Home / ANDHRAPRADESH (page 345)

ANDHRAPRADESH

సీఎం జగన్ అపాయింట్‌మెంట్ కోరిన కేంద్ర మాజీ మంత్రి..పార్టీ లో చేరనున్నారా..?

కేంద్ర మాజీ మంత్రి, మెగాస్టార్ చిరంజీవి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అపాయింట్‌మెంట్ కోరడం జరిగింది. ఈ మేరకు రేపు ఉదయం 11గంటల సమయంలో జగన్ తో చిరు, రామ్ చరణ్ బేటీ కానున్నారు. అయితే ఈ బేటీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటీ అనే విషయానికి వస్తే..మెగాస్టార్ కధానాయకుడిగా ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన చిత్రం సైరా నరసింహారెడ్డి. అయితే ఈ చిత్రాన్ని జగన్ చూడడానికి రావాలని కోరడానికి వెళ్తున్నట్టు …

Read More »

ఆ ఉద్యోగాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు 50 శాతం…!

ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి రోజుకో సంచలన నిర్ణయం తీసుకుంటూ..ప్రజలకు దగ్గరవుతున్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో ప్రభుత్వ కాంట్రాక్టుల్లో , నామినేటెడ్ పనుల్లో , నామినేటెడ్ పదవుల్లో మహిళలకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు 50 శాతం కేటాయిస్తామని సంగతి తెలిసిందే. ఈ మేరకు అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు 50 శాతం కేటాయిస్తూ సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇందు కోసం..రాష్ట్ర స్థాయిలో …

Read More »

“వైఎస్ఆర్ కంటి వెలుగు” మరో విప్లవాత్మక పధకం…!

ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేస్తున్న కార్యక్రమాలకు ఆంధ్రరాష్ట్ర ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తాను ఎన్నికలకు ముందు పాదయాత్రలో ఇచ్చిన ఒక్కో హామీ అమలు చేయడానికి కృషి చేస్తున్నారు. ఇప్పటికే ఎన్నో హామీలను నెరవేర్చారు. ఇప్పుడు జగన్ మరో కార్యక్రమం  ‘వైయస్సార్‌ కంటి వెలుగు’ శ్రీకారం చుట్టారు. దీనిపై ట్విట్టర్ వేదికగా స్పందించిన వైసీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి ” వైఎస్ఆర్ కంటి వెలుగు”  ఆరోగ్య సంరక్షణ …

Read More »

జగన్ ది లెజెండ్..మరో హామీ అమలుకు ముందడుగు !

ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరో సంచలనానికి ముందడుగు వేసాడు. మరో హామీను అమ్మల్లో పెట్టడానికి ప్రణాళిక సిద్దం చేస్తున్నాడు. ఈ మేరకు ప్రత్యేక కార్పోరేషన్ ఏర్పాటుకు సిగ్నల్ ఇవ్వడం జరిగింది. ఇంతకు ఆ హామీ ఏంటి అంటే అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల గురించి. ఇప్పటిదాకా ఈ ఉద్యోగాలకు సంభదించి అంతగా పట్టించుకునే నాధుడే లేడు. రకరకాల ఏజెన్సీల ద్వారా వచ్చి ఇందులో ఉద్యోగాలు చేస్తున్నారు. ఇలా రాష్ట్రవ్యాప్తంగా అన్ని …

Read More »

నేడు విశాఖలో చంద్రబాబు పర్యటన..!

టీడీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేటి నుంచి రెండు రోజులు విశాఖ జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల టీడీపీ నాయకులతో విడివిడిగామాట్లాడి అనంతరం కార్యకర్తలతో మాట్లాడుతారు. జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ ఈ జిల్లలో కేవలం 4సీట్లు మాత్రమే గెలుచుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో చంద్రబాబు ఎలాంటి వ్యాఖ్యలు చేయనున్నారు అనేది చూడాలి.ఈ విశాఖ జిల్లాలో పర్యటన అనంతరం ప్రతివారం ఒక్కో జిల్లాలో …

Read More »

టీడీపీ పైడ్ ఆర్టిస్ట్ లు ఆడిన మరో డ్రామా బట్టబయలు…ఈసారి పోలీసుల వేషంలో !

ఏపీలో నూతన మద్య విధానం ప్రవేశపెట్టారు. ఇందుకు సంబంధించి ఎక్సైజ్ పోలీసులు దగ్గరుండి ఈ మద్యం అమ్మకాలను పర్యవేక్షిస్తున్నారు. అయితే తాజాగా ఓ ఎక్సైజ్ పోలీస్ మద్యం బాటిల్ విక్రయిస్తున్న ఫోటోతో పాటు మరి కొందరు పోలీసులు అంటూ టీడీపీకి చెందిన వారు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. అయితే అది నాటకం అని తేలిపోయింది కారణం ఏమిటంటే రాష్ట్రవ్యాప్తంగా సివిల్ ఎక్సైజ్ వివిధ రకాల పోలీసులు ఉన్నారు. హోంగార్డు …

Read More »

గోదావరి జిల్లాల్లో సందడి చేసిన ఆర్థిక మంత్రి..!

రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి కర్నూలు జిల్లా డోన్ నియోజకవర్గ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గోదావరి జిల్లాల్లో సందడి చేసారు. రాష్ట్ర హోంమంత్రి మేకతోటి సుచరిత కుమార్తె వివాహానికి వీరు హాజరయ్యారు. తణుకు ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు, భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ సహా పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మంత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి షెడ్యూల్ కుదరకపోవడం వల్ల ఈ వివాహానికి …

Read More »

వీకెస్ట్ పొలిటీషియన్ ఎవరైనా ఉన్నారంటే అది పవన్ కల్యాణే..వీళ్లే సాక్ష్యం..!

తాజాగా జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ని ఉద్దేశించి మాట్లాడిన మాటలు చర్చనీయాంశం అవుతున్నాయి. గంటా వంటి నాయకులు అధికారం ఉన్న పార్టీలోకి రావడం అధికారం పోయిన తర్వాత వలస పక్షుల ఎగిరి పోతారని అలాగే తనతో పాటు ఉన్న వ్యక్తులను కూడా వేరే పార్టీలోకి తీసుకు పోతారని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. రాజకీయాల్లో ఇలాంటి వ్యక్తులు తరచుగా …

Read More »

మనీలాండరింగ్, బ్లాక్ మెయిల్ కేసులు..రవిప్రకాశ్‌ నిధులు మల్లింపు..!

బండ్లు ఓడలు, ఓడలు బండ్లు అవుతాయనడానికి రవిప్రకాశ్‌ ఆలియాస్‌ ఖైదీ నెంబర్‌ 4412నే ప్రత్యక్ష ఉదాహరణ. టీవీ9 సామ్రాజ్యం తన ఒక్కడి వల్లే నిర్మితమైందని చెప్పుకునే రవిప్రకాశ్‌… ఆ సామ్రాజ్యంలో ఎంత మంది ఆకలి కేకలకు, మరెంత మందో కన్నీళ్లకు కారణమయ్యాడు. నెంబర్‌ వన్‌ చానల్‌ అని చెప్పుకునే తన సామ్రాజ్యంలో కనీసం కనికరం లేకుండా… క్షణాల్లో ఉద్యోగాలు పీకేసిన సందర్భాలు ఉన్నాయి. ఇన్‌పుట్‌, అవుట్‌పుట్‌ డెస్క్‌ల్లో అయితే ఎంత …

Read More »

జనసేన, టీడీపీల మధ్య సంబంధం బయటపడింది..ఇవిగో సాక్షాలు..?

జనసేన పార్టీకి సంబంధించి మరో వాస్తవం వెలుగులోకి వచ్చింది. జనసేన పార్టీ నుంచి అనకాపల్లి ఎంపీగా పోటీ చేసిన చింతల పార్థసారథి ఓ సంచలన విషయాన్ని బయటపెట్టారు. ఈ విషయంతో తెలుగుదేశం పార్టీ అక్రమ సంబంధం బయటపడింది. తాజాగా పార్థసారధి మాట్లాడుతూ పార్టీలో టిక్కెట్ల విషయాల్ని పార్టీ అంతర్గత వ్యవహారమని పవన్ కళ్యాణ్ పార్టీ నాయకుడు నాదెండ్ల మనోహర్ తో పాటు లింగమనేని రమేష్ చౌదరి కూడా ఆయన ఓ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat