ఏపీలో ఈ నెల 6వ తేదీన మూడు జిల్లాల్లోని ఐదు పోలింగ్ కేంద్రాల్లో రీ పోలింగ్ నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల కమిషన్ నుంచి ఆదేశాలు వచ్చినట్టు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. గుంటూరు జిల్లా నరసరావుపేటలో బూత్ నంబర్ 94, గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలోని బూత్ నంబర్ 244, నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గంలో బూత్ నంబర్ 41, సుళ్లూరుపేట నియోజకవర్గంలో బూత్ నంబర్ 97, ప్రకాశం …
Read More »సీఎం కేసీఆర్ కు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడు ఏమని లేఖ రాశారో తెలుసా..?
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు లేఖ రాశారు. ఈ సందర్భంగా అయన యూపిఏ ప్రధాని అభ్యర్ధి రాహుల్ గాంధీకి మద్దతు ఇవ్వాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదాకు మద్దతు పలికినందుకు కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపారు. అలాగే కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటుకు టీఆర్ఎస్ మద్దతు ఇవ్వాలని కోరారు. తెలుగు రాష్ట్రాలకు అన్యాయం చేసిన బీజేపీ కి సపోర్ట్ ఇవ్వకూడదని ఆ …
Read More »దూసుకొస్తున్న ఫోనీ.. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల ప్రజలు అప్రమత్తం
బంగాళాఖాతంలో ఏర్పడ్డ తుపాన్.. రానురాను ఉధృతంగా మారుతోంది. బుధవారం మధ్యాహ్నం నాటికి అతి తీవ్ర తుపాన్‌గా రూపాంతరం చెందింది. గంటకు 120 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీస్తున్నాయి. దీని ప్రభావం ఉత్తరాంధ్రపై కూడా ఉండటంతో.. అధికార యంత్రాంగం శ్రీకాకుళం తీర ప్రాంతంలో రెడ్ అలెర్ట్ జారీ చేసింది. మచిలీపట్నంకు ఆగ్నేయంగా 360 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైన ఫోనీ.. గురువారం ఉదయం నాటికి మరింత తీవ్ర రూపం దాల్చి.. ఉత్తర తూర్పు …
Read More »జగన్ ప్రమాణ స్వీకారోత్సవానికి ముహూర్తం ఖరారు
మే 23న ఏపీలో ఏ పార్టీ అధికారంలోకి రానుందో తేలిపోనుంది. అయితే అధికార టీడీపీ కంటే వైసీపీ అధికారం మాదంటే మాదేనని బలంగా చెప్తున్నారు. వైసీపీ ఇందుకు తగ్గ ప్రణాళికలను కూడా రూపొందించుకుంటుంది. ఫలితాలు వచ్చాక వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక ఫోటో చూస్తే వైసీపీ ఎంత ఆపార్టీ అధికారం పట్ల స్పష్టంగా ఉందో అర్దమవుతుంది. వైఎస్ …
Read More »వైఎస్ ను సీఎంగా చూడకుండానే చనిపోయిన రాజారెడ్డి.. జగన్ ఏం చేయబోతున్నారో చూడండి
యెడుగూరి సందింటి రాజారెడ్డి కడప జిల్లాకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త.. ముఖ్యంగా వైఎస్ రాజశేఖరరెడ్డి రాజకీయ జీవితానికి మూలకర్త. 1998 మే 23న దారుణ హత్యకు గురయ్యారు రాజారెడ్డి. మొదటినుంచీ చదువు విలుల తెలిసిన రాజారెడ్డి తన పిల్లలందరినీ బాగా చదివించారు. వైఎస్ రాజశేఖరరెడ్డిని గుల్బర్గాలో ఎంబీబీఎస్ చదివించారు. చదువు పూర్తైన తర్వాత రాజశేఖరరెడ్డిలోని న్యాయకత్వ లక్షణాలను గుర్తించి ఆయనను రాజకీయ నాయకుడిగా తీర్చిదిద్దడంలో రాజారెడ్డి కీలకపాత్ర పోషించారు. అయితే …
Read More »చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేసిన విజయసాయి రెడ్డి…
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ ఎంపీ వి.విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా మరోసారి చంద్రబాబుపై విరుచుకుపడ్డారు.అసలు విషయానికి వస్తే చంద్రబాబు తన సన్నిహితుల ముందు ఒక విషయంలో పొరపాటు చేశానని వాపోతున్నాడట. జ్యుడిషియరీ, సీబీఐ, ఈడి, విజిలెన్స్ కమిషన్ల లాంటి సంస్థల్లోకి తన వాళ్లను తెలివిగా జొప్పించగలిగానని… ఎన్నికల సంఘంలో కూడా ఒక కమిషనర్ తన వాడు ఉండేలా చూసుకుని ఉంటే ఇన్ని కష్టాలుండేవి కాదని తెగ …
Read More »వైఎస్ జగన్ ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా బుగ్గన…!
డోన్ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి.. ఈ పేరు గురించి పెద్దగా చెప్పనవసరం లేదు. ఏపీ రాజకీయాల్లో ఎగిసిపడిన ఉత్తుంగ కెరటం.. వైయస్ జగన్‌కు అత్యంత సన్నిహితుడు..చంద్రబాబు, టీడీపీ నాయకులు చేసే అక్రమాలను లెక్కలతో సహా బయటపెట్టే తెలివైన నాయకుడు. సౌమ్యంగా మాట్లాడుతూ, నవ్వుతూ, చురకలు, సెటైర్లు వేస్తూనే టీడీపీ నాయకులకు చుక్కలు చూపించడంలో బుగ్గనకు సాటి గల నాయకుడు వైసీపీలో లేరు. సమకాలీన రాజకీయ, ఆర్థిక, సామాజిక అంశాలపై …
Read More »బ్రేకింగ్..సీఎం రమేష్ కు కేంద్ర ప్రభుత్వం షాక్..!!
ఎంపీ సీఎం రమేష్ కు కేంద్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. సీఎం రమేష్ కు చెందిన రిత్విక్ ప్రాజెక్ట్స్ ఉత్తరాఖండ్ లో నిర్మించిన కోటేశ్వర్ హైడ్రో ఎలక్ట్రికల్ ప్లాంట్ లో జరిగిన అవినీతిపై విచారణ జరిపించాలని కేంద్ర ప్రభుత్వం.. ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి రాసిన లేఖకు కేంద్రం ఈ మేరకు స్పందించింది. ఈ ప్లాంట్ నిర్మాణంలో అక్రమాలు జరిగాయని, సీబీఐ చేత విచారణ జరిపించాలని …
Read More »జిల్లాకో నియోజకవర్గం.. వివాదరహితం గెలుపు అత్యంత ప్రతిష్టాత్మకం..
రాజకీయాలను ఎప్పుడూ ఎవ్వరూ ఊహించలేము.. కానీ కొన్ని నియోజకవర్గాల్లో బలమైన సెంటిమెంట్ ఉంటుంది.. అక్కడి నుంచి ఏ పార్టీ అభ్యర్థి గెలిస్తే రాష్ట్రంలో ఆ పార్టీ అధికారంలోకి వచ్చి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. నాలుగు దశాబ్దాలుగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చాలా చోటల్ ఇదే పునరావృతమవుతోంది. దీంతో ఆయా అభ్యర్ధులు గెలిస్తే అధికారం తథ్యమన్న సెంటిమెంట్ బలపడింది. ఈ సెంటిమెంట్ ప్రధాన పార్టీలైన వైసీపీ, తెలుగుదేశంలకు వర్తిస్తోంది. అలాగే తాజాగా …
Read More »ఏపీలో వైసీపీ ఎన్ని సీట్లు గెలుస్తుందో చెప్పిన ఎమ్మెల్యే
ఏపీలో ఈ నెల 11న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ గెలుపు ఖాయమని, 120కి పైగా సీట్లు వస్తాయని మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణ రెడ్డి అన్నారు. ఈరోజు అమెరికాలోని న్యూ జెర్సీలో ఎన్నారైలతో మీటింగ్ సమావేశంలో మాట్లడుతూ చంద్రబాబు లక్షల కోట్ల అవీనీతి చేశాడాని అందుకే దారుణంగా ఓడిపోవడం ఖాయం అన్నారు. ఇంకా ఏమన్నారంటే నిత్యం టీడీపీ నేతల అరచాకలను ఎండగడుతూ అమెరికా నుండి ఆంద్రాలో ఉన్న …
Read More »