Home / ANDHRAPRADESH (page 411)

ANDHRAPRADESH

ట్విట్టర్ సాక్షిగా సుజనా చౌదరిని చెడుగుడు ఆడేసిన విజయసాయిరెడ్డి…!

ఒకప్పడు చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు, ప్రస్తుత బీజేపీ నేత సుజనా చౌదరిపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ సాక్షిగా విరుచుకుపడ్డారు. గత కొద్ది రోజులుగా అమరావతి నుంచి రాజధాని తరలిస్తున్నారంటూ సుజనా చౌదరి వైసీపీ సర్కార్‌పై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. అంతే కాదు రాజధానిలోని 29 గ్రామాల్లో తనకు అంగుళం భూమి కూడా లేదని ,. ఒక వేళ ఎవరైనా తన పేరు మీద కొనుక్కుంటే కూడా చూపించాలంటూ సుజనా …

Read More »

ఈ వైసీపీ ఎమ్మెల్యే చేసిన పనికి చేతులెత్తి దండం పెడతారు..!

మానవత్వానికి నిలువెత్తురూపంగా నిలిచారు.. ప్రొద్దుటూరు వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి. తండ్రి లేని ఓ పసికందు బాధ్యత తీసుకుని,ఆ కుటుంబానికి అండగా నిలిచారు. ఎమ్మెల్యే మంచి మనసుకు ప్రతి ఒక్కరూ హ్యాట్సాఫ్ చెబుతున్నారు. వివరాల్లోకి వెళితే.. స్థానిక శ్రీకృష్ణదేవరాయ వీధిలో నివాసం ఉంటున్న రాజేష్‌ గత నెల 7న తొండూరు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసిందే. ఇతనితో పాటు మరో ఇరువురు మృత్యువాత …

Read More »

దరువుకు ఏపీ ప్రభుత్వంచే మోస్ట్ సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయన్సర్ అవార్డు

సోషల్ మీడియా సంచలనం…దరువుకు ఏపీ ప్రభుత్వం మోస్ట్ సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయన్సర్ అవార్డు అవార్డు ప్రదానం చేసింది. ఈ విషయాన్ని దరువును ఆదరిస్తున్న మీ అందరితో పంచుకోవడం ఆనందంగా ఉంది. సిహెచ్ కరణ్ రెడ్డి సారథ్యంలో ఐదేళ్ల క్రిందట ప్రారంభమైన మా దరువు మీడియా ప్రస్థానం తెలుగు ప్రజల ఆశీస్సులతో అప్రతిహాతంగా సాగిపోతుంది. అనతి కాలంలోనే తెలుగు ప్రజల గొంతుగా దరువు మీడియాను తీర్చిద్దారు కరణ్ రెడ్డి. వాస్తవిక దృక్పథంతో …

Read More »

మరో టీడీపీ మాజీ ఎమ్మెల్యే పరారు..అరెస్ట్ చేసేందుకు పోలీసులు ప్రత్యేక టీం

టీడీపీ నేత, మాజీ విప్ కూన రవికుమార్ చుట్టూ ఉచ్చుబిగుస్తోంది. ప్రభుత్వ సిబ్బందితో అనుచితంగా మాట్లాడిన వ్యవహారంలో ఆయన్ను అరెస్ట్ చేసేందుకు పోలీసులు రంగం సిద్ధం చేశారు. ఎంపీడీవో సిబ్బంది ఫిర్యాదుతో కూన రవి సహా 11 మందిపై కేసులు నమోదయ్యాయి. మంగళవారం మాజీ విప్‌ను అరెస్టు చేసేందుకు రంగం సిద్ధం చేశామని ఆమదాలవలస సీఐ ప్రసాద్‌రావు మీడియాకు వెల్లడించారు. కూన రవికుమార్‌తోపాటు మరో 11 మంది వ్యక్తులపై సెక్షన్‌ …

Read More »

ఇప్పుడు జగన్ ని టచ్ చేసేవాళ్లే లేరు.. ఫేక్ ప్రచారం మాత్రం చేసుకుంటారు ఇకనుంచి

అన్నివర్గాలు, జాతులు, మతాలకు చెందిన అందరి సంక్షేమమే ధ్యేయంగా పథకాలను ప్రకటించి చిత్తశుద్ధితో అమలు చేసేందుకు ముఖ్యమంత్రి వైయస్ జగన్ శ్రీకారం చుట్టారు. సంక్షేమ యుగ సృష్టికర్తగా మారి పధకాలను అందిస్తున్నారు. అయితే జగన్ ప్రభుత్వంపై కనీసం మూడు నెలలైనా గడవకముందే టీడీపీ విష ప్రచారం చేస్తోంది. ముఖ్యంగా ఇసుకపై ప్రతిపక్షం సృష్టించిన వివాదం అంతా ఇంతా కాదు.. అయితే దీనిపైనా ప్రభుత్వం క్లారిటీ ఇచ్చేసింది. సెంప్టెంబర్ 5వ నుంచి …

Read More »

శభాష్ సిద్ధార్థ్‌ ఎస్పీని అభినందించిన వైఎస్ జగన్ .. ఇక అన్ని జిల్లాల్లో అలాగే

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న స్పందన కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా విజయవంతంగా నడుస్తోంది. ప్రకాశం జిల్లా ఎస్పీ సిద్ధార్థ్‌ కౌశల్‌ ఆలోచన వల్ల ఇందులో మరో అడుగు ముందుకు పడింది. జిల్లా కేంద్రంలోని కలెక్టర్, ఎస్పీ నిర్వహిస్తున్న స్పందన కార్యక్రమంలో భూ వివాదాలపై వచ్చే ఫిర్యాదులకు ఐదు రోజుల్లో పరిష్కారం చూపించాలని ప్రభుత్వం, అధికారులు ప్రణాళిక రూపొందించారు. మంగళవారం కలెక్టర్లు, ఎస్పీలతో స్పందన కార్యక్రమంలో నిర్వహించిన వీడియో …

Read More »

పారదర్శకంగా ఉద్యోగాలిస్తాం.. హాల్‌ టికెట్‌తో పాటు ఏదైనా గుర్తింపుకార్డు ఉండాలి.. జాగ్రత్తగా

ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న గ్రామ సచివాలయ పరీక్షలను పారదర్శకంగా నిర్వహిస్తామని, అభ్యర్థులెవరూ ఉద్యోగాలకోసం దళారులను నమ్మొద్దని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సూచించారు. రాష్ట్రంలో మొత్తం 5114 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపారు. పరీక్షకు వచ్చేవారు హాల్‌ టికెట్‌తో పాటు ఏదైనా గుర్తింపు కార్డు ఉంటే పరీక్షా కేంద్రానికి అనుమతిస్తారని తెలిపారు. ఓఎంఆర్‌ షీట్లను జిల్లాలకు తరలిస్తామని, ప్రతీ జిల్లాలో స్ట్రాంగ్‌ రూమ్‌లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. పరీక్ష నిర్వహణ …

Read More »

ఆదర్శదంపతులకు పెళ్లిరోజు శుభాకాంక్షలు..!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పెళ్లిరోజు సందర్భంగా అభిమానులు అందరు జగన్ దంపతులకు మనసారా హృదయపూర్వక పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. జగన్ భారతి జంట శివపార్వతుల్లాగా కలిసి ఉండాలని ఆకాంక్షిస్తున్నారు. జగన్, భారతిల పెళ్లి ఫొటోను వారి వారి ఫేస్‌బుక్ లో పోస్టు చేసి శుభాకాంక్షలు చెబుతున్నారు. ‘సీతమ్మలాంటి భారతమ్మ దొరికినందుకు జగన్ కి, రాముడులాంటి జగన‌న్న భర్తగా దొరికినందుకు భారతి గారికి… ఇద్దరికీ హృదయపూర్వక పెళ్ళిరోజు …

Read More »

టీడీపీ మాజీ మంత్రి సోమిరెడ్డిపై ఆ కేసులో A1 నమోదు..!

ఏపీలో వరుసగా 6 సార్లు ఓటమిల రికార్డు తిరగరాసిన టీడీపీ మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ అదికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష పార్టీ మీద, ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మీద ఒంటి కాలితో లేచిన నాయకుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. అంతల టీడీపీ నేత చంద్రబాబుపై ప్రేమ చూపించిన సోమి రెడ్డి నేడు జైలుకు పోతాడాని వార్తలు …

Read More »

ఏపీ ముఖ్యమంత్రి జగన్ వరాల జల్లు..!

ఏపీ సీఎం జగన్ క్రీడాకారుల పట్ల విస్వతనీయంగా వ్యవహరించారు. వారికి వారాల జల్లు కురిపించారు.పతకాలు సాధించిన రాష్ట్ర క్రీడాకారులు ప్రతీఒక్కరికి నగదు ప్రోత్సాకాలు అందజేయాలని నిర్ణయించుకున్నారు.మంగళవారం ఆయన క్యాంపు ఆఫీస్లో మీడియాతో మాట్లాడుతూ..‘క్రీడల మీద దృష్టి పెట్టాలని ప్రతీ దిగువ క్రీడాకారుడుని ప్రోత్సహించాలని అన్నారు.రాష్ట్ర విభజన తర్వాత నుండి ఇప్పటివరకు  జాతీయ స్థాయిలో పతకాలు సాధించిన మన క్రీడాకారులకు నగదు పోత్సాహకాలు ఇద్దాంమని అన్నారు. ఈ మేరకు పసిడి సాదించిన వారికి రూ.5లక్షలు, సిల్వర్ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat