Home / ANDHRAPRADESH / 62ఏళ్ళ రికార్డును బద్దలు కొట్టిన జ”గన్”.

62ఏళ్ళ రికార్డును బద్దలు కొట్టిన జ”గన్”.

ఏపీ అసెంబ్లీ చరిత్రలో తొలిసారిగా వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ప్రభంజనం ధాటికి ఒక్క స్వతంత్ర అభ్యర్థి కూడా లేకుండా కొలువుదీరనున్నది. ఈ క్రమంలో సరిగ్గా 62ఏళ్ళ
కింద అంటే 1957నుంచి ఇప్పటివరకూ జరిగిన పలు సార్వత్రిక ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థులు ఎమ్మెల్యేలుగా గెలుస్తూనే వచ్చారు.

అందులో భాగంగా 1967 ఎన్నికల్లో అత్యధికంగా మొత్తం అరవై ఎనిమిది మంది అభ్యర్థులు స్వతంత్ర ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. ఆ తర్వాత 1967లో జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో యాబై ఆరు మంది స్వతంత్రులు గెలుపొందారు.

ఉమ్మడి ఏపీ విభజన తర్వాత 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మాత్రం ఒక్కరే గెలిచి అసెంబ్లీలోకి అడుగెట్టారు. అయితే ఈ సారి మాత్రం జగన్ ధాటికి వైసీపీ,టీడీపీ,జనసేన అభ్యర్థులు మాత్రమే అసెంబ్లీలోకి అడుగు పెట్టబోతున్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat