Home / ANDHRAPRADESH (page 439)

ANDHRAPRADESH

ఆ జిల్లాలో టీడీపీ ఖాళీ..నలుగురు వైసీపీలో చేరిక

ఆంధ్రప్రదేశ్ లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో నెల్లూరు జిల్లా మొత్తం వైసీపీ 10కి 10 గెలిచి రికార్గ్ తిరగ రాసింది. గతంలో ఎన్నడూ లేని విధంగా జిల్లాలో పదికి పది స్థానాలు గెలిచి జిల్లాలో ప్రతిపక్ష పార్టీ ఉనికిని గల్లంతు చేసింది. ఈ క్రమంలో అన్ని నియోజకవర్గాల్లో పార్టీ అధికారంలోకి రాగానే కొద్ది రోజులు నేతల చేరికతో హడావుడి కొనసాగింది. తాజాగా ఇప్పుడు నెల్లూరు రూరల్‌లో వలసల పర్వానికి నేతలు …

Read More »

ఉద్యోగం ఇప్పిస్తానంటూ ఓ యువతి నుంచి లక్షల్లో స్వాహా చేసిన జనసేన అభిమాని

ఏపీలో జనసేనా కార్యకర్త చేసిన పనికి పార్టీకి చెడ్డ పేరు తెస్తుంది. విజయవాడ లో ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసం చేసి కేసు నమోదు అయిన జనసేన కార్యకర్త మద్దిల దీపుబాబు గతంలో కూడా ఇలానే మోసం చేసి అరెస్ట్ అయ్యాడు .ఫేస్ బుక్ పరిచయం తో ఉద్యోగం ఇప్పిస్తానంటూ ఓ యువతి నుంచి రూ.16.50 లక్షలు స్వాహా చేసిన జనసేన అభిమాని. ఫేస్‌బుక్‌లో పరిచయమైన యువతికి మాయమాటలు చెప్పి రూ.16.50 …

Read More »

కర్నూల్ జిల్లాలో చంద్రబాబుకు షాకిచ్చిన గౌరు దంపతులు..తిరిగి వైసీపీలోకి

2019 ఏప్రిల్ నెలలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమిని మూటగట్టుకున్న తెలుగుదేశం పార్టీ నేతలు వరుసగా వీడుతున్న సంగతి తెలిసిందే. అయితే ఎన్నికల తరువాత టీడీపీ నుంచి వైసీపీలో చేరడానికి ముందుకొస్తున్నట్లు తెలుస్తుంది. తాజాగా కర్నూలు జిల్లాకు చెందిన గౌరు వెంకట్ రెడ్డి దంపతులు మళ్లీ వైసీపీలోకి వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. 2014లో వైసీపీ తరపున గౌరు వెంకట్ రెడ్డి భార్య చరిత ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. …

Read More »

అందుకే నిన్ను భీమవరంలో ఓడించాం.. అయినా నువ్వు ఏమాత్రం మారలేదు పవన్

తాజా సార్వత్రిక ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భీమవరంలో పర్యటించారు.. భీమవరంలో మీడియా సమావేశంలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. ఇసుక పాలసీ వెంటనే తీసుకురావాలని సీఎం జగన్ ను కోరారు. భీమవరంలో 100 ఎకరాల్లో డంపింగ్ యార్డును వైసీపీ ప్రభుత్వం వెంటనే ఏర్పాటు చేయాలని, పోలవరం ప్రాజెక్ట్ పై రాజకీయాలు చేస్తే తగదు, వ్యక్తిగత కక్షల వల్ల ప్రాజెక్ట్ కు నష్టం చేయొద్దన్నారు. పోలవరం …

Read More »

నరేంద్రమోదీతో కీలక అంశాలపై చర్చించనున్న జగన్.. వేయికళ్ళతో ఎదురుచూస్తున్న జనం

ఏపీ ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు.. పునర్విభజన చట్టంలోని సమస్యల పరిష్కారంతోపాటు రాష్ట్రానికి రావాల్సిన నిధులు ప్రధాన అజెండాగా ఈ మంగళవారం హస్తినకు వెళ్లనున్న సీఎం మంగళవారం సాయంత్రం ప్రధాని నరేంద్రమోదీతో భేటీ కానున్నారు. అలాగే రాష్ట్రపతితో పాటు పలువురు కేంద్ర మంత్రులతోనూ జగన్‌ సమావేశమవుతారు. అయితే రాష్ట్ర పునర్విభజన చట్టానికి సంబంధించి కేంద్రంవద్ద పెండింగ్‌లోని అంశాలపై ప్రధానికి ముఖ్యమంత్రి జగన్ నివేదిక ఇవ్వనున్నారు. …

Read More »

మరో 30 ఏళ్ల వరకు ముఖ్యమంత్రిగా జగనే..అని అన్నది ఎవరో తెలుసా..!

సమర్థవంతమైన పాలనతో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మరో 30 ఏళ్ల వరకు సీఎంగా కొనసాగుతారని పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. ఆదివారం చౌడేపల్లె మండలంలోని 19 పంచాయతీల్లో ఆయన పర్యటించారు. ఎన్నికల ముందు ప్రవేశ పెట్టిన వైసీపీ మేనిఫెస్టోలో ఉన్న హామీల్లో ఇప్పటికే 70 శాతం అమలు చేశామని నీతివంతమైన పాలన అందజేసి జగన్‌ ప్రజల గుండెల్లో నిలుస్తారని పెద్దిరెడ్డి పేర్కొన్నారు. …

Read More »

మాజీ ఎమ్మెల్యే యరపతినేని ఒంట్లో వణుకు..ఏక్షణంలో అయిన అరెస్ట్‌

గుంటూరు జిల్లాలోని గత ఐదేళ్ల టీడీపీ పాలనలో అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఆ పార్టీ నేతలు రెచ్చి పోయిన విషయం తెలిసిందే. చట్టాలను తమ చుట్టాలుగా భావిస్తూ తప్పుల మీద తప్పుల చేస్తూ పోయిన పచ్చపార్టీ నేతలు తగిన మూల్యం చెల్లించుకునే రోజులు దగ్గరపడ్డాయని అందరూ అంటున్నారు. అక్రమ మైనింగ్‌పై 2015లో హైకోర్టును ఆశ్రయించినందుకుగాను టీడీపీ మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు, అప్పటి సీఐ హనుమంతరావు, ఎస్సై, కానిస్టేబుళ్లు, అప్పటి ఆర్డీవో, …

Read More »

ఫోటో కొట్టు ..రూ.100 పట్టు

మీరు చదివింది నిజమే.. ఫోటో కొట్టు వంద పట్టు.. ఈ విధానం నవ్యాంధ్రలోని విజయవాడలో తీసుకొచ్చింది ఆ రాష్ట్ర ప్రభుత్వం.. అసలు విషయానికొస్తే విజయవాడ నగరాన్ని ప్లాస్టిక్ రహిత నగరంగా మారుస్తామని సీఎస్ఎల్వీ సుబ్రహ్మణ్యం తెలిపారు. ఇందుకు ప్రధాన కారణం ఇప్పటికే భూసారం తగ్గుతుంది. పర్యావరణం దెబ్బతింటుంది. అందుకే విజయవాడ నగర వాసులంతా చైతన్యవంతులై ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించాలని ఆయన కోరారు. ఎవరైన సరే ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్స్ అమ్మినా …

Read More »

దేశంలోనే అత్యంత ధనిక పార్టీగా బీజేపీ…మళ్లీ నీతులు చెబుతారు..!

పొద్దున లేస్తే  మా బీజేపీ ప్రభుత్వం.. అవినీతిమరక లేని ప్రభుత్వం..మా మోదీ సార్‌కు సంసార బాధలు లేవు..ఆయన ఎవరి కోసం సంపాదించే పని లేదు…దేశ ప్రజల సంపద పెంచడమే లక్ష్యంగా ఆయన పని చేస్తున్నారు అని బీజేపీ నేతలు గొప్పలు చెప్పుకుంటూనే  ఉంటారు. దేశ పౌరుల వ్యక్తిగత ఆదాయ ప్రమాణాలు ఆయన పెంచడం ఏమో కాని గత ఐదేళ్లలో బీజేపీని ధనిక పార్టీగా నిలిపారు..మోదీ సార్.  ఇండియాలో 2016 నుంచి …

Read More »

కొడాలి నాని దెబ్బ..కృష్ణా టీడీపీ ఖాళీ…?

టీడీపీ కంచుకోటగా పిలువబడే కృష్ణా జిల్లా వైయస్ జగన్ దెబ్బుకు బీటలు వారింది. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో కృష్ణా జిల్లాలో వైసీపీ పాగా వేసింది. గత ఎన్నికల్లో దాదాపుగా క్లీన్‌స్వీప్ చేసిన టీడీపీ ఈసారి కేవలం విజయవాడ తూర్పు, గన్నవరం సీట్లతో సరిపెట్టుకుంది. అయితే విజయవాడ ఎంపీ స్థానంలో మాత్రం టీడీపీ నుంచి కేశినేని నాని స్వల్ఫతేడాతో గెలుపొందారు. అయినా ఫలితం లేకుండా పోయింది. కేశినేని తరచుగా అధ్యక్షుడు చంద్రబాబు, …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat