తెలుగు దేశం పార్టీ అధినేత ,నవ్యాంధ్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఆ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే గట్టి షాకిచ్చారు. తెలంగాణ టీడీపీ ఉపాధ్యాక్షురాలైన ,మాజీ ఎమ్మెల్యే ఏలేటి అన్నపూర్ణమ్మ, ఆమె తనయుడు మల్లిఖార్జున్ రెడ్డి టీడీపీకి రాజీనామా చేసే యోచనలో ఉన్నారు. అందులో భాగంగా ఏలేటి అన్నపూర్ణమ్మ ఇప్పటికే తన అనుచరులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఇటీవల తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ ఆమెను కలిసి బీజేపీలోకి …
Read More »చంద్రబాబూ నోరు పెగలడం లేదు కదా… మున్ముందు ఇంకా ఉంటాది !
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి నాలుగు నెలలే అయినప్పటికీ తాను పాదయాత్రలో ఇచ్చిన హామీలను ఒక్కొకటిగా నెర్వేర్చడమే కాకుండా మిగతా హమీలకోసం కృషి చేస్తూనే ఉన్నారు. ఇక మన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు విషయానికి వస్తే ఓట్లు కోసం ఎన్నో తప్పుడు హామీలు ఇచ్చి చివరికి ప్రజలకు నమ్మకద్రోహం చేసాడు. ఇప్పుడు జగన్ చేస్తున్న మంచి పనులకు చూసి ఓర్వలేక కుళ్ళు కుతంత్రాలతో పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు. …
Read More »జగన్ వస్తే కప్పు కాఫీతో సరి..చంద్రబాబు, లోకేష్‌లు వస్తే విందులు, వినోదాలా…!
విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో ఏడాది క్రితం నాటి ప్రతిపక్ష నాయకుడు జగన్‌పై విఐపీ లాంజ్‌లో జరిగిన హత్యా ప్రయత్నం దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఎయిర్‌పోర్ట్ అనేది కేంద్రం పరిధిలో ఉంటుంది. కానీ చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఎయిర్‌పోర్ట్‌లో బాబుగారి సామాజికవర్గానికే చెందిన కొందరు అధికారులు టీడీపీకి అనుకూలంగా వ్యవహరించేవారు. ఎయిర్‌పోర్ట్ అధికారుల సహకారంతోనే నిందితుడు శ్రీనివాస్ కత్తితో జగన్‌పై దాడిచేయగలిగాడు అనడంలో సందేహం లేదు. ఎయిర్‌పోర్ట్ నిబంధనల మేరకు వీఐపీ లాంజ్‌లో …
Read More »ఏపీ డీజీపీ సంచలన నిర్ణయం..వెంటనే ఎస్పీలకు ఆదేశం !
జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాస్వీకారం చేసినప్పటి నుండి తాను చేస్తున్న ప్రతీ పని ఒక సంచలనమే అనే విషయం అందరికి తెలిసిందే. ఈ సంచలనాల్లో ఒకటి ఏపీ డీజీపీగా గౌతమ్ సవాంగ్ ని నియమించడం. ఈ వ్యక్తి ఎలాంటి వాడు అందరికి తెలిసిందే. ప్రస్తుతం ఇతను ఒక సంచలనానికి దారితీసాడు. పోలీసులు ప్రజల రక్షణ పట్ల ఎటువంటి పాత్ర పోషిస్తున్నారు అనే విషయంపై ప్రజలకు తెలియజేయాలని నిర్ణయించారు. ఈ మేరకు ఎస్పీలు …
Read More »యూటర్న్ జాబితాలో చంద్రబాబే టాప్..అతన్ని మించినవాడు లేరట !
తనని తాను నిలబెట్టుకోవడం కోసం ఎంతటి సాహసానికైనా దిగుతాడు మాజీ సీఎం చంద్రబాబు. ఇంకా చెప్పాలి అంటే పక్కవారిని నిలువునా ముంచడానికి అస్సలు వెనకాడరు. గత ఎన్నికల్లో ఆయన అదే చేసారు. ఎలా అంటే తాను 2014 ఎన్నికల్లో గెలవడానికి అటు మోదీ, ఇటు పవన్ కళ్యాణ్ ని వాడుకున్నారు గెలిచాక యూటర్న్ తీసుకున్నాడు. దీనికన్నా ముఖ్యమైన విషయం ఏమిటంటే చంద్రబాబు గెలవాలంటే నాయకులకన్నా ముఖ్యం ప్రజల. వారినే బురుడీ …
Read More »పొలిటికల్ మెగాస్టార్ కోసం వచ్చిన సినీ మెగాస్టార్..!
ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ స్టార్ కోసం టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి విజయవాడ వచ్చారు. హైదరాబాద్ నుండి ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న చిరంజీవి అక్కడి నుండి సీఎం జగన్మోహన్ రెడ్డిని కలవడానికి వెళ్లారు. పెద్దఎత్తున చిరంజీవి అభిమానులు ఆయనను చూడటానికి చేరుకున్నారు. చిరంజీవి తనయుడు, సైరా నిర్మాత రామ్ చరణ్ తేజ్ కూడా సీఎంను కలుస్తున్నారు. అయితే చిరంజీవిని సినిమాల్లో అభిమానించే అభిమానులకు చాలా మందికి రాజకీయంగా జగన్ ని …
Read More »గౌరమ్మను ఆహ్వానించిన గ్రామస్తులు..ఇక పోటీ షురూ !
రావమ్మా గౌరమ్మా అంటూ…ఆ గ్రామస్తులు అమ్మవారిని ఘనంగా ఆహ్వానించారు. ఇంతకు ఎక్కడా గ్రామం, ఎవరా గౌరమ్మా అనుకుంటున్నారు కధా.. వివరాల్లోకి వెళ్తే తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం ఊలపల్లి గ్రామంలో గౌరీదేవి జాతర జరుగుతుంది. రెండు సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఈ జాతరను గ్రామస్తులు అంగరంగ వైభవంగా జరుపుతారు. ఈ సందర్భంగా నిన్న ఆదివారం నాడు గ్రామస్తులు గౌరమ్మను డప్పులతో, ఆట పాటలతో, వేషదారణలతో ఎంతో కోలాహలంగా అమ్మవారిని ఆహ్వానించి …
Read More »జగన్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసిన యనమల
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వంపై టీడీపీ మాజీ మంత్రి యనమల తీవ్ర విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం వెనిజులా మోడల్ తీసుకొచ్చిందన్నారు. గవర్నమెంట్ టెర్రరిజంతో పారిశ్రామికవేత్తలు బెదిరిపోయారని ఆరోపించారు. అప్పు ఇస్తే ఎలా తీరుస్తారని ఇప్పటివరకు రాష్ట్రాన్ని ఏ బ్యాంకూ ప్రశ్నించలేదన్నారు. దళారీ వ్యవస్థను కవర్ చేయడానికే అర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తాపత్రయం పడుతున్నారని వ్యాఖ్యానించారు. ఎక్సైజ్ ఆదాయం తప్ప అన్ని రంగాల రాబడి …
Read More »నేడు సీఎం జగన్ తో చిరంజీవి భేటీ…!
మెగాస్టార్ చిరంజీవి సోమవారం మధ్యాహ్నం సీఎం జగన్‌ను తాడేపల్లిలో కలవనున్నారు. ఆయనతో పాటు కొడుకు రామ్ చరణ్ కూడా సీఎం ను కలవనున్నాడు.చిరంజీవి ఇటీవల నటించిన చారిత్రక చిత్రం సైరా నరసింహారెడ్డి విడుదలై విజయపథంలో దూసుకెళ్తోంది. స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కధ ఆధారంగా దీనిని రూపొందించారు.ఈ చిత్రం విజయం సాధించడంతో చిత్రాన్ని చూడవలసిందిగా ఆహ్వానించే నిమిత్తం ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డిని చిరంజీవి కలువనున్నారు. అసలు ఈ భేటీ నాలుగురోజుల …
Read More »అమరావతిలో ఇన్‌సైడర్ ట్రేడింగ్‌పై సీఐడీ నివేదిక సిద్ధం..!
ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ విభజన తర్వాత నవ్యాంధ్ర ప్రదేశ్‌లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు రాజధానిపై శివరామ కృష్ణన్ కమిటీ ఇచ్చిన నివేదికను బుట్టలో పడేసి, మూడు పంటలు పండే సారవంతమైన అమరావతి ప్రాంతాన్ని రాజధానిగా ప్రకటించాడు. అయితే ఈ విషయాన్ని ముందే ప్రకటించకుండా..తన అనుయాయులు, తన సామాజికవర్గ నేతలతో కుమ్మక్కై విజయవాడ, గుంటూరు, నూజివీడు ప్రాంతాల్లో పేద రైతుల దగ్గర చవకగా వేలాది ఎకరాలు కొనిపించాడు. రాజధానిలో ల్యాండ్ పూలింగ్ …
Read More »