వైసీపీ అధినేత ఏపీకి కాబోయో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాష్ట్ర గవర్నర్ నరసింహన్‌తో సమావేశం అయ్యారు. శనివారం మధ్యాహ్నం గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న ఆయన నేరుగా రాజ్‌భవన్ వెళ్లారు. వైఎస్సార్ ఎల్పీ తీర్మాన ప్రతిని అందచేసిన జగన్ ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా కోరారు. కాగా గవర్నర్‌తో భేటీ అనంతరం ఆయన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలవనున్నారు.
Read More »ఇదే రాజధానిలో పొలం పనులు చేసుకునేవాడిని పార్లమెంటుకు పంపుతున్నారు..!
తాజాగా వైసీపీ ఎంపీగా బాపట్ల నుండి గెలిచిన నందిగం సురేష్ పార్టీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో కన్నీరు పెట్టుకున్నారు. అధినేత జగన్ అధ్యక్షతన వైసీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. ఆ సమయంలో నందిగం సురేష్ మాట్లాడుతూ తాను ఇదే రాజధాని ప్రాంతంలో పొలంపనులు చేసుకొనే వాడినని, తనకు ఏ ఆర్థిక నేపథ్యం లేకపోయినా తనను ఎంపీగా ప్రకిటించి.. గెలిపించి, పార్లమెంట్ కు పంపిస్తున్న ఘనత వైఎస్ జగన్‌కే దక్కుతుందన్నారు. …
Read More »‘‘పీకేకి భార్యలు నలుగురు, మొగుళ్లు ఇద్దరు’’పెట్టిన మూడు పోస్ట్ లు తీవ్ర సంచలనం
టాలీవుడ్ హీరో జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఆయన అన్న నాగబాబుపై నటీ శ్రీరెడ్డి మరోసారి వరుస కామెంట్లతో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. మెగా అభిమానుల సహనానికి పరీక్షస్తోంది. పవన్ కళ్యాణ్ ఫై ఎప్పుడు నిప్పులు చెరిగే శ్రీ రెడ్డి..తాజా ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఘోర ఓటమి చవిచూడడం తో ఇంకాస్త రెచ్చిపోయి పోస్ట్‌లు పెట్టింది‘పుల్కా కళ్యాణ్, స్నేక్ బాబు’ అంటూ పవన్ , నాగబాబు లపై …
Read More »రేపు ప్రధానితో వైఎస్ జగన్ భేటీ..ప్రధాన అజెండా ఇదేనా
వైసీపీ అధ్యక్షుడు, వైఎస్ జగన్ ఆదివారం మధ్యాహ్నం ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో మర్యాదపూర్వకంగా భేటీ కానున్నారు. ఎన్నికల్లో వైసీపీ అఖండ మెజార్టీతో గెలిచిన అనంతరం వైఎస్ జగన్ తొలిసారి ప్రధానిని కలుస్తున్నారు. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మోదీతో ఆయన సమావేశం అవుతారు. కాగా వైఎస్ జగన్ వెంట రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం కూడా వెళ్లనున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా, రాష్ట్ర విభజన సమస్యలపై వైఎస్ …
Read More »ఎక్కడా రెండో స్థానంలోనూ కనిపించని గ్లాసు.. ఫ్యానుగాలికి ముక్కలు ముక్కలైపోయింది
జనసేన పార్టీ రాష్ట్రంలో 136 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీచేయగా అందులో 120 చోట్ల డిపాజిట్లు కోల్పోయింది. ఫలితాలను చూసి పార్టీ అధినేత పవన్‌కల్యాణ్ సహా పార్టీ నేతలు కూడా భారీగా షాకయ్యారు. రాష్ట్రం మొత్తమ్మీద అసెంబ్లీ ఎన్నికల్లో 3.13 కోట్ల ఓట్లు పోలైతే, జనసేన కు కేవలం 21లక్షల ఓట్లు మాత్రమే వచ్చాయి. అయితే గోదావరి జిల్లాలు మినహా మిగిలిన 11 జిల్లాల్లో పార్టీ పోటీచేసిన చాలా నియోజకవర్గాల్లో జనసేనకు …
Read More »మెగా ఫ్యామిలీ హీరోలు..భార్య, కుమార్తె నిహారిక, జబర్దస్త్ టీమ్ ప్రచారం చేసినా…జగన్ దెబ్బకు విలవిల
మెగా సోదరులు ఎన్నికల్లో పోటీ చేసిన ప్రతిసారి జిల్లాకు మీరేమి చేశారంటూ ప్రజలు ప్రశ్నించడం, ఎన్నికల్లో చిత్తుగా ఓడించడం సర్వసాధారణమైంది. రాజకీయాల్లో పెనుమార్పు తీసుకొస్తానని, అవినీతిని అంతమొందించి నీతివంతమైన పాలన సాగిస్తానని 2008 ఆగస్టు 26వ తేదిన మెగాస్టార్ కొణిదెల చిరంజీవి ప్రజారాజ్యం పార్టీస్థాపించారు. 2009 సాధారణ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ అభ్యర్థులను నిలబెట్టిన చిరంజీవి ఎమ్మెల్యేగా జిల్లాలోని పాలకొల్లు, తిరుపతి అసెంబ్లీ స్థానాల నుంచి పోటీ చేశారు. …
Read More »మొదటి ఆరు నెలలు తిరిగేసరికి జగన్ మంచి ముఖ్యమంత్రి అన్పించుకునేలా పాలన అందిస్తా
వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఆ పార్టీ శాసనసభాపక్ష నాయకుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శనివారం జరిగిన సమావేశంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఆయనను తమ నాయకుడిగా ఎనుకున్నారు. వైఎస్ జగన్‌ను తమ నేతగా ఎన్నుకోవడానికి కొత్తగా ఎన్నికైన ఆ పార్టీ ఎమ్మెల్యేలు తాడేపల్లిలోని జగన్ క్యాంపు కార్యాలయంలో భేటీ అయిన విషయం తెలిసిందే. సమావేశంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని శాసనసభపక్ష నేతగా ఎన్నుకుని.. పార్టీ ఎమ్మెల్యేలంతా ఏకవాఖ్య తీర్మానం …
Read More »సీఎంగా జగన్ ముందున్న అతి పెద్ద సవాలు”ఇదే”..
ఏపీలో ఇటీవల విడుదలైన సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో వైసీపీ నూట యాబై ఒక్క స్థానాలను కైవసం చేసుకుని చరిత్ర సృష్టించిన సంగతి తెల్సిందే. దీంతో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ఈ నెల ముప్పై తారీఖున నవ్యాంధ్ర రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ క్రమంలో ప్రస్తుతం ఉన్న రాష్ట్ర బడ్జెట్ పై ,రెవిన్యూలోటు, ఆర్థిక పరిస్థితుల గురించి సంబంధిత అధికారులతో వైఎస్ జగన్మోహాన్ రెడ్డి …
Read More »ఆ ఒక్క మాట మాట్లాడకపోయి ఉంటే పీవీపీ గెలిచేవాడా.?
విజయవాడ పార్లమెంట్ స్థానాన్ని వైసీపీ చేజార్చుకుంది.. పార్లమెంట్ పరిధిలో ఉన్న ఎమ్మెల్యే స్థానాల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులను గెలిచినా పార్టీ ఎంపీ అభ్యర్ధి పొట్లూరి వరప్రసాద్ (పీవీపీ) మాత్రం ఓడిపోయారు. అయితే తానే గెలిచినా, గెలవకపోయినా తాను ఎప్పటికీ విజయవాడ వాడినేనన్నారు. విజయవాడ పార్లమెంట్ పరిధిలో తాను, తమ ఎమ్మెల్యేలు ప్రతి ఇంటికి అందుబాటులో ఉంటామన్నారు. 130 స్ధానాలకుపైగా వైఎస్సార్సీపీ గెలుస్తుందని తాను అనేకసార్లు చెప్పినా ఎవరూ నమ్మలేదని గుర్తు చేశారు. …
Read More »62ఏళ్ళ రికార్డును బద్దలు కొట్టిన జ”గన్”.
ఏపీ అసెంబ్లీ చరిత్రలో తొలిసారిగా వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ప్రభంజనం ధాటికి ఒక్క స్వతంత్ర అభ్యర్థి కూడా లేకుండా కొలువుదీరనున్నది. ఈ క్రమంలో సరిగ్గా 62ఏళ్ళ కింద అంటే 1957నుంచి ఇప్పటివరకూ జరిగిన పలు సార్వత్రిక ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థులు ఎమ్మెల్యేలుగా గెలుస్తూనే వచ్చారు. అందులో భాగంగా 1967 ఎన్నికల్లో అత్యధికంగా మొత్తం అరవై ఎనిమిది మంది అభ్యర్థులు స్వతంత్ర ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. ఆ తర్వాత 1967లో …
Read More »