తూర్పు గోదావరి జిల్లాలో యథేచ్ఛగా ఎన్నికల కోడ్ ఉల్లంఘన జరుగుతుందని వైసీపీ నేత పినిపే విశ్వరూప్ అమలాపురం ఆర్డీవోకు ఫిర్యాదు చేశారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నా సైకిళ్లు పంపిణీ చేయడం పట్ల విశ్వరూప్ ఆగ్రహం వ్యక్తంచేశారు. తెలుగుదేశం పార్టీ నిబంధనలకు పాతరేస్తుందని తీవ్రంగా మండిపడ్డారు. అమలాపురం, రావులపాలెం, గోకవరంలో టీడీపీనేతలు సైకిళ్లు పంపిణీ చేస్తున్నారని, ఇవే కాకుండా కొన్ని ప్రభుత్వ పాఠశాలల్లో పంపిణీ చేయడానికి సైకిళ్లను సిద్ధంగా ఉంచారని …
Read More »వైసీపీకి పీవీపీ.. నాగార్జున ప్రచారం చేసే అవకాశం
ఏపీ ఎన్నికకు మరికొద్దిరోజులే గడువుండడంతో పార్టీల హడావిడి స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా ఈ ఎన్నికలలో సినీ నటుల, సినీ ప్రముఖుల హవా ఎక్కువగా కనిపిస్తోంది. భారీగా సినీనటులు వైసీపీలో చేరడంతో సినీ గ్లామర్ వైసీపీకి ప్లస్ కాబోతోంది. తాజాగా చేరిన అలీ, ఇప్పటికే ఉన్న 30 ఇయర్స్ ఫృథ్వీ, పోసాని కృష్ణమురళి, జయసుధలు వైసీపీలో చేరగా ఇప్పటికే చాలామంది జగన్ మద్దతిస్తున్నారు. ఈ క్రమంలో ప్రముఖ నిత ప్రసాద్ వీ …
Read More »వచ్చే ఎన్నికల్లో ఘన విజయం సాధించి వైసీపీ జెండా ఎగురవేస్తా..!
కర్నూల్ జిల్లాలోని బనగానపల్లి నియోజకవర్గంలో ఏప్రీల్ 11న జరిగే ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించి జెండా ఎగురవేస్తామని రాష్ట్ర పౌరసరఫరాల సంస్థల మాజీ ఛైర్మన్, వైసీపీ నాయకుడు చల్లా రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. వైసీపీలో చేరిన తరువాత ఆయన బనగానపల్లికి చేరుకోవడంతో ఆయనకు పెద్దఎత్తున కార్యకర్తలు స్వాగతం పలికారు. పట్టణంలోని పెట్రోల్ బంకు కూడలిలో వైసీపీ ఇన్‌ఛార్జి కాటసాని రామిరెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో రాజన్న …
Read More »బాబుకు షాక్..రేపు వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీలో చేరనున్న సిట్టింగ్ ఎంపీ
సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌కు కౌంట్ డౌన్ మొదలయినప్పటికీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుకు షాకుల పరంపర తగ్గడం లేదు. ఆ పార్టీని వీడుతున్న ముఖ్యనేతల సంఖ్య పెరిగిపోతోంది. తాజాగా సిట్టింగ్ ఎంపీ ఆ పార్టీకి గుడ్‌బై చెప్పేశారు. కాకినాడ ఎంపీ తోట నరసింహం సహా ఆయన కుటుంబం అంతా పార్టీని వీడేందుకు సిద్ధమైంది. గత కొద్దికాలం క్రితం నరసింహ ఆరోగ్యం బాగ లేదనే వార్తలు …
Read More »చంద్రబాబు దర్మార్గ పాలనపై ప్రతీ ఇంట్లో చర్చ జరపండి.. చంద్రబాబు ఇచ్చే డబ్బుకు మోసపోవద్దు
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తు ఫ్యాన్ గాలికి తెలుగుదేశం పార్టీకి బీటలు పడాలని పార్టీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. చంద్రబాబు దుర్మార్గపు పాలనపై ప్రతీఇంట్లో చర్చ జరగాలన్నారు. రేపు అన్న ముఖ్యమంత్రి అవుతాడని అందరికీ చెప్పాలని సూచించారు. రేపు మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మన పిల్లలను కేవలం బడులకు పంపిస్తే చాలు బడికి పంపించినందుకు సంవత్సరానికి రూ. 15 వేలు అన్న ఇస్తాడని, …
Read More »విజయవాడలో భారీ సభ అనంతరం రాష్ట్రమంతా బస్సులో చుట్టేయనున్న జగన్
కాకినాడలో జరిగిన సమర శంఖారావం వేదికగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్‌మోహన్ రెడ్డి ఎన్నికల నగారా మోగించారు. కాకినాడ నుంచి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. బూత్ కమిటీ సభ్యులు, నేతలతో జరిగే సభలో పార్టీ శ్రేణులకు ఎన్నికల దిశానిర్దేశం చేసేందుకు కాకినాడలో తలపెట్టిన సమర శంఖారావం సభలో వైయస్ జగన్ ఢంకా కొట్టి ఎన్నికల నగారా మోగించారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాల …
Read More »రాయలసీమలో వైసీపీ ఎమ్మెల్యేల అభ్యర్థుల ప్రకటన..అందరి గెలుపు పక్కా
వైసీపీకి కంచుకోటగా ఉన్న రాయలసీమపై జగన్ ప్రత్యేక దృష్టిపెట్టారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ నుండి పోటి చేసే అభ్యర్థలుదాదాపుగా ఖారారు అయినట్లు సమచారం అందినది. రాయాలసీమలోని జిల్లాల వారిగా చూస్తే …లీస్ట్ కడప జిల్లాలోని 10 స్థానాల్లో అభ్యర్ధుల ఎంపిక పూర్తైంది. 1 బద్వేల్ నుంచి జి.వెంకటసుబ్బయ్య, 2రాజంపేట నుంచి మేడా మల్లికార్జునరెడ్డి 3 కడప నుంచి అంజాద్ బాషా 4 రైల్వేకోడూరు నుంచి శ్రీనివాసులు 5 రాయచోటి నుంచి …
Read More »ఒక్క ప్రశ్నకైనా సమాధానం చెప్పే దమ్ము టీడీపీ నేతలకు ఉందా.?
1.పోలీసులు IT Grids ఆఫీస్ కు వెళ్ళాక Seva Mitra App లో ఎందుకు Feb 27 న మార్పులు చేసారు? 2.తెలంగాణ పోలీస్ విచారణ వేగవంతం అయ్యాక సేవా మిత్ర అప్లికేషన్ ను ఎందుకు మూసివేశారు? మీ టీడీపీ వెబ్ సైట్ ఎందుకు డౌన్ అయింది? 3.ఐటి గ్రిడ్స్ పై తెలంగాణ పోలీసులు ఫిబ్రవరి 23నే దాడి చేసి డేటా తీసుకున్నారంటున్న ఎపి ప్రభుత్వం అరెస్టుల విషయం రచ్చకెక్కేవరకూ …
Read More »తొలగిన ముసుగు..టీడీపీలోకి సీబీఐ మాజీ జేడీ
మరో ముఖ్యమైన వ్యక్తి ముసుగు తొలగిందనే చర్చ జరుగుతోంది. సీబీఐ జేడీ హోదాలో తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా వ్యవహరించారనే ఆరోపణలు ఎదుర్కున్న లక్ష్మీనారాయణ తాజాగా తెలుగుదేశం పార్టీలో చేరతారనే ప్రచారం జోరందుకుంది. స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన ఐపీఎస్ అధికారి, సీబీఐ మాజీ జేడీ పచ్చ పార్టీ గూటికి చేరనున్నారనే చర్చ జరుగుతోంది. పదవీ విరమణ చేసిన అనంతరం లక్ష్మీనారాయణ రాష్ట్రవ్యాప్తంగా పర్యటించిన రైతు సమస్యలు, ఇతర అంశాలపై అధ్యయనం …
Read More »ఏ పార్టీ ఎన్ని పార్లమెంట్, అసెంబ్లీ స్థానాలు గెలవబోతోంది.? ఏపీ ప్రజల నాడి ఎలా ఉంది.?
వెబ్ మీడియా సంచలనం దరువు ఏపీ ఎన్నికల సందర్భంగా సర్వే చేపట్టింది.. గతంలో తెలంగాణలో ఎన్నికల సమయంలో పూటకో సర్వే ప్రజలను గందరగోళానికి గురిచేసింది.. నేషనల్ మీడియా అటు ఇటుగా ఫలితాలివ్వగా ప్రాంతీయ మీడియా ఇష్టానుసారంగా ఫలితాలిచ్చింది.. దరువు మాత్రం నికార్సయిన సర్వేతో ప్రజలముందుకు వచ్చింది. తెలంగాణ ఎన్నికల సందర్భంగా దేశంలోనే మొట్టమొదటిసారిగా వీడియో సర్వే చేపట్టి, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అనుభవం కలిగిన యువతతో సర్వే చేసి కచ్చితమైన …
Read More »