ఏపీ సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన 50 రోజుల్లోనే పలు ప్రజా సంక్షేమ నిర్ణయాలతో వైయస్ జగన్.. దేశంలోనే 3 వ అత్యుత్తమ సీఎంగా పేరుగాంచిన సంగతి తెలిసిందే. తాజాగా ఏపీలో లక్షలాది మహిళల కన్నీరు తుడిచేలా జగన్ మరో సంచలన నిర్ణయం తీసుకోబోతున్నారు. అదే మద్యం పాలసీ….పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు నవరత్నాల పథకాల్లో మద్యనిషేధాన్ని చేర్చిన జగన్..ఇప్పుడు అధికారంలోకి రాగానే దశలవారీగా మద్య నిషేధాన్ని అమలు చేయబోతున్నారు. …
Read More »గల్లా జయదేవ్… ఎందుకు ఇలా
వరుసగా రెండో సారి ఎంపీ అయిన వ్యక్తి ఎంత హుందాగా వ్యవహరించాలి? తన గౌరవాన్ని కాపాడుకుంటూ వారు నడుచుకోవాలి. కానీ…తెలుగుదేశం పార్టీకి చెందిన ఓ సీనియర్ ఎంపీ మాత్రం…తనను గౌరవించడం లేదంటూ వాపోతున్నారు. స్థానికంగా ఓ అధికారి గౌరవం ఇవ్వడం లేదని చర్చ జరుగుతోంది. పలు సమావేశాలకు తనను ఆహ్వానించకుండా.. ఆ అధికారిప్రొటోకాల్ పాటించలేదని జయదేవ్ తన సన్నిహితులతో వాపుతున్నట్లు సమాచారం. ఇటీవల సంబంధిత అధికారితో మాట్లాడటానికి వెళ్లిన సందర్భంగా …
Read More »చంద్రబాబు పాలన తాలూకా మచ్చలు ఆర్టికల్ 370 రద్దు సందర్భంగా వెలుగులోకి.. మామూలు ఘనకార్యాలు చేయలేదుగా
కేంద్రం ఆర్టికల్ 370ని రద్దు చేసి కశ్మీర్, లద్దాఖ్‌లను కేంద్రపాలిత ప్రాంతాలుగా ప్రకటించిన తర్వాత భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై కాశ్మీర్‌లో ఆందోళనలు జరుగుతున్నాయని, వాటిని భారత ప్రభుత్వం పోలీసులు, ఆర్మీ సహాయంతో అణచి వేస్తుందంటూ కొందరు ఓ ఫొటోతో భారీఎత్తున ప్రచారం చేస్తున్నారు. ఏకంగా పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు జియా ఉల్ హక్ తనయుడు ట్విట్టర్ లో ఈ ఫొటో ట్వీట్ చేశారు. కశ్మీర్‌లో భారత ఉగ్రవాదం పతాక …
Read More »విజయసాయిరెడ్డి పంచ్… లోకేష్, చంద్రబాబుల మైండ్ బ్లాక్…!
గత కొద్ది రోజులుగా ట్విట్టర్‌లో ఏపీ సీఎం జగన్‌పై, వైసీపీ నేతలపై బాబుగారి పుత్రరత్నం లోకేష్.. వరుస ట్వీట్లతో విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా చంద్రబాబు అక్రమ నివాసం వరద ముంపు గురైంది. అయితే వైసీపీ నేతలే ప్రకాశం బ్యారేజీ గేట్లకు పడవను అడ్డుపెట్టి వరదను దారి మళ్లించి…తమ ఇల్లు వరద నీటిలో మునిగేలా చేశారంటూ..ఓట్వీట్ చేశాడు చినబాబు. దీంతో వైసీపీ ఎంపీ విజయ సాయిరెడ్డి ట్విటర్ వేదికగా …
Read More »బీజేపీలోకి బాబు ముఖ్య అనుచరుడు…!
ఆయన సీనియర్ పోలిటీషియన్.. అంతకంటే మాజీ హోమ్ మంత్రి.. మాజీ రాజ్యసభ సభ్యులు.. అయితేనేమి కాలం కల్సి రాక అప్పటి ఉమ్మడి ఏపీలో 1995-2004వరకు దాదాపు పదేళ్ల పాటు ఆధికారంలో ఉండి.. ఆ తర్వాత పదేళ్ల (2004-2014) పాటు ప్రతిపక్షంలో ఉండాల్సి వచ్చింది. తీరా రాష్ట్ర విభజన తర్వాత కూడా తెలంగాణలో జరిగిన తొలి రెండో విడత సార్వత్రిక ఎన్నికల్లో కూడా ఆ పార్టీ అధికారంలోకి రాలేదు. ఇక అంతే …
Read More »సాహో జగన్ అంటున్న యంగ్ రెబల్ స్టార్.. మొన్నటివరకూ మహేశ్ ఫ్యాన్స్.. ఇప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్ కూడా
బాహుబలి సినిమాతో దేశవ్యాప్తంగా భారీ క్రేజ్ తెచ్చుకున్న యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సాహో తో మరోసారి అంతర్జాతీయంగా తెలుగు పరిశరమ కీర్తిని చాటేందుకు సిద్ధమవుతున్నారు. ఈసినిమాకి సంబంధించి ఇప్పటికే ప్రమోషన్ కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ క్రమంలో ప్రభాస్ పలు భాషల్లో ఈ సినిమాకు సంబంధించి ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. అలాగే తమిళ్ లో జరిగిన ఓ ఇంటర్వ్యూలో యాంకర్ ప్రభాస్ ని ఆంధ్రప్రదేశ్ ఏపీ సీఎం జగన్ గురించి చెప్పాలని …
Read More »గ్రామపెద్దకు శిక్షపడాలని కోరే వాళ్లంతా షేర్ చేయండి.. నాగరికతను కాపాడండి..
తాజాగా ఓ వీడియో సోషల్ మీడియాలో భారీగా వైరల్ అవుతోంది.. ఆ వీడియోలో పంచాయతీ పెట్టి తమ రాక్షసత్వాన్ని ప్రదర్శించిన గ్రామ పెద్ద ఓ దళిత కుటుంబానికి చెందిన అమ్మాయిగా చెప్తున్న బాలికను గొడ్డును బాదినట్లు బాదాడు.. దారుణంగా కొట్టడం.. కాలితో ఇష్టానుసారంగా తన్నడం.. నెట్టేయడం, నీచంగా బూతులు తిట్టడం ఒకటేంటి ఇలా ఆ అమ్మాయిని హింసించాడు.. నాగరిక సమాజంలో బతుకుతున్న ఒక మనిషి చేయకూడని పనులన్నీ చేశాడు.. అమ్మాయనే …
Read More »చంద్రబాబుపై ఏపీ మంత్రి షాకింగ్ కామెంట్స్…!
బెజవాడ కరకట్ట మీద ఉన్నచంద్రబాబు అక్రమ నివాసం వరద ముంపుకు గురవడంతో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. నిన్న చంద్రబాబు ఇంటి పరిసరాల్లో డ్రోన్ల వినియోగంపై టీడీపీ నేతలు విమర‌్శలు గుప్పించారు. బాబుగారి భద్రతపై మాజీ మంత్రి దేవినేని ఉమ అనుమానం వ్యక్తం చేశాడు. అంతే కాదు…వైసీపీ నేతలనే కావాలనే బాబుగారి ఇల్లు మునిగేలా కుట్రలు చేస్తున్నారంటూ అసబద్ధ ఆరోపణలు చేశాడు. అయితే ప్రజల …
Read More »అమెరికాలో జగన్ కొత్త లుక్.. బ్లాక్ బ్లేజర్ తో స్టైలిష్ గా.. కారణం ఏమిటంటే..?
అమెరికా పర్యటనకు వెళ్లిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ వాషింగ్టన్ డీసీ చేరుకున్నారు. అక్కడ ప్రవాసాంధ్రులు ఆయనకు డ్యూలస్ ఎయిర్‌పోర్టులో ఘనస్వాగతం పలికారు. భారత రాయబార కార్యాలయ సీనియర్ అధికారులు అరుణీశ్ చావ్లా (ఐఏఎస్), నీల్‌కాంత్ అవ్హద్ (ఐఏఎస్) కూడా జగన్‌ను సాదరంగా ఆహ్వానించారు. వందలాదిగా తరలివచ్చిన ఎన్నారైలతో ఎయిర్‌పోర్టు ప్రాంగణం మొత్తం కిక్కిరిసిపోయింది. అమెరికా కాలమానం ప్రకారం మధ్యాహ్నం నుంచి అమెరికా – ఇండియా బిజినెస్ కౌన్సిల్ ప్రతినిధులతో సీఎం …
Read More »బ్రేకింగ్…బాబుగారి అక్రమ నివాసానికి అధికారుల నోటీసులు….!
బెజవాడ కరకట్టమీద ఉన్న చంద్రబాబు అక్రమ నివాసం వరద ముంపుకు గురైంది. కృష్ణ నదీకి భారీగా వరద నీరు పోటెత్తడంతో కరకట్ట ప్రాంతం నీటిలో మునిగిపోయింది. కరకట్ట మీద ఉన్న బాబుగారి నివాసంలోని గార్డెన్, బయట ఉన్న హెలీప్యాడ్ ప్రాంతం పూర్తిగా వరద నీటితో నిండిపోయింది. ఇంటి చుట్టుపక్కల ఉన్న గులాబితోట, అరటి తోటలు కూడా పూర్తిగా నీటిలో మునిగాయి. ఇంటిలోకి వరద నీరు రాకుండా సిబ్బంది సహాయంతో 10 …
Read More »