Home / ANDHRAPRADESH (page 584)

ANDHRAPRADESH

బ్రేకింగ్ న్యూస్..టీడీపీలోకి బిగ్‌బాస్‌ షో విజేత కౌశల్..ఎంపీగా పోటి

తెలుగు బిగ్ బాస్ సీజన్ 2 విజేతగా కౌశల్ గెలుపొందిన విషయం తెల్సిందే. ఒక సామాన్య సెలబ్రెటీగా ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చిన కౌశల్ విజేతగా నిలుస్తాడని ఏ ఒక్కరు అనుకోలేదు. సీజన్ 2 ప్రారంభం అయిన సమయంలో విజేత ఎవరు అంటే గీతా మాధురి – తనీష్ – తేజస్వి ఇంకా ఒకరు ఇద్దరు పేర్లు వినిపించాయి. కాని ఏ ఒక్కరు కూడా కౌశల్ గెలుస్తాడంటూ నమ్మకంగా చెప్పలేదు. కాని …

Read More »

కడప జిల్లాలో దారుణం.. వైసీపీ నేత కారు తగలబెట్టిన టీడీపీ గూండాలు

వైయస్‌ఆర్‌ (కడప) జిల్లాలో టీడీపీ నేతలు అరాచకం హద్దులు దాటిపోయింది. వైసీపీ నేత అల్లం సత్యం కారును తగలబెట్టారు టీడీపీ గూండాలు.. ఈ ఘటన కొండాపురం మండలం ఏటూరులో తాజాగా చోటు చేసుకుంది. రావాలి జగన్‌–కావాలి జగన్‌ కార్యక్రమంలో పాల్గొని తిరిగి ఇంటికి వస్తుండగా ఈ దారుణం జరిగింది. కొన్ని గ్రామాల్లో వైయస్‌ఆర్‌సీపీకి చెందినవారిని బూత్‌ల్లో ఏజెంట్లుగా చేరనివ్వకుండా అధికార తెలుగుదేశం పార్టీలు నేతలు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు. కొందరిని భయభ్రాంతులకు …

Read More »

వంకలు, వాగులు, పోరంబోకు భూములను దౌర్జన్యంగా ఆక్రమించిన టీడీపీ నాయకులు

వచ్చే ఎన్నికల్లో వైఎస్‌ జగన్‌ అధికారంలోకి వస్తే రాజకీయాలకు అతీతంగా ప్రతిపేదవాడికీ సంక్షేమ ఫలాలు అందజేస్తామని పీఏసీ చైర్మన్, కర్నూల్ జిల్లా డోన్ వైసీపీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి తెలిపారు. వైసీపీ ఆధ్వర్యంలో చేపట్టిన నిన్ను నమ్మం బాబు కార్యక్రమంలో భాగంగా ఆయన ఆదివారం పట్టణంలోని 9వ వార్డులో పర్యటించారు. ఇంటింటికి వెళ్లి చంద్రబాబు మోసాలను గుర్తు చేశారు. వైసీపీ అధికారంలోకి వస్తే అమలు చేయబోయే నవరత్నాల్లాంటి తొమ్మిది పథకాలను …

Read More »

‘రావాలి జగన్… కావాలి జగన్’ఆడియో సాంగ్‌..వైసీపీ అభిమానులకు పూనకాలే

ఏపీ ప్రతిపక్షనేత , వైసీపీ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ అధికారంలోకి ఎందుకు రావాలో వివరిస్తూ రూపొందించిన ‘రావాలి జగన్… కావాలి జగన్’ ఆడియో సాంగ్‌ను ఆ పార్టీ ఎంపీ విజయ సాయిరెడ్డి విడుదల చేశారు. సోమవారం పార్టీ కేంద్రకార్యలయంలో జరిగిన ఈ కార్యక్రమానికి బొత్ససత్యనారయణ, ఆనం రాంనారాయణ రెడ్డి, సూర్య నారాయణ రావులు హాజరయ్యారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. సామన్య ప్రజలకు, రేపటి తరానికి ఈ పాట …

Read More »

27వ తేదీన గృహ ప్రవేశం చేయనున్న జగన్.. అందరికీ ఆహ్వానం

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి గుంటూరు జిల్లా తాడేపల్లిలో కొత్త ఇల్లు నిర్మిస్తున్న సంగతి అందరికి తెలిసిందే.అయితే ఇంటికి సంబంధించి అన్ని పనులు చివరి దశకు వచ్చినట్టే.ఈ మేరకు ఆయన ఈ నెల 27న గృహ ప్రవేశం చేయనున్నారు.దీనితోపాటుగా ఆ పార్టీ నూతన కేంద్ర కార్యాలయాన్నికూడా ప్రారంభించనున్నారు. జగన్ ఇంటి గృహప్రేవేశానికి గాను పార్టీ రీజనల్‌ కోఆర్డినేటర్లు, పార్లమెంటు జిల్లా పార్టీ అధ్యక్షులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, …

Read More »

ఒక ఎమ్మెల్యే అని కూడా చూడకుండా రాత్రంతా పోలీసు వ్యానులో తిప్పుతూ హింసిస్తున్నారు

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అత్యంత దుర్మార్గంగా, అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారని పీలేరు ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి విమర్శించారు. చంద్రగిరి నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిపై అలాగే వైసీపీ కార్యకర్తలపై టీడీపీ ప్రభుత్వం అరాచకాలకు పాల్పడుతుందని ఆయన ధ్వజమెత్తారు. తమపై అక్రమ కేసులు పెట్టి ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారని, చెవిరెడ్డిని భౌతికంగా అంతమొందించడానికి కూడా కుట్రలు చేస్తున్నారని ఆగ్రహించారు. ఒక ఎమ్మెల్యే అయిన చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని అక్రమంగా అరెస్ట్‌ చేసి రాత్రి అంతా …

Read More »

అకారణంగా ముగ్గురు వైసీపీ కార్యకర్తలను కొట్టిన టీడీపీ.. ఉద్రిక్తత

రాష్ట్రంలో అధికార తెలుగుదేశం పార్టీ శ్రేణుల అరాచ‌కాలు పెరిగిపోతున్నాయి. తాజాగా గుంటూరు జిల్లా ముప్పాళ్ల మండలం తొండపి గ్రామంలో ఆదివారం వైసీపీ నేతలు, కార్యకర్తలు “రావాలి జగన్‌ – కావాలి జగన్‌” కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలపై టీడీపీ శ్రేణులు రాళ్లతో దాడి చేశాయి. ఈ ఘటనలో ముగ్గురు వైయ‌స్ఆర్‌సీపీ కార్యకర్తలకు తీవ్ర గాయాలయ్యాయి. గ్రామంలోని మండపాల సెంటర్‌ నుంచి వైసీపీ కార్యకర్తలు …

Read More »

అదే జరిగితే జనసేన నామ రూపాల్లేకుండా పోతుంది.. ఒంటరిగా బరిలోకి

ఏపీలో ఎన్నికల వేడి మొదలయ్యింది.. ఏ పార్టీ ఎవరితో జట్టు కట్టాలి ఎన్ని సీట్లు అడగాలి అనే అంచనాలు స్టార్ట్ అయ్యాయి. అయితే టిడిపి జనసేన పొత్తు ఉంటుందని భావిస్తున్న తరుణంలో ఈ పొత్తు ఖాయం అనే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే గతంలో పొత్తు పెట్టుకున్న బీజేపిని చంద్రబాబు దూరం పెట్టడంతో ఈ సారి పవన్ తో పొత్తు ఉంటుందని చెప్తున్నారు. అయితే చంద్రబాబు చెప్పిన విషయాల ప్రకారం సుమారు …

Read More »

మంత్రి సోమిరెడ్డికి ఊహించని షాక్‌..సోదరుడు వైసీపీలోకి

మొన్న బావ..ఈరోజు తమ్ముడు..ఏపీ వ్యవసాయశాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డికి దెబ్బ మీద దెబ్బ పడుతుంది.ఈరోజు తన తమ్ముడైన సోమిరెడ్డి సుధాకర్‌ రెడ్డి వైసీపీ తీర్ధం పుచ్చుకున్నారు.ఇది మంత్రికి ఊహించని షాక్‌ అనే చెప్పుకోవాలి.మొన్నటికి మొన్న స్వయానా బావ రామకోటారెడ్డి వైసీపీలో చేరిన విషయం అందరికి తెలిసిందే.ఇప్పటికే వైసీపీ నెల్లూరులో క్లీన్ స్వీప్ అని అర్ధమవుతుంది.ఇక ఇక్కడ టీడీపీ అనే మాట ఎవరి నోటా రాదనే చెప్పుకోవాలి.సుధాకర్‌ రెడ్డి ఎమ్మెల్యే …

Read More »

జగన్ దెబ్బకు పవన్ ప్రయోగం బెడిసికొట్టిందా..కాస్త బలంగా ఉందనుకున్న గోదావరి జిల్లాల్లో కూడా?

మీరెవరైనా ఎమ్మెల్యేగా పోటీ చెయ్యాలి అనుకుంటున్నారా?అయితే ఎవరి కాళ్ళు పట్టుకోవలసిన అవసరం లేదు..ఏపీలో ప్రస్తుతం ఎన్నికలు సమీపిస్తున్న వేళప్రతీ పార్టీలో ఎమ్మెల్యే టికెట్ కోసం ఆశ పడుతున్నారు.కాని ఒక్క జనసేన పార్టీలో మాత్రం అలాంటి ఇబ్బందులు లేవనే అనుకోవాలి.ఎందుకంటే ఈ పార్టీలో పోటీ చేయాలనుకునే అభ్య‌ర్థులు ఎవ‌రైన ఉంటే “జనసేన స్క్రీనింగ్ కమిటీ” కి అప్లికేషన్ ద‌ర‌ఖాస్తు చేసుకోవాలని ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటన ఇచ్చారు.అవి పరిశీలించిన …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat