Home / ANDHRAPRADESH (page 394)

ANDHRAPRADESH

గతంలో జగన్ ని తిట్టిన వీరంతా ఇప్పుడు పొగుడుతున్నారు.. కారణం తెలుసా.?

సీఎం జగన్ పాలనకు 100 మార్కులంటున్నారు టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి. ఒకప్పుడు ఇదే జేసీ ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ పై ఎన్నో ఆరోపణలు చేసారు. అనుభవం లేదని విమర్శించారు. కానీ వందరోజుల పాలనతో తానేంటో నిరూపించారు యువ ముఖ్యమంత్రి జగన్.. తనను విమర్శించిన వాళ్లతోనే జయహో జగన్ అనిపించుకున్నారు. సంక్షేమ పథకాలు, అవినీతి అరికట్టడం, ప్రభుత్వ పాలసీలను బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్లడం, క్రమబద్ధమైన పరిపాలన …

Read More »

లోకేశ్, ఆయన టీం ఉన్మాదంతో రెచ్చిపోతున్నారు

టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్‌ సహా ఆయన టీం ఉన్మాదంతో రెచ్చిపోతున్నారని వైసీపీ ఎంపీ వేణుంబాక విజయసాయిరెడ్డి విమర్శించారు. పేదవాళ్లు తినగలిగే బియ్యాన్ని పంపిణీచేస్తుంటే టీడీపీ నేతలు ఓర్వలేకపోతున్నారంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. నాణ్యమైన బియ్యం అందించాలనే ఆశయంతో సీఎం జగన్‌మోహన్‌రెడ్డి శ్రీకాకుళం జిల్లాలో పైలట్‌ ప్రాజెక్టు ప్రారంభిస్తే బియ్యం బస్తాల్లో నీళ్లు పోసి గడ్డకట్టిన బియ్యం ఇచ్చారంటూ ప్రభుత్వం నిందలు వేస్తున్నారని మండిపడ్డారు. జగన్‌ శ్రీకాకుళం జిల్లాలో …

Read More »

పేదింటి పెళ్లిళ్లకు వైఎస్సార్ కానుక పేరుతో జగన్ భరోసా

ఆడబిడ్డలకు పెళ్లి చేయాలంటే పేద కుటుంబాలకు భారంగా మారుతోంది. ఎంతతక్కువ ఖర్చుతో పెళ్లి వేడుక నిర్వహించాలన్నా బంగారు తాళిబొట్టు, నూతన వస్త్రాలు, భోజనాలు, భజంత్రీ మోగే వరకూ అనేక ఖర్చులు చేయాల్సిన పరిస్థితి. దీంతో వ్యాపారుల వద్ద అప్పుచేసి, వాటిని తీర్చలేక సతమతమవుతున్నారు.. దీంతో వీరి బాధలు విన్న జగన్ పెళ్లి చేసుకునే చెల్లమ్మలకు అక్షరాలా రూ.లక్ష ఇస్తానంటూ ఎన్నికల సమయంలో ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు హామీ ఇచ్చారు. అలాగే …

Read More »

నల్లమల్ల అడవుల్లో కొలువై ఉన్న ఈ ప్రాచీన రాతి గణపతుల గురించి మీకు తెలియని విషయాలు…!

సకల విఘ్నాలు తొలగించి కోరిన కోరికలు తీర్చే ఆది దేవుడు…విఘ్నేశ్వరుడు. దేశవ్యాప్తంగా వినాయకుడు వివిధ రకాల ఆకృతులలో పూజలందుకుంటున్నాడు. అయితే నల్లమల్ల అడవుల్లో కొలువైన ఉన్న కొన్ని వినాయక రాతి విగ్రహాలు భక్తులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. ఆదిమానవుల ఆనవాళ్లు, చారిత్రక ప్రాధాన్యం గల ఈ రాతి వినాయక విగ్రహాలు తమ విభిన్నత్వాన్ని, ప్రాచీనత్వాన్ని చాటుకుంటున్నాయి. ఈ రాతి విగ్రహాలను ప్రతిష్టాపనకు సంబంధించిన వివరాలు మాత్రం తెలియకపోయినా..ప్రాచీన నాగరికతలో లోహయుగానికి, విజయ …

Read More »

జగన్ సంక్షేమ పాలనపై వైఎస్ మాదిరిగా ప్రజల్లో వస్తున్న ఆదరణకు భయపడే చంద్రబాబు ఈ కుతంత్రాలకు తెరతీసాడా.?

తన ఓటమిని, వైసీపీ ఘన విజయాన్ని జీర్ణించుకోలేక టీడీపీ అధినేత చంద్రబాబు దారుణాలకు ఆలోచనలకు తెరతీస్తున్నారు. వైయస్ జగన్ ప్రభుత్వాన్ని విమర్శించేందుకు ఏమీ లేకపోవడంతో నాటకాలు, డ్రామాలతో కొత్త స్కెచ్చులు వేస్తున్నారు. అయితే అవన్నీ ఎప్పటికప్పుడు బట్టబయలవుతూ టీడీపీ తరచూ పరువు పోగొట్టుకుంటోంది. అతి స్వల్ప మెజారిటీతో ప్రతిపక్ష స్థానం దక్కించుకున్న తెలుగుదేశం పార్టీ అవమానాన్ని తట్టుకోలేక ఓటమిని నిజాయితీగా ఒప్పుకోలేక నేనెందుకు ఓడిపోయా అంటూ వందలసార్లు అడుగుతూ ప్రజలను …

Read More »

అచ్చెన్నాయుడుకు సవాల్.. బహిరంగ చర్చకు సిద్ధమా ?

గత ఐదేళ్ళు టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో వారు ఒక్క మంచి పని కూడా చేసింది లేదు. ఇందులో ముఖ్యంగా మాజీ మంత్రి అచ్చెన్నాయుడు విషయానికి వస్తే ఇసుక, ధాన్యం, మినుములు, గ్రానైట్‌ ఇలా ప్రతీ విషయంలో అక్రమాలు, దౌర్జన్యాలు చేసుకుంటూ కమీషన్లు తీసుకొని అవినీతిపరుడనే పేరు తెచ్చుకున్నాడని వైసీపీ పార్లమెంటరీ నియోజకవర్గ సమన్వయకర్త దువ్వాడ శ్రీనివాస్‌ ధ్వజమెత్తారు. అలాంటి అవినీతిపరుడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ పాలన గురించి మాట్లాడేది …

Read More »

సన్నబియ్యం పథకంపై దుష్ప్రచారం… లోకేష్‌ టీంపై విజయసాయిరెడ్డి ఫైర్…!

ఏపీలో పేదలకు నాణ్యమైన బియ్యాన్ని గ్రామ, వార్డు వాలంటీర్ల ద్వారా పంపిణీ చేయాలని వైసీపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు శ్రీకాకుళం జిల్లాలో ప్రయోగాత్మకంగా పైలెట్ ప్రాజెక్ట్‌ను సీఎం జగన్ ప్రారంభించారు. శ్రీకాకుళం జిల్లాలో మొత్తం 8,60,727 తెల్ల రేషన్‌ కార్డులు ఉండగా.. గ్రామ, వార్డు వలంటీర్లు శనివారం నాటికి 70 శాతానికి పైగా బియ్యం బ్యాగ్‌లను ఇంటింటికీ తీసుకెళ్లి పంపిణీ చేశారు. ఇందుకు 6 వేలకు పైగా వాహనాలను …

Read More »

బందిపోట్లులా అవినీతి, అక్రమాలు చేశారు. మాఫియా డాన్‌లుగా ఎదిగి ప్రజలను తీవ్ర భయబ్రాంతులకు గురిచేసి, అక్రమ కేసులు పెట్టారు

గత ఐదేళ్లపాలనలో యరపతినేని శ్రీనివాసచౌదరి అక్రమ మైనింగ్ లో చెలరేగిపోయాడు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని ప్రశ్నించినవారిపై అక్రమకేసులు బనాయించారు. చిన్న చిన్న కారణాలకు కూడా కేసులు బనాయించి వేధించారు. అయితే ఈ ఐదేళ్లపాటు ప్రత్యక్ష నరకాన్ని అనుభవించామంటూ గురజాల నియోజకవర్గంలో గత ఐదేళ్ల టీడీపీ పాలనలో మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు, ఆయన అనుచర వర్గ దాడులకు గురైన బాధితులు హోంమంత్రి సుచరిత ఎదుట తమగోడు వెళ్లబోసుకున్నారు. పిడుగురాళ్లలోని వాసవి కల్యాణ …

Read More »

అప్పటి ప్రతిపక్ష నేత జగన్ ని జగన్ ‘గాడు’ అని పిలవాలంటూ కుల అహంకారంతో మాట్లాడిన కుటుంబరావు అతి త్వరలో జైలుకు

రాష్ట్ర ప్రణాళికా సంఘ మాజీ ఉపాధ్యక్షుడు చెరుకూరి కుటుంబరావు ప్రభుత్వ అధికారులను గుప్పిట్లో పెట్టుకుని రూ.200 కోట్ల విలువ చేసే 5.10 ఎకరాల భూమిని మింగేసిన విషయం వెలుగుచూసింది. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చాక విజయవాడ బీఆర్‌టీఎస్‌ రోడ్డు పక్కన గల మధురానగర్‌ రైల్వే స్టేషన్‌ ఎదురుగా ఉన్న ఈ భూమిని వారి ఖాతాలో వేసుకున్నారు. న్యాయస్థానాలకు తెలుపకుండా వివిధ శాఖలను మేనేజ్‌ చేసి భారీగా లబ్ధి పొందారు. ఈ …

Read More »

ఇంకా పరారీలోనే చింతమనేని…పోలీసుల విచారణలో విస్తుపోయే నిజాలు…!

దెందులూరు మాజీ ఎమ్మెల్యే , ఏపీ రాజకీయాల్లోనే అత్యంత వివాదస్పద నేత చింతమనేని ప్రభాకర్ ఇంకా పరారీలో ఉన్నాడు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు, లోకేష్‌ల అండతో చింతమనేని అరాచకం సృష్టించాడు. ముఖ్యంగా ఇసుక మాఫియాను అడ్డుకుందనే కోపంతో ఎమ్మార్వో వనజాక్షిని జుట్టుపట్టుకుని లాగి కొట్టిన ఘనుడు ఈ చింతమనేని. ఒక ప్రభుత్వ ఉద్యోగిని అయిన ఎమ్మార్వో వనజాక్షిపై దాడి ఘటన అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. అయితే చంద్రబాబు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat