయమ్మ ప్రయత్నించారా.. ఇంకోసారి అను ఈ మాటలు

తాజాగా వల్లభనేని వంశీ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ బాబు రాజేంద్రప్రసాద్ ఉద్దేశించి తీవ్రంగా పరుష పదాలతో దూషించడం పట్ల వైసీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా వంశీ తిట్టిన తిట్లు చేస్తూ రాజేంద్రప్రసాద్ ను దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. రాజేంద్రప్రసాద్ కాకి మాటలు మాట్లాడుతున్నాడని ఇప్పుడు నోటికి ఏది వస్తే అది మాట్లాడే వ్యక్తి అని విమర్శిస్తున్నారు. గతంలో విశాఖపట్నం ఎయిర్ పోర్ట్ లో జగన్ …

Read More »

జగన్ కు నాకు పాతికేళ్ల పరిచయం ఉంది..అయినా ఏం అడగలేదు..టీడీపీలో అవమానించారు

తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించిన గన్నవరం శాసనసభ్యుడు వల్లభనేని వంశీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే జగన్ కు తనకు పరిచయం ఉందని తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఫ్యాక్టరీలు మూసివేస్తే జగన్ తో మాట్లాడి తాను ఆ పనులు చేయించుకున్నారని అనంతరం దమ్ము సినిమా చూసి …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat