Home / ANDHRAPRADESH (page 557)

ANDHRAPRADESH

జగన్ నిత్యం ప్రజలకోసమే ఆలోచిస్తారు.. కచ్చితంగా సీఎం అవుతారు

ప్రజలకోసం నిత్యం ఆలోచించే వ్యక్తి వైయస్ జగన్మోహన్రెడ్డి అని వైఎస్సార్సీపీ నేత ఎస్వీ కృష్ణారెడ్డి అన్నారు. పాదయాత్రలో ప్రతి వ్యక్తి బాధ వైయస్ జగన్ తెలుసుకున్నారని, ప్రజలకు ఏదో చేయాలన్న తపన జగన్లో ఉందన్నారు. ప్రజలను సొంత కుటుంబంలా వైయస్ జగన్ భావిస్తారని, ప్రజలను ఆదుకోవాలని ప్రతిక్షణం ప్రజల గురించి ఆలోచించే వ్యక్తి జగనేనన్నారు. జగన్ ఒక కమిట్మెంట్తో పనిచేస్తున్నారని, జగన్ వస్తే మంచి జరుగుతుందని ప్రజలు భావిస్తున్నారన్నారు. జగన్కు …

Read More »

టీడీపీ కార్యకర్తలకే కండువాలు కప్పి పరవశించిపోతున్న మందలగిరి టీడీపీ అభ్యర్ధి..

తెలుగుదేశం పార్టీ మందలగిరి అభ్యర్ధి నారా లోకేశ్ కొత్త విధానానికి శ్రీకారం చుట్టారు. తాడేపల్లి పట్టణ, మండల పరిధిలో టీడీపీ నేతలు గత నాలుగైదు సంవత్సరాల నుంచి ఆ పార్టీలో పనిచేసే వారినే మళ్లీ పార్టీలో చేర్చుకుంటున్నారు. కొత్త కండువాలు కప్పి ఫొటోలకు ఫోజులిస్తున్నారు. లోకేశ్‌ సమక్షంలో ఆయన నివాసం వద్ద టీడీపీలో చేరినవారంతా ఎంతోకాలంగా ఆ పార్టీ కోసం పనిచేస్తున్న కార్యకర్తలే. సైకం మురళి, మల్లి తదితరులు పార్టీ …

Read More »

వినూత్నంగా ప్రచారంలో దూసుకుపోతున్న పీవీపీ..

విజయవాడ లయోలా కాలేజీ గ్రౌండ్స్ లో ఈరోజు వేకువజామున విజయవాడ వైసీపీ పార్లమెంట్ అభ్యర్ధి పీవీపీ వాకింగ్ చేశారు.. ఎన్నికల ప్రచారంలో బీజీగా ఉంటూ కూడా తెల్లవారుజామున వాకింగ్ కు వెళ్తున్నారు. ఇందులో భాగంగా లయోలా కాలేజికి ఆయన వెళ్లారు. పీవీపీ వాకింగ్ రావడంతో మిత్రులు, మరికొందరు వాకర్స్ ఆయన్ని పలకరించారు. కొద్దిసేపు వాకింగ్ చేస్తూనే పీవీవీ వారితో ముచ్చటించారు. అనంతరం అక్కడే ఉన్న బాస్కేట్ బాల్ కోర్టుకు వెళ్లి …

Read More »

వైఎస్ జగన్ నా అన్న, నా రక్తం… విమర్శకుల నోరు మూయించిన విరానికా మంచు

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల హడావుడి నడుస్తోన్న వేళ టీడీపీకి, మంచు ఫ్యామిలీకి మధ్య మాటల యుద్ధం నడుస్తోన్న విషయం తెలిసిందే. టీడీపీ ప్రభుత్వం శ్రీ విద్యానికేతన్ విద్యా సంస్థల విద్యార్థులకు ఫీజు రియింబర్స్‌మెంట్ చెల్లించలేదని ఆరోపిస్తూ మోహన్ బాబు రోడ్డెక్కారు. విద్యార్థులతో కలిసి తిరుపతిలో ధర్నా నిర్వహించారు. చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. దీంతో టీడీపీ ఎదురుదాడికి దిగింది. మోహన్‌బాబుపై టీడీపీ నేత, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు తీవ్ర విమర్శలు, …

Read More »

తూర్పుగోదావరి సైకిల్ నడుస్తుందా.? ఫ్యాన్ తిరుగుతుందా.? గ్లాసు వాడకం ఎంతవరకూ ఉంది.?

రాష్ట్రంలో అత్యంత ప్రాధాన్య‌త క‌లిగిన జిల్లా తూర్పు గోదావ‌రి. అత్య‌ధిక అసెంబ్లీ స్థానాలు క‌లిగిన ఈ జిల్లాలో ఏ పార్టీ అయినా ప్రభావం చూపగలిగితే కచ్చితంగా అధికార పీఠాన్ని సంపాదించ‌వ‌చ్చ‌నేది పార్టీల యోచన. 19 అసెంబ్లీ స్థానాలున్న ఈ జిల్లాలో2014లో టీడీపీ 13, వైసీపీ 5, బీజేపీ 1 సీటు గెలుచుకున్నాయి. వీరిలో ఇద్ద‌రు వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలోకి ఫిరాయించ‌డంతో ప్ర‌స్తుతం టీడీపీకి 15, వైసీపీకి 3, బీజేపీ 1 …

Read More »

చంద్రబాబుకు అభివృద్ధి అంటే ఏమిటో తెలియదు.. ప్రచారం, డ్రామాలు తప్ప ప్రజలకు మేలు చేయలేదు

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి హయాంలో రాష్ట్రంలో అభివృద్ధి 25ఏళ్లు వెనక్కి వెళ్లిందని వైసీపీ నాయకురాలు వైఎస్ షర్మిల అన్నారు. అమరావతిలో ఆమె మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడి పాలనలో ఎక్కడా అభివృద్ధి కనిపించట్లేదన్నారు. బాబు పాలనలో భూతద్దం పెట్టుకుని వెతికినా అభివృద్ధి జాడే కనిపించడం లేదని షర్మిళ విమర్శించారు. వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి పాలనలో అన్నివర్గాల ప్రజలకు ఓ భరోసా ఉండేదన్నారు. వైఎస్ పాలనలో రైతులకు గిట్టుబాటు ధర ఉండేదని, అలాగే …

Read More »

పవన్ కళ్యాణ్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన స్టార్ రైటర్..

సినీ ఇండస్ట్రీ లో పవన్ కళ్యాణ్ నాకు అత్యంత సన్నిహితుడు. వ్యక్తిగత విషయాలు కూడా పంచుకునేంత అనుబంధం మా మధ్య ఉంది. కత్తి మహేష్‌ వివాదంలో కూడా పవన్‌కు మద్దతిచ్చిన తొలి వ్యక్తిని నేను.అలాంటి పవన్  రాజకీయాల్లోకి వచ్చేసరికి తప్పటడుగులు వేస్తున్నారని చెప్పారు. ఆయన ఎవరో చెప్పిన మాటలు విని ఆవేశపడుతున్నారని అన్నారు. ఇవ్వన్ని చెప్పేది వేరెవరో కాదు..మన తెలుగు ఇండస్ట్రీ స్టార్ రైటర్ కోన వెంకట్.తాజాగా ఆయన మాట్లాడుతూ …

Read More »

జనసేన అభ్యర్ధులతో జేసీ రహస్య సమావేశం..కారణం??

ఎప్పుడూ వివాదాలతో సంచలన వ్యాఖ్యలు చేసే అనంతపురం ఎంపీ జేసీ దివాకర్‌ రెడ్డి ఎప్పుడు వచ్చినా హంగూ ఆర్భాటాలతో వస్తారు అలాంటిది నిన్న మాత్రం మిట్ట మధ్యాహ్నం గుంతకల్లుకు మెరుపులా వచ్చి వెళ్ళిపోయారు.తను గుంతకల్లుకు ఇలా వచ్చి వెళ్లడంపై అంతా చర్చనీయాంశంగా మారింది. ఆదివారం మధ్యాహ్నం 1-30 గంటల ప్రాంతంలో ఎమ్మెల్యే జితేంద్రగౌడు ఇంటికి రహస్యంగా వెళ్లి కలిసారు.ఎమ్మెల్యే జితేంద్రగౌడు, ఆయన సోదరుడు ఆర్‌ శ్రీనాథ్‌గౌడును కలిసి దాదాపు అరగంటకు …

Read More »

6000 కోట్లు…ఎన్నిక‌ల కోసం టీడీపీ అక్ర‌మ సొమ్ము ప్ర‌వాహం

తెలుగుదేశం పార్టీ ఈ ఎన్నిక‌ల్లో గెలుపొందేందుకు చేస్తున్న ఎత్తుగ‌డ‌ల గురించి బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవిఎల్ న‌ర‌సింహారావు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. తాజాగా విజ‌య‌వాడ‌లో ఆయ‌న విలేక‌రుల స‌మావేశంలో మాట్లాడారు. 6000 వేల కోట్ల పైగా ఎన్నికల్లో పెట్టుబడిగా టీడీపీ పెడుతుందన్నారు. దేశవ్యాప్తంగా ఏపీలో టీడీపీ చేస్తున్న ధన రాజకీయంపై కేంద్రం ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామ‌న్నారు. .. 70 కోట్ల పైన ఖర్చు పెట్టగల అభ్యర్థులను ఎంపిలుగా, 25 …

Read More »

తన అనుచరులతో వైసీపీలో చేరడానికి మాజీ మంత్రి, ప్ర‌స్తుతం కాపు కార్పొరేషన్‌ చైర్మన్‌ రెడీ

ఏపీలో అధికార తెలుగుదేశం పార్టీ నుంచి ప్ర‌తిప‌క్ష పార్టీ వైసీపీలోకి వ‌ల‌స‌లు భారీగా కొన‌సాగుతున్నాయి. నామినేష‌న్ల ప్ర‌క్రియ ముగుస్తున్నా నేత‌లు మాత్రం బాబుపై న‌మ్మ‌కం లేక వైసీపీ గూటికి చేరుతున్నారు. తాజాగా పశ్చిమగోదావరి జిల్లాలో టీడీపీకి మ‌రో బిగ్ షాక్ త‌గిలింది. జిల్లాకు చెందిన సీనియర్‌ నాయకుడు, మాజీ మంత్రి, ప్ర‌స్తుతం కార్పొరేషన్‌ చైర్మన్‌గా ఉన్న కొత్త ప‌ల్లి సుబ్బారాయుడు వైసీపీలో చేరేందుకు సిద్ద‌మ‌య్యారు. గతంలో వైసీపీలో ఉన్న కొత్తపల్లి …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat