Home / ANDHRAPRADESH (page 582)

ANDHRAPRADESH

లోకేశ్, చంద్రబాబులకు ఇంతకీ ఆ చట్టం గురించి తెలుసా.? తెలిసే అలా చేసారా

నందమూరి బాలకృష్ణ నటించి, నిర్మించిన ఎన్టీఆర్‌ బయోపిక్‌ రెండో భాగం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే మహానాయకుడు కూడా కధానాయకుడులాగే బాక్సాఫిస్‌ వద్ద నిరాశపర్చింది. దీంతో ఈ సినిమాపై వైసీపీ ఎంపీ వేణుంబాక విజయసాయి రెడ్డి ఆసక్తికర ట్వీట్ చేసారు. ‘నందమూరి హీరో, టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ నటించి, నిర్మించిన ఎన్టీఆర్ బయోపిక్ పేరుతో వచ్చిన పార్ట్-2లో చంద్రబాబు వెన్నుపోటు పొడవలేదు, పార్టీని రక్షించిన హీరో అని చిత్రీకరించారు. …

Read More »

మ్యానిఫెస్టోలో పెట్టిన ప్రతీ హామీని నెరవేరుస్తాం.. జగన్ మాట తప్పరు

దివంగత మహానేత వైయస్‌ సంక్షేమ పధకాల స్ఫూర్తితో మేనిఫెస్టోను రూపొందిస్తున్నామని వైయస్‌ఆర్‌ సీపీ మేనిఫెస్టో కమిటీ సభ్యులు అన్నారు. విజయవాడ పార్టీ కార్యాలయంలో మేనిఫెస్టో కమిటీ తొలి సమావేశం నిర్వహించిన అనంతరం కమిటీ సభ్యులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధ్యక్షులు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ 30మంది సభ్యులతో ఏర్పాటు చేసిన కమిటీ అనేక విషయాలపై చర్చించామని, అధ్యక్షులు జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర 14 నెలల పాటు …

Read More »

అంగరంగ వైభవంగా జగన్ గృహ ప్రవేశం

ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత,వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గారి కొత్త ఇల్లు గుంటూరు జిల్లా తాడేపల్లిలో నిర్మించుకున్న విషయం అందరికి తెలిసిందే.అయితే ఈ బుధవారం ఉదయం జగన్ దంపతులు గృహప్రవేశం చేశారు.వైఎస్‌ జగన్‌, భారతి దంపతులు ఉదయం 8.19 గంటలకు సర్వమత ప్రార్థనల మధ్య వాళ్ళ కొత్త ఇంట్లోకి అడుగుపెట్టారు.జగన్ కుటుంబ సభ్యులు వైఎస్‌ విజయమ్మ, షర్మిల, అనిల్‌ కుమార్‌లు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.ఈ సుభ కార్యక్రమానికి …

Read More »

అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..కమిషనర్‌తో సహా నలుగురు మృతి

అనంతపురం జిల్లా కణేకల్లు మండలం నల్లంపల్లి–వీరాపురం గ్రామాల మధ్య బసయ్యతోట సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో రాయదుర్గం మున్సిపల్‌ కమిషనర్‌ సహా మరో ముగ్గురు దుర్మరణం చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వీరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. మంగళవారం రాత్రి 9.30 గంటల సమయంలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. రాయదుర్గం మున్సిపల్‌ కమిషనర్‌ షేక్‌ ఇబ్రహీం సాహెబ్‌ ఎన్నికల విధుల్లో భాగంగా మంగళవారం ఉదయం …

Read More »

ఒకే జిల్లాలో ప‌వ‌న్‌,రేణూ..ఎందుకంటే…?

జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్ ఆస‌క్తిక‌ర‌మైన ప‌రిణామంతో తెర‌మీద‌కు వ‌చ్చారు. రాయలసీమ పర్యటనలో ఉన్న పవన్.. ఇవాళ కర్నూలులో విద్యార్థులతో భేటీ అయ్యారు. వారి సమస్యలపై మఖాముఖీ చర్చించారు. అయితే, రేణుదేశాయ్ సడెన్ గా కర్నూల్ జిల్లాలో పర్యటించిన అందరికి దృష్టిని ఆకర్షించారు. ఓ ఛాన‌ల్ ప్ర‌చార కార్య‌క్ర‌మం కోసం ఆమె ఈ టూర్ వేశారు. కర్నూలు జిల్లాలోని మంత్రాలయం, ఆలూరు నియోజకవర్గాల్లో రేణు …

Read More »

చంద్రబాబు నిజస్వరూపం బయటపెట్టిన దగ్గుబాటి..బాబుకి ముచ్చెమటలు

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఆయన తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.బాబుపై సోషల్‌ మీడియాలో వస్తున్న తిట్లు, కామెంట్లు చూస్తుంటే…జాలేస్తోందని…సీఎం కుర్చీలో తాను ఉంటే కనుక ఒక్క గంట కూడా కూర్చోలేనని ఆయన అన్నారు.నా తోడల్లుడుపై అసూయ పడటం లేదని, కేవలం జాలి పడుతున్నానని అన్నారు. దగ్గుబాటి వెంకటేశ్వరరావు మంగళవారం విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ.. ‘నా తోడల్లుడు చంద్రబాబు సృష్టిలోనే వింత జీవి. నిన్న ఒకమాట…నేడు ఒకమాట.. మాట్లాడుతున్నారు. పోలవరం …

Read More »

మరోక్కసారి టీడీపీకి జలక్ ఇచ్చిన.. వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి..!

ఏపీలో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ వచ్చే ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతో వైసీపీ పార్టీ మద్దతుదారుల ఓట్లను తొలగించేం‍దుకు కుట్రలు చేసిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం టీడీపీకి గట్టి షాక్‌ తగిలింది. ఏపీలో దాదాపు 3.7 కోట్ల మందికి సంబంధించిన డేటా దొంగతనం జరిగిందంటూ అందిన ఫిర్యాదుపై సైబర్‌ క్రైమ్‌ పోలీసులు రంగంలోకి దిగగా… ఎన్నికల సంఘం సహా ఆధార్‌ సంస్థ కూడా లోతుగా దర్యాప్తు చేసేందుకు సిద్ధమైంది. …

Read More »

దీనికేనా..పోలవరం చూడమని ప్రత్యేక బస్సులేసి ప్రజాధనం వందల కోట్లు తగలబెడుతున్నారు..?

టీడీపీ ఎన్నికల ప్రచార అస్త్ర‌మైన పోల‌వ‌రం ప్రాజెక్టు వద్ద మరో ప్రమాదం.భూమి కంపించడంతో పగుళ్ళు ఏర్పడ్డాయి.ఈ ప్రాజెక్టు వద్ద ఇలాంటి సంఘటన జరగడం ఇది రెండోసారి..కాగా ఇంతకముందు రెండు కిలోమీట‌ర్ల మేర రోడ్డు ప‌గుళ్లు ఏర్ప‌డిన విషయం అందరికి తెలిసిందే.తాజాగా స్పిల్‌వే రెస్టారెంట్‌ వద్ద భూమి కంపించింది.దీంతో సందర్శించడానికి వచ్చిన ప్రజలు భయాందోళనలో పరుగులు తీయడంతో జ‌ల‌వ‌న‌రుల శాఖ అధికారుల్లో క‌ల‌వ‌రానికి దారి తీసింది. దీనిపై ట్విట్టర్ లో స్పందించిన …

Read More »

దాడులు, దౌర్జన్యాలతో ఇష్టారాజ్యంగా చెలరేగిన తెలుగుతమ్ముళ్లు.. ఓడిపోతాం

ఫిబ్రవరి 25 సోమవారం.. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో టీడీపీ అరాచక శక్తులు పేట్రేగిపోయాయి. ప్రకాశం జిల్లా వైసీపీ కార్యాలయ ప్రాంభోత్సవాన్ని టీడీపీ నేతలు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. తమ పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం చేసుకుంటే మీకు ఇబ్బంది ఏమిటని ప్రశ్నించగా టీడీపీ కార్యకర్తలు వైసీపీ కార్యాలయంపై రాళ్లు రువ్వారు. వెంటనే పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి పరిస్థితిని చక్కదిద్దారు. బాలినేనిని అక్కడినుంచి తరలించారు. అలాగే వైయస్‌ఆర్‌ …

Read More »

అన్నపూర్ణగా పేరున్న రాష్ట్రాన్ని గంజాయి సరఫరా చేసే స్టేట్ గా మార్చారు కదా చంద్రం సారూ..

ఏపీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా ధ్వజమెత్తారు.తెలుగుదేశం పార్టీ చేస్తున్న అన్యాయాలు,అక్రమాలుపై ఆయన ప్రశ్నించారు.భూకబ్జాలు,ఇల్ల స్థలాల వ్యవహారం ఇలా ఎన్నో రకరకాల దౌర్జన్యాలు చేస్తూ కోట్లు సంపాదిస్తున్న నేతలు..వాళ్ళు చేసే ఇలాంటి పనులకు అండగా ఉంటున్న చంద్రబాబుకు తగిన బుద్ధి చెప్పడానికి ఆంధ్రా ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు.   ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణ రాష్ట్రంగా పేరుందని..అలాంటిది …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat