Home / ANDHRAPRADESH (page 627)

ANDHRAPRADESH

పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ కి గ్లాసు గుర్తు..!!

ప్రముఖ సినీ నటుడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సారథ్యంలో ఏర్పాటైన జనసేన పార్టీకి ఎన్నికల సంఘం ఉమ్మడి గుర్తు కేటాయించింది.భారతదేశవ్యాప్తంగా నూతనంగా ఏర్పాటైన 29 పార్టీలకు ఈసీ వివిధ గుర్తులను కేటాయించింది.ఈ క్రమంలోనే .. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీకి ‘గాజు గ్లాసు’ గుర్తును కేటాయిస్తూ శనివారం రాత్రి నోటిఫికేషన్ జారీ చేసింది.రానున్న సాధారణ ఎన్నికల్లో జనసేన పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థులు ఈ గుర్తు మీద …

Read More »

టీడీపీకి దిమ్మతిరిగే బ్లాస్టింగ్ సర్వే…వచ్చే ఎన్నికల్లో వైసీపీ 125 స్థానల్లో ఘన విజయం

ఏపీలో తాజా సర్వే ఆసక్తి రేపుతోంది.ఇప్పటికే ఎన్నో సర్వేలు వచ్చిన తాజాగా వచ్చిన సర్వే ఏపీలో సంచలనం రేపుతుంది. ఈ సర్వే ఫలితాలు పూర్తిగా వైసీపీని ఆకాశానికెత్తేశాలా ఉండటం విశేషం.ఇటీవలే జాతీయ మీడియా జరిపిన సర్వేలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అత్యధిక సీట్లు వస్తాయని తేలిపిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు వచ్చిన సర్వేలో మాత్రం వైసీపీ ఏకంగా ఈసారి 125 నుంచి 150 సీట్లు వస్తాయని రిపోర్ట్ లో …

Read More »

టీడీపీపై మరింత కాక రేపిన రామ్‌ గోపాల్ వర్మ

సంచలన దర్శకుడు రామ్‌ గోపాల్ వర్మ ఎన్టీఆర్‌ జీవితంలోని కొంత భాగాన్ని సినిమాగా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. టైటిల్‌ ఎనౌన్స్‌మెంట్‌ నుంచే సంచలనంగా మారిన ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్‌లో మరింత కాక రేపుతోంది. సినిమా ప్రారంభించిన దగ్గర నుంచి నా సినిమాలో నిజంగా నిజాలు మాత్రమే చూపిస్తున్నానంటూ చెపుతూ వచ్చిన వర్మ తాజాగా వెన్నెపోటు పాటతో మరో బాంబు పేల్చాడు. శుక్రవారం విడుదలైన లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌లోని వెన్నుపోటు …

Read More »

నాలుగేళ్లుగా జగన్ ఏం చేసాడనేవారికి చెప్పుతో కొట్టినట్టు ఉండే సమాధానం

వైఎస్ జగన్ ని 2014 ఎన్నికల్లో స్వల్ప తేడాతో అధికారినికి దూరంచేసి ఉండొచ్చు. కానీ ప్రజలకు మాత్రం ఆయన దూరం కాలేదు. పదవుల కన్నా ప్రజలే ముఖ్యమని నమ్మిన వ్యక్తి జగన్ కాబట్టే తొమ్మిదేళ్లుగా అధికారం లేకపోయినా ప్రజలను వీడలేదు. నాలుగేళ్లుగా ఒక్కరోజు విశ్రాంతి లేకుండా ప్రజల తరఫున నిలబడ్డారు. రాష్ట్రంలో ప్రజలకు ఎక్కడ కలిగినా నేనున్నానంటూ నిలబడ్డాడు. ఆపద సమయాల్లో ఆప్తుడై, ఆత్మబంధువై నిలిచాడు. ఎన్నో ప్రజా పోరాటాలు …

Read More »

హత్యా ప్రయత్నం తర్వాత ప్రజల్లోకి వచ్చిన తనను ఎలా చూసారో వివరించిన జగన్

శ్రీకాకుళం జిల్లాలో జరిగిన బహిరంగ సభలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎంతో భావోద్వేగంతో మాట్లాడారు. పేదవాడికి సాయం చేయాలనే కసి, తపన తన గుండెల్లో ఉందన్నారు. అధికారంలోఉన్నవాళ్లు ఎన్ని విధాలుగా ఇబ్బంది పెట్టినా, ప్రజలు తన వెన్నంటి ఉండటం చూసి ఎంతో ధీమాగా అనిపించిందన్నారు. చంద్రబాబు లా తనకు కాసులంటే కక్కుర్తి లేదని, చంద్రబాబులా తాను కేసులకు భయపడే ప్రసక్తి లేదన్నారు. చంద్రబాబు ఎన్నో విధాలుగా …

Read More »

వైఎస్ జగన్ వైపు తిరుగుతన్న టీడీపీ నేతలు..!

ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ పార్టీ అధ్యక్షుడు, వైఎస్‌ జగన్‌ జన్మదిన వేడుకలను పార్టీ నేతలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ప్రజా సంకల్ప పాదయాత్రలో భాగంగా శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం సంతబొమ్మాళి మండలం దండుగోపాలపురం వద్ద ఏర్పాటు చేసిన శిబిరంలో పార్టీ నేతల సమక్షంలో వైఎస్‌ జగన్‌ కేక్‌ కట్‌ చేశారు. ఈ సందర్భంగా శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గ ఫిరాయింపు ఎమ్మెల్యే కలమట వెంకటరమణ కుటుంబ సభ్యులు, …

Read More »

చంద్రబాబు ప్రజలగురించి విషయంలో చేసే ఆ దుర్మార్గపు ఆలోచనలు తెలిస్తే కచ్చితంగా ఛీ అంటారు

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి ప్రచారం పిచ్చి హైటెక్స్ దాటిపోయి పీక్స్ స్టేజ్ కు వెళ్లిపోతోంది. అలా వెళ్లిపోయినప్పుడు కొన్నిసార్లు ఉపద్రవం జరుగుతోంది. చంద్రబాబుకి పని మీద కంటే ప్రచారం మీద యావ ఎక్కువైపోతోంది. ఎక్కడైనా ఓ ముఖ్యమంత్రి చేసే కార్యక్రమాలు కవర్ చేయడం సాధారణమే కానీ ఇక్కడ చంద్రబాబు మాత్రమే కవరేజీ కోసమే పనిచేస్తుండడం ఎన్నో సమస్యలకు కారణం అవుతోంది. మొత్తం కంట్రీ వైడ్ గా రాష్ట్రం పరువు …

Read More »

దేశ చరిత్రలో ఏ నాయకుడికీ దక్కని అరుదైన అవకాశం.. ఆనందంలో వైసీపీ అభిమానులు

దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డిపై అభిమానంతో ఓ వ్యక్తి చేసిన పని వైఎస్ కుటుంబానికి సంబంధించి ముఖ్యమైన రోజుల్ని పధిలంగా దాచి ఉంచారు.. అదికూడా ఎంతో వినూత్నంగా.. చిలకలూరిపేటకు చెందిన భాస్కర్‌ రెడ్డి మూడేళ్ల కిందట బెంగుళూరు వెళ్లారు. అక్కడ ఒక ఎగ్జిబిషన్‌లో మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయి జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన స్టాల్‌ లో వాజ్‌పేయి జీవితంలో ముఖ్యమైన ఘట్టాల తేదీలున్నాయట.. వాటిని అమ్మకానికి కూడా పెట్టారట.. …

Read More »

‘నేను విన్నాను.. నేనున్నాను’యాత్ర టీజర్‌ విడుదల

తెలుగు ప్రజల గుండెల్లో గూడు కట్టుకున్న దివంగత మహానేత వైఎస్‌ రాజశెఖరరెడ్డి జీవితకథ ఆధారంగా యాత్ర పేరుతో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలను తన మేనియాతో తిరగరాసిన వైఎస్సార్‌ చేసిన పాదయాత్రను ఈ చిత్రంలో ప్రధానంగా చూపించనున్నారు. లెజెండరీ నటుడు మమ్ముట్టీ, వైఎస్సార్‌ పాత్రలో నటిస్తున్నారు. కాగా, వైఎస్సార్‌ తనయుడు, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జన్మదినం సందర్భంగా ఈ చిత్ర టీజర్‌ను చిత్ర …

Read More »

అర్ధరాత్రి నుండే అంబరాన్నంటిన సంబరాలు..అగ్ర హీరోల పుట్టినరోజులు తలదన్నేలా కార్యక్రమాలు

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి పుట్టినరోజు వేడుకలను రాష్ట్రవ్యాప్తంగా అభిమానులు, పార్టీ కార్యకర్తలు ఘనంగా నిర్వహించారుజ జగన్ జన్మదినం సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. హైదరాబాద్ లోనూ సంబరాలు అంబరాన్నంటాయి. బంజారాహిల్స్ లోని వైఎస్సార్‌ సర్కిల్‌ లో గురువారం అర్ధరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కేక్‌ కట్‌ చేసి యువత సంబరాలు చేసుకున్నారు. వందలాదిగా తరలివచ్చిన యువకులు జై జగన్‌. ఇండియన్ పొలిటికల్‌ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat