Home / ANDHRAPRADESH (page 426)

ANDHRAPRADESH

మాజీ స్పీకర్‌ కోడెల..ఎన్ని నేరాలు చేశావయ్యా..!

టీడీపీ నేత, శాసన సభ మాజీ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు కుటుంబం అక్రమాలకు బలైన ఓ కేబుల్‌ ఆపరేటర్‌ వారి ఇంటి ముందు ఆందోళనకు దిగారు. కబ్జాలు, అవినీతి, అక్రమాలతో తమ కులానికే చెడ్డపేరు తెచ్చారంటూ కోటేశ్వరరావు అనే వ్యక్తి కోడెల కుటుంబ సభ్యులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు ఏం జరిగిందంటే …ఎన్‌సీవీ పేరుతో నరసరావుపేటలో కోటేశ్వరరావు కేబుల్‌ నిర్వహిస్తుండేవాడు. కోడెల తనయుడు శివరామకృష్ణ కేబుల్‌ వైర్లు కత్తిరించి …

Read More »

బుద్ధా వెంక‌న్న ఆత్మ‌హ‌త్య‌…మంత్రి అనిల్ సంచ‌ల‌న కామెంట్‌

టీడీపీ నేత బుద్ధా వెంక‌న్న  సంచ‌ల‌న కామెంట్ల‌తో వార్త‌ల్లో నిలిచే సంగ‌తి తెలిసిందే. ఇదే రీతిలో చంద్ర‌బాబు ఇంటివ‌ద్ద డ్రోన్ల ప‌ర్య‌వేక్ష‌ణ విష‌యంలో ఆయ‌న క‌ల‌క‌లం రేపే కామెంట్లు చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబును హత మార్చేందుకు డ్రోన్లతో కుట్ర పన్నారని, ఆ కుట్రలు ఆపకపోతే జగన్‌ ఇంటి ముందే ఆత్మహత్య చేసుకుంటానని ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ప్ర‌క‌టించారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి‌ వచ్చిన తర్వాత చంద్రబాబుకు భద్రత తగ్గించారని …

Read More »

వైసీపీ ఫైర్ బ్రాండ్ రోజాకు ధీటుగా టీడీపీలో బలమైన వాయిస్ లేదా..!

టీడీపీలో ఫైర్ బ్రాండ్ లు ఒకరి తరువాత మరొకరు పార్టీ వీడుతున్నారు. ఎన్నికల్లో పరాజయం తరువాత అనేక మంది నేతలు టీడీపీని వీడుతున్నారు. వీరి సంఖ్య మరింతగా పెరుగుతుందని బీజేపీ నేతలు చెబు తున్నారు. టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో బీజేపీ..వైసీపీ మీద ప్రధానంగా నాటి ప్రతిపక్ష నేత జగన్ మీద విరుచుకుపడిన టీడీపీ ఫైర్ బ్రాండ్లు పార్టీని వీడుతున్నారు. అందులో ఎన్నికల సమయంలో టీడీపీ వాయిస్ బలంగా వినిపించిన …

Read More »

నారాయణ కళాశాల సిబ్బంది దౌర్జన్యం మరోసారి బట్టబయలు

ఆంధ్రప్రదేశ్ లో నారాయణ కళాశాల సిబ్బంది దౌర్జన్యం మరోసారి బయటపడింది. కేవలం ఒక్క రోజు ఫీజు చెల్లించడంలో ఆలస్యం జరగడంతో ఇంటర్‌ సెంకడియర్‌ విద్యార్థిని నారాయణ కాలేజీ సిబ్బంది గెంటేశారు. ఫీజు కట్టడానికి వచ్చిన విద్యార్థి తండ్రిపైన దౌర్జన్యానికి దిగారు. తిరుపతి నారాయణ కాలేజీలో ఈ ఘటన జరిగింది. తిరుపతికి చెందిన గోవిందరెడ్డి కుమారుడు నితిన్ నారాయణ జూనియర్ కళాశాలలో ఇంటర్ సెకండియర్ చదువుతున్నాడు. ఈ ఏడాదికి సంబంధించిన ఫీజు …

Read More »

ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియాకు చాలా చిక్కొచ్చి పడిందంటున్న విజయసాయిరెడ్డి

వరదనీటిలో మునిపోయిన ప్రతిపక్షనేత ఇంటిని డ్రోన్‌తో చిత్రీకరిస్తే హత్య కు కుట్ర పన్నినట్టా అని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, విజయవాడ ఎంపీ వేణుంబాక విజయసాయిరెడ్డి తెలుగుదేశం పార్టీని ప్రశ్నించారు. మీ పరువు గంగ పాలవుతుందని బ్యారేజీ గేట్లు తెరవకముందే చంద్రబాబు హైదరాబాద్‌ పారిపోయారని ఆయన విమర్శించారు. ఈమేరకు విజయసాయిరెడ్డి విమర్శనాత్మక ట్వీట్‌ చేసారు. కరకట్ట పై అక్రమంగా నిర్మించిన లింగమనేని రమేష్‌ ఇంట్లో ఉన్న చంద్రబాబు …

Read More »

బాబుకు షాక్..యామిని సాధినేని బాటలో బీజేపీలో చేరనున్న మరో ఫైర్ బ్రాండ్..!

మాజీ సీఎం చంద్రబాబుకు వరుస షాక్‌లు తగులుతున్నాయి. పార్టీ భవిష్యత్తు మీద నమ్మకం లేక..తమ రాజకీయ భవిష్యత్తు కోసం తమ దారి తీసుకుంటున్నారు టీడీపీ నేతలు. ఫైర్ బ్రాండ్‌గా పేరున్న యామిని సాధినేని బాబుకు హ్యాండ్ ఇచ్చి బీజేపీలో చేరుతుందనే వార్తలు వస్తున్న నేపథ్యంలో మరో ఫైర్ బ్రాండ్ , మాజీ హీరోయిన్ దివ్యవాణి కూడా పార్టీని వీడుతున్నట్లు తెలుస్తోంది. యామిని సాధినేని ఇప్పటికే ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా …

Read More »

టీడీపీ నుంచి ఎవరు బరిలో నిలువలేదు…వైసీపీ ముగ్గురు ఎమ్మెల్సీల ఎన్నిక ఏకగ్రీవం

ఆంధ్రప్రదేశ్‌లో ముగ్గురు ఎమ్మెల్సీల ఎన్నిక ఏకగ్రీవమైంది. ఎమ్మెల్యే కోటాలో ఖాళీగా ఉన్న మూడు స్థానాలకు.. వైసీపీ తరఫున రాష్ట్ర మంత్రిగా ఉన్న మోపిదేవి వెంకటరమణ, మైనార్టీ నేత మహ్మద్‌ ఇక్బాల్, కర్నూలు జిల్లాకు చెందిన సీనియర్‌ నేత చల్లా రామకృష్ణారెడ్డి నామినేషన్‌ దాఖలు చేశారు. అయితే ఈ ముగ్గురు ఎమ్మెల్సీలుగా ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు రిటర్నింగ్‌ అధికారి సోమవారం ప్రకటించారు. అనంతరం మహ్మద్‌ ఇక్బాల్‌, చల్లా రామకృష్ణారెడ్డి ఎమ్మెల్సీలుగా ధ్రువీకరణ పత్రాలు …

Read More »

సాదినేని యామినీ పార్టీ మారిపోతే…నారా లోకేష్ పరిస్థితి ఏమిటి?

తన వ్యాఖ్యలతో తనూ ఒక రాజకీయ నేత అనే గుర్తింపును సంపాదించుకున్నమహిళ నాయకురాలు సాదినేని యామినీ. నోటిదురుసే ఈమెకు గుర్తింపును సంపాదించి పెట్టింది. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు యామిని పరుషపదజాలంతో రెచ్చిపోయారు. దీంతో ఈజీగా గుర్తింపు వచ్చేసింది. ప్రత్యేకించి సోషల్ మీడియాలో ఈమె పేరు మార్మోగింది. ఈమె ఎవరు? ఈమె కథేంటి? అంటూ సోషల్ మీడియాలో పెద్ద చర్చ నడించింది. గాసిప్పులు కూడా క్రియేట్ అయ్యాయి. అంతేకాదు నారాలోకేష్ …

Read More »

నిన్ను అభిమానించినందుకు సిగ్గు పడుతున్నాం అంటున్న జనసైనికులు.. జగన్ సేన

ఇటీవల పవన్ ఇచ్చిన ఓ అధికార ప్రకటనపై వైసీపీ సోషల్ మీడియా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.. దీనికి సంబంధించి వారు పవన్, జగన్ ల రాజకీయ చరిత్రలను ఉటంకించి మరీ పవన్ కు వార్నింగ్ ఇచ్చారు.పవన్ ప్రజారాజ్యం ద్వారా, జగన్ కాంగ్రెస్ ద్వారా ఇద్దరూ 2009లో రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు.. జగన్ రెండుసార్లు ఎంపీగా, రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి 5 ఏళ్ళు ప్రతిపక్ష నేతగా రాణించి 3000 పైచిలుకు …

Read More »

చంద్రబాబుకు అతి పెద్ద దెబ్బ..మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి టీడీపీకి గుడ్ బై

ఆంధ్రప్రదేశ్ లో టీడీపీకి మరో షాక్ తగిలింది. ఆ పార్టీ మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత ఆదినారాయణరెడ్డి త్వరలో బీజేపీలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొంతకాలంగా టీడీపీతో ఆయన అంటీముట్టనట్టు వ్యవహరిస్తున్నారు. ఇటీవల జరిగిన విస్తృత స్థాయి సమావేశానికి కూడా ఆయన హాజరుకాలేదు. బీజేపీ నేత, ఎంపీ సీఎం రమేష్ తో ఆదినారాయణరెడ్డికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఆయన ద్వారానే బీజేపీలో చేరేందుకు పావులు కదుపుతున్నట్టు సమాచారం. ఇందుకు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat